Тёмный

9మంది ప్రాణాలకు అడ్డుగా నా ప్రాణం: సెల్యూట్ సుభాన్ 👏👏 | JCB Driver Subhan Saves People In Floods 

Voice of Venkat
Подписаться 286 тыс.
Просмотров 776 тыс.
50% 1

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,4 тыс.   
@voiceofvenkattv
@voiceofvenkattv 6 дней назад
మీరు లేని ఈ ప్రాణమెందుకు?పిల్లల కోసం చావుకే ఎదురెళ్ళిన తల్లి | Puppies in floods #voiceofvenkat ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-6QK4LRpHE3k.html
@shafishaik5735
@shafishaik5735 17 часов назад
Kani me hindulu. Pulu pandlu hindule daggare kinandi ani youtube chanels pettaru telangana lo oka aunty. Chudu bro
@munvarbaig1119
@munvarbaig1119 10 дней назад
సుభాని గార్కి ఓనర్ గార్కి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. జైహింద్
@oohithaputtabanthi2734
@oohithaputtabanthi2734 10 дней назад
Thanks alot❤
@Ramaiah-k8o
@Ramaiah-k8o 10 дней назад
ప్రాణదాత సుఖీభవ. నీ కృషి బార్య బిడ్డలకు అదృష్టం అభుతుంది👏🙏🙏🙏
@chmahesh866
@chmahesh866 9 дней назад
Government nunchi 5 laks esthe baguntundhi
@rameshnettu0414
@rameshnettu0414 8 дней назад
ఇలాంటి వాళ్ళు ఉండాలన్నా
@kakadaveedu6600
@kakadaveedu6600 10 дней назад
సుభాన్ &ఓనర్ గార్కి హృదయపూర్వక కృతజ్ఞతలు....
@giripspk537
@giripspk537 9 дней назад
ఆ సాహస వీరునుకి దేశం మొత్తం సలాం చేస్తుంది .. మానవత్వం పరిమళించే ఘటన 🙏 సుభాని గారు
@FathimagmailcomShaik
@FathimagmailcomShaik 9 дней назад
Same to u
@FathimagmailcomShaik
@FathimagmailcomShaik 9 дней назад
Selute
@avinashmunna3757
@avinashmunna3757 10 дней назад
గుర్తు పెట్టుకోండి, మనం బైట నుంచి బ్రతకడానికి వచ్చినవాళ్ళని లోకువ చేసి మాట్లాడతాం , లోకల్ నాన్ లోకల్ అని, మంచి పని చేయాలనుకున్నప్పుడు , కులం, మతం, ప్రాంతం, భాషా, ఎవ్వరూ చూడరు, మనిషి ఆపదలో ఉన్నపుడు సహాయం చేసే వాడే నిజమైన మనిషి......... నాకు తెలిసి ఏదో ఒక చోట నిన్ను లోకువు గా చూసిన వాళ్ళకి నీ గుణము తో బుద్ధి చెప్పావు 👍🙏🙏👏👏👏🙏🙏 హ్యాట్సాఫ్
@m.a.majeed3297
@m.a.majeed3297 8 дней назад
Chala correct cheppau, God bless you dear brother
@NageswararaoBatti
@NageswararaoBatti 5 дней назад
Super anna
@lakshminarayana3993
@lakshminarayana3993 10 дней назад
ఆ 9 మంది జన్మంతా ఋణ పడినా అతని ఋణం తీర్చుకోలేరు. మన గవర్నమెంట్ తప్పకుండా అతనికీ, అతని యజమానికి వారిద్దరినీ గుర్తించి, తప్పకుండా వారికి సహాయం చేయవలసిందే! శుభానీ నీకు 1000ఏళ్ళు ఆయుష్మాన్భవ. ఆ దేముడు నిన్ను, నీ పిల్లల్ని చల్లగా చూస్తాడు!. 👍👌👏👏💐💐🤝🤝
@kandulajesusfeet36
@kandulajesusfeet36 8 дней назад
I proud of you JCB you hard work saved nine members god bless you brother
@mohanyadavkodari7630
@mohanyadavkodari7630 10 дней назад
ఓనర్, డ్రైవర్ ఇద్దరికి గవర్నమెంట్ సహాయం చేయాలి.
@goldenstar331
@goldenstar331 10 дней назад
మత రాజకీయం చేసే వాళ్లకు ఇదొక కనువిప్పు, సుభాన్ భాయ్ నీకు సెల్యూట్.
