Тёмный

9 నెలలు బ్రహ్మచర్యం ఉంటే ఏమవుతుంది||super powers of brahmacharya 

Yasaswi thoughts
Подписаться 379 тыс.
Просмотров 539 тыс.
50% 1

9 నెలలు బ్రహ్మచర్యం ఉంటే ఏమవుతుంది||super powers of brahmacharya
here cannot be any language without vowels. You cannot draw a picture without a canvas or a wall. You cannot write anything without paper. Even so, you cannot have health and spiritual life without brahmacharya. It is the basis for morality. It is the basis for eternal life. It is a spring flower that exhales immortality from its petals. It is the substratum for a life of peace in the Atman. It is the firm support for Brahmanishtha, which is eagerly longed for by sages, aspirants and yogic students. It is the shield for waging war against the internal asuras-lust, anger and greed. It serves as a gateway to the bliss beyond. It opens the door of moksha. It contributes to perennial joy, to the uninterrupted and undecaying bliss. Brahmacharya is the only key to open the sushumna and awaken Kundalini. It brings glory, fame, virtue and strength of mind. The Lord of Death flees from him. Who can describe the magnanimity, majesty and glory of a true brahmachari!
Brahmacharyena Tapasa Deva Mrityumupagnata. The Vedas declare that by brahmacharya and tapasya the devas have conquered death. There is nothing in the three worlds that cannot be attained by a brahmachari. The Rishis of yore knew fully well the value of brahmacharya and that is the reason why they sang in beautiful verses about the glory of brahmacharya.
concept and Editing :- Bhanu
Voice Over :- *J.S.ARVIND,
most interesting and unknown facts in telugu, unknown facts in telugu, facts in telugu, amazing facts in telugu, interesting facts in telugu, unknown facts, interesting and amazing facts, most interesting facts, telugu unknown facts, facts, interesting facts, interesting facts you never know, most amazing top 10, interesting facts, telugu facts, telugu interesting facts, telugu real facts,
#motivational Power# laziness# universal law# how to earn respect#
spirituality# universe# habits of highly spiritual people# what is spirituality# spiritual growth# power of Universe
podcast# indian podcast# ranveer allahbadia# beerbiceps# the ranveer show# the ranveer show podcast# the ranveer show beerbiceps# trs# spiritual mantra# spirituality# spirituality for beginners# meditation# meditation for beginners# spiritual journey# successful people# gaur gopal das# armaan malik# jay shetty# gaur gopal das beerbiceps# true purpose# win# beerbiceps spirituality# success# inspiration# win in life# big secret# winning in life# manifestation# motivation
Disclaimer-
Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
The Content used In this Video is only For educational purpose
For Any Copyright Issues or for branding promotions Contact Me on
yoshithoughts@gmail.com

Опубликовано:

 

3 май 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 636   
@venuvempati8876
@venuvempati8876 Год назад
నేను ఒక ఆరు నెలలు ఉన్నాను బ్రహ్మచర్యం పాటిస్తూ (పాతికేళ్ల వయసులో). నిద్రలో స్కలనం అయ్యేది కొన్నిసార్లు. కానీ బ్రహ్మచర్యం పాటించినంత కాలం మానసికంగా ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండేది. ఆధ్యాత్మికంగా ఉన్నతమైన భావన, ఆత్మ విశ్వాసం, వాక్ శుద్ధి, వాక్ శక్తి కలిగిన భావన ఉండేది.
@anugamingyt3268
@anugamingyt3268 Год назад
నిద్ర లో స్కలనం అవుతుంది అండి ఎలా కంట్రోల్ చేయాలి sir
@techbyraghu7765
@techbyraghu7765 Год назад
Gull ga tini borla padukokudadu
@venuvempati8876
@venuvempati8876 Год назад
@@anugamingyt3268 అది మన చేతుల్లో ఉండదు. శరీర ధర్మం అది. మన ప్రమేయం లేకుండా జరిగే వాటికి బాధపడనవసరం లేదు.
