Тёмный
No video :(

A Rayalaseema Man Stranded In Kuwait | Releases Video Seeking Help || Samayam Telugu 

Samayam Telugu
Подписаться 348 тыс.
Просмотров 810 тыс.
50% 1

Опубликовано:

 

29 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 924   
@MS-yx2pe
@MS-yx2pe Месяц назад
ఆత్మ హత్య చేసుకోవద్దు అలాంటి ఆలోచన రానియ్యకు. దేవుడు తప్పకుండ విడిపిస్తాడు. 😭
@hanadialazmi1623
@hanadialazmi1623 Месяц назад
అవును. పాపం అమ్మ. ఎక్కడ. పని. చాలా. కష్టం గా ఉంటుంది..పని...ఎడారి లోపల ఉన్నా డు...అక్కడ..ఎవరు ఉండరు...బాబా..మంచు డుకాదు..అందుకే....పాపం. ఎవరు. అయినా. కాపాడండి.
@QuestionerVOICE
@QuestionerVOICE Месяц назад
Pawan kalyan gaaru meeru kapadandi
@b.devaraj8599
@b.devaraj8599 Месяц назад
This lines from BIBLE: James 4:13 Go to now, ye that say, To day or to morrow we will go into such a city, and continue there a year, and buy and sell, and get gain: నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారముచేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువార లారా, James 4:14 Whereas ye know not what shall be on the morrow. For what is your life? It is even a vapour, that appeareth for a little time, and then vanisheth away. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే. James 4:15 For that ye ought to say, If the Lord will, we shall live, and do this, or that. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రదికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. James 4:16 But now ye rejoice in your boastings: all such rejoicing is evil. ఇప్పుడైతే మీరు మీడంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. James 4:17 Therefore to him that knoweth to do good, and doeth it not, to him it is sin. కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును.
@b.devaraj8599
@b.devaraj8599 Месяц назад
James 4:13 Go to now, ye that say, To day or to morrow we will go into such a city, and continue there a year, and buy and sell, and get gain: నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారముచేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువార లారా, James 4:14 Whereas ye know not what shall be on the morrow. For what is your life? It is even a vapour, that appeareth for a little time, and then vanisheth away. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే. James 4:15 For that ye ought to say, If the Lord will, we shall live, and do this, or that. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రదికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. James 4:16 But now ye rejoice in your boastings: all such rejoicing is evil. ఇప్పుడైతే మీరు మీడంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. James 4:17 Therefore to him that knoweth to do good, and doeth it not, to him it is sin. కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును.
@humaimaruhab2201
@humaimaruhab2201 Месяц назад
😢😢😢😢😢😢😢😢😢
@Vishwambhara
@Vishwambhara Месяц назад
ఒక మనిషికి ఇంతకంటే దారణమైన పరిస్థితి ఉండదేమో! దయచేసి కువైట్ లో ఉన్న మన భారతీయులు కల్పించుకొని అతనికి సహాయం చేయండి.
@gundavenkatesh4559
@gundavenkatesh4559 Месяц назад
ఇంతకుముందే ది గోట్ లైఫ్ మూవీ చూసాను అన్న సమె నీ స్టోరీ ఇలాంటి బాధా ఎవరికి రాకూడదు గవర్నమెంట్ అతని కి తొనదరగా హెల్ప్ చేయాలని కోరుకోటున్నా 🙏🏻
@AJsarovaranveshan
@AJsarovaranveshan Месяц назад
Movie chusa chala chala badhallo ala chachipoina vallu enta mandi unaro
@arvindswamy7532
@arvindswamy7532 Месяц назад
Current Update: Nara lokesh garu responded to this issue and bought this man safely back to India.. Hatsoff sir 👏
@ramsbhukya989
@ramsbhukya989 26 дней назад
Return vachinda?
