Тёмный

90s Horror Telugu Serials That Gave Us Nightmares During Childhood  

90s Golden Era Telugu
Подписаться 2,6 тыс.
Просмотров 253 тыс.
50% 1

90s Horror Telugu Serials That Gave Us Nightmares During Childhood #90s #90severgreen #telugunews
90s KIDS CHILDHOOD MEMORIES || THIS VIDEO WILL BRING BACK YOUR CHILDHOOD MEMORIES
90's kurradu,90's kurradu episode 1,90's kurradu web series,chandoo sai,chandoo sai videos,chandoo gadu,chandoo gadu new web series,chandoo gadu youtube channel,chandoo gadu latest,chandoo sai short films,chandoo sai short films new,telugu short films,telugu short films 2023 latest,telugu web series,telugu web series latest 2023,telugu web series 2023,short films telugu 2023 latest,90's kurradu telugu web series,telugu short films new,infinitum media 90s childhood memories,90s childhood memories india,emotional,90's,snakes and ladders,school friends,school memories,90's childrens only saw this things,growing up in india,old indian advertisements,old indian ad collection,pcdesigns,chilhood memories,90s Days,india in 90s,prateek chavan,90s kids,90s entertainment,indian 90s kids,old memories in hindi,90s childhood AWESOME memories,THINGS FROM THE India 90S
#90skidsmemories #COMMONMANTELUGU #90skids
childhood memories,childhood memories in telugu,childhood memories telugu,childhood sweet memories,child hood memories in telugu,indian childhood memories,best childhood memories,memories,child hood memories things in telugu,this video will bring back your childhood memories,childhood memories song telugu,90s childhood memories,childhood memories song in hindi,my memories in telugu,90's kids memories in telugu,90s childhood awesome memories,in telugu,sweet memories,90s childhood memories india

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,2 тыс.   
@uvr2944
@uvr2944 Год назад
జెమిని TV లో "మర్మదేశం " అని ఒక సీరియల్ వచ్చేది వీటన్నిటికీ బాబు అది... మాస్టర్ పీస్... 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@90sGoldenEraTelugu
@90sGoldenEraTelugu Год назад
అవునండీ. అది కూడా ఈ వీడియో లో వుందీ చూడండి.
@90sGoldenEraTelugu
@90sGoldenEraTelugu Год назад
Mana time golden time
@uvr2944
@uvr2944 Год назад
@@90sGoldenEraTelugu 😍😍😍😍😍😍
@jayarajuj
@jayarajuj Год назад
Climax chooda ledu bro... 😢 ippatiki curiosity... gurthunte cheppava please..
@purnakumar107
@purnakumar107 Год назад
మాకు టివీ లేక ,మర్మదేశం సీరియల్ చూడడానికి నాలుగు వీధిలో అవతల ఉన్న ఇంటికి వెళ్ళి సీరియల్ చూసేవాడినే.సమయం 7.30.గాని9.30 కోచ్చేది అనుకుంటా..
@maheshbobby1710
@maheshbobby1710 Год назад
అన్వేషిత, మర్మదేశం, ఇప్పుడు మళ్లీ ఈ సీరియల్స్ వేస్తే బాగుణ్ణు. 90s మొత్తం చూస్తారు. థాంక్స్ బ్రదర్.
@90sGoldenEraTelugu
@90sGoldenEraTelugu Год назад
Yes brother
@Talvaipadu
@Talvaipadu Год назад
Marmadesam anveshitha rahasyam my favorite
@geetharanigudala9281
@geetharanigudala9281 Год назад
Yes నేను చాలా చార్లు ట్రై చేస్తూనే ఉంటే ఎప్పుడైనా వేస్తారని ఝన్సీ లక్ష్మి బాయ్ కూడా వేస్తె పిల్లలకు ఉపయోగ పడుతుంది
@satyamnelapu7404
@satyamnelapu7404 2 месяца назад
Aap beeti
@Altseasun
@Altseasun Месяц назад
Anaganga oka rathri
@SaraAdam-xp2wo
@SaraAdam-xp2wo Год назад
అవునండి నా చిన్ననాటి సీరియల్ అన్ని చెప్పి మళ్ళీ గుర్తు చేసినందుకు థాంక్యూ
@90sGoldenEraTelugu
@90sGoldenEraTelugu Год назад
90s time golden time
@sivaparvathisandadi1526
@sivaparvathisandadi1526 Год назад
Pakkvalla intiki velli chesevallmu sunday 9 pm ki
@satyapriya9162
@satyapriya9162 Год назад
Naagamma serial chala ante chala istam Mali vaste chala baguntadi na Lage chala Mandi adugutunaru
@purnimag321
@purnimag321 Год назад
90; is gold ndays tq somuch bro 😊
@konajeevan7059
@konajeevan7059 Год назад
Yes bhayya?
