While I was watching this movie. I realized that i'm watching a "Masterpiece" ... నిజంగా 90's Kids are So Special .. తిరిగి 90's కి Time Travel చేయించిన director & Team కి Big Thank You 😊😊
ఫ్యామిలీ మొత్తం టీవీ ముందు కూర్చొని వెబ్ సీరీస్ కూడా ధైర్యం గా చూడొచ్చు 💪 మన పాత జ్ఞ్యపాకాల్ని గుర్తు చేసుకుంటూ ❤ హ్యాపీ గా చూసేలా కూడా సీరీస్ తెలుగు లో తీయొచ్చు అని నిరూపించిన #90's Middle class biopic
90's లో పుట్టిన మేము చాలా అదృష్టవంతులం ఎందుకంటే. మేము ఆడిన ఆటలు ఎవ్వరూ ఆడలేదు.ఆకలి ఎరుగని ఆటలు.మా సొంతం.ఇక తర్వాత తరాలకు.ఇది అందదు.చాలా అరుదుగా.దొరికింది ఈ జన్మ మాకు.
Sivaji garu meelo entha natural actor vunnara,chinnodu action super "mammmye Daddy am matldathaledu"stomach pain vachindhi navvalekha,and back song kuda baaga set iendhi
ఈ మూవీ చూస్తున్న సేపు నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి 90 కిడ్స్ జనరేషన్ ఎలా ఉందొ మూవీ లో చూపించారు. అపుడు ఇంటర్ నెట్ లేదు, మొబైల్ లేవు మనుషులు మధ్య బంధాలు ఉండేవి. ఇపుడు ఎంత టెకనాలజీ ఉన్న మనుషులు మధ్య దూరం అయ్యింది .
అవును మేము కూడా ఇలా నే మా నాన్న గారు అంటే భయపడుతూ ఉండే వాళ్ళం మా నాన్న గారు వీధి గుమ్మం వైపు ఉంటే పెరటి గుమ్మం నుంచి వెళ్ళే వాళ్ళం ఆ రోజు లే వేరు ❤❤❤ ❤❤❤
నా చిన్న అప్పటి జీవితం నా కనుల ముందు కనిపించింది హా బచ్చా గాడిని నీ చూస్తే నన్ను నేను చూసుకున్న 😂❤ అండ్ మా ఫ్యామిలీ గ్రేట్ మూవీ ❤శివ అన్న ( శివాజీ)❤ గ్రేట్ జాబ్ ఈ టీవీ విన్
చాలా చాలా బాగుంది ఈ వెబ్ సిరీస్ ఒక్కసారి 90s లోకి వెళ్లిపోయాం, ఈ సిరీస్ ఎక్కువ మంది చూడాలంటే, ఈటీవీ అన్ని ఎపిసోడ్స్ ని సినిమా గ ప్రసారం చేయాలి, అందరు చుడండి ఎంజాయ్ చేయండి, ఆదిత్య క్యారెక్టర్ చేసిన అబ్బాయి, కడుపుబ్బ నవ్వించాడు, వాసుకి క్యారెక్టర్ కన్నీళ్లుతెప్పిస్తుంది ఈ వెబ్ సిరీస్ ని డైరెక్టర్ కామెడీ మరియు ఎమోషన్స్ ని చాలా బాగా చూపించాడు
నా 90's జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంది. అప్పట్లో 💯 కి 36 మార్కులు ఎక్కువ. అప్పట్లో cell phone 📱 లేవు. చదువు ఆటలు పాటలు మాత్రమే ఉండేది. అప్పటి రోజులు మళ్ళీ దొరకవు 😢😢😢😢
1. ఎగ్జామ్ పేపర్స్ సీన్ 2. అమృతం సీరియల్ 3. క్రికెట్ బెట్ 4. అందరూ కలిసి భోజనం చేస్తూఈటీవీ న్యూస్ 5. స్లాం బుక్ 6. టెన్త్ మార్క్స్ రీసల్ట్స్ ఇంటర్నెట్ సెంటర్ So much connected with all memories from this webseries . 🙏😍 must watch.
Same situation, same siblings 😅😅😅 seeing myself back standing in last to take bitting and scolding, should behave very good before and after 1 day on getting marks card. What a tragedy.
Navvi Navvi chachi pothe evaru responsible 😂😂😂.... Aa last scene matram epic... Especially that Song in background... Sampradayani....Suppini... Suddapusani... 😂😂😂
This is my first review and first comment in social media One of the best web series I am in seeing Best emotions Best content Best real scenes Real acting Every middle class people must watch Especially 90 kids it's your story our story Thank you team ❤#90's❤
I have watched all the episodes on season 1. But season 2 is coming soon they told at the end of season 1 last episode. Waiting for it. Very nice and all the episodes MASTER PIECES.