Тёмный

8 ఫీట్ల రోటో పడ్లర్ తో బురద పొలం దున్నుతున్న | Roto Puddler 

తెలుగు రైతుబడి
Подписаться 1,4 млн
Просмотров 58 тыс.
50% 1

రోటోవేటర్ ను పోలిక రోటో పడ్లర్ కొనుగోలు చేసి బురద పొలాలు దున్నుకుంటున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నల్గొండ జిల్లా డిండి మండలంలోని చెరుకుపల్లి గ్రామంలో ఈ రైతు గత సీజన్ నుంచి ఈ రోటో పడ్లర్ వాడుతున్నానని తెలిపారు. ఈ పడ్లర్ ను కల్వకుర్తి నుంచి కొనుగోలు చేశానని చెప్పారు. వీడియోలో లేని మరింత సమచారాం కోసం 9966316319 నంబరులో SNK& Co సంస్థను సంప్రదించవచ్చు. పూర్వ మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి పట్టణం నుంచి వీళ్లు రోటోపడ్లర్లతోపాటు అనేక రకాల ట్రాక్టర్ అటాచ్ మెంట్ పరికరాలను విక్రయిస్తున్నారు.
SNK & Co లొకేషన్ మ్యాప్ :
g.page/r/CRXdIQ1cqc1fEA0
SNK & Co ఉత్పత్తులు :
wa.me/c/919966316319
Join this channel to get access to perks:
/ @rythubadi
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 8 ఫీట్ల Roto Puddlerతో బురద పొలం దున్నుతున్న | రైతు బడి rotovator
#RythuBadi #rotovator #rotopuddler

Развлечения

Опубликовано:

 

30 июн 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 15   
@danthalaupendra6564
@danthalaupendra6564 Год назад
ఫాస్ట్ కామెంట్ నాది అన్న మీ youtube channel చాలా బాగా రైతులకు ఉపయోగపడుతుంది సర్
@RythuBadi
@RythuBadi Год назад
Thank you
@peddireddychinabrahmareddy8185
Sr super me work chala super
@Naturalstone007
@Naturalstone007 Год назад
అన్నా బ్రెజిలియన్ బత్తాయి గురించి ఒక వీడియో చెయ్ అన్న ఆ మొక్కల గురించి
@Siva_Agri_Farm
@Siva_Agri_Farm 11 месяцев назад
J type blades set cost ఎంతో చెప్పి ఉంటే బాగుండు అన్న
@masseytractorfans5912
@masseytractorfans5912 11 месяцев назад
anna a tractor review chey
@Siva_Agri_Farm
@Siva_Agri_Farm Год назад
9.5 feets rotor puddler review చేయండి అన్న....ఎంత HP tractor కావాలి, repairs ఏమైనా వస్తున్నాయా, j type blades ఎన్ని గంటలు వస్తున్నాయి...ఎన్ని సార్లు మార్చారు blades అలా అన్ని questions review చేయండి
@sagar_27.99
@sagar_27.99 11 месяцев назад
60hp tractor
@Siva_Agri_Farm
@Siva_Agri_Farm 11 месяцев назад
@@sagar_27.99 మీరు వాడుతున్నారా
@suryateja649
@suryateja649 Год назад
Bro one acre ki cost entha rotovator and rotopuddler ki difference cheppandi
@Raju-fj5ze
@Raju-fj5ze 11 месяцев назад
Said disk pettalevu anduku Nenu kuda 4wd jandere 40Hp padling chesthanu
@ramollashekarramollachandr1207
Maro video cheyandi anna
@vnarendarreddyreddy4142
@vnarendarreddyreddy4142 Год назад
Cost
@venkureddyperam9592
@venkureddyperam9592 Год назад
1,02,0000
@madhusudanreddy3464
@madhusudanreddy3464 Год назад
Anna MI number petara
Далее
Nice hiding.
00:43
Просмотров 2,8 млн
КАКОЙ У ТЕБЯ ЛЮБИМЫЙ МАРМЕЛАД?
00:40
Эмоции💫 | Тгк: D1ashenka✨
0:22
Просмотров 2,7 млн