ప్రతి జిల్లాలో షోరూంలు ఏర్పాటు చేయండి. ఇంకా మీరు రైతుల చెంతకు వెళ్ళాలి. ప్రతి రైతుకు ఇంకా వీటిని గూర్చి తెలియదు. మీరు ప్రతి జిల్లాలో సేల్స్ మెన్ పెట్టి అడ్వటైజ్ మెంట్ బాగా ఇవ్వాలని కోరుతున్నాను. ఈరోజులలో ఒక జత ఎధ్ధులు కొనడానికి లక్షయాభైవేలు పెడితేగాని రావడం లేదు. జగన్ ప్రతి రైతుకు ఒక పవర్ వీడర్ ఫ్రీగా ఇవ్వాలి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రతి రైతుకు ఒక పవర్ వీడర్ ఇస్తానని వాగ్దానం చేయాలి. ఎద్దులు అవసరం లేదు. వాటి బదులు రెండు గేదెలు పెట్టుకుంటే రైతులకు ఆదాయం వస్తోంది