@Srix736
@Srix736 16 дней назад
​@@ramsbhukya989yes
@maheshnaidu1433
@maheshnaidu1433 10 дней назад
Vachadu​@@ramsbhukya989
@user-fe7ou3mk8m
@user-fe7ou3mk8m Месяц назад
హెల్ప్ చేయండి pls ఈ విడియో చూసే వాళ్ళు అరెజెంట్ గా
@koteswararaomantada8854
@koteswararaomantada8854 Месяц назад
ఫ్లీజ్ అతనికి సహాయం చెయ్యండికువైట్ లో మన తెలుగువాళ్ళ ఎవరైనా సరే ఇతనికి సహాయం చెయ్యారు ఫ్లేజ్
@rayudugeda8285
@rayudugeda8285 10 дней назад
THIS LABOUR GUY SHOULD WORK VADU PANI CHEYALI
@natureloversuri3939
@natureloversuri3939 4 дня назад
Nuvvu chey ite velli 😢​@@rayudugeda8285
@kamal.m3130
@kamal.m3130 Месяц назад
నీ ఫోన్ నొమ్బెర్ పెట్టు అన్న నేను కువైట్ లో ఉన్నాను నీకు ఏదో విదంగా సహాయం చేస్తాము
@ramakanthragula2682
@ramakanthragula2682 Месяц назад
Kanukko anna papam akada unnado emo help chei anna
@Miamiflorida-b5r
@Miamiflorida-b5r Месяц назад
Plz cheyyandi
@addalasimhadhri9314
@addalasimhadhri9314 Месяц назад
Please help chevvndi
@bharathikwt9463
@bharathikwt9463 Месяц назад
​@@balasaraswathik4853Chanel vallu kadhu kadha Avarey mata venaru Arabic vallu
@gandikotatrekkersclub2362
@gandikotatrekkersclub2362 Месяц назад
బ్రో ఎంక్వయిరీ చేయండి
@abcaletirajendharreddy7625
@abcaletirajendharreddy7625 Месяц назад
911సౌదీ పోలీస్ కు ఫోన్ చేయండి
@user-md3js8ty5u
@user-md3js8ty5u Месяц назад
ప్లీజ్ సపోర్ట్ ఇండియన్
@Aws-in-Telugu
@Aws-in-Telugu Месяц назад
Akkadi government vaallu kuda sponsership ichina vaallaki appacheptaaru and owners kottukuntu theeskeltharu
@kuwaitjanishaik3825
@kuwaitjanishaik3825 Месяц назад
త్వరలో వస్తున్నాడు ఇండియా కి ఎంబసీ వాళ్ళు స్పందించారు జానీ షేక్ కువైట్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@pavanichowdary9906
@pavanichowdary9906 Месяц назад
నిజంగా నా 😊 దేవుడా 🙏
@Bebi-jc5hp
@Bebi-jc5hp Месяц назад
OK bhai
@Santos-bb3el
@Santos-bb3el Месяц назад
Tq
@cherryjessy5705
@cherryjessy5705 Месяц назад
TQQ SIR
@user-hw2og9kc6v
@user-hw2og9kc6v Месяц назад
థాంక్స్ అండి మిమ్మల్ని దేవుడు చల్లగా చూస్తాడు❤
@sweetyn8666
@sweetyn8666 Месяц назад
Firstly thank you for media for sharing this man's vedio to many people. Every media who shared info are responsible for saving life of not only this man's but also their family's 🙏🙏🙏🙏🙏
@raokari4163
@raokari4163 Месяц назад
Support cheyyandi government 👏🏾
@rayudugeda8285
@rayudugeda8285 Месяц назад
GOVERNMENT SHOULD NOT SUPPORTED HE HAVE TO WORK
@rafidada46
@rafidada46 Месяц назад
#గల్ఫ్_లో_కష్టాలు.....🔸🔸🔸 బాధ చెప్పుకుంటున్నాడు,,,, పూర్తి వివరాలు చెప్పలేదు... 🔹 పేరు-ఊరు -ఏజెంట్ -ఫోన్ నెంబర్ -లొకేషన్ -తెలిసిన వాళ్ళ పేర్లు...... ఎక్సట్రా.... 🔹గల్ఫ్ లో ఇలాంటి మోసాలు మామూలే 🔹చెప్పిన పని ఇవ్వకుండా ఇలా మోసం చేయడం అన్యాయం - సొంతవాళ్ళే ఏమి చేయలేని ప్రదేశాలవి -ఎవరిపని వాళ్లకు ఉంటుంది ఎవ్వరూ వాళ్ళ వాళ్ళ పని వదులుకొని వెళ్లి సాయపడాలంటే కొంత ఆలస్యం అవ్వొచ్చు, - కువైట్ లో ఉన్న జిలకర మురలన్నకు టాగ్ చేయండి - వీడియోలో మాట్లాడే ఈ అన్న ఈ ఎడారి చూసి భయపడిపోయాడు, ఇతని లొకేషన్ కనుక్కొని,మొదట ధైర్యం చెప్పగలిగితే బావుంటుంది,,, ఫైనాన్షియల్ పరిస్థితులు బాలేనప్పుడే గల్ఫ్ కు వస్తారు ఇక్కడ అదీలేదు ఇదీ లేదు అంటే ఇళ్లల్లో పరిస్థితులు ఇంకా దిగజారిపోతాయి,,, అలా అని గుండెల్లో అంత బాధ పెట్టుకొని గల్ఫ్ లో బ్రతకలేరు , మనసు, ఆలోచనలు చిన్నవైపోతాయి.... కువైట్ కు వీసా తీసినవారు మొదట ఆయనపై దయచూపి,ఆ యధవ 'పోరంబోకుకువైటీ' తో మాట్లాడి చెప్పిన పని చేపించ్చేటట్లు చేసి, ఆయనకు ధైర్యం ఇవ్వగలిగితే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను... RafiDadaJournalist
@agguraj1792
@agguraj1792 Месяц назад
@@rayudugeda8285chi nuvvu chey po antha vasthe
@imsuryam4323
@imsuryam4323 Месяц назад
Kuwait lo ఉన్న indian embassy కి reach అయ్యేవరకు ఈ వీడియో ని share చెయ్యండి...... అతని దగ్గర service ఛార్జ్ తీసుకున్న agent నా కొడుకుకి reach అయ్యేలా చెయ్యండి... ఎంతమంది అమాయకుల ప్రాణాలతో ఆడుకుంటారు...