@gopalkrishna6383
@gopalkrishna6383 10 дней назад
Subhani గారు మీకు వందనాలు, మిరు నిజమైన హీరో.
@MessyKollapudi-zp1sh
@MessyKollapudi-zp1sh 10 дней назад
Weyst rajikiaym vaddu
@MessyKollapudi-zp1sh
@MessyKollapudi-zp1sh 10 дней назад
Prakrtui vall evadu emi chyadu manaki manam tylusukovali anty
@MessyKollapudi-zp1sh
@MessyKollapudi-zp1sh 10 дней назад
Kallu dhobbina varda vastuntay
@నావంటలు
@నావంటలు 9 дней назад
సుభాన్ గారికి ఓనర్ గారికి మా సాయిఅయ్యప్ప సేవా సంస్థ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు
@johnundru
@johnundru 10 дней назад
ఇది కదా మానవత్వం అంటే great shubhani garu.
@user-vs9vh1ol9j
@user-vs9vh1ol9j 9 дней назад
కులం మతం కాదు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే నిజమైన గుణం జెసిబి డ్రైవర్ సహకారానికి చాలా కృతజ్ఞతలు ఎందుకంటే చాలామంది భయపడి మనకెందుకు అని వదిలేస్తారు కానీ అన్న గారు చాలా మంచి ఆలోచన ఆ దేవుడు ఆయన నేను ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటారు ప్రజలు అన్న మదీ జొగులంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం🙏🙏🙏
@SandraRamakrishna
@SandraRamakrishna 10 дней назад
శుభానిని ఆయన కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలి
@narsimhaswamy5716
@narsimhaswamy5716 10 дней назад
Where are Cinema ..Chelle gaallu.... real hero came..no baahu balli..
@vijaynaiduvijaynaidu4045
@vijaynaiduvijaynaidu4045 9 дней назад
🙏🙏🙏🙏
@yarrajohnkrist2395
@yarrajohnkrist2395 9 дней назад
జెసిపి ఓనర్ సుభాని గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు 🙏🙏🙏
@HakimkariRaghavenderji
@HakimkariRaghavenderji 10 дней назад
అన్న మీ కాళ్లు మొక్కాలనిపిస్తుంది ఆ తొమ్మిడి మంది పుణ్యం నిన్ను తొమ్మిది జన్మలు కాపాడుతాది,
@ramaraochavali9780
@ramaraochavali9780 8 дней назад
Very very happy hearfully
@itsmartveeruyadav2023
@itsmartveeruyadav2023 9 дней назад
గవర్నమెంట్ వారు సుభాని గారికి ధైర్య సాహసాలుగుర్తించి సుభాన్ గారికి ఎంతో కొంత సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం, ఒకవేళ గవర్నమెంట్ సాయం చేయని పక్షంలో సుభాని గారు మీరు ఒక వీడియో తీసి ఏదైనా ఒక క్యూఆర్ కోడ్ గాని గూగుల్ పే నెంబర్ గాని క్రియేట్ చేసి వీడియో చేయండి .మేమందరం మీకు సహాయం చేసి మిమ్మల్ని ఒక ఉన్నత స్థానానికి ఉంచి మీ ద్వారా నలుగు సహాయం పడేలాగా మేము అందరం మీ తమ్ముళ్లు మీ అన్నయ్య లం మీకు సహాయం చేసి మీ ద్వారా పదిమందికి సహాయ పడేలాగా మీకు మేము అండగా నిలబడతాo . Jai subhani annna🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤
@FathimagmailcomShaik
@FathimagmailcomShaik 9 дней назад
చాలా బాగా ఉంటుంది గూగుల్ pe phonpe నెంబర్ పెట్టాలి అందరు help chestaru mi
@FathimagmailcomShaik
@FathimagmailcomShaik 9 дней назад
మంచిగా చాలా ఆలో చించి కామెంట్స్ చేసారు right mr
@ganyarathod1062
@ganyarathod1062 10 дней назад
