Тёмный

8 గానుగలతో రోజూ 500 లీటర్ల నూనె తీస్తున్నం | Oil Business | బతుకు బడి 

Business Book
Подписаться 135 тыс.
Просмотров 952 тыс.
50% 1

గానుగ మిల్లులు ఆడిస్తూ నూనె తీస్తున్న వ్యాపారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వారి వ్యాపార అనుభవం, మిషన్ల తీరు, గింజల ఎంపిక, నూనెల ధర, చేయాల్సిన శ్రమ వంటి విషయాలన్నీ వీడియోలో వివరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని పెనుమాక గ్రామంలో వీళ్లు ఈ గానుగ మిల్లులు నడుపుతున్నారు.
మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్‌, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని info.bathukubadi@gmail.com మెయిల్ ఐడీకి పంపించండి.
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన "బతుకు బడి" (Bathuku Badi) సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.
Title : 8 గానుగలతో రోజూ 500 లీటర్ల నూనె తీస్తున్నం | Oil Business | బతుకు బడి
Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business
#BathukuBadi #బతుకుబడి #గానుగనూనె

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 171   
@businessbook123
@businessbook123 5 месяцев назад
Business Book యాప్ లింక్ : play.google.com/store/apps/details?id=co.learnol.wbxwq వెబ్ సైట్ : www.thebusinessbook.in అనేక రకాల వ్యాపారాల గురించి సమగ్ర సమాచారం అందించే ఇన్ఫర్మేటివ్ కోర్సులు బిజినెస్ బుక్ యాప్ లో మీకు లభిస్తాయి. ఈ లింక్ play.google.com/store/apps/details?id=co.learnol.wbxwq ద్వారా యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.. లేదంటే www.thebusinessbook.in వెబ్ సైట్లో కూడా మీకు పూర్తి సమాచారం లభిస్తుంది. ఇప్పటికే ఉన్న కొన్ని కోర్సులతో పాటు ప్రతి వారం మరెన్నో కొత్త కొత్త కోర్సులు మీకు అందుబాటులోకి తెస్తాము. కేవలం 99 రూపాయలకే సరికొత్త వ్యాపారాల గురించి సమగ్ర సమాచారం తెలుసుకునే అవకాశం కలుగుతుంది.
@mattapallikalaga2443
@mattapallikalaga2443 9 месяцев назад
మీలాంటి వారు నభూతో నభవిష్యత్ యాంకర్‌ గారు సమాజానికి ఉపయోగపడే వీడియోలు చేస్తున్నారు. శత కోటి వందనాలు
@Vsudasey
@Vsudasey 7 месяцев назад
Fast business. Good profits.
@annapurnaiahgarimella974
@annapurnaiahgarimella974 Год назад
Sir మీరు రెండు మూడు కేజీ లు కూడా కొరియర్ చేస్తారా. నువ్వు పప్పు కూడా కేజీ రెండు కేజీ ల్లుఇస్తారా😊
@pilliprabhudas9909
@pilliprabhudas9909 4 месяца назад
బాదం 2000 కేజీకి అవిసె 400కేజీకి కుసుమ 400కేజీకి వేరుసెనగ 260కేజీకి
@muthyalasrinivasarao8753
@muthyalasrinivasarao8753 2 месяца назад
Sar meeru kunchanapalli vastara aakukuralu viedio Teedamu sir
@satyanarayanamurthyguddeti6255
చాలా ఉపయోగకరమైన వీడియో ప్రెసెంట్ చేశారు. మీకు అభినందనలు
@dhanukondaramanjaneyulu8464
@dhanukondaramanjaneyulu8464 Месяц назад
ఎద్దు గానుగ నూనె వాడండి. ఎందుకంటె రైతు బ్రతుకుతాడు, గోమాత బ్రతుకు తుంది, చేతి వృత్తులు వారు బ్రతుతారు. భారత్ మాతాకీ జై.
@rudrakartik4232
@rudrakartik4232 Год назад
చెక్క గానుగ కొత్తగా పెట్టాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది మరియు గానుగ ఎక్కడ కొనాలి కొద్దిగా చెప్పండి
@pittachiranjeevulu7245
@pittachiranjeevulu7245 8 месяцев назад
ధన్యవాదములు సోదరా 👍🙏🙏🙏
@phanendrababu7847
@phanendrababu7847 2 месяца назад
Contact number
@e.r.dileepkumar2885
@e.r.dileepkumar2885 День назад
Chittoor district Thavanampalli Mandal & Headquarters is famous for Traditional Chekka Gaanuga…. They make it traditional way by orders.