@anugamingyt3268
@anugamingyt3268 Год назад
@@venuvempati8876 నేను morning running ki velle తప్పుడు ఎదో కోల్పోయినట్లు వుంటుంది sir andhuke adiga ...
@swamiuppada9291
@swamiuppada9291 Год назад
Nidralo poyina Brahma charyam poyinatle
@sayyadshahbaaz5438
@sayyadshahbaaz5438 Год назад
Iam Muslim ☪️️ From India I Practicing Bramhacharya🙂🙂🙂 Iam very Happy. Your Voice So Nice. I Like Your Voice🗣️🗣️Extraordinary Video Bro 🙏🙏🙏
@narendrangbs.
@narendrangbs. Год назад
Well said... We have respect good thing ..👍
@harrykrish9977
@harrykrish9977 Год назад
@@narendrangbs. i am hindu, but i belive in allah brother Inshallah
@velururamesh8733
@velururamesh8733 Год назад
What lie. U tell truth then u not muslim, if u r muslim u tell ALTAKIYAA . If u practice Bramhachary how u birth 20 son's. Because Allah is ordered bachey is God gift. How to u reject ur God order. Don't full us.
@panduirfan3811
@panduirfan3811 Год назад
​@@harrykrish9977 mashallah Alhamdulillah for every thing bhai May Allah bless you ameen ameen summa aameen
@VillageHardWork
@VillageHardWork Год назад
పెళ్లి అయ్యిందా నీకు?
@shyamrockstar1959
@shyamrockstar1959 Год назад
Nenu muslim but hindu ❤both religion ☯️ ayyappa mala 8 months dagarki mala lo una best journey to me first time adina greath memory to me❤
@devibodupu255
@devibodupu255 Год назад
Meeku antha manche jaruguthundhi jai sree Ram
@kethavathswamy5938
@kethavathswamy5938 Год назад
​@@devibodupu255 😊😊😊😊😊😊
@harinath9068
@harinath9068 Год назад
Andharu milage unte baguntundhi bro
@shivanandu7872
@shivanandu7872 Год назад
Shyam rock star you are not a hindu don't show of your acting here
@shyamrockstar1959
@shyamrockstar1959 Год назад
@@shivanandu7872 I'm pakka hindhu and muslim please don't show your selfish attitude andaru okate nv gopa kadhu nenu gopa kadhu noru mushukoni undali neki chepaledu a devudu putunchadhu ani 😮nv gopa la feel avaku
@subbareddypeketi1491
@subbareddypeketi1491 Год назад