@harshansri8884
@harshansri8884 Год назад
తులసిదళం.... సీరియల్ అంటేనే ఉచ్చ పడిపోయేది... దుప్పట్లు కప్పుకుని... ఆ దుప్పటి లో చిన్న సందు ఉంచి ఈ సీరియల్ చూసేవాళ్ళం... బాగా భయం వేస్తే దుప్పట్లో దూరి ఒనుకుతూ కూడా వింటూ చూడ్డానికి ప్రయత్నిస్తూండేవాళ్ళం 😊😊... Very beautiful days....
@Thimmaraju-ww4gs
@Thimmaraju-ww4gs 3 месяца назад
తులసిదళం సీరియల్ ఏ ఛానెల్ చేశారు
@bangaram1775
@bangaram1775 Месяц назад
Avunu tulaseedalam lo cheyyi bayatikochedi
@swathituniki1823
@swathituniki1823 Месяц назад
Gemini
@anilkumar-mk1tm
@anilkumar-mk1tm 23 дня назад
avunu 🎉
@crazystar5858
@crazystar5858 Год назад
Nine, అన్వేషిత, నాగస్త్రం, తులసీదళం నా చిన్నప్పుడు బాగా చూసేవాడిని ☺️☺️🥰, my childhood memories...
@kpramod5308
@kpramod5308 Год назад
మై ఫేవరెట్ నాగమ్మ, అన్వేషత, నాగస్త్రం 👌👌
@kaladar5377
@kaladar5377 Год назад
ఇపుడు అడ్డమైన సీరియళ్ళు , కన్నింగ్ కథలు చూళ్ళేకపోతున్న.... కానీ కొన్ని డికేడ్స్ కింద 90 ' s ఎర్లీ 2007 వరకు మైండ్ బ్లాస్ట్ సీరియళ్ళు వచ్చేవి అది హారర్ గాని కుటుంబ కథ గాని హ్యాపీ గా అనిపించేవి............... ............
@చక్రవర్తులహరిత
తులసి దళం. ఆ సీరియల్ చూసిన తర్వాత రోడ్డు మీద ఏదైనా నిమ్మకాయ కనబడింది అంటే పిల్లలందరూ bhayam tho. పరిగెత్తే వాళ్ళం
@jayarajuj
@jayarajuj Год назад
Avunu bro😅😂
@arvavijaybhargava9881
@arvavijaybhargava9881 Год назад
Appudu nenu bayatiki kuda velle vadini kadhu Super horer thulasidhalam
@teruhariprasad
@teruhariprasad Год назад
క్షణ క్షణం అనే సీరియల్ కూడా ఉండేది.. నేను సీరియల్ టైం వస్తే వేరే ఇంటికి పారిపోయ్యేవడిని . గుంపు లో కూర్చుని చూడ్డానికి 😅
@kutty5926
@kutty5926 Год назад
అవును క్షణం క్షణం సీరియల్ కూడా వుండేది
@nareshprodduturu4838
@nareshprodduturu4838 Год назад
Looking for this serial. I think this is one of the best horror serials I have ever seen
@thotasujatha9551
@thotasujatha9551 Год назад
అన్వేసిత naku ఇష్టమైన సీర్యల్
@90sGoldenEraTelugu
@90sGoldenEraTelugu Год назад
Super serial
@crazyvlogcrazy5828
@crazyvlogcrazy5828 Год назад
Tulasidalam serial
@crazyvlogcrazy5828
@crazyvlogcrazy5828 Год назад
Mayavruksham
@nagsomu
@nagsomu Год назад
Same here, i love tooo
@Sweety_Frooty
@Sweety_Frooty Год назад
Maku dish lekapothe pakkintiki velli mari chusedanni nenu.
@satishananthula8683
@satishananthula8683 Год назад
జెమిని టీవీ లో వచ్చె "మంత్రజాలం"ఇంకా "భూం భుమ్ శకలక"కూడా బాగుండేవి
@thirunaidu4566
@thirunaidu4566 6 месяцев назад
@ShriRam-m7f
@ShriRam-m7f 4 месяца назад
Ee serials comments lo kanabatam levanukunna list cheyaboya mee comment chusa..