@thirupathi907
@thirupathi907 6 месяцев назад
అన్ని బానే ఉన్నాయి కానీ...ప్యాకేజింగ్...ప్లాస్టిక్ బాటిల్స్ లో కాకుండా...వేరే...నేచురల్ మట్టి బాటిల్ లో చెయ్యండి
@ameen9990
@ameen9990 5 месяцев назад
😂
@anjaneyuluSimha714
@anjaneyuluSimha714 9 месяцев назад
చాలా మంచి వీడియో...ఎంతో మంది చిన్న వ్యాపారులకు ఉపయోగము గా ఉంటుంది. ధన్యవాదాలు.
@SandeepCreativethings2558
@SandeepCreativethings2558 Год назад
కొబ్బరి నూనె kg ధర చేపలేదు అన్నా
@nagakrishna8908
@nagakrishna8908 10 месяцев назад
200 1/2 kh
@supremesoulparadise8528
@supremesoulparadise8528 Год назад
ఈ నూనెలు తయారు చేసే వారి మొబైల్ no. Post చేయగలరు. వారికి call చేసి, whole sale గా తెప్పించుకుంటాము. మాది కరీంనగర్ town. 👍💐
@siraj0782
@siraj0782 7 месяцев назад
అవునూ అండి
@niftytrader8535
@niftytrader8535 5 месяцев назад
Video Madhyalo Mobile Number ichadu pooorthi video choodu
@muralikrishna11222
@muralikrishna11222 Год назад
ఎన్నాళ్ళు ఆయిల్ నిల్వ వుంటుందో చెప్పటం లేదు మీరు... 15:54
@nalamarimohanrao7919
@nalamarimohanrao7919 Год назад
E.. NUNE. AP. LO... ANNISHOPLAKU. SARAPARACHEYANDI PRAJALANDARU. E.. SWACHAMAINA. NUNEVADI. ARGYAMGA. VUNTARU
@teluguvantillu3663
@teluguvantillu3663 Год назад
Anna e ganugalu anny iron ganugalu eppudu anny chotla chekka ganugalu vasthunai E ganugalo oil kanna ade manchidi ,hydrabad lo gramee naturals lo 10to 15 chekka ganugalu unnai kudirithe video cheyandi anna
@sharmilaavula7991
@sharmilaavula7991 8 месяцев назад
Pure bull driven oils available in MyTown Special, Pragna Stores in Nizampet. There will be a difference between the oil from Machine and bull driven oils whatever said and done.
@RajaBabu-lt1dd
@RajaBabu-lt1dd 5 месяцев назад
మళ్లీ నూనె ప్లాస్టిక్ బాటిల్ లో వెయ్యటం వలన ఉపయోగం లేదు
@mearogyammaayurvedam
@mearogyammaayurvedam 4 месяца назад
నువ్వుల నూనె ఎంత ధర
@interlockbrickprasadvangal668
@interlockbrickprasadvangal668 7 месяцев назад
మీ వీడియోలు చూస్తాను అన్నగారు ఎంతో చక్కగా వివరిస్తారు
@hemaprada4003
@hemaprada4003 Год назад
Meeru chestunnadi chaala manchi ga andaru apriciate chestunnaru ok, kaani plastic use cheyakandi sir mee shrama weast, oorvam laaga cane( iron dabba) use cheyandi sir , this is only my opinion
@Evamorn
@Evamorn 6 месяцев назад
Nee thokkalo aption nee daggare pettuko okena.... Aslu plastic lekunte prapanchame aagipothundi..... Plastic lo types untayi pakuchani plastic use and trow di denger.. Ekkuva rojulu vadakudadu okasari vaadi padeyali... And adi bhumilo thondaraga karagadu...annitlo vaadedi alantidi undadu Praoabcham mottham plastic lekapothe asslu gadavadu...