అసలు *బ్రహ్మచర్యం* అంటే.. అది *శారీరక అవస్థ* కాదు..!! అది ఒక *విశిష్టమైన మానసిక స్థితి* అని మన *ఆధ్యాత్మిక శాస్త్రం* బోధించింది..!! *సంభోగం* రెండు విభాగాలు.. (1) లైంగిక.. ఈ స్థితిలో కేవలం అంగాల కలయిక జరిగి *వీర్యస్ఖలించబడుతుంది* (2) శృంగార.. ఈ స్థితిలో *మనస్సు ఏకాగ్రం చెందుతుంది, అప్పుడు *చెంచలముగా ఉన్న మనస్సు నిశ్చల స్థితికి చేరుకుంటుంది* అది ఎంత సమయం అంటే.. కేవలం 5 సెకన్లు మాత్రమే.. ఇక్కడ ఎక్కడ కూడా *వీర్యస్ఖలించబడదు* కానీ ఆనందం అనుభవంలోకి వస్తుంది!! ఆనందాన్ని స్త్రీ సాంగత్యం లేకుండా..సాధనచేసి సిద్ది పొందితే, అది *బ్రహ్మానందం* అవుతుంది..!! అది అసలైన *బ్రహ్మచర్యం* అనబడుతుంది!! అంతేగాని, బలవంతంగా సెక్స్ ను ఆపితే గనుక మీ మాసికస్థితి దెబ్బతిని పిచ్చివాళ్ళు అవుతారు జాగ్రత్త..!! మన *హిందూ సనాతనధర్మం* ఏమి చెప్పిందంటే.. మనస్సుకు సంబంధించిన ప్రతి అంశము కూడా *సహజంగా* జరగాలని..!! ఎందుకంటే..*కాంతి వేగం సేకనుకు సుమారుగా 3 లక్షలు కిలోమీటర్లు..!! కాని మనోవేగం ఎంతంటే.. సేకనుకు సుమారుగా..మూడున్నర కోట్ల కిలోమీటర్లు..!! దీనిని మేము కొన్ని ప్రయోగాల ద్వారా తెలియజేస్తాము మీకు సులభముగా అర్ధం అయ్యేలాగా!! అంతటి వేగం కలిగిన మనసును బలవంతపు *బ్రహ్మచర్య దీక్ష* చేపడితే.. ఎంతటి ప్రమాదమ్ కదా..!! ఎవరికం సహజత్వం సాధించాలి అంటే..మాత్రం *యోగ మార్గం* అద్భుతః !! మా యోగ మార్గం *విశ్వంభరయోగం (సూక్ష్మయోగా) మిత్రులారా..ఈ వీడియోలో *వివేకానందుడు* గురుంచి చెప్పారు బాగానేఉంది.. వారికి మా శుభాభినందనలు..,👍👌💐 కాని *ఋష్యశృంగుడు* అనే ముని కుమారుడు గురుంచి కూడా చెబితే బాగుండును..ఎందుకంటే..బలవంతపు *బ్రహ్మచర్యం* వలన జీవితం ఎలా పతనం అయ్యింది అని తెలుసుకోవటానికి ఆయన *జీవితచరిత్ర* చక్కటి ఉదాహరణ.!! దీని మీద కన్నడం సినిమా కూడా ఒకటి తీసారు, అది చాలా బాగుంది దానికి మంచి అవార్డులు కూడా ఇచ్చారు..!! ఈ వీడియో చూసి *బ్రహ్మచర్యం* పాటించాలి అంటే..గనుక ఒకసారి *వైశాలి* సినిమా చూడండి..బాగా అర్థం అవుతుంది..!! వీర్యాన్ని *రేతస్సు* అంటుంది ఆయుర్వేదం!! *రేతస్సు, ఓజస్సు, తేజస్సుగా,* మర్చికోగలిగితే..అప్పుడు మనం కూడా *వివేకానందుడు* అంతటి వాళ్ళు కావచ్చు..!! *మనదేశంలో జన్మించి, అమెరికాను ఒక ఊపు ఊపిన ఋషి ఓషో* ఆయన వ్రాసిన *సంభోగా తో సమాధి* 6 భాగాలుగా ఉంది అది చదవండి.. మంచి అవగాహన ఏర్పడుతుంది *బ్రహ్మచర్యం* అంటే..ఏమిటో..!! మిత్రులారా సెలవు మరి అందరికి *బ్రహ్మచర్యం* అభిమానులందరికి సర్వమంగాళానిభావంతు ఆమ్ శాంతి,శాంతి,శాంతిః 💐💐💐💐💐💐💐💐
@maheshreddy6609
@maheshreddy6609 Год назад
Can you please suggest any familiar books about it.
@guttachekricaa4566
@guttachekricaa4566 Год назад
బాగా చెప్పారు బ్రదర్!
