అమ్మ మీ ఓపిక కి వందనాలు . అమ్మ ఒక దైవం గురువు . అమ్మ మీరు మీ కొడుకులని తీసుకొని ఎర్రవరం అనే గ్రామం ( సూర్యాపేట డిస్ట్రిక్ట్) వెళ్ళండి . అక్కడ బాల ఉగ్ర నరసింహ స్వామి వెలిశారు . ఆరోగ్యపరంగా వంద శాతం మంచిగా అవుతాది . ఏ వయసు లో ఆ అమ్మ ఇద్దరి కొడుకుల ని తీసుకొని వెళ్లడం కష్టమే కానీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సహాయం చేస్తే బాగుంటది. ఆ అమ్మ కి మంచి జరుగుతది.
Amma morning nundi konni problems tho unna enty naake ela ani mimmlaini chusaka oka yuvakudiga siggupadi inka strong ga avvalani ankutunna ...meeku vandhanalu thalli
7:09 ఇంత కష్టం లో కూడా దేవుడు చల్లగా చూసాడు అని సానుకూలంగా తీసుకున్నారు🙏🙏 కానీ మనకి అన్ని ఉన్న కూడా ఏమి లేదు అని ఏడుస్తం..ఆశ..ఆశయాలతో... మీలాంటి వారే సమాజానికి అసలైన influencers.... రీల్స్ చేస్కుని డ్యూయెట్ లు వేసుకునే వాళ్ళు కాదు... నిజంగా🙏 మీరు కల్మషం లేని మనిషి అమ్మ
మీరు ఇలాంటి వీడియో లు చేసిన తరువాత...ఫోన్ నెంబర్ పెట్టండి....ఆశ్రమం లో చేర్పించండి...govt కు లెటర్ పెట్టి హెల్ప్ చేయండి మేడం....అన్ని చోట్ల దేవుడు ఉండాలేడని...ఆమ్మ ను పెట్టాడు ఆమ్మ తరువాతే దేవుడు కూడా.....🙏🏻🙏🏻🙏🏻
Salam maji ammaprema chala goppadi. When iwas 6years i lost my mother appati 8:05 nunchi complete ga amma prema ku duramiyyanu.vaallanu chusthe they r very lucky to hv mother. Meeku a vidam ga thanks cheppalo theliyatam ledu.jai hind
Pls, comment cheyadam kante atleast 100/- inaa help cheyyandi, video like cheyyandi,manamu cheyya galige help adi matrame,Amma Leni vallaku amma mee lanti varilo kanipistindi ammaa,pls bless me🙏🙏🙏💐