శభాష్ సుభాని వేరే రాష్ట్రం అయి ఉండి కూడా తెలంగాణ రాష్ట్ర 8 సంవత్సరాల నుంచి జెసిబి డ్రైవర్ గా ఖమ్మం వరద బాధితులకు పోతే ఒక్కడినే పోతా వస్తే పదిమందితో తిరిగి వస్తాను అని చెప్పారు ఆ ధైర్యం సాహసం మీకు మరియు మీ ఓనర్ గారికి ప్రభుత్వం అండగా నిలవాలి అని కోరుకుంటున్నాం🎉🎉
@chinnuganjiganji2815
@chinnuganjiganji2815 7 дней назад
❤❤❤❤
@DaneAshok-c1o
@DaneAshok-c1o 7 дней назад
జెసిబి డ్రైవర్ సుభాన్ గారికి జెసిపి ఓనర్ గారికి ధన్యవాదములు అట్లానే వీళ్లను సెంట్రల్ మినిస్టర్ పిఎం గారు వీళ్ళని గుర్తించాలి వీళ్ళ కష్టాన్ని వీళ్లకు ప్రధానమంత్రి ద్వారా అవార్డు ఇవ్వాలి 💐🙏
@ramadeviakkina3807
@ramadeviakkina3807 10 дней назад
Subhani గారికి శతకోటి వందనాలు. దేవుడు మీ రూపం లో వచ్చాడు.🙏🙏🙏
@srinivasaraodaram440
@srinivasaraodaram440 8 дней назад
Subhani garu …Great job 🙏🙏🙏
@Asif54668
@Asif54668 7 дней назад
Suhani gaaru meeru chala great sir hatsup 😂
@danginaik2426
@danginaik2426 7 дней назад
Real hero in suban Khammam😊
@KrishnaMurthySivaramuni-b1z
@KrishnaMurthySivaramuni-b1z 10 дней назад
త్యాగ మూర్తి తన ప్రాణం త్యాగం చేసి 9మందిని కాపాడినాడు వెంకటేశ్వర్లు స్వామీ ఆశ్వే ర్వా ద ములు కలుగు గాక అందరు కలిసి కొంత ధనం ఇవ్వాలి ఓం నమోవెంకటేశాయ
@subhanmeer7374
@subhanmeer7374 10 дней назад
Great bro,,,,, కులం మతం ప్రాంతం కాదు మనస్తత్వం గా ఆలోచించాలి
@varaganianuradha5735
@varaganianuradha5735 9 дней назад
సుభాని గారు మీ దైర్యం చాలా గొప్పది మీకు పాదాభివందనం 🙏🙏🙏అలాగే jcb ఓనర్ గారికీ ధన్యవాదములు 💐💐🙏🙏🙏
@user-lo2yi3us9c
@user-lo2yi3us9c 10 дней назад
నిజమైన హీరో sir మీరు.
@krishnamohanraodova9227
@krishnamohanraodova9227 10 дней назад
Real hero subhani hats off
@rajeshv1942
@rajeshv1942 9 дней назад
నిజమైన దేవుడు అంటే అతను.. సూపర్ సార్ మీరు
@krishnanaik9036
@krishnanaik9036 10 дней назад
సుభాని గారు చాలా గ్రేట్ అతనికి ప్రభుత్వం కోటి రూపాలు ఇచ్చిన తక్కువనే మరియు అతనికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను
@FathimagmailcomShaik
@FathimagmailcomShaik 9 дней назад
కోటి రూపాయలు ఇవ్వాలి asal
@slakshminarayana8586
@slakshminarayana8586 4 часа назад
జెసిబి డ్రైవర్ సుభాని గారికి ఆ జె సి పి ఓనర్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు ఆ రాష్ట్ర ప్రభుత్వము చెయ్యలేని పనిని వారి ధైర్య సాహసాలతో ప్రాణం లెక్కచేయకుండా ఆ తొమ్మిది మందిని కాపాడి సురక్షితంగా తెచ్చినందుకు ప్రభుత్వం తరఫున వారికి సన్మానం చేసి జ్ఞాపకను అందజేసి ప్రోత్సహించి వారి జీవన ఉపాధి కి సహకారం అందించలి
@srinivasulureddy7738
@srinivasulureddy7738 10 дней назад
సుభాని యు అర్ వెరీ డేర్ అండ్ యు హవె ఎక్స్లలాంటి హార్ట్. Govt. Should help him in all respect. Super subhani. God bless you. 🙏🙏🙏
@vijayasagar4647
@vijayasagar4647 9 дней назад
Subhani, గారికి మరియు Jcb owner గారికి, తెలంగాణ స్టేట్ నుండి రెండు చేతులు జోడించి నమస్కారములు. మీరు చేసిన పెద్ద help కోసము ఎపుడు రుణపడిఉంటాము. God bless you. Both.