@vinnyreddy3562
@vinnyreddy3562 Год назад
Sir...no words 🙌🙏
@maheshreddy6609
@maheshreddy6609 Год назад
Ayyappa gaaru Meedi ye karuvu prantham ivanni mana samskrutilo sahajam ga milithamai vunnai ante mana samskruti gurinchi kaneesa avagahana vunte vaaru cheppina vishayaniki shock avvalsina avasaram ledhu. Aina no problem... Ee vishyaala meedha keeku aasakti vundi really great. Kondariki Telugu chadavadam radhu and English matladatam raadhu. Adi le... Idiee le... Inka knowledge yekkdidhi Keep it up
@maheshreddy6609
@maheshreddy6609 Год назад
@@Ayyappa9999 don't mistaken I didn't mean it. I really appreciate your enthusiasm. Keep it up.
@babunijam9084
@babunijam9084 Год назад
మీ మాటా తీరు మీ ఆలోచన మీరు చెప్పే వీదానమ్ ఈన్నావారీకీ చాలా ఉపయోగపడే లా ఉంటాయి సార్..
@VillageHardWork
@VillageHardWork Год назад
పెళ్లి అయ్యిందా నీకు?
@babunijam9084
@babunijam9084 Год назад
@@VillageHardWork పెళ్లి కాకముందు తెలుసు కుంటే బాగుండు ఇపుడు తెలుసుకుంటే ఏం లాభం అన్నదనీకీ నువ్వున్నా తెలుసుకో..
@jaruplasrinu9035
@jaruplasrinu9035 Год назад
From today onwards I'm going to do practice of brahmacharyam to build my physical and mental strength 😍
@aloneboycarrom2733
@aloneboycarrom2733 Год назад
Do you practising brahmacharya
@venkateshhairandbgmexperim117
Adi jaragadu babu
@chacosravan
@chacosravan 11 месяцев назад
​@@venkateshhairandbgmexperim117kastamey kani assadhyam kadhu
@simplify1411
@simplify1411 10 месяцев назад
​@@venkateshhairandbgmexperim117😂
@HariKaushik-pj4mn
@HariKaushik-pj4mn 9 месяцев назад
bro e four months bramhacharyam lo unnaru ga mi experience ni share chestara koncham?
@ravirajraviraj4278
@ravirajraviraj4278 Год назад
మీరు చాలా చాలా చక్కగా చెప్పారు సినిమాలలో యూట్యూబ్లో హీరో హీరోయిన్లు కలిసి ఇది చేతులు పట్టుకుని దీని వల్ల యువత నాశనం అయిపోతుంది మీ ప్రయత్నం మీరు చేశారు పాటించినట్లు వీరుడు ధీరుడు ఎదురులేకుండా ఉంటాడు అన్ని సాధిస్తాడు లేకపోతే పడిపోతాడు
@VillageHardWork
@VillageHardWork Год назад
పెళ్లి అయ్యిందా నీకు?
@umashankarnaidu9842
@umashankarnaidu9842 Год назад
Brahmacharyam is just not semen retention . It's a way of life 1. Eating satvik foods(spicesless,sugarless, vegetarian food) 2. Controlling emotions (lust,fear,anger,etc.) 3. Speaking only truth and not swearing (using abusive words) 4. Being hygienic and etc...etc... It's a lifestyle
@kbsvvs
@kbsvvs Год назад
Yes🙌
@kodelarajesh9817
@kodelarajesh9817 Год назад
This istrue bramhacharyam
@santoshkumar-ts3df
@santoshkumar-ts3df Год назад
Yeah this is perfect
@BalajiAB
@BalajiAB Год назад
Well said sir 🙏
@Ramakrishna.N
@Ramakrishna.N Год назад
12 సవంత్సరాలు అంటే... ఇక వయసు మధ్య వయసు వచ్చేస్తుంది, చేయాలనుకునే వారు చిన్న వయస్సులో నుంచి మొదలుపెట్టడం బెస్ట్ 👌👌👌
@shivamudiraj211
@shivamudiraj211 Год назад
Adi chaala kastam bro 12 years ante
@sreefriendz
@sreefriendz 10 месяцев назад
Vajroli mudra tho adi sadyam avtundi. Pelli cheskoni kuda vajroli mudratho enjoy chestunte virya nastam avakunda bramacharyam patinchochu
@abkstithapragneyvaishwikh2204
@abkstithapragneyvaishwikh2204 5 месяцев назад
@@shivamudiraj211 MALLI FUTURE NI CHUDALANTE KASTA PADALI GA BRO ALA AITE ANDARU DAVULU AVUTARU
@FIGHTER130
@FIGHTER130 Год назад
నువ్వు మరో స్వామి వివేకానంద అన్న, నీ వీడియో నన్ను చాలా మర్చేసింది అన్న 🙏🏻 పెళ్లి చేసుకోకుండా నేటి నుండి ధ్యానం చేస్తూ "అయిదు సంవత్సరాల' వరకు నేను బ్రహ్మచర్యం పాటిస్తాను 💪🏻 ఏం జరుగుతుందో చూద్దాం....