@ShriRam-m7f
@ShriRam-m7f 4 месяца назад
Surekha vani family tho intlo untaaru vaale dayyalu. A serial gemini lo vochedhi. Peru telusa bro
@karunakarboddu2881
@karunakarboddu2881 2 месяца назад
Seriol name emiti​@@ShriRam-m7f
@anonymoushunter1
@anonymoushunter1 Год назад
మార్మదేశం సీరియల్ ఉచ్చ పడేది....సీరియల్ ఐపోయాక end titles కత్తి మీద గుర్రం పరిగెడుతుంది... నాకు బాగా గుర్తుంది... స్వీట్ మెమోరీస్.... ఎంతైనా 90kids చాలా lucky fellows అన్ని generations taste చేసారు
@mutavilas881
@mutavilas881 Год назад
Hours
@Userall123
@Userall123 Год назад
Mee bonda. Mee 90 s. Kids ki. Dabba. Kottukovadam. Baga. Alavatu. Aindi......Taste. Cheyadam. Ante. Only Chudadam kadu.....daanni. Artham. Chesukuni. Enjoy chese capacity vundali....adi. only. 80s kids. Ki. Maathrame. Sadhyam ...Anni. Chisinau vaallu. Vaallu maathrame..ADI. MEMU RA BACHA.....meeku. asthamanu Telugu. Okkate. Chusaru.....memu ( 80s. Kids. Ni. ADugu....) Hindi. , English...Charlie Chaplin, laurel & hardly, Tom & Jerry...avi. legendary. Ante......Hindi lo. BYOMPEK. bakshi, Guniram, Sunharepal, inka. Chala. Vunnai....in. fact. BIG B, MEGASTAR. FLAVOUR. NJOY CHESINDI. KUDA MEME.....😂😂
@nallabothulakumar3142
@nallabothulakumar3142 Год назад
Avuna bro uccha kareddhi Naku kuda
@balakrishnapalle6195
@balakrishnapalle6195 6 месяцев назад
90's kids always great
@ghkumar0567
@ghkumar0567 2 месяца назад
100th like
@malleshp.mallesh997
@malleshp.mallesh997 Год назад
మార్మాదేశం సీరియల్ లో గుర్రము సఖీలింప్ వింటేనే ఉచ్చ పడేది అలాగే అన్వేషత సీరియల్ కూడా బయ్యాపడేవాణ్ణి
@viswateja6230
@viswateja6230 Год назад
అప్పట్లో ఈటీవీ సీరియల్స్ అంటే మామూలుగా ఉండేది కాదు..అందం సీరియల్ song and suman gaari art super gaa undedi..and Gemini lo jeebhoombaa Ani school pilladu and magic pencil bhale undedi...emaina 90 's kids ki chalaa beautiful memories untaay
@90sGoldenEraTelugu
@90sGoldenEraTelugu Год назад
Super memories avannie. Serials Annie malli cover chesthanu brother.
@sandeepchegu6849
@sandeepchegu6849 Год назад
చెప్పింది హారర్ సీరియల్స్ గురించి
@jkcrickinfo8226
@jkcrickinfo8226 Год назад
Aunu aa sirial lo valla thatha role kuda supper powers undeyve
@jkcrickinfo8226
@jkcrickinfo8226 Год назад
Gurthu undhi brother
@YtaAmmuVlogs21
@YtaAmmuVlogs21 2 месяца назад
Mana intlo beeruva mida vunnatlu anipinchedi naku
@luck2217
@luck2217 Год назад
నేను కూడా 90 స్ కిడ్ నీ 😁😁మర్మ దేశం సీరియల్ అన్వేషత సీరియల్ వామ్మో చుచ్చు 😁😁😁😁
@neelisrinivaskadrekar7328
@neelisrinivaskadrekar7328 Год назад
ఈ సీరియల్స్ ఇప్పుడు ప్రసారం చేస్తే బాగుంటుంది.
@90sGoldenEraTelugu
@90sGoldenEraTelugu Год назад
అవును అండి.
@mahalakshimi570
@mahalakshimi570 Год назад
Avnu
@gayatririthik2953
@gayatririthik2953 3 месяца назад
Yes 👍🏿
@gayatririthik2953
@gayatririthik2953 3 месяца назад
Yes
@santhoshagade4893
@santhoshagade4893 3 месяца назад
ఆవును andi🙏
@ramsss.k6513
@ramsss.k6513 Год назад
1.తులసి దళం, 2. శివయ్య, 3. నాగమ్మ 4.అన్వేషిత 5.పిన్ని 6.అందం 7 మాయల మరాఠి
@prasunamunjarapu7306
@prasunamunjarapu7306 Год назад
Wow super andi, chala thanks సీరియల్ పేర్లు చెప్పినందుకు..... నేను అయితే అన్వేషిత సీరియల్ చూడటానికి వణికిపోఏదాని....ఇంకా తులసి దళం ఐతే 101 😂😂😂😂😂
@PRINCEPrem-23
@PRINCEPrem-23 Год назад
మర్మ దేశం....music వింటే సుస్సు 😂
@sudalalaxman1735
@sudalalaxman1735 7 месяцев назад
😂😂😂
@IntrovertRahulRK
@IntrovertRahulRK Год назад
అన్వేషిత 10 ప్లేస్ ఏంటి .. అది ఫస్ట్ లో ఉండాలి కదా..దానంత భయంకరంగా లిస్ట్ లో ఇంకేవీ ఉండవు
@vanikonijeti895
@vanikonijeti895 2 месяца назад
డబ్బా tv అనవద్దు అప్పట్లో అదే గొప్ప ఆరోజులు మళ్ళీ రావు
@90sGoldenEraTelugu
@90sGoldenEraTelugu Месяц назад
Prema ga annanu andi. dokku ani kaadhu box laga vuntundhi ani ala anevallam.
