వీటిని స్వీట్ బిస్కెట్స్ అంటారు మా ఇంట్లో మా అమ్మ చాలా చాలా చేసింది కారము కూడా చేసుకోవచ్చు చిన్నప్పుడు డబ్బాలో పోసి ఇచ్చేది మేము చాలా చాలా చేసుకునేవాళ్ళం
కరకరలాడే ఈ "ఖజూర్ బిస్కట్స్" నిజంగా చూడటానికి చాలా బావుంటాయి..మిగిలిన బిస్కట్స్ ఎక్కువ శాతం మెత్తగా ఉంటాయి కాని ఈ ఖజూర్ బిస్కట్స్ కరకరలాడుతూ కొరికితే త్వరగా ముక్కలయ్యే విధంగా ఉంటాయి...నోటిలో సులభంగా కరిగిపోతాయి✔
ఈ ఖజూర్ బిస్కట్స్ వీడియో చూసినవారికి మాత్రం ఇక్కడ చూసిన బిస్కట్స్ కంటే ఇంకా బాగా చెయ్యగలమన్న నమ్మకం పెరుగుతుంది!ఈ వీడియో చూసినవాళ్ళు ఎవరు చేసినా అద్భుతంగా వస్తాయి! కోపం తగ్గించుకునేవాళ్ళు, ఈ బిస్కట్స్ కోపం కరిగి పోయేవరకు, 1,2,3,4, అంటూ లెక్కపెట్టుకుంటూ బలంగా కొరుకుతూ ఎన్నైనా తినవచ్చు!. 😃
పిల్లల కోసం, పెద్దలు కాఫీ ,టీ తాగే ముందు తినడానికి ఇప్పటికీ కొన్ని చోట్ల ఇళ్ళల్లో తయారుచేస్తున్నారు...కొన్ని స్వీట్ స్టాల్ లేదా బేకరీలలో దొరుకుతున్నాయి... ప్రయాణాలలో తినడానికి చాలా బావుంటాయి...ఆ కాలం లో దీని రుచి తెలిసిన పిల్లలు బిస్కట్స్ పేరు పూర్తిగా పలకపోయినా దుఖాణాలలో ఉన్న బిస్కట్స్ సీసాను వేలితో చూపించేవారు...అంతగా నచ్చేవి...