@jaharabegum5821
@jaharabegum5821 9 месяцев назад
Owner is answering in cool manner , it's good thing
@SriLakshmi-py4wz
@SriLakshmi-py4wz 3 месяца назад
నమస్కారం సార్.. మీరు ప్రతి విషయాన్ని చాలా చక్కగా వివరించారు. చాలామంది.. చెప్పరు అసలు మార్జిన్ గురించి..up and down గురించి. ధన్యవాదాలు Reddy గారు
@rajkumarreddy9539
@rajkumarreddy9539 Год назад
Chala gap tho pedutunav anna e chanal lo videos
@businessbook123
@businessbook123 Год назад
Yes bro ఇద్దరు ముగ్గురు పని చేస్తే రెండు చానెల్స్ లో కంటెంట్ అంత ఈజీగా చేయలేకపోతున్నాం. టీమ్ డెవలప్ చేసే పనిని మొదలు పెట్టాము. ఇక నుంచి ఈ చానెల్లో కూడా కంటిన్యూగా పెట్టేందుకు ప్రయత్నిస్తాము. మీ సహకారానికి ధన్యవాదాలు
@simhadrimosali4711
@simhadrimosali4711 10 месяцев назад
Kg నువ్వులనూనె cost ఎంత సర్...?
@P2Tmedia
@P2Tmedia 6 месяцев назад
2000 బాదం 400 కుసుమ 260 కేజీ వేరు శనగ 280 కేజీ retail శనగ 12 to 5 1kg 35
@kvreddy6984
@kvreddy6984 Год назад
Ayya.reddygariphonenambarpettandi
@thirupathi907
@thirupathi907 6 месяцев назад
ప్లాస్టిక్ చాలా ప్రమాదకరం...కున్సర్ కారకం.....
@muraligamini5314
@muraligamini5314 Год назад
Reddy గారు great video
@yada.bhiskamaiahbhiskamaia9395
@yada.bhiskamaiahbhiskamaia9395 21 день назад
Sir.mill.adrass.pattandee.sir.lada.phone.nanber.pattandee.sir
@zeevi123
@zeevi123 Год назад
Screw press gives more yield of oil production. Solvent extraction gives ultimate.
@allakotireddy7291
@allakotireddy7291 4 месяца назад
Solvent extraction is with chemicals added process and not good at all for health.
@praveenankhith2791
@praveenankhith2791 7 месяцев назад
Anna could pressing anadu machine motor run avthundi oil heat avthundi ..?
@Vattem
@Vattem 7 месяцев назад
Heat avtundi, eddu ganuga me deggarlo untey akkada techukondi, adi lekapote matram idi tisukondi… Koncham heat aina poshakalu potai.. Bull driven is the best
@Uma-Bharat-India
@Uma-Bharat-India Год назад
Doing business just like any other businessman. Okay. Be happy.
@ramannachanda2066
@ramannachanda2066 Год назад
We are from secunderabad, we want 15 kg.Groundnut oil of chukka Ganga.wether you're send to here and inform the rate for Kg.
@nagakrishna8908
@nagakrishna8908 10 месяцев назад
15kg 5600rs
@nagakrishna8908
@nagakrishna8908 10 месяцев назад
1 kg aithe 460
@PulimadhuYadav
@PulimadhuYadav Год назад
Ground nut shelling mill videos thiyandhi
@omkarbalu7474
@omkarbalu7474 5 дней назад
Very nice demonstration TQ
@HanumanthaRaoDara-c2l
@HanumanthaRaoDara-c2l Год назад
మేము అర్థం ఎలా చేయాలి మీరు ఎలా పంపిస్తారు
@ravivarma8053
@ravivarma8053 5 месяцев назад
Brother Electric Ghaniga Oil best Or Bull Driven Ghaniga Oil is better Please, Help me 🙏🏻 Thank You
@Mahesh-4455
@Mahesh-4455 16 дней назад
Anna aa mission akkada dorukutai anna
@karnagoud6918
@karnagoud6918 7 месяцев назад
మిల్లు ఒకటే అండి, మిషన్ లు 8.
@rabbanimohammad9522
@rabbanimohammad9522 8 месяцев назад
This oil cell number
@savelives_
@savelives_ 2 месяца назад
Indian Heritage ki supply cheyandi, overseas supply avtundi.
@PEACE_FOR_ALL_ALWAYS
@PEACE_FOR_ALL_ALWAYS 9 месяцев назад
#SIR VARY INFORMATIVE VIDEO 👍👍👍👌 #SIR PLEASE SWITCH CAPTIONS OPTION IT WILL TRANSLATE TO ANY OTHER LANGUAGE #PLEASE DO THE NEEDFUL
@mayar901
@mayar901 2 месяца назад
Ganuga noone mana sampradayamga vasthunna paddhati.. ivalti rojuna yenduku intha costly aipoyindi?