@rameshtimez9084
@rameshtimez9084 Год назад
దూరదర్శన్ లో వచ్చే... "సంఘటన" అనే సీరియల్ భయకరంగా ఉండేది
@seeramohanrao2922
@seeramohanrao2922 Год назад
E serial chala bayam. Night sat 9.30 ki vachevi
@maruthimaruthigudiputi495
@maruthimaruthigudiputi495 Год назад
దూర దర్శన్ లో బు ధ వారం మిస్టరీ అనే సీరియల్ వచ్చేది...సోమ వారం..విచిత్ర కాశీ మజిలీ కథలు..గురువారం కిట్టిగాడు.....
@Eshwarprasad_Official
@Eshwarprasad_Official Год назад
Superrr 1990 s lo naku baga gurthu❤
@sabithasadineni291
@sabithasadineni291 6 месяцев назад
Vichitra Kashi majili kathalu my favourite
@srinivasulu9054
@srinivasulu9054 Год назад
నా ఫేవరెట్ నాగాస్త్రం అన్వేషణ అయితే మిస్సయ్యే వాడిని కాదు,, ఆయన ఇప్పుడు ఇలాంటి సీరియల్ తీసే దమ్ము సప్త లేని వారంతా సీరియల్ ఇండస్ట్రీలో ఉన్నారు
@SaraAdam-xp2wo
@SaraAdam-xp2wo Год назад
అది మరమదేశం సీరియల్ అప్పుడు నేను చిన్నగా ఉండేదాన్ని మర్మదేశం సీరియల్
@kanakamSampathmaharaj
@kanakamSampathmaharaj 4 месяца назад
Hm
@nareshenuganti426
@nareshenuganti426 Год назад
మనోయజ్ఞం పునర్జన్మ నేపథ్యం లో వచ్చిన సీరియల్.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చింది... ఈ సీరియల్ చివరి ఎపిసోడ్ లో ఇచ్చిన ఒక interview లో ఈ సీరియల్ ను మళ్ళీ సినిమా గా తీస్తా అని చెప్పాడు... కానీ ఇప్పటికీ మళ్ళీ Update రాలేదు
@yogaasanas9895
@yogaasanas9895 7 месяцев назад
Only direction raghavendra Rao but story Surya devara Ram mohan rao
@kirangannaram7486
@kirangannaram7486 2 месяца назад
My favorite nagastram nagamma
@basavadurga2451
@basavadurga2451 2 месяца назад
తులసిదళం... మర్మదేశం మాకు భయం వేసేవి అయిన అవే చూసేవలం
@jems9528
@jems9528 Год назад
Vammo anweshita serial lo,naku biruva pyna kurchune seen chala bhayamesedi .ma intlokuda biruvalanu chuste Ade gurtuku vachedi.m Shok Malli ippudu chustunu anukokedu but u r great bro chupincharu
@90sGoldenEraTelugu
@90sGoldenEraTelugu Год назад
Thanks bro
@designerbhagithoughts5708
@designerbhagithoughts5708 Год назад
నాగమ్మ, weekend ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేదాన్ని
@jannuyakob7143
@jannuyakob7143 Год назад
అన్వేషిత్ మర్మదేశం ఈ రెండు సిరియల్ని చలబయపడుకుంట చుసేవనీ 🙏🙏🙏
@yammanikrishnaiah3346
@yammanikrishnaiah3346 Год назад
1996-1997 మధ్యలో జెమిని లో జన్మమ్ అనే సీరియల్ స్టార్ట్ ఐనా కొద్దిరోజులకి చాల భయానకముగా ఉండటముతో మధ్యలోనే ఆపేసారు.
@90sGoldenEraTelugu
@90sGoldenEraTelugu Год назад
Oh. Adhi nenu miss ayya aithe
@Eshwarprasad_Official
@Eshwarprasad_Official Год назад
Yes
@VijayKumar-ke4wq
@VijayKumar-ke4wq Год назад
నాగాస్త్రం title tag కూడా నాకు గుర్తుంది... The mistic fear...😅
@abdulhakeem570
@abdulhakeem570 Год назад
Ippudu Most dangerous TV show is TV9 prime time news by DEVI NAGVALLI , vaammo vayyoyyo prapamcham antam eeroje ayyiddi ani chepestundi. Danakka roju ade news edo oka vidamga baya brantulaki guri chestundi .
@srinusanapathi3365
@srinusanapathi3365 Год назад
అన్వేసిత song వింటే సుస్సు పోయేది నాకు 😂🤣😂😂
@90sGoldenEraTelugu
@90sGoldenEraTelugu Год назад
😃😃
@lakshmipallidevi8075
@lakshmipallidevi8075 3 месяца назад
Marmmadhesamardhamayedhikadhuvadhalakumdachusedhanni.grandfather.gradmothervallakivilleglonenuchusedhanni.missayedhannikadhu.appuduseriolsgreat.
