Yes. Okappudu, Bill Clinton Hyd vacchinappudu. CBN gariki maa officers appreciate chesthunnappudu, nenu chaala aanandhichaanu. Malli andharu mana state gurinche matlaadukuntaaru. CBN gariki 🫡
తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం అని ప్రత్యేక నీళ్లు ప్రత్యేక నిధులు నిధులు నియమకాలు అని చెప్పి ఎంతో మంది యువతీ యువతల యొక్క సెంటిమెంట్ ని ఆసరా చేసుకుని నాటి తెలంగాణ ఉద్యమాన్ని ఒక అవకాశంగా మలుచుకొని ఎందరెందరో సహకరించిన వారిని తెలంగాణ వచ్చాక తెలంగాణలో మొదటి ప్రభుత్వం ఉండినాక జయశంకర్ కోదండరాం గద్దర్ గారిలాంటి (శ్రీకాంతాచారి) బలిదానాలు ద్వారా ఉద్యమం మరింత ఉధృతమై వచ్చిన తెలంగాణ తర్వాత తెలంగాణ సచివాలయం గేటు కూడా తాకనివ్వలేదు అణిచివేత దౌర్జన్యం అహం పరిపాలన చేశాయి వాళ్లందర్నీ గౌరవించడం ఎవరెవరు ఎటువంటి సాహసం చేశారు లాంటివి కనపడకుండా పోయాయి అటు పది సంవత్సరాల పాలన ఇటు ఆంధ్రాలో ఐదేళ్ల పాలన సినిమాల్లో చూసినట్టు పురాణాలో చెప్పినట్టు నిజ జీవితంలో చూడాల్సి వచ్చింది తెలంగాణ అమరవీరులందరికి త్యాగమూర్తులకి శిరస్సు వంచి పాదాభివందనాలు 🙏🙏 మాది ఆంధ్ర అయినా గొప్పవాళ్ళ మార్గం స్ఫూర్తిదాయకం
Mana bharath lo kendram yevarevari names meadha dabbulu suitcaselu,money bags ni pampisthunnai?state govts telugu varu yevarevaru perlu meadha moneys pampisthunnaru?
మీకు 21 మంది M P లు వున్నారు కాబట్టి E P F పేన్షనర్లకు మీనిమం రూ 7500/- పెన్షన్లు ఇవ్వమని దాదాపు 7 సం ముందు కోర్టు చెప్పింది కానీ మోడీ గారు బిల్ పాస్ చేయాలి అది ఇంతవరుకు అమలు చేయలేదు ఒకసారి M LA గాని M P గా నీ అయితే రూ లక్షల్లో వుంటుంది కానీ షుమారు 10 సం 20 సం ప్రవేట్ సంస్థల్లో పని చేసి రిటైర్ అయిన వారికి మాత్రం రూ 200లేక 500 లేక 1000 మాత్రం ఇస్టున్నారు కావున గమనించగలరు