దానం మరియు జ్ఞానం పంచుకుంటూ వెళ్తే దాని ఫలితం రేటింపు అవుతుంది అని ఎక్కడో విన్నాను...మీరు మీ జ్ఞానం మాకు పంచి మీరు మీ స్థాయిని మీ జ్ఞానం రేటింపు చేసుకుంటున్నారు గురువు గారు...
మీవివరణ చాలా ఉపయోగకరమైనది. ధన్యవాదాలు యుట్యూబ్ లో చాలా విషయాలు అన్నీకూడా హిందీలో ఉంటున్నాయి మాలాంటి హిందీ రానివారికి మీరు చెప్పేవి చాలా ఉపయోగం అలాగే మీరు చూపించే ఐటమ్స్ ఎలా ఉపయోగించాలో చూపిస్తే ఇంకా చాలా బావుంటుందని నా అభిప్రాయం ఉదాహరణకు carcharger విత్ బ్లూటూత్ .
సమాచారానికి ధన్యవాదాలు. నేను టైర్ ఇన్ఫ్లేటర్, డాష్ కెమెరా, సీట్ కవర్లు, అల్లాయ్ వీల్స్ కూడా కొన్నాను మరియు నా వాహనం కోసం ppf మరియు ఫ్లోర్ మ్యాటింగ్లను ఇన్స్టాల్ చేసాను.
Sir very very very useful information, Thank u very much.. we expect one more useful vedeo, for mini refrigiter, car modifying, dash board cleaning and for shining, etc
I am watching your videos. Your explanation is genuine. Your are helping to many people by sharing your genuine knowledge and info. Thanks a lot and keep going..
Sir bluetooth gurinchi chepparu kadha.. aa bluetooth mobile ki connect chesi songs play chesthe car speakers loone vinipisthaaya?? Aa bluetooth ki speakers unnayaa??
Use full information thanyou bro, I requested to car millages when comparison for new and secand hand cars at the time of bying a car. Please make a video for mileage of a deferent cars.🚗🚘🚘🚗🚗🚙🚘
విలువైన మరియు ఉపయోగకరమైన సమాచారం అందించినందుకు ధన్యవాదములు. నేను car delivery కి వెళ్ళినప్పుడు నాకు నచ్చని accessories వద్దని చెప్పాను. కానీ తప్పకుండా తీసికోవాలని నన్ను ఒత్తిడి చేశారు. ఒకరకంగా చెప్పాలంటే హింసించారు. నాకు వద్దని ఖచ్చితంగా చెప్పేసాను. మరెక్కడైన un-authorised గా accessories(seat covers, floor mat...etc) తీసుకుంటే మీ vehicle warrenty పోతుంది. Warrenty failure కి నేనే బాధ్యుడని మరియు show room వారికి ఎటువంటి సంబంధం లేదు అని ఒప్పుకుంటూ ఒక letter వ్రాసి ఇవ్వమని నా మీద ఒత్తిడి చేశారు. ఎంత చేసినా నేను ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితి చాలా మంది ఎదుర్కొంటున్నారు. పరిస్థితులు తెలిసిన వాడికే ఇలా జరిగితే ఏమితెలియని వారి పరిస్థితేంటి. Warrenty invalid అవ్వడానికి గల అవకాశాలను వివరిస్తూ ఒక వీడియో చెయ్యండి. అందరికీ ఉపయోగ పడుతుంది. జైహింద్....🙏🙏🙏
ఎంతో సంతోషంగా వెళ్లిన నేను చాలా బాధగా తిరిగి వచ్చాను...వద్దు అనుకోవడానికి నచ్చక పోవడమే కాక అనేక కారణాలుంటాయి, కుటుంబ, ఆర్థిక మరియు వృత్తిపరమైన సమస్యలు...అది షో రూమ్ వాళ్ళుకూడా ఆలోచిస్తే బాగుంటుంది.
Thank you ranga babu garu. Mee videos chusi cars gurinchi knowledge penchukunnanu. Mee review videos na car selection chala use ayyayi. Finally honda amaze konnanu.