@syamthanandtanush4586
@syamthanandtanush4586 10 дней назад
ప్రతి ఒక్కరు ఇలానే పోసిటివ్ ఉండలి.sabash subhani gaaru. 🇪🇬
@vanajabunga2575
@vanajabunga2575 9 дней назад
Good God bless you subhani sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@shaikmynuddin9269
@shaikmynuddin9269 10 дней назад
మంచి పనికి అల్లాహ్ అశ్వర్వాదం ఉంటుంది
@sunithasunu5993
@sunithasunu5993 8 дней назад
జెసిపి డ్రైవర్ కి కృతజ్ఞతలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడునుగాక
@rajeshvangari6679
@rajeshvangari6679 10 дней назад
సుభాని ఫిజికల్ హ్యాండ్ క్రాఫ్ట్ అన్న
@midhunasatheesh
@midhunasatheesh 9 дней назад
🙏🙏🙏🙏👏👏👏god will give long life u and your family anna💐💐 దైవం మానుష రూపేణ అంటే ఇదే కదా హ్యాట్సాఫ్ అన్న 🙏🙏
@ksomesh8126
@ksomesh8126 10 дней назад
సుభాని గారి ధైర్యానికి సెల్యూట్... ప్రభుత్వం సుభాని గారిని గౌరవించి తగిన ప్రోత్సాహం అందించాలి. కులమతాలకు అతీతంగా సాటి మనిషిగా సుభాని చేసిన ధైర్యానికి ఏమి చేసినా తక్కువే...
@vasunaikvankdoth8803
@vasunaikvankdoth8803 10 дней назад
👍 good job
@SREEDHAR_NAIK
@SREEDHAR_NAIK 10 дней назад
సన్మానం కాదు,,, ప్రభుత్వం సుభాని గారి మడ్డ గుడవాలి...
@SayyedAli-ns1cu
@SayyedAli-ns1cu 9 дней назад
Very very thanks
@mohammadi414
@mohammadi414 9 дней назад
Subhanini, JCB owner ku sanmanam chesi tagina paritoshikam, nasta pariharam prabhutwam dwara jarigithe prabhutwaaniki manchi peru, subhaniki, owner gariki upayoga padutundi. Protshakaramga untundi
@SaraSathyam
@SaraSathyam 9 дней назад
Fg
@SandhyaUndrajapu
@SandhyaUndrajapu 9 дней назад
Super sir miru .. chala dairyam tho 9 members ni kapadaru .devudu sir miru
@Ganeshsunkara87
@Ganeshsunkara87 10 дней назад
సుబాని గారు మీరు ఆ బాధితులు ఎవరో తెలియక పోయినా మీ గురించి వింటూనే కళ్ళల్లోంచి వచ్చాయి మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అయినా అటువంటి కష్టాల్లో ఉన్న వారు ఎలా మీకు రుణపడి వుంటారో ఎటువంటి సాయం చేయక పోయినా మాలాంటి వారు కూడా అంతే మీకు రుణపడి వుంటాము మీల సాయం చేసే వారు అంటే సాయం చేసే మనసున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆనందంతో గౌరవిస్తారు ❤🙏 అలాగే JCB వానర్ గారికి కూడా కృతజ్ఞతలు ❤🙏
@lakshmannasuraboiyana4447
@lakshmannasuraboiyana4447 9 дней назад
Subhani మీరు నిజయమేనా హీరో God bless you bro
@meruguanil6611
@meruguanil6611 10 дней назад
సుభాన్ గారు నిజంగా దేవుడు 🙏🙏🙏🙏
@NaseerKhanMohammad
@NaseerKhanMohammad 9 дней назад
Subhani Bhai... Good job ..God bless you & God Help you... Inshallah
@muzubulla
@muzubulla 10 дней назад
అన్నా మతాన్ని పక్కన పెడితే ఈ దేశం బాగుపడుతుంది. ప్రతి వక్కరు తల్లిదండ్రులను గౌరవించండి, సాటి మనిషిని ప్రేమించండి. ఇక్కడ సుభాని వక మనవాతవాది అంతే తప్ప హిందూ -ముస్లిం కాదు.మనము ఏదైతే చేస్తామో అదే రిటర్న్ వస్తది.రాజకీయ నాయకుల కోసం మనలో మనమే విభేదించుకుంటున్నాము.సాటి మనిషిని ప్రేమించండి.భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు,నీళ్లు, నిప్పు గాలి ఏ - ఏ దేవుడు సృష్టించారో ఎవరైనా చెప్పగలరా? దేవుడు వక్కడే.మనుషులంతా సమానమే.