@GaneshGanesh-dr3lb
@GaneshGanesh-dr3lb Год назад
వెరీ గుడ్
@yellareddy4650
@yellareddy4650 Год назад
Wow very good decision nenu kuda alage chestha ❤
@ashokarudra3891
@ashokarudra3891 Год назад
All the best bro, hope you will be win
@manoharraju7828
@manoharraju7828 Год назад
😂😂
@eswarprasad1305
@eswarprasad1305 Год назад
Is possible
@Ramakrishna.N
@Ramakrishna.N Год назад
థింక్ డీప్ " అన్న వాయిస్.... 🤩🤩🤩
@ajayBackbench
@ajayBackbench Год назад
I'm searching for brahmacharya meaning. You explained better than others.
@VillageHardWork
@VillageHardWork Год назад
పెళ్లి అయ్యిందా నీకు?
@123johnraj
@123johnraj Год назад
​@@VillageHardWork ఏమి చేస్తావా 😂
@sowmyasowmya734
@sowmyasowmya734 Год назад
Ajay, bramhacharyam gurunchi telusukoni nuv pikedhi emi ledu, kanisam nee panulu nuv sakramamga chesko adi chalu.
@Srelaxmie369
@Srelaxmie369 Год назад
@@VillageHardWork good morning
@bharathdasoju5337
@bharathdasoju5337 Год назад
Chaganti bajagovindam mida pravachanam vinandi..
@rajendersirikonda9628
@rajendersirikonda9628 Год назад
చాలా మంచి సందేశం యువతకి చాలా ఉపయోగపడుతుంది ధన్యవాదములు 🙏🙏
@VillageHardWork
@VillageHardWork Год назад
పెళ్లి అయ్యిందా నీకు?
@123johnraj
@123johnraj Год назад
​@@VillageHardWork ఏమి రా అందర్ని పెళ్లి i ఉందా లేదా అని adugutunav,నీ చర్చి కి ఎవరు రావడం లేదా 😂😂
@sidharthsidhu787
@sidharthsidhu787 Год назад
@@123johnraj 😂
@Srelaxmie369
@Srelaxmie369 Год назад
@@VillageHardWork hallo
@ramachandraraokompalli
@ramachandraraokompalli Год назад
చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు బ్రదర్ ఫారిన్ ట్రిప్ లో పడి ఉన్న జనం...అల్పాష్కూలైపోతున్నారు
@SHEEPANDGOATACADEMY
@SHEEPANDGOATACADEMY Год назад
Nice informative video. Your voice is powerful. Stay blessed 🙌 Aameen ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rohitremo5613
@rohitremo5613 Год назад
Inshort avoid girls. So u can Be happy Be healthy Be peaceful Be innovative Be ideal and so many
@psychoshiva885
@psychoshiva885 Год назад
My life lo best videos lo idi okati Thank u 🙏🏻
@387SRIKANTH
@387SRIKANTH Год назад
Very nice information.... చాలా క్లియర్ గా చెప్పారు
@udaykrishna1163
@udaykrishna1163 5 месяцев назад
మీ ఎంచుకునే సబ్జెక్ట్ బాగుంటుంది
@ashishsurya3760
@ashishsurya3760 Год назад
Thank you for great information 😍
@jagangorati3984
@jagangorati3984 Год назад
Ur voice and background music is super bro💐💐 intresing, enka space gurinchi chepthunte chala edo super ga anipisthundi bro🙌
@PoojaPooja-uf5rj
@PoojaPooja-uf5rj Год назад
Chala manchi vishayalu chepparu, thank you,vishayalanni practical.
