Hi mam non it job vallaku datascience from odin school use vuntunda oka video cheyandi in this week please mam it will help to my career growth from you
Hyd lo level up ane institute undi mam...lopala interior design super untundi..nenu azure devops ki join ayyanu . first 15 days classes chepthaaru..and net ravadam ledu/faculty ki aarogyam baledu ani chepthu old videos pamistaru ...chusi nerchukkondi antaru... worst institute adi
Hi (మేడం) or (సార్)నాకు ఒకడు సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పిస్తామని చెప్పి నా దగ్గర (13 Lakhs😭) తీసుకున్నాడు. 1.2 Years నుంచి నా డబ్బులు నాకు ఇవ్వకుండా ఏడిపిస్తున్నాడు. వాడిని ఏం చేయాలో చెప్పండి. నేను డబ్బులు(13 Lakhs😭) అంతా రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చి వాడికి ఇచ్చాను JOB కోసం. మీరు వాడి దగ్గర నుంచి నా డబ్బులు నాకు డబ్బులు వసూలు అయ్యే మార్గం చెప్పండి (మేడం) or (సార్) ప్లీజ్🙏🙏