స్వర్గలోకంలో రంభ, ఊర్వశి, మేనకా, భూలోకంలో ప్రణవి 😁... అందానికి తగ్గ voice...మీ voice కి నేను పెద్ద ఫ్యాన్ 🥰🥰కొంచెం గల గల గా మాట్లాడండి....ఎంతో కలగా ఉంటుంది 😌💕
@@ghostriderrc3057 abhaa..... Ias ani pettukunte ias ithara ..... American president ani pettukoni comments pedthale ..... Abho exploit chesindhi saripoledha Telangana vallani , encouragemt chesthe Nek em pain ...? Me Andhra ni seperate chesthe thattukolekpothunnava ?
@@ghostriderrc3057 avuna.... Mari seperated state kavali ani endhuku godavalu ainatlu ??? Aslu 1st nuv Telangana history chadivi comments pettu , Telangana ni em ina mundhu jagratha .... Okkasari Hyd ki poi Ashok nagar area lo okka ganta sep undu telusthadhi Andhra opinion on Telangana Nv sagam sagam telusukoni matladaku
Really happy and great feeling that one Telugu girl doing a good job. Good luck amma.....and try to put more videos in Telugu so that it gives immense pleasure to our telugu people. All the best again
Pls share the awareness amongst Telugu girls about getting and doing jobs in avaiation sector. North vaalla garvaaniki check pettina first Telugu women 👏
After looking at your video I couldn’t resist myself in commenting @pranavi….. your accent is your asset ….. keep rocking….. last but not the least ….. née muddu muddu matalu vini I subscribed your channel👏👏
హాయ్ ప్రణవి మీరు చేసిన ఈ వీడియో చాలా సంతోషకరమైన మీరు మీ జీవితంలో పడ కష్టాలను అన్ని దాటుకొని మీరు ఇలా ఈ యొక్క ఉద్యోగం అది తెలుగు అమ్మాయి అయినందుకు నేను గర్వపడుతున్నాను మీరు ఈ వీడియో చేసినందుకు చాలా ధన్యవాదములు మీరు ఇంకా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లవ్ యు సో మచ్ ప్రణవి గారు మీరు చేసే ఉద్యోగం కోసం చాలా వివరంగా అందరికీ అర్థమయ్యేలా చేపరు.
Even I thought of becoming cabin crew like you and start a youtube channel like you but due to few reasons I left my dream but once already worked as ground staff in Indigo airlines . Finally all the best for your future
Naku chala Happy ga undi video Telugu lo chesinanduku andaru Hindi lo ne explain chestaru mana Telugu lo kuda video undadam chala ante chala Happy ga undi elantivi chala cheyandi please
తెలుగు బిడ్డ నువ్వు కేక Once..... మీ voice super Details kuda బాగున్నాయి కాదు ప్రపంచం ఎంత మార్పు చూడు అమ్మాయి వంట కే పరిమితం చేసిన రోజులు చాలా వున్నాయి ఒక్కసారి ప్రపంచ అభివృద్ధిలో వదిలితే అమ్మాయిల సత్తా ఏంటో చూపిస్తున్నారు అంతేకాదు ఉద్యోగ ధర్మం ఇంటి ధర్మం రెండు పాటించే సత్తా ఉన్నది అమ్మాయిలకు మాత్రమే.your good name
చాలా స్పష్టంగా, క్లియర్ గా, సుత్తి లేకుండా, క్రియేటివ్ గా చెబుతున్నావు, ఇసొంటి కంటెంట్లు మాలాంటోళ్లకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. నువ్వు బావున్నావ్ నీ వాయ్స్ హస్కిగా బావుంది మాట్లాడే స్టైల్ బావుంది నైస్ ఇన్ఫో థాంక్యూ.... ప్లీస్ కంటిన్యూ
Pranvi....Good work....i see lot of determination in job your doing....hope you get to the Next level of where you become captain of the flight....if you are interested.....all the best!!!!
Hello pranavi Accidentally I have seen ur video nd am started seeing all of your videos😍so cute the way ur explaning, U r very good in all the ways,Hope u will be reach ur success soon👍
Hi andi..telugu,English,hindi a language lonu ituvanti video ippatidaka chulledu..ippude chusthunnanu very nice video tq and telugulo mi voice very sweet
I never seen in Telugu as like a cabin crew videos . can you share about ur Resume, because of I attempted once at QATAR airways but I did not selected . I think my resume is bad. try do more more video.
Hindi tharvatha ekkuva views vachedhi mana telugu language lone.. Don't worry meeru elage continue cheyandi.. Mana Telangana slang aithe adharagottesharu. All the best sister.