@Dr.DevaraoKairica
@Dr.DevaraoKairica Год назад
Excellent presentation.
@bonthalakurumaiahmillineir369
@bonthalakurumaiahmillineir369 9 месяцев назад
గురువు గారికి 💞 పాదాభివందనం 🙏🏽🥰💞 గురువు గారికి కృతజ్ఞతలు 🙏🏼💞🥰 విశ్వానికి కృతజ్ఞతలు 🙏🏼🌌💞🕉️🙌💞💞💞
@eswarprasad1919
@eswarprasad1919 Год назад
Excellent Sir and One of The BEST and BEST Useful VIDEO For Us and JaiHind🙏...!
@rangaramasatyanarayana1729
@rangaramasatyanarayana1729 Год назад
Very Very Very useful 👌 to youth generation. 👌
@ajcarsraikal1814
@ajcarsraikal1814 Год назад
Great full topic. thanks
@creativistudios1599
@creativistudios1599 Год назад
most valuable information thank u so much
@udaykrishna1163
@udaykrishna1163 5 месяцев назад
మీ explanation బాగుంటుంది
@hitheshrathod
@hitheshrathod Год назад
From now onwards i will follow brahmacharyam 🎉🎉Tq for giving this fabulus information sir 🎉🎉
@ravindrasagar4134
@ravindrasagar4134 Год назад
Manchi video, pranamallu sir.
@gadekalkishore1210
@gadekalkishore1210 Год назад
ఓం సార్ మీరు చెప్పినట్టు సెక్స్ గురించి చెప్పే వాళ్ళ మాటలు నమ్మ కూడదు అలాంటి వాళ్ళ ఎంతోమంది యువకులు నష్టపోతున్నారు నిజంగా మీరు చెప్పినట్లు దీని ఆచరిస్తే ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు
@ChandraSekhar-zn2hu
@ChandraSekhar-zn2hu 9 месяцев назад
ఒక్క భగవద్గీత చాలు అన్ని సమస్యలకు మూలం 😍😍😍
@durgavasumiriyala9152
@durgavasumiriyala9152 6 месяцев назад
మూలం కాదు అన్న పరిష్కారం
@kumarhealthtips9552
@kumarhealthtips9552 5 месяцев назад
కరెక్ట్
@mahesh-jg3zx
@mahesh-jg3zx Год назад
Chala motivation cheparu anna chala chala thanks
@anjigoud9502
@anjigoud9502 Год назад
Oka manchi visham చెప్పారు కానీ దాన్ని పాటించడం న వల్ల కాదు కానీ usefull thise story good superr చెప్పారు🎉🎉🙏🙏🙏🙏🥳
@ksrtubes5869
@ksrtubes5869 Год назад
Great video for this generation anna ❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥
@kishoreraju4283
@kishoreraju4283 Год назад
Anna daily routine to follow bramhacharya anni part-2 release chey
@ganeshgorapalli1695
@ganeshgorapalli1695 Год назад
Excellent information 👌
@pallapothuramana9025
@pallapothuramana9025 Год назад
It is so wonderful video
@SKU732
@SKU732 Год назад
✨ Knowledge in your confident voice makes a positive impact on me...Thank you bro ✨
@grkr7842
@grkr7842 Год назад
Great informational video brother..🙏🏻🕉🇮🇳❤
@VijayKumar-dy7gz
@VijayKumar-dy7gz Год назад
Good information thanku you eroju nundi na life change avutundi anukuntunnanu❤
@mahmoodpasha4526
@mahmoodpasha4526 Год назад
Thanks sir for giving super information sir
@dileep2448
@dileep2448 Год назад
Nice video. Am looking for this video from long time
@SumanBBB
@SumanBBB Год назад
This video is not for time pass This is 100% correct.
