మన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఆదుకోపోతే టీడీపీ నేతలు అందరూ 29 లో ఇంటి కి మాత్రమే పరిమితం అవుతారు.. నారా లోకేష్ గారు దయ చేసి పార్టీ కోసం ప్రాణ త్యాగం చేసిన వారి కుటంబసభ్యులకు సహాయం చేయ0డి సార్
Gundala paina police niga penchali CCTV footage viewing officers alert cheyyali local police for immediate arrested, if possible issue encounter order on the spot to avoid further damage to other families and properties of innocent people.
14:30.జగన్ పై ఒక ప్రక్క టీడీపీ,జన సేన,విమర్శలు!,మరో ప్రక్క చెల్లి షర్మిల విమర్శలు! దానికి తోడు ఇసుక,మద్యం ధరలు పెంపు,విద్యుత్,RTC ఛార్జీలు పెంపు,పెంట పన్ను,house tax, Property Tax నిత్యావసర సరుకుల ధరలు పెంపు,ఎన్నికల ముందు Land Titling Act,వైసిపి కి దెబ్బ వేసాయి 🙄🤔.ఇన్ని పథకాలు అమలు చేసినా ఓడిపోవడం బాధాకరం అంటున్నారు😮
Seriousness thaggutondi. Ivala antha severe led. Interim caretaker president Yunus visited dhakeshwari temple and said all are equal....on yesterday.But law and order full force lo led as police are not fully back to their duties.