@safehate7432
@safehate7432 Месяц назад
Anna neeku .. devudu help chesthadu definitely.. 👍 will problem solved soon
@Rs888-jesus86
@Rs888-jesus86 Месяц назад
అందుకే ఏజెంట్ మాటలు విని బయటికి రాకండి
@CMB-im3vs
@CMB-im3vs Месяц назад
Correct 💯%
@srikanthshavanaboinasrikan5391
@srikanthshavanaboinasrikan5391 Месяц назад
కానీ పెద బ్రతుకులకు ఎలా సర్ బయటికి వెళితే పైసా వస్తుంది సంతోషంగా బ్రత్కొచ్చు అనుకుంటాము😢😢😢
@user-rj6cv8cn6o
@user-rj6cv8cn6o Месяц назад
E laanti...... Langa .... Agentlanu...... Pattukoni kukkalni kottinattu kottali.
@MohammadHusainshaik
@MohammadHusainshaik Месяц назад
So sad he’s so scared pls help india government 🙏😢bring india poor person
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 Месяц назад
కాదు బ్రదర్ నువ్వు కచ్చితంగా ముందు ఫోన్ నెంబర్ చెప్పాలి.. నీ అడ్రస్సు పూర్తిగా చెప్పాలి ఎవరైనా నీకు స్పందించడానికి అవకాశం ఉంటది అలా వీడియో పెట్టావు నెంబర్ కూడా చెప్పకుండా ఉంటే ఎట్లా
@mohammadyakubjohnny8230
@mohammadyakubjohnny8230 Месяц назад
Numbar..vedi..wife.thaygara.vuntunthi...e.vediio.chusina..amay.thaygara Numbar.vuntunthi😅😅
@maibrahim2867
@maibrahim2867 Месяц назад
​@@mohammadyakubjohnny8230😅😅😅😅😅😅😅
@amululakshmi765
@amululakshmi765 Месяц назад
ఈయన ఇండియా కి వచ్చేశారు కానీ ఈ వీడియో చూసినప్పుడల్లా మనసుకు చాలా బాధ వేస్తుంది..పాపం ఎంత నరకం అనుభవించాడో.......ఆ దుబాయ్ లో ఉండే మనసులకు కొంచం కూడా మనస్సాక్షి లేదు..😢😢😢
@sriramsaipranavakarthikeya884
@sriramsaipranavakarthikeya884 Месяц назад
Really is he came to India?
@BoggavarapuJewellers
@BoggavarapuJewellers Месяц назад
yevadu rammannadu vadni. yevaru balavantam cheyaledu rammani
@user-dj6iw4gn8x
@user-dj6iw4gn8x Месяц назад
పెద్దలు చెప్పే మాటలు గుర్తువాస్తున్నావా అన్న. .పరిగెత్తి పాలుతాగెకన్నా నిలుచున్నాచోట నీళ్లు త్రాగడం మిన్న. .ఊర్లోండి పెళ్ళాం పిల్లతో 300. 400తో జీవితం హ్యాపీగా గడపాలి డబ్బులు కోసం వెళ్లి మీ ప్రాణాలు మీదకు తీసుకురకండి. . జై జవాన్ జై కిసాన్. ....