@bhanuthumati2511
@bhanuthumati2511 Год назад
Very nice information
@nainikastudio6426
@nainikastudio6426 Год назад
Inni rojula tharuvatha oka clarity icharu ❤ thanks 🙏 bro
@ancestora7606
@ancestora7606 Год назад
Wonderful brother.. you have a great future Go ahead ..
@user-cm2ir1nv6c
@user-cm2ir1nv6c Год назад
Super anna . thankq wonderful . god bless
@ShivaNani302
@ShivaNani302 Год назад
Ee video voice ki thaggattuga chala Baga editing chacharu...anna nice information tq so much 🙏👍❤️
@sairishravan3936
@sairishravan3936 Год назад
Thank you sir good information and do more videos on brahmacharyam power
@srikanthreddys148
@srikanthreddys148 Год назад
Super cheppav broo today nunchi Nen try chestha..... 👍
@akojusravankumar351
@akojusravankumar351 Месяц назад
Andariki use ayye information icharu. Thanks bro
@lankelakshmi2516
@lankelakshmi2516 Год назад
👌👌good speech Tq bro
@saidurajashekarsaidurajash4466
Thank you so much
@sunilraj19996
@sunilraj19996 Год назад
Life lo chala kolpoya ....tq bro
@k.venkateshmech-0453
@k.venkateshmech-0453 3 месяца назад
What a valuable information given to people ,handsoff your great hardwork annaya 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sireeshatluri5886
@sireeshatluri5886 Год назад
Good analysis bro 👍 👌 👏
@madupativigneshwer1443
@madupativigneshwer1443 Год назад
Good message👌
@bhagawanlal7396
@bhagawanlal7396 Год назад
Good information
@charannlyagala
@charannlyagala Год назад
Medicine cheppindi nammoddu...u r correct
@mathswithphaneendra
@mathswithphaneendra Год назад
Nice video dear yashasvi thoughts , now a days more videos are required ...especially for the upcoming generation needy your valuable information , thanks for posting 🎉❤
@rangaramasatyanarayana1729
@rangaramasatyanarayana1729 Год назад
Many Many Many thanks to you 🙏🙏🙏🙏🙏🙏
@ashokrock5497
@ashokrock5497 Год назад
Thanks video sir thanks 👍
@udaykrishna1163
@udaykrishna1163 5 месяцев назад
మీ వాయిస్ బాగుంటుంది
@venkateshkandhula5853
@venkateshkandhula5853 Год назад
Great video brother ❤❤❤
@HangingQueen
@HangingQueen 3 месяца назад
good explanation and good information
@Lokesh-gw4be
@Lokesh-gw4be Год назад
Thanks you 🎉
@Jijiiyuuiiiiiii
@Jijiiyuuiiiiiii Год назад
Good message
@malleshyadav382
@malleshyadav382 10 месяцев назад
చాలా బాగా చెప్పారు
@shankarrajana-cp9bg
@shankarrajana-cp9bg Год назад
Thank you so much sir
@BRAWLSTARS-om4ym
@BRAWLSTARS-om4ym Год назад
Anna you are the best information giver😢😢❤❤❤❤🙏
@ravalikishore1449
@ravalikishore1449 4 месяца назад
Nicely explained the power of Brahmacharyam
@chandupaimagam2819
@chandupaimagam2819 Год назад