@riyazriyaz9194
@riyazriyaz9194 Год назад
Anna job durukutunda..
@NarahariPonnalahealth
@NarahariPonnalahealth Год назад
pure oil is good for health
@crezychittyyt4283
@crezychittyyt4283 Год назад
Coconut oil kavali address cheppagalaru
@dharanivelpuri1461
@dharanivelpuri1461 10 месяцев назад
Brother guntur nunchi 20km
@dharanivelpuri1461
@dharanivelpuri1461 10 месяцев назад
Guntur to mangalagiri nunchi penumolo ki auto s untai land mark undavelli gruhalu ok
@kandukuriharikishore8271
@kandukuriharikishore8271 2 месяца назад
Tea business ne promote chesaru adi diwala tesala undi ippudu ganuga nuna meda paddaru next ide 😂😂😂😂
@joelbabuvlogsandfamily3342
@joelbabuvlogsandfamily3342 Месяц назад
మి దగ్గర ఆలివ్ నూనె దొరుకుతుందా
@srinaidu8649
@srinaidu8649 Год назад
I'm from Hyderabad I use Anuradha groundnut oil the purity is very good
@LokeshD-yt5sj
@LokeshD-yt5sj Год назад
Hyd lo kuda మస్త్ వున్నాయి బ్రో
@badrikanna4517
@badrikanna4517 Год назад
Mobile number ivvandi bro naku kuda kavali oil.. Valla number ivvandi
@ailigaravinder7913
@ailigaravinder7913 9 месяцев назад
Sri Naidoo phone number pampadi
@rayidivasantharao4848
@rayidivasantharao4848 3 месяца назад
I know very well him' Honest person product is super good
@veeravenky1633
@veeravenky1633 9 месяцев назад
Naya Bharat govt plz support and step by step stop importing from other countries
@bandavenkata2697
@bandavenkata2697 Год назад
ధర ఎంతో చెప్పు సోదంతా చెప్పావు
@samnalam914
@samnalam914 10 месяцев назад
Ori sodi ga vedio anni vivarulu unnai. sariga vinara.
@subbusrivillagevlogs106
@subbusrivillagevlogs106 Год назад
Anna China geddam bagalaydhu
@shivakumarunboxingvideo7290
@shivakumarunboxingvideo7290 9 месяцев назад
1kg ground nut oil cost entha
@Kumaratox
@Kumaratox Год назад
How much coconut oil 1 liter cost
@seathusai111
@seathusai111 Год назад
How much ltr want
@Kumaratox
@Kumaratox Год назад
​@@seathusai111I want supply coconuts... That's why I asked... Kindly send your mobile number sir. Thank you
@rajua2755
@rajua2755 6 месяцев назад
500 letters money antha emi chasukutunnav bro
@chennakesavaraomedam4467
@chennakesavaraomedam4467 Год назад
Super video sir
@narayananmadhavacharyulu2528
@narayananmadhavacharyulu2528 2 месяца назад
Nuvuula nuuneli kalti unnada Leda .telapandi. Nmc
@narasimhareddyzannavarapu5931
@narasimhareddyzannavarapu5931 4 месяца назад
Good information
@narsimhareddypulyala6392
@narsimhareddypulyala6392 Год назад
Chekkaganuga addulatho vundali Please cell number pettandi
@ravulabixapathi4922
@ravulabixapathi4922 9 месяцев назад
Meru tesina Nune plastick botilslo postunnaru west
@ajaykrumarmekala5332
@ajaykrumarmekala5332 8 месяцев назад
ఆదివారం మిల్ తీ స్తారా. చెప్ప గలరు
@chakravarthychakris1224
@chakravarthychakris1224 9 месяцев назад
Kaanuga nune oil Kavali reddy garu Ekkada dorukuthundho dayachesi cheppagalaru.
@karuakarsir3371
@karuakarsir3371 5 месяцев назад
Place. Adress cell no ....cheppandi
@siddharthabikkanoorisiddh7302
@siddharthabikkanoorisiddh7302 8 месяцев назад
Chekka ganuga full set ku 140000 velu edduku 70 velu sheddu ki minamum 50 velu
@LearningwithAaira
@LearningwithAaira 7 месяцев назад
Business pettukodaniki entha margin istaru..