@ambavaramyona4111
@ambavaramyona4111 Год назад
ఓకే అంతా బాగానే వుంది. పిల్లలు ఇష్టంగా 5:00 అయ్యేసరికి అల్లరి లేకుండా కూర్చొని చుసిన disny sandya ని చెప్పనే లేదుఇంకా అన్నిటికంటే ఇంట్రెస్ట్ గా వుండే సీరియల్ మంత్రాజాలం, జీవితం అనే సీరియల్స్ ఇంకా ఫ్యామిలీ తో కలిసి చుసిన విధి,ఇంకా ఎన్నో వున్నాయి. హారర్ అన్నారు కదా అందుకే ఇవి చెప్పా. విధి లో కిన్నెరా యమున లు చిన్న గా వున్నప్పుడు విస్తరి లో తినే సీన్ ఇప్పటికి కన్నీరు తెప్పిస్తుంది. ఇక భూమ్ బూమ్ షకలక సీరియల్ సంగతి పూర్తి గా చెప్పండి గుడ్ గతం ఓ తీయని జ్ఞాపకం. ఆ మధుర క్షణాలు గుర్తు చేసినందుకు 🙏🙏
@90sGoldenEraTelugu
@90sGoldenEraTelugu Год назад
Thanks andi. Nenu miss చేసిన వాటిని చెప్పినందుకు. అన్నీ కలిపి పార్ట్ 2 చేస్తాను. మా ఇంట్లో మాకు తెలిసినవి try చేసాను. మిగిలినవి మీరు చెప్తే గుర్తు వచ్చాయి. Sorry అండి miss చేసినందుకు. మళ్ళీ థాంక్స్ అన్నీ చెప్పినందుకు. 🙏
@sandheep129
@sandheep129 Год назад
Etv lo kutra serial and nippulanti nizam serial rendu vasthunde saturday sunday gurthundha evarekaina
@shariffbasha8406
@shariffbasha8406 2 месяца назад
రహస్యం అనే ఒక సీరియల్ Etv లో వచ్చేది, excellent
@syamasundergathada3921
@syamasundergathada3921 Год назад
మర్మ దేశం నాకు బాగా గుర్తు ఉన్న సీరియల్... ఇవన్నీ చిన్నప్పుడు చూశాం
@sravanivadlamani2028
@sravanivadlamani2028 Год назад
కామిడీ సీరియల్ పొపులపెటి,సేహ. లెడి డిటెక్ట్
@Nouse98765
@Nouse98765 Год назад
My favourite సీరియల్: మర్మదేశం ,రహస్యం,తులసి దళం❤
@balramsp3982
@balramsp3982 Год назад
Migatavi eppudu Vachavo Koda teleyadu
@balramsp3982
@balramsp3982 Год назад
Anveshita also add...
@vijaykatthi8000
@vijaykatthi8000 2 месяца назад
Yes anveshita also to be added
@ch.venkatesh007
@ch.venkatesh007 4 месяца назад
Kalakalika layam bro gemini lo vocheydhi aapudu
@Itachi_uchiha_07621
@Itachi_uchiha_07621 Год назад
మనోయజ్ఞం సీరియల్ ఇష్టంగా చూస్తున్నాం అప్పుడే ఈటీవీ లో సీరియల్స్ ఆపేశారు చాలా కోపం వచ్చింది
@90sGoldenEraTelugu
@90sGoldenEraTelugu Год назад
అవును అండి. బాగా గుర్తు నాకు కూడా
@mohammadlatheef1282
@mohammadlatheef1282 Год назад
Sneha serial
@swathi4039
@swathi4039 Год назад
Ma tathayya regularga chusevaru...Rajkumar main lead
@sandheep129
@sandheep129 Год назад
Manoyagnam madyalone apesaru but bagundhi serial sisa lo chinna pilladu ha episode inka gurthundhi
@Lasyareddy4100
@Lasyareddy4100 Год назад
Andam Antharangalu Idi katha kaadu Anveshita Aloukika Sneha Lady detective Enda mavulu Mouna raagalu Nagamma Kutra Rahasyam Padma Vyuham Mahalaxmi Vidhi Vasundara Kalankitha Darani Panchatantram Shiva leelalu Tulasi dalam Marmadesham Inka anno Serials..❤❤ Malli etv vallu retelecast cheste chaala baaguntadi..😊😊
@gopikrishna8027
@gopikrishna8027 Год назад
అలౌకిక హీరోయిన్ చాలా బాగుండేది❤
@SatishPanthani7979
@SatishPanthani7979 2 месяца назад
dura dharsan lo SANGATANA ani oka serial vachhedhi. adhi kuda full horrour
@manjusanki4821
@manjusanki4821 Год назад
Nagama serial malie ravali annukutunaa
@malkedivamshi6176
@malkedivamshi6176 Год назад
Veetannintiki babu lanti Serial Dracula😂, inka Artharatri serial Ee rendu marchipoyaru Brother😅 Ee rendu Gemini tv lo telecast ayyevi. Mukyam ga artharatri serial title song vinte pass posukovali. Dracula serial lo unde bayankaramaina sound effects ye cinemalonu, serials lonu levu Eppatiki raavu kuda😊
@martin.mystery
@martin.mystery Год назад
2005 or 2004 lo duradarshan tv lo oka horror serial vachedi . Evarikaina teliste cheppandi aa serial name
@veeralakshmivlogs
@veeralakshmivlogs Год назад
ఈటీవి లో నమ్మలేని నిజాలు సీరియల్ మేము భయపడుతూ చూసేవాళ్ళం
@entertainmenty8007
@entertainmenty8007 2 месяца назад
'Kutra' Ane serial kuda horror serial in ETV
@lovely4006
@lovely4006 Год назад
Supar పాత రోజులు అన్ని గుర్తువచ్చాయి...