@RamadeviSadhinani
@RamadeviSadhinani 8 дней назад
నిజంగా ధన్యవాదాలు జెసిపి ఓనర్ గారికి ఇద్దరు కూడా చాలా సాహసం చేశారు వాళ్ల నిండు మనసుకి చేతులెత్తి నమస్కరించాలి వాళ్లే కలియుగ దేవుళ్ళు మానవతా వాదాన్ని ఈ ఒక్కరు pp ప్రతి ఒక్కరు నిలబెట్టుకుని ఉంటే భారతదేశం వేద భూమి గా మారుతుంది శతకోటి నమస్కారాలు
@user-uy3cd4wz3l
@user-uy3cd4wz3l 10 дней назад
దేవునికి మహిమ కలుగును గాక తన కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్😢👍
@lovakumarik9585
@lovakumarik9585 9 дней назад
జెసిబి ఓనర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ డ్రైవర్ శుభాన్ని సెల్యూట్ సెల్యూట్ చేస్తున్నాం బాడ్ ప్రభుత్వం
@Pitchiah-kc1ff
@Pitchiah-kc1ff 10 дней назад
సూపర్ అతనికి గవర్నమెంట్ సహాయం చేయాలి
@FathimagmailcomShaik
@FathimagmailcomShaik 9 дней назад
Yes bro nijam ga govrnment సహాయం cheyali pakka 100
@FathimagmailcomShaik
@FathimagmailcomShaik 9 дней назад
100parsent
@AmpurangiEswararao
@AmpurangiEswararao 10 дней назад
త్యాగం చేసి ప్రాణాలను కాపాడిన శుభాన్ గారికి ,వానర్ గారికి వృథయపూర్వక ధన్యవాదాలు దేవుడు మిమ్ములను దేవించాలని ప్రార్థిస్తున్నాను
@durgaprasadgalla-n4p
@durgaprasadgalla-n4p 10 дней назад
Great Subhani❤
@SunriseSunrise-gn2je
@SunriseSunrise-gn2je 9 дней назад
రియల్ హీరోస్... జై హింద్ సుభాని గారు..
@chandusivasankararao1929
@chandusivasankararao1929 10 дней назад
సుబాని లాంటి యోధులు , దయాద్ర హృదయులు,ఇంకా ఎందరో రావాలి. ఆయనకు మన ధన్యవాదాలు
@sathishsegge2835
@sathishsegge2835 8 дней назад
వాళ్లు ఏమీ చెయ్యరు గానీ JCB ఓనర్ అన్న దానికన్నా ముఖ్యంగా డ్రైవర్ అన్నకి అభినందనలు
@rameshenugulu8159
@rameshenugulu8159 10 дней назад
That is Indian people nd good job సుబాని...
@KancharllaRatnakumar
@KancharllaRatnakumar 9 дней назад
సుభాని ఆయన కుటుంబానికి ఓనర్ గారికి కృతజ్ఞతలు గవర్నమెంట్ ఏదో సాయం చేయాలి
@vayyalamohanreddy
@vayyalamohanreddy 10 дней назад
'దైవం మనుష్య రూపేణ' hatssoff subani sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajashekarreddy9393
@rajashekarreddy9393 4 дня назад
కులమతల కంటే మానవత్వం గొప్పదని నిరూపించావు👏👏
@vaidehigovardhanam8981
@vaidehigovardhanam8981 10 дней назад
నిజ మై న హీ రొ
@gantamohangandhi5425
@gantamohangandhi5425 8 дней назад
సుభాని గారు నిజంగా నిన్ను పుట్టించిన దేవుడిదే గొప్పతనం హ్యాండ్సప్ జై హింద్
@rafimvl4524
@rafimvl4524 10 дней назад
9 ప్రాణాలు కాపాడిన అనాకి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@user-yq5hv8cz2f
@user-yq5hv8cz2f 9 дней назад
JCB Owner sir may God Bless you and your family members. We have to appreciate your humanity. Daniel Johnson Nimmagadda.
@mohanaraoleburi408
@mohanaraoleburi408 10 дней назад
Great Subhani....God bless you all..