@patanhameed1516
@patanhameed1516 Месяц назад
100%nijaM
@SBSVpresents
@SBSVpresents Месяц назад
నీ పెళ్ళాన్ని కూడా ఒక నెల రోజులు అక్కడే వుంచాలి డబ్బు కోసం నిన్ను పంపించింది
@Srinivas0103
@Srinivas0103 Месяц назад
దానికి అతను లేకపోయినా బాగుంటుంది
@tumucharan
@tumucharan Месяц назад
jaffa, athanu cheppedi..vaalla wife cheppina akkada vaallu vinatam ledani..avida vinatledani kaadu
@gprathap3367
@gprathap3367 Месяц назад
​@@Srinivas0103 అది ఎవరునో ఉంచుకొని ఉంటుంది అందుకే అది కూడా వినడం లేదు
@lakshmanarao3583
@lakshmanarao3583 Месяц назад
పాపం పేద స్థితి లో నాల్గు రూపాయలు తెస్తాడని పంపింది కావచ్చు ఆవిడెం చేస్తాది పాపం ​@@Srinivas0103
@GTvteluguofficial
@GTvteluguofficial Месяц назад
Vaalla ki dabbu bed kosam vere vaallu anthe , plz help him friends
@vvcsubbaryyudu1088
@vvcsubbaryyudu1088 Месяц назад
కువైట్ లో మన వలు సహాయం చాయండి దయచేసి
@gangadrik867
@gangadrik867 Месяц назад
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మీరు అతనికి సహాయం చేయండి సార్
@Andhrapradesh-lz5wq
@Andhrapradesh-lz5wq Месяц назад
ఓటు వేయలేదు అంటారు బ్రో
@SubramanyamGaddam
@SubramanyamGaddam Месяц назад
@@gangadrik867 వీళ్ళు ఎమీ పీకలేరు
@kishorenadella1028
@kishorenadella1028 Месяц назад
​@@Andhrapradesh-lz5wqnara lokesh already responded now he is coming to India
@krishnababu7411
@krishnababu7411 25 дней назад
Broo GOAT movie ni real life lo chustunnatttu undi baaboi bayata desham velli pani cheyyalane aashey sachipotundi bro elantivi chusinappude
@23akhilesh
@23akhilesh Месяц назад
I worked in oil field in dubai and kuwait they have drilling oil rigs in desert . On the way to my field,i see these kind of farms mostly our telugu people look after these farms . We use to drop some cool drinks snd food for them . There situation is very bad , they cant even take bath properly because of that boiling temp water is very hot .once in a week or fortnight there owner drop ration and wont see these people face also. No AC will be provided , They depend on solar power. Temp goes up to 58 degrees in desert. Frequent sand storms . They get paid only 15-20k per month . He cant even walk till main road due to sand traps ,snakes (hardly visible in sand) . Its extremely hard life. If anything happens to him no one will care to send him to india also. They take out there passports and force them to work . He should call infian embassy for help.
@cooknology4808
@cooknology4808 Месяц назад
😢😢😢
@NareshKumar-kx8ct
@NareshKumar-kx8ct Месяц назад
😢😢
@karunappala3483
@karunappala3483 Месяц назад
పాపం ప్లీజ్ చెయ్యండి...
@sirisalaveeresh3
@sirisalaveeresh3 Месяц назад
Plz Save This Person ... 😢 Really Very Bad Time ... Don't Worry Anna Be Care Full There Kuwait ...
@Lak209entertainment
@Lak209entertainment Месяц назад
Any CM of telugu states should take an immediate action and help our telugu poor man get out the situation,
@vijaychintu973
@vijaychintu973 Месяц назад
Mana tg CM help chesthadu
@nagapranav974
@nagapranav974 Месяц назад
Please share the details of the person in the video so that help can be extended
@user-ce3ej7uv7w
@user-ce3ej7uv7w Месяц назад
చాలా బాధాకరమైన విషయం వెంటనే ప్రభుత్వం స్పందించాలి ఆయన మన దేశానికి రప్పించాలని ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాను
@lateefuddin6089
@lateefuddin6089 25 дней назад
Who are here after The goatlife movie
@gopalkomarapuri9948
@gopalkomarapuri9948 Месяц назад
అతిగా డబ్బు కోసం ఆశపడే వాళ్ళు ఏది పడితే అది ఎవరు ఏది చెప్తే అది నమ్మి వెళ్ళిపోతే ఇలాగే ఉంటుంది. ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకోండి అందరూ. దేవుడు తప్పకుండా నీకు హెల్ప్ చేస్తాడు మిత్రమా
@k.prasadk.prasad9333
@k.prasadk.prasad9333 Месяц назад
Ekkada panuluvunnaiga enduku
@tumucharan
@tumucharan Месяц назад
prathi manishiki yedagalani, sampadinchukovalani ,haayiga undalani aasa untundi...akkada pani cheste naalugu rupaayalu ekkuva migultay ani maatrame vaallu vellaru.. situation vachindi ani chachu salahalu ivoddu..aayana paristhiti ki jaali padakapoyina parledu
@sreeramamurthyguduru5117
@sreeramamurthyguduru5117 Месяц назад
Ekkuva papam telangana state nunde kuwait ki pothunnaru dabbulu kosam daya chesi dalarla matalu nammi mi jeevitaanni paduchesukokondi man desam lone pani chesukondi durapu kondalu nulupu
@shabbu78660
@shabbu78660 Месяц назад
manishi anna ka ala matladotunnavu anna nii family kosam nuvvu kasta padla alege atanu kuda vacchi nadu ala ante mana india ki oka rojo ki yenni kottlu vastunayi idanta andaru vest aa cheta aite help cheyi leka pote mosko andoke nii lanti valla gurinchi bharateyudu 2 tisinadu
@shabbu78660
@shabbu78660 Месяц назад
bharateeyudu 2 cinema nee lanti kosame anna chetioo phone unnadi ani yedi padite adi comment
@satishrevunuri8714
@satishrevunuri8714 Месяц назад
Atma hatya chesukokandi, devudu mimalni samasyanu chi bayataku teesukuvastaru... Sri Matrenamaha 🙏🙏🙏🙏🙏
@luckjafar
@luckjafar Месяц назад
డీప్యుటి షిమం గారు హెల్పు చెయండి పవను కల్యను గారు
@SnowflakeMadhu
@SnowflakeMadhu Месяц назад
Super bayya
@RavindrareddySaireddy
@RavindrareddySaireddy Месяц назад
Package everu pampistharu
@FunTVTelugu7
@FunTVTelugu7 Месяц назад
Jalaga pamputhadu 😂​@@RavindrareddySaireddy
@manohar123ful
@manohar123ful Месяц назад
​@@RavindrareddySaireddy, నీ అమ్మ మొగుడు ఇచ్చాడా?