@sivaprasadaraokarumanchi2835
@sivaprasadaraokarumanchi2835 2 месяца назад
My favourite is Anveshitha.
@rudrashanker4531
@rudrashanker4531 Год назад
Tulasi dalam, marma desham are my favorite serials
@KesavarapuMSDGANAPATHI
@KesavarapuMSDGANAPATHI 2 месяца назад
Vikramaditya and boom boom shakalaka ani Gemini lo vachevi
@anucomputerembroiderydesig3662
నాకు ఇష్టమైన సీరియల్ అన్వేషణ మర్మదేశం😊
@nramalingeswarreddy9003
@nramalingeswarreddy9003 3 месяца назад
ఈటీవి లో అన్వేషిత, రహస్యం సీరియల్స్ సూపర్ గా వుండేవి....అలాగే జెమిని లో మర్మదేశం సీరియల్ సూపర్ గా వుండేది....
@Labakk
@Labakk Год назад
Kaala raatri - Gemini Yakshini - Gemeni Udaya bhanu lead role
@MahithaMusicChannel
@MahithaMusicChannel 4 месяца назад
నా పేరు నాగమల్లేష్ నిర్మల్ డిస్టిక్ విలేజ్ కమలకోట మీరు పెట్టిన పత్తి సీరియల్ చూడడం జరిగింది
@tulasi86
@tulasi86 4 месяца назад
ఈ వీడియోలు మీరు చూపించిన సీరియల్స్ అన్ని నా చిన్ననాటి సీరియల్ అండి మాకు ఇంట్లో టీవీ ఉండేది కాదు అయినా మేము పక్కింట్లోకి వెళ్లి చూసేవాళ్ళు చాలా థాంక్స్ అండి మీ చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసి మాకు చూపించినందుకు
@HzxvbnczcBBCdgytdadf
@HzxvbnczcBBCdgytdadf 6 месяцев назад
Antarangalu,andam,padmavyuham,endamavulu,sneha,ladydetective,metalasavadi,vidi,etv advertisement,enadu classifieds and so many
@sudharshanpulakaram8790
@sudharshanpulakaram8790 Год назад
Nice..but horror serials lo eppatiki no.1 Marma Desham.. 2. Anveshitha. Anni horror serials cover chesaru.. Monday: Marmadesham Tuesday: Tulasidhalam Wednesday: Anveshitha Thursday: Lady detective Friday: naaku gurthu ledhu😜 Saturday: Mantrajalam Sunday : Kutra..anda Nagamma.. Finally " Sneha " serial kooda baguntadhi..
@90sGoldenEraTelugu
@90sGoldenEraTelugu Год назад
Wow. Good memory!!!
@neelavathineela8901
@neelavathineela8901 Год назад
Friday antarangalu serial
@sudharshanpulakaram8790
@sudharshanpulakaram8790 Год назад
@@neelavathineela8901 👍..Yes
@SRIVENKATESWARAMEDICALEMPORIUM
hai anna naa chennapuudu vachina seriyel gurthu chysaru
@sabithasadineni291
@sabithasadineni291 6 месяцев назад
ఓ ఇంటి కథ సీరియల్ కూడా భయంగా ఉండేది
@chakradhark.tejaswi2328
@chakradhark.tejaswi2328 3 месяца назад
Avni..marmasandhesam..ah serial choodali ante bayam..kani...choosevalam.mali night bayavesedi...chala horrr..but superb...
@RK-ln9xe
@RK-ln9xe Год назад
తులసి దళం
@90sGoldenEraTelugu
@90sGoldenEraTelugu Год назад
Scary andi appatlo
@martin.mystery
@martin.mystery 2 месяца назад
మర్మదేశం తెలుగులో ఎక్కడ దొరుకుతుందో ఎవరైనా చెప్పండి ప్లీజ్ 😢😢
@kittustube140
@kittustube140 Год назад
Anveshitha, thulasi dalam❤
@vijaykatthi8000
@vijaykatthi8000 2 месяца назад
దూరదర్శన్ లో కాశిమజిలి కథలు అని వచ్చేది ఆది కూడా సూపర్బ్ గా ఉంటుంది... హిందీ లో స్ట్రీట్ హాక్, టెహికాట్ సీరియల్స్ సూపర్బ్ గా ఉండేవి.....
