ఓం శ్రీ సాయిరాం 🙏
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో...
స్వామి వారి 99వ జన్మదిన వేడుకలలో భాగంగా..01-01-2024, సోమవారం 99 పాటలతో ప్రత్యేక భజనమాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారికి 99 పాటలతో భజనమాల సమర్పించి, స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని మనవి.
అందరికీ హృదయపూర్వక ఆహ్వానం!!!
సదా శ్రీ సత్యసాయి భగవానుని సేవలో,
శ్రీ సత్యసాయి సేవా సమితి - నల్లూరు,
శ్రీ సత్యసాయి జిల్లా.
29 дек 2023