@godavariruchulu6463
@godavariruchulu6463 Месяц назад
420 jagan mohini vadhina pampisthadhi​@@RavindrareddySaireddy
@GollaRanjithkumar
@GollaRanjithkumar Месяц назад
అన్నా దర్యం గా ఉండండి పిరికి గా ఆలోచన చేయకండి అన్నా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు
@savenature8
@savenature8 17 дней назад
మంచిగా ఉపయోగించుకుంటే సోషల్ మీడియా మనకు బాగా ఉపయోగపడుతుంది 🙏🙏 అతను వీడియో పోస్ట్ చేసిన 1 day లో భారత రాయబార సిబ్బంది అతనికి హెల్ప్ చేసి ఇండియాకి తీసుకు వచ్చారు 🙏🙏🙏 వాళ్ళకి నా హృదయపూర్వక కృతఙ్ఞతలు 🚩🚩💐💐💐💐
@shaiknasar9887
@shaiknasar9887 Месяц назад
బ్రదర్ మీరు దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దు ఆత్మహత్య అనేది మహా పాపం నీకోసం ఒక కుటుంబం ఉంది మీరు లొకేషన్ సెండ్ చేయండి మరియు మీరు ఫోన్ నెంబర్ పెట్టండి మీకు తప్పకుండా న్యాయం చేస్తాం మీరు మీ స్వగ్రామానికి వెళ్లే ఏర్పాట్లు చేస్తాం మీరు ధైర్యంగా ఉండండి బ్రదర్
@aravindkumar9912
@aravindkumar9912 Месяц назад
నిను ఇండియా కి తిసుకరావళి అంటే ఎలా సహాయం చేయాలి ...yentha amount kavali
@user-xf4ei5fr8j
@user-xf4ei5fr8j Месяц назад
😮
@ConfusedLeopard-yv7du
@ConfusedLeopard-yv7du Месяц назад
లక్ష యాభై వేలు
@Ammadheevena07
@Ammadheevena07 Месяц назад
అన్నా మీరు ప్రార్థన చేసుకోండి అన్నా దేవుడు మీకు తోడుగా ఉంటాడు యేసయ్య నాకు తోడుగా రా ప్రభువా అని అడగండి యేసయ్య నీకు తప్పక సహాయం చేస్తాడు మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం అన్న దేవుడు తప్పక మీ మేలు చేస్తారు.