@neelurivijji6264
@neelurivijji6264 Год назад
Anveshita.chusi. Nenu..Chaala..bhayapadipoyedanni... Rahasyam..lo. kukka ni..Chuste. ammo... Chala bhayam vesindi
@kanvianu20
@kanvianu20 24 дня назад
కబీరా అన్వేషిత బాబోయ్ 🙄 మార్మదేశం తులసి దళం ఐతే ఇంకా చెప్పలేం బాబోయ్
@dssabhishek
@dssabhishek Год назад
Marmadesam 🙏🏻1999-2000, shivayyya kuda, nine super thriller
@Telugufood-s77
@Telugufood-s77 15 дней назад
Sneha serial marchipoyaru ,inka edhi kadha kadhule radika gaaru serial,Gemini lo ganga yamuna Saraswathi sangamam,etv loalladin evening 4 pm ki vachedhi,zetex channel lo power rangers ,timon and pumba,Gemini tv lo my dear bhootham
@mrajeswar8589
@mrajeswar8589 Год назад
Rahasyam and marmadesham my favourite serials. Daily family to chusevalam. Aa rojule bagundevi
@Jake2125
@Jake2125 2 месяца назад
అన్వేషిత, ఒకటి ఇంకోటి., నాగమ్మ., 🐍. మళ్ళీ నాగస్త్రం కూడా❤❤❤❤❤❤😢😢😢❤😢❤😢❤😢❤😢❤ నేను మాత్రం చూసి ధడుచుకొని బైటికి వచ్చి మా అమ్మమ్మ మంచం ఎక్కి పడుకుంది మాత్రం.., ఒకెక్కటి. అదే " అన్వేషిత" 💀👹☠️
@bindusrinivas23
@bindusrinivas23 Год назад
Vakkasari serials music kuda pettalsindhi inka video intresting undedhi. But e serials చూడగానే మ నాయనమ్మ గుర్తొచ్చారు🥲 eving ఐతె సీరియల్స్ పెట్టి సవదొబ్బెది 🤭 ఆ songs వినగానే భయంతో చచేవల్లం 😁😅😅 90s lo e serials చూసే దయ్యలకు భయపడే వాళ్ళం🤭🤭
@90sGoldenEraTelugu
@90sGoldenEraTelugu Год назад
కరెక్టుగా చెప్పారు. Music మర్చిపోలేము. కానీ వాటిని వాడితే strikes వేస్తారు channels వాళ్లు జాలి కూడా లేకుండా.
@bindusrinivas23
@bindusrinivas23 Год назад
@@90sGoldenEraTelugu 🤭🤭 ayyo avuna andi ok sorry but song's kuda unte highlet ga undedhi e video
@Vetapalem.
@Vetapalem. Год назад
Next level ఏంట్రా నాయనా చాలా బాగుంది.అనలేవా...తెలుగులో మాట్లాడండి
@shaiknoorulla4957
@shaiknoorulla4957 Год назад
ఈ అన్ని సీరియల్స్ లో టాప్ వన్ మర్మదేశం మరియు అన్వేషణ
@thuvvaraju1142
@thuvvaraju1142 Год назад
నాగస్రం కూడా,,,
@girishkrishna6273
@girishkrishna6273 2 месяца назад
విక్రమార్క అని ఈటీవీ లో వచ్చేది, అది మధ్యలోనే ఆపేసారు, అది కూడా బాగుండేది
@sandhyaadapati4928
@sandhyaadapati4928 Год назад
Aloukika is not a Horror serial..It's about Socio fantasy,Mythology,Science&Aliens..Very Interesting story🙌
@chvagdevi4650
@chvagdevi4650 8 дней назад
నాగమ్మ శివయ్య సీరీయల్ మళ్ళీ ఇస్తే బాగుంటుంది
@srikanthkota8576
@srikanthkota8576 Год назад
90s times lo chala manchi machi shows undevi. Chala shows RU-vid lo kuda levu. Please aa shows ni upload cheyandi. Nine serial episodes purtiga levu.
@90sGoldenEraTelugu
@90sGoldenEraTelugu Год назад
Avi copyright vuntay andi. Manam chesthe channel delete aipothundhi. వాళ్ళే చేస్తారని ఆశిద్దాం
@Balurock-creations
@Balurock-creations Год назад
కుట్ర అని 1 mnth మాత్రమే టెలికాస్ట్ అయ్యింది ..bhaguntadi
@freebird4738
@freebird4738 Год назад
Antharangaalu, Kalankitha,Vasundhra,Sneha,Boom Boom Shaka Laka,Disney Sandhya,Panchathanthram Anveshitha,Naagamma,Nine Marmadhesham....Inka Chala Chala Memories Unnay❤
@90sGoldenEraTelugu
@90sGoldenEraTelugu Год назад
అవును అండి. Normal serials Annie ఇంకొక వీడియో చేస్తున్నాను అండి.