@kandulaprasadrao8673
@kandulaprasadrao8673 10 дней назад
Great Real Hero Ante Meere Brother evvaru Cheyaleni Sahasamu Chesi 9 pranalalanu Kapadi Raksincharu Brother Teal Hero Ante Meere Brother👏👏👏👏👏
@user-jt4ov9pz9b
@user-jt4ov9pz9b 10 дней назад
Great job subhaani garu jai hindh
@krmsitaramaiah9950
@krmsitaramaiah9950 17 часов назад
సుభాని నీ మానవత్వానికి మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ హిందువులను కాపాడిన ముస్లిం🙏🏼🙏🏼
@sunkariisaacnewton7950
@sunkariisaacnewton7950 10 дней назад
సుభానిగారికి కృతజ్ఞతలు. మనిషి అనిపించు కున్నారు. మనిషి ఇలా ఉండాలి
@mohdhaneef5528
@mohdhaneef5528 9 дней назад
V.good. mara bhai mashalla mara bhrat zanda bad telangana zanda bad
@narayanashivakanth7744
@narayanashivakanth7744 10 дней назад
Hats off Bro... Absolutely U R A Really Great Hero... U Done A Great job.... 👌💐🙏🤗🙏💐👌
@yakannarams8427
@yakannarams8427 10 дней назад
Hats off bro
@UpenderN-d2j
@UpenderN-d2j 9 дней назад
Subhan gaariki oka sari kaadhu vandha saarlu thanks cheppinaa saripadhu 🙏
@seharabanu9540
@seharabanu9540 10 дней назад
సుభాని గారు దేవుడు మీకు అష్ట ఐశ్వర్యలు ప్రసాదించాలని కోరుకుంటూ. 🙏🏻
@raghuinturi9741
@raghuinturi9741 7 дней назад
జేసిబి ఆపరేటర్, యజమాని నిజంగా గొప్ప మానవత్వం వున్న మనుషులు దేవుడి ఆశీర్వాదము వారికి తప్పక కలుగుతుంది 👌👍🎉
@divyakitchn
@divyakitchn 10 дней назад
Subhani gaaru hatsoff... Meeru nijamaina hero...
@swammypannu
@swammypannu 4 дня назад
🌷🙏 సూపర్ సుభాని సూపర్ మీ ప్రాణాన్ని నీ పొలంలో పెట్టి 9 మంది ప్రాణాలు కాపాడవు నువ్వే దేవుడయ్యా ఎల్లప్పుడు నువ్వు బాగుండాలని దేవుడిని కోరుకుంటున్నాను సుబ్బానికి జై 🌷🙏🙏
@maheshgoud4033
@maheshgoud4033 10 дней назад
Great Subhan God bless y🙏🙏🙏
@AMARAVATHISASIKUMAR
@AMARAVATHISASIKUMAR 9 дней назад
Very good in trable, he was great real hero in risk time.
@kittublessy14
@kittublessy14 10 дней назад
Real hero and god 🙏🙏🙏❤❤❤😢😢😢😭😭😭🔥🔥🔥...nuvvu super babai...neeku yeppudu devudu vunthadhu nee vennthe....🙏🙏🙏🙏🙏....full edichanu 😭😭😭...
@sunderbabu7218
@sunderbabu7218 10 дней назад
కులం చూడలేదు మతం చూడలేదు కానీ మనుషుల బాధ చూసి తన ప్రాణం ను పణం గా పెట్టి రక్షించిన సుభాని ని అభినందిచ కుండా ఉండలేము. 👍👍👍
@rockharikrishna255
@rockharikrishna255 10 дней назад
That is JCB Drivar powar 🙏
@nirmalajyothi8610
@nirmalajyothi8610 10 дней назад
Great act of faith,courage and sacrifice.God Bless you and your family Subhani.we need more Subhani’s.
@generalgk3742
@generalgk3742 10 дней назад
Subhani garu miru chala dear chesharu..9mandi ni kapaina devudu..
