naga raju MPs resign valla full number strength thi Centre lo bjp vunnandhu valls vorigedhi yemi vundadhu. Parliament lo dharna theevra sthayi lo cheyyalsi vundhi. dheeniki MPs count yentha yekkuva vunte antha manchidhi!
చంద్రబాబు చేతకానితనం వల్లే మనకు ఈ పరిస్థితి.ఇప్పటికీ కూడా బీజేపీని మోడీని ఏమి అనలేకపోతున్నాడు.రాజశేఖర రెడ్డికి ఉన్న తెగువ,తెగింపు ఇతనికి ఒక శాతం కూడా లేదు.మొన్నటి దాకా పవన్ కల్యాణ్ తినడానికి తిండి లేదు అంటూనే అమరావతి లో 2 ఎకరాల్లో ఇల్లు కడుతున్నాడు. దమ్ముంటే టీడీపీని,బీజేపీని ఎదిరించి మాట్లాడమంటే మాట్లాడలేడు. జగన్ కూడా ఇప్పుడు కాకుండా ఎప్పుడో రాజీనామా చేసి ఉంటే బాగుణ్ణు