@sruthibharadwaj5917
@sruthibharadwaj5917 Год назад
Lady detective
@eliyaspathan7
@eliyaspathan7 Год назад
Ruthu raagalu
@manikumari1013
@manikumari1013 3 месяца назад
Naku aithe కాలికాలయం serial bayam వేసేది ma intlo veyakapothe pakka valla intlo velli mari చూసేదాన్ని
@k.adilakshmiumesh2174
@k.adilakshmiumesh2174 Год назад
సూపర్ మూమెరీస్ ❤️ఆల్ సీరియల్ స్ అందులో అన్వేషిత మర్మం దేశం భయం వేసేది. తులసి దళం
@ammajiduggirala278
@ammajiduggirala278 Год назад
మర్మదేశం చాలా బావుండేది
@ammajiduggirala278
@ammajiduggirala278 Год назад
రహస్యం కూడా బావుంటుంది
@PAVANRAMKOTHALA
@PAVANRAMKOTHALA Год назад
Anveshitha Tulasi dalam
@PrashanthP2Foreverr
@PrashanthP2Foreverr Год назад
NAGAMMA is all time best serial. Only sunday matrame vochedhi. Golden days. Saturday night ha excitement a veru serial kosam.
@mrcheffondentcakes7092
@mrcheffondentcakes7092 Год назад
gurram chuste vaniki poyedhi 😮
@shaikjannu5224
@shaikjannu5224 Год назад
అలాంటి సీరియల్ మళ్లీ వస్తే బాగుంటది అప్పుడు చిన్నపిల్లలు కాబట్టి చూడలేదు
@saduuuuuuuuuuu
@saduuuuuuuuuuu Год назад
బాధపడకండి మళ్ళీ మీకు సీరియల్ రోజులు వొస్తాయి.... ధైర్యం గా ఉండండి
@VASISHTA.
@VASISHTA. Год назад
ఆ కల్ప వృక్షం సీరియల్ పూర్తిగా తీయలేదు. మధ్యలోనే ఆపేశారు. అదొక్కటే పెద్ద డిజప్పాయింట్మెంట్
@muralikrishna5994
@muralikrishna5994 7 месяцев назад
అవును బ్రో ఇందులో చాలా చూసాను.. కాని స్టోరీ ఎం గుర్తు లేదు బ్రో ఒక మనో యజ్ఞం అండ్ నాగమ్మ మాత్రమే గుర్తు ఉంది.. ముఖ్యనంగా అన్వేషిత సీరియల్ లో అయితే హీరోయిన్ తెల్ల చీర కట్టుకొని కొడవాలి పట్టుకొని తిరిగే సీన్ ఇప్పటికి గుర్తు ఉంది బయ్యా.. ఆ సీన్ చూసిన తరువాత నుంచి బయ పడేవాడిని... మేము చిన్నపుడు వేరే వాళ్ళ ఇంట్లో టీవీ చూసే వాళ్ళం ఇంటికి వెళ్ళాలంటే భయమేసేది. ఎవరో వెంకలనుంచి పిలిచి నట్లు... తరిమినట్లు అనిపించేది బయ్య.. ఆ రోజుుల్లో భయాని కూడా చాలా నే ఎంజాయ్ చేసాం.... ఇప్పటి పిల్లలని చూస్తుంటే చాలా బాధ గా ఉంది.. చాలా మంది ఒక చోర్ట కుర్చీని టీవీ చూసే వాళ్ళం.. ఇప్పట్లో ఇంట్లో వాళ్లతో కూడా చూడటం లేదు.. కలవటం లేదు... Those days are golden days in my life....❤❤
@90sGoldenEraTelugu
@90sGoldenEraTelugu 7 месяцев назад
అవును brother
@Suresh-shortflim
@Suresh-shortflim 2 месяца назад
నాగమ్మ సీరియల్ అప్పుడే డ్రోన్ కనిపెట్టింది
@Lasyareddy4100
@Lasyareddy4100 Год назад
Present days lo vastunna serials anni kuda Chetta serials
@viswam446
@viswam446 Год назад
రహస్యం. ETV మర్మదేశం ..GEMINI,👍👍👍👍 ZEE HORRORSHOWS ఐతే music😂😂
@prasadyarappa5556
@prasadyarappa5556 Год назад
I wish all these serials are re telecasted with latest technology and graphics......
@venkateswararaoveerla8811
@venkateswararaoveerla8811 8 месяцев назад
Rahasyamallepisodesplzupload
@yaswanthsagar4355
@yaswanthsagar4355 Год назад
Tv లో Signal రాకుండా చుక్కలు వచ్చినప్పుడు చీమలు కొట్లాడుతున్నాయి అనుకునేవాళ్ళం
@90sGoldenEraTelugu
@90sGoldenEraTelugu Год назад
హా హా 😃అవి గోల్డెన్ days Andi.
@ramakrishaj7056
@ramakrishaj7056 Год назад
😂😂😂 అవును, టీవీ వస్తోందా అని ఎవరైనా పక్కింటోళ్లు అడిగితే చీమలు చీమలు వస్తోంది అని చెప్పేవాళ్ళం..
@Crazy127
@Crazy127 3 месяца назад
నిజమే నేను కూడా మాఇంట్లో పొయ్యి రూమ్ లోకి వెళ్లాలని భయమేసేది😃
@naveenpenumala7691
@naveenpenumala7691 2 месяца назад
Naagamma nagastram mayavruksham baga chuse vallam
Далее
Anveshitha - Episode - 1
25:15
Просмотров 539 тыс.
Naagamma | Lyrical song | TITLE SONG | starmaa
3:44
Просмотров 216 тыс.