Anna mind and health meedha oka video or relationship videos and meditation videos cheyi anna plz
@kgskgs-ji7om
@kgskgs-ji7om Год назад
Me matalu ventuntey chevelo amrutham posenattu unttundhe💯👌🌷🌷🌷🌷
@jakkamvenkateshreddy2030
@jakkamvenkateshreddy2030 Год назад
Thank you sir
@narenderkyatham5541
@narenderkyatham5541 4 месяца назад
wow chala manchi msg edhi andhariki
@kolasanisrinivasarao8100
@kolasanisrinivasarao8100 Год назад
Please post videos on school subjects 🙏 sir. your voice will be useful for our future generations. 😂
@Winworld6
@Winworld6 Год назад
Please tell Meditation Methods "Swasasa Midha Jyasa " ( pyramid meditation) gurinchi full details video cheyandi Please
@smartcreative852
@smartcreative852 Год назад
Thank you ❤️👍
@yashhraj123
@yashhraj123 Год назад
Superb 🤝🤝🤝
@Madhav0880
@Madhav0880 Год назад
Thank you 🧘
@bsktinfo767
@bsktinfo767 Год назад
Your voice super 👍 clear
@rameshrameshpal2949
@rameshrameshpal2949 Год назад
Really God told me this I am shocked 👍👍👍
@mohammadsanavulla1820
@mohammadsanavulla1820 Год назад
వీర్యం మానవ శరీరం లో ప్రతి రోజు తాయారు అవ్వుది.అది excess ఐనపుడు బాడీ నుండీ అవుట్ అవ్వుద్ది.like.night fall.దాన్ని రాత్రులు ఆపడం నీ వల్ల కాదు.యే డైన ఓవర్ ఐతే drop అవ్వడం. సాధారణం.
@k.rangaswamyacharya5113
@k.rangaswamyacharya5113 Год назад
One more video about bramhachrya plz...bro
@naveenkn2156
@naveenkn2156 Год назад
Nice video🌹
@ENTERTAINMENT-gd2wn
@ENTERTAINMENT-gd2wn Год назад
IAM 32 yr guy still VIRGIN GUY
@sivateja2092
@sivateja2092 Год назад
Power of sanathana dharma
@kidscartoons6686
@kidscartoons6686 Год назад
Very good sir
@pillapavan8390
@pillapavan8390 Год назад
Super video good 👍
@aneelkumar7310
@aneelkumar7310 Год назад
Thankyou sir
@charankumarozili6752
@charankumarozili6752 Год назад
Superb
@sureshbabu2050
@sureshbabu2050 Год назад
But valuable information.
@vijaynaik1149
@vijaynaik1149 Год назад
Anna miru ilanti videos cheyandi plzzzz anna ancient time gurinchi
@swamiuppada9291
@swamiuppada9291 Год назад
Very nice
@mutchakarlaramana9295
@mutchakarlaramana9295 11 месяцев назад
Mobil is great guruv vadakam batti
@shivat3929
@shivat3929 Год назад
బ్రహ్మచర్యం వల్ల ఏదో తెలియని శక్తి వస్తుంది.మనిషి కాన్ఫిడెంట్ గా ఉంటాడు.తొందరగా అలిసి పొడు. ముఖం లో తేజస్సు ఉంటుంది.వీర్యం తనంతట తానే పోతే తప్ప బలవంతం చేయకూడదు. బ్రహ్మచర్యం లో తెలియని శక్తి దాగుంది.అలా అని పూర్తిగా సంసారా జీవితానికి దూరంగా ఉండకండి.తప్పదు అన్నప్పుడు కలవాలసిందే.అదే పనిగా ఉండరాదు.నా దృష్టిలో బ్రహ్మచర్యం అంటే ఇదే.
@techbyraghu7765
@techbyraghu7765 Год назад
First 🥇🥇🥇🥇🥇
@thotavenkateswararao2733
@thotavenkateswararao2733 6 месяцев назад
Super explanation bro🎉 @1
Далее