@JamesKames-nh6mp
@JamesKames-nh6mp Месяц назад
ప్రాణము పోతుంటే ప్రేయర్ చేయాల
@Kranthiroy-s
@Kranthiroy-s Месяц назад
😂😂 erripooku la unnav bro😂😂😂
@d.lvenkatesh398
@d.lvenkatesh398 15 дней назад
Devudu lekunda miru Ela brathukutunara , Devudu anukuntene ga nv putindi,brathukunadi,. Devuniki.prayer cheyamani chepadu andulo tappu em vundi, Mimalni tisukoni Aa gorela dagara veyali , A manishi help cheyakapote ,Appudu miku devudu gurtukuvastadu​@@Kranthiroy-s
@d.lvenkatesh398
@d.lvenkatesh398 15 дней назад
Devudu lekunda miru Ela brathukutunara , Devudu anukuntene ga nv putindi,brathukunadi,. Devuniki.prayer cheyamani chepadu andulo tappu em vundi, Mimalni tisukoni Aa gorela dagara veyali , A manishi help cheyakapote ,Appudu miku devudu gurtukuvastadu@sivakranthi7649 ​@@JamesKames-nh6mp
@gudipudimaladri9066
@gudipudimaladri9066 Месяц назад
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అ అన్నని మీ పెద్ద మనసుతోమన రాష్ట్రానికి తీసుకురండి మీకు పుణ్యం వస్తుంది సీఎం సార్
@srinuimandi-fr6sz
@srinuimandi-fr6sz Месяц назад
ఒరే అన్న ఏడవకు నిన్ను ఆ దేవుడు కాపాడు తాడు బయపడకు బాఫపడకు అన్న ప్లీజ్ అన్న
@SamhitaTravel
@SamhitaTravel Месяц назад
దయచేసి సహాయం చేయండి ...... ❤❤❤❤❤❤❤❤❤
@villageraja3153
@villageraja3153 Месяц назад
ఎవ్వరు బాధ పడకండి.ఆ వీడియో నారా లోకేష్ గారు చూసి ట్విట్టర్ లో రెస్పాండ్ అయ్యారు. ఆల్రెడీ అతన్ని సేఫ్ చేశారు.. అతను మళ్ళీ ఇంకో వీడియో పెట్టాడు నన్ను కాపాడిన నారా లోకేష్ గారికి ధన్యవాదములు అని చెప్పారు. అతనిది రాయలసీమ . త్వరలో ఆంధ్రప్రదేశ్ కి తీసుకునీ వచ్చేస్తారు.. అతన్ని కాపాడిన నారా లోకేష్ గారికి 🙏🏻🙏🏻 ఇలా చాలా మంది మన ఇండియన్స్ కోవైట్ లో పద్దపుడుతున్నారు. ఇంకా ఎంతమంది వున్నారో ఏంటో
@MessaiahBaddipudi
@MessaiahBaddipudi Месяц назад
Papam sahayam cheyamdi jesus plz😢
@sksreenubasha7103
@sksreenubasha7103 Месяц назад
Intiki vellaka nee wife ni chepputho kottu ...
@thanshisshort8517
@thanshisshort8517 Месяц назад
Miku akkada problem ardham kaledhu ankunta akkada money dhorakk ame pampatledhu vallu money problem thone thanu kowvit veli vuntaru mari valla wife em chesthadhi bro
@abcaletirajendharreddy7625
@abcaletirajendharreddy7625 Месяц назад
సౌదీ పోలీస్ కి ఫోన్ చేయండి వాళ్ళు sahaay👌చేస్తారు
@alanmax8888
@alanmax8888 Месяц назад
అతను కువైట్ లో ఉన్నాడు
@karvingreddy5268
@karvingreddy5268 Месяц назад
​​@alanmax8888 Nayana telise matladtunnava. Vala country policulu vallake support chestaru bonus torture chestaru ittani
@VenkataLakshmiNaidu9
@VenkataLakshmiNaidu9 Месяц назад
దయచేసి ఆదుకోండి బేగా ఎవరైనా కొంచెం బేగా స్పందించండి ఎవరైనా
@shobhanalla8072
@shobhanalla8072 Месяц назад
అన్నయ్య ధైర్యంగా వుండండి అన్నయ్య పిచ్చి పిచ్చి ఆలోచలు చెయ్యకండి మీరు తొందరగా ఇంటికి రావాలి అని కోరుకుంటున్న 🙏🙏
@rameshblindlifestyle
@rameshblindlifestyle Месяц назад
😭💜 నేను మీకు అమౌంట్ విషయంలో హెల్ప్ చేయగలను నాకు రెండు కళ్లు లేకపోయినా కష్టాల్లో ఉన్న మనిషికి హెల్ప్ చేయగలిగే మంచి మనసు ఉంది❤❓ కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా అని ప్రశ్న వస్తే Ramesh blind అనే వీడియోస్ లో ❓👍
@Sairaj_Tarra
@Sairaj_Tarra 19 дней назад
meeru india tirigi ravatam chala anandhanga undhi anna.
@gdamodharreddy
@gdamodharreddy Месяц назад
నువ్వు చెప్పేది నిజమే తమ్ముడు , నీకు సాయం చేసి ఇక్కడ పని ఇచ్చిన మీరు చెయ్యరులే , మీకు అదే బాగుంటది , ఇక్కడ పని వాళ్ళు దొరకక నా సొంత పొలం 100 acers కాళీ పెట్టుకున్న , ఇది ఇక్కడ రైతు పరిస్థితి , మాలాంటి రైతులందరూ ఇక్కడ పొలాలు కాళీ పెట్టుకుంటే కూరగాయల రేట్లు మధ్యవర్తి వాళ్ళ అందరు మోసపోతున్నారు , అయినా ఎవడికి సిగ్గు రాదు , రైతు మాత్రం మధ్యలో నలిగిపోతున్నాడు , ఇది నా ఆవేదన , రైతు నాశనం అయితే అప్పుడు మట్టి తినండి .