@chikkamsaichikkamsai1016
@chikkamsaichikkamsai1016 9 месяцев назад
Correct rates cheppandi 35 rs annaru phn chestha 50 antunnaru
@prahalladpasunuri8324
@prahalladpasunuri8324 2 месяца назад
Phone no
@santhoshbirelli5963
@santhoshbirelli5963 6 месяцев назад
Me number sir
@prabhakararaoyenduri4887
@prabhakararaoyenduri4887 8 месяцев назад
Is it Interview or Auditing? 😂😂
@sribhagyalakshmifruitsnuts5991
@sribhagyalakshmifruitsnuts5991 9 месяцев назад
Bro kissmiss prossing company vist video chayandi
@washingdonkandrakota6327
@washingdonkandrakota6327 26 дней назад
Very informative video.
@balance_ur_meals
@balance_ur_meals 2 месяца назад
Contact details sir please 🙏
@chitradasrinu5552
@chitradasrinu5552 Год назад
Very nice good information
@vangavangadharmaraju370
@vangavangadharmaraju370 Год назад
Cel member
@nenavatdevendranaik5354
@nenavatdevendranaik5354 10 месяцев назад
Dara yenta .....yela pampini cheyali teliyajeyandi sir
@bommana.madhusudhanreddy623
Good business, all the best sir
@shaikasrarahmed9571
@shaikasrarahmed9571 Год назад
You tube video loo chose mosapokande plese
@PEACE_FOR_ALL_ALWAYS
@PEACE_FOR_ALL_ALWAYS 9 месяцев назад
Isnit #GROUNDNUT OIL ?? ? #WHAT IS THE PRICE ???
@jagannadhveluvarti
@jagannadhveluvarti 7 месяцев назад
OIL HEAT EKKUVA VUNDAKOODADU SIR
@ramchanderp2304
@ramchanderp2304 9 месяцев назад
Plz, what rates of kg groundnut oil.
@amarpolicherla3289
@amarpolicherla3289 6 месяцев назад
240 rs madaggara
@balance_ur_meals
@balance_ur_meals 2 месяца назад
Wholesale ga sale chestara sir
@sankarkuriti2355
@sankarkuriti2355 5 месяцев назад
Marketing ఎలా?
@chsrinivas8038
@chsrinivas8038 Год назад
Prices please
@ananthalooru192
@ananthalooru192 Месяц назад
Goog information bro
@krishnareddygajjalareddy791
@krishnareddygajjalareddy791 7 месяцев назад
Oil millu number please
@chikkamsaichikkamsai1016
@chikkamsaichikkamsai1016 9 месяцев назад
Sollu chepputunnaru bro
@gostudayasagarrao9296
@gostudayasagarrao9296 8 месяцев назад
All. Oil rates chappaladu
@MdSharfuddin-v9r
@MdSharfuddin-v9r Месяц назад
Very good👍👍👍
@trinadhbodipi6653
@trinadhbodipi6653 Год назад
Anna niluva Ela cheyali dhani proses Ela anna
@venkatanarasimharao9247
@venkatanarasimharao9247 11 месяцев назад
We don't trust your oils
@yjagannath
@yjagannath 11 месяцев назад
Regarding wastage , how this will be used?
@amarendarreddy1661
@amarendarreddy1661 9 месяцев назад
It is used to feed Buffaloes and in poultry al well
@jayakrishnat5120
@jayakrishnat5120 Год назад
Hi sir, please let us know where those machines are available.
@kvvprasad5738
@kvvprasad5738 6 месяцев назад
Cost of Pally oil kg
@vidyadharyelisetti4263
@vidyadharyelisetti4263 9 месяцев назад
Price and expiry date ?
@riyazmohad7681
@riyazmohad7681 Год назад
akkada ammale vare vache teskuntara
@Selfrelaxing123
@Selfrelaxing123 9 месяцев назад
Pindini akkada ammutaru
@msubramanyam4107
@msubramanyam4107 6 месяцев назад
Price per kg not to tell why
@Krishnareddy-c8h
@Krishnareddy-c8h 6 месяцев назад
Kg ki 20/rupees charge.
@venkateshnv4606
@venkateshnv4606 11 месяцев назад
Anna oil distribution chapandi
@hemanthkumar-ch7ti
@hemanthkumar-ch7ti 8 месяцев назад
Super Sir Thank you
Далее
Ответы Мэил Ру
01:00
Просмотров 1,3 млн
pumpkins #shorts
00:39
Просмотров 19 млн