@ravinderragala7989
@ravinderragala7989 10 дней назад
బాధితుల పాలిట దేవుడు సుభాని
@rajunook7050
@rajunook7050 9 дней назад
జై సుభాని జై భారత్ ఏ మతమైనా మనిషికి విలువ ఇచ్చాడు ఇది ముస్లిం అనుకుంటున్నాను అయినా హిందువులు రచించాడు అంటే మహాదేవుడు ఈయన
@Happiness238
@Happiness238 10 дней назад
Humanity First ❤ Religion and Caste are last ❌️ India Zindabad 🇮🇳 🇮🇳 🇮🇳
@Burugukrupanandam
@Burugukrupanandam 9 дней назад
సుభాన్ గారు మీప్రాణం లెక్కచేయకుండా 9 మంది ప్రాణనాల ను కాపాడినందుకు ధన్యవాదములు మీలాటి వారిని ప్రభుత్వం మీలాటివారిని ఆదుకోవాలి ఆదేవుడు మిమ్ములను మేకుటుంబాలను దీవింసును గాక
@mdshabeerhaimath184
@mdshabeerhaimath184 10 дней назад
Mashallah Barakallahu fi subani Bhai ❤❤❤
@tukaramsrinivasulu2699
@tukaramsrinivasulu2699 7 дней назад
సుభాన్ గారికి ఓనర్ అన్న గారికి ధన్యవాదములు మీరు సేసిన సేవకు వెళ్లలేదు TG Govt సేయవలసిన పని మీరు సేసినారు మీకుటుంబము చాల్లగా ఉండాలి 🙏🙏🙏👍👍👍👌👌👌
@mobaiah6634
@mobaiah6634 10 дней назад
Really great Subhani Sir,God bless you Sir❤❤❤❤❤❤❤❤❤
@appalarajubattina696
@appalarajubattina696 8 дней назад
సూపర్ సుభాని గారు, జయహో సుభాని గారి ధైర్యానికి స్ఫూర్తి ప్రదాత సుభాని
@MohammedAyesha-cz3qv
@MohammedAyesha-cz3qv 10 дней назад
Subhan venkatramana ku govt sahayam cheyali❤❤❤
@raviakinepally1721
@raviakinepally1721 3 дня назад
శుభాన్ గారికి మరియు JCB ఓనర్ గారికి శతకోటి వందనాలు. ప్రభుత్వం వీరిని గుర్తించి వీరి కుటుంబాలకు మరియు వీరి పిల్లలకు విద్య, వైద్యం, రిజర్వేషన్ లేకుండా ఉద్యోగము కల్పించాలని ప్రభుత్వాన్ని అర్థిస్తున్నాను. AKINAPALLY RAVI GUPTHA, HANAMKONDA DISTRICT.
@sathishbasani8126
@sathishbasani8126 10 дней назад
Great person
@narralalitha9633
@narralalitha9633 7 дней назад
Hats off to Mr.Subhani. This society remembers you for ever. Thank you so much
@maddulamurali4863
@maddulamurali4863 10 дней назад
Great
@dvenkateswarao1814
@dvenkateswarao1814 6 дней назад
మంచి మనస్సుతో ధైర్యం చేసి ముందుకు వచ్చిన జె.సి.బి డ్రైవర్ సుభాని గార్కి మరియు ఓనర్ గార్కి అభినందనలు 🙏🙏🙏💐💐💐💐💐💐
@NagarajuSaali-bs4yj
@NagarajuSaali-bs4yj 10 дней назад
Real hero
@chiranjeevisanthi8581
@chiranjeevisanthi8581 10 дней назад
Woner & జేసీబీ ఆపరేటర్ గ్రేట్ వర్క్ సెల్యూట్ సార్ మీకు
@suribabuyalamarthi9738
@suribabuyalamarthi9738 10 дней назад
Hats off Bro
@chevulamahesh4684
@chevulamahesh4684 5 дней назад
Shubhani గారికి ఓనర్ గారికి శతకోటి వందనాలు మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ఆశీషులు ఎల్లప్పుడూ వుండాలని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏💐💐💐💐🙏🙏🙏🙏
@cutejarru9929
@cutejarru9929 10 дней назад
Great person 👍👍👍👍👍👍👍👍👍
@dryasarbasha146
@dryasarbasha146 4 дня назад
దేవుడు ఎక్కడున్నాడు అంటే మనలోనే ఉన్నాడు అని నిరూపించాడు సుభాని. శభాష్ సుభాని
@poshalakrishnamraju4839
@poshalakrishnamraju4839 10 дней назад
🙏🙏🙏Real Hero🙏🙏🙏
@kondurikasi8695
@kondurikasi8695 7 дней назад
శెభాష్ సుబాని. అతడే నిజమైన నాయకుడు మరియు దేవుడు. Government సుబాని క మంచి job and Cash award evvali. Konduri Kasivisveswara Rao🎉❤
Далее
Real respect sig
00:48
Просмотров 1,1 млн