@apraveenkumar4761
@apraveenkumar4761 Месяц назад
నిజమే ఇక్కడ రైతు పరిస్థితి బాగాలేదు
@kavyasrivardhinicreations2700
@kavyasrivardhinicreations2700 Месяц назад
It's true bro
@KarthikbhaskarKoneti-de1if
@KarthikbhaskarKoneti-de1if Месяц назад
100 aceraa attha property correct ga kuli istye enduku potaruuu
@bhavanabhavzz5702
@bhavanabhavzz5702 Месяц назад
India is great land.. we have everything don’t go to other countries where they won’t even care for us.. only our mother land protect us.. I am happy this man got help…😊
@paripellynagaraj4939
@paripellynagaraj4939 Месяц назад
E video పవన్ కళ్యాణ్ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళండి
@kishorekumarkumar7464
@kishorekumarkumar7464 Месяц назад
Ap lo unna vallaki dekku ledu
@reloadedactionclips404
@reloadedactionclips404 Месяц назад
​​@@kishorekumarkumar7464 me jaggu em pikaleda ? Oh desam datali ante CBI permission kavali😅😅😅
@RavindrareddySaireddy
@RavindrareddySaireddy Месяц назад
Package evaru istharu
@kishorenadella1028
@kishorenadella1028 Месяц назад
​@@kishorekumarkumar7464edavandi ra e 5yrs alage edavandi enka kavalante next 5yrs kuda adikaram dakkadhu e Rakanga edisthe me leader Ela entha worst ga paripalana chesadi andaru chusaru anduke ekadekao nunchi vache q lo nunchi mari votlu vase velleru
@user-qz8jz5qp7j
@user-qz8jz5qp7j Месяц назад
Anna prayer chesukondi yesayya thappakunda meeku manchi chesthadu
@user-lv5kf9ec4n
@user-lv5kf9ec4n Месяц назад
PLEASE SEND THIS VIDEO TO STATE AND CENTRAL GOVERNMENT OFFICER'S AND MINISTERS
@purnakiran580
@purnakiran580 Месяц назад
Ee paristhithi lo kuda bharya vinakapovadam darunam… enduku aa devudu aada vallaki intha darunamaina manasu ichadu 😢😢😢
@thamjeedahmed5291
@thamjeedahmed5291 Месяц назад
The real goat Life 😢😢😢😢
@manilaxmi6049
@manilaxmi6049 Месяц назад
Please elantivi chala videos chusina kuwait loo evaru vella vaddu kuwait kii. Please.... Pani kosam....
@user-in4rf5qe1k
@user-in4rf5qe1k Месяц назад
Anna dont worry god will help you
@itsbeenalongday
@itsbeenalongday 16 дней назад
The Goat Life😢.....Devudaa endhukulaaa🥺
@rlc843
@rlc843 Месяц назад
comment section lo kuwait lo telisina vaallu yevaryna unte ee video share cheyandi
@rgrajargraja1132
@rgrajargraja1132 Месяц назад
Please save him.and..bring..back..india..please..help
@IMAlcoholic9449
@IMAlcoholic9449 Месяц назад
Anna nuvvu india ki velthav happy ga untav but ni pellam tho mathram undaku anna
@urvasinatural7077
@urvasinatural7077 Месяц назад
Andhuku vala pellam tho undakudaduu
@Pubg4-qe2ic
@Pubg4-qe2ic Месяц назад
​@@urvasinatural7077pTtichukovadam ledhu ani chepthunnnadugaa..
@rajshekar7490
@rajshekar7490 Месяц назад
Adhi lamdi bro ​@@urvasinatural7077
@Ayushrider877
@Ayushrider877 Месяц назад
​@@urvasinatural7077 Vala pellame atani balavantanga Kuwait ki dabbu kosam papinchindi... Akada ki velli chuste mottam dolla no money, he got booked 😢 it's basically a scam.
@jangamashok3670
@jangamashok3670 Месяц назад
god is great god bless you anna 🙏🙏🙏🙏🙏
@user-kc8gb7fd6g
@user-kc8gb7fd6g Месяц назад
మన రాష్ట్రంలో ప్రి పథకాలు అని జనాల సొమ్ములను వేస్ట్ చేస్తున్నారు అలాంటి వాళ్ల వల్ల ఈరోజు ఇలాంటి వాళ్లకు ఇబ్బందులు ప్రీ పథకాలు లేకుండా ప్రజలకు ఏదో ఒక పని కల్పిస్తే ఇలాంటి పరిస్థితి ఇవాళ రాదు కదా
@srihari1992
@srihari1992 Месяц назад
Great word 100% truth
@user-yo2zb6vi8f
@user-yo2zb6vi8f 5 дней назад
Plz support india ❤❤❤
@LikithaLikithahari
@LikithaLikithahari Месяц назад
చాలా బాధ పెడతారన్నా అసలు కొన్ని సందర్భాలలో చెప్పుకోకుండా చాలామంది ఇలాగే బ్రతుకుతున్నారన్న ఈ గల్ఫ్ కంట్రీలలో దీని గురించి ప్రత్యేకంగా ఒక కథనం అనేది మీ న్యూస్ చానల్స్ లో చూపించాలన్న చూపించాల
@srinivasch2653
@srinivasch2653 Месяц назад
పవన్కళ్యాణ్ గారు ఆయనకి సహాయం చేయండి
@shaikanwarbasha7500
@shaikanwarbasha7500 Месяц назад
Please please brothers help him 😢😢😢😢😢
@vamsi7107
@vamsi7107 Месяц назад
మానవతా దృక్పథంతో ఈ వ్యక్తిని ముందు కాపాడండి నేనే రక్షిద్దాం అనుకున్నాను కానీ నేను ఇండియాలోనే ఉన్నాను అదే కువైట్ లో ఉంటే ప్రత్యేక విమానంలో గాని ప్రత్యేక హెలికాప్టర్లో గాని తీసుకువచ్చి ఉండేవాడిని జైహింద్ జై తెలుగోడా
@thimmareddy8557
@thimmareddy8557 Месяц назад
iam halp you
@urvasinatural7077
@urvasinatural7077 Месяц назад
Help cheyyandi sir devudu mimmalni deevisthadu
@rajuvaddi4949
@rajuvaddi4949 Месяц назад
ఎవరైనా హెల్ప్ చేయండి ప్లీజ్
@alanmax8888
@alanmax8888 Месяц назад
ఎవడ్రా Muslims peaceful community అని చెప్పుకు తిరిగేది వానికి ఒకసారి ఈ వీడియో చూపెట్టండి
@SHAIKBasha-cw3ru
@SHAIKBasha-cw3ru Месяц назад
MUSLIM PEACEFUL COMMUNITY KAADANI NEEKEVARU CHEPPAARU ASSALU ATHADI BHAARYA KUWAIT LO UNDI AAVIDE PATTINCHU KOVADAM LEDU ATHADIKI VISA EVARU TEESAAO ATHADU SPONSAR THO MAATLAADI SARDI CHEPPAVACCHU DEENIKI SOLUTION EDIYE EKKADA EVARUNNAARO LEKUNDAA CHESEDEMI LEDOO KAFIL ESHTAM LENI DI EVVARU EMI CHEYALEROOOO
@khajatahira9577
@khajatahira9577 Месяц назад
Vishalgad ko evara muslims ki kodtunadi hindu community ani peaceful ani vinanu ninu
@radhaj4093
@radhaj4093 Месяц назад
Sir evarina help cheyandi please mana telugu vadu
@sudheertulimelli9031
@sudheertulimelli9031 Месяц назад
The goat movie chusa ayya 😢 i am proud as a indian
@user-sj7bh4bk8e
@user-sj7bh4bk8e Месяц назад
Nenu ipude chusa bro 😢😢 chala badhaga undhi
@indraindra627
@indraindra627 29 дней назад
Saudi Arabia Kuwait antey ney isukaa yedari bro undadhi labour work ichedhi manamu other countries antey work gurinchi telsukovali bro lekuntey work visa ki labour visa differents but agent fraud chesthey suffer kavslsindhi
@pkamalamapdugayra9358
@pkamalamapdugayra9358 Месяц назад
ఇండియా ఎంబిసి పట్టించుకోని వాళ్లకు ప్లీజ్ హెల్ప్ చేయండి అతనికి
@lachi0001
@lachi0001 Месяц назад
పరిష్కారం ఏంటి, సహాయం చెయ్యటానికి ready ga ఉన్నాను
@urvasinatural7077
@urvasinatural7077 Месяц назад
మీ ఫోన్ నంబర్ ని షేర్ చెయ్యండి అన్నా లేకుంటే 911కి ఫోన్ చేసిచెయ్యండి సౌదీ అరేబియా వాలాకి చెప్పండి
@Eluripullayya
@Eluripullayya Месяц назад
కువైట్ లో మన ప్రభుత్వ కార్యాలయ నికి వేళ్ళు ఇండియా పంపిస్తారు
@lasyakandli5052
@lasyakandli5052 Месяц назад
అన్నయ్య బాధ పడకు ప్లీజ్ 🙏🙏🙏🙏🙏కువైట్ లో వున్నా మన ఇండియా వాళ్ళు అతనికి సహాయం చేయండి 🙏🙏🙏🙏🙏
@manjuov2831
@manjuov2831 Месяц назад
Yela help cheyali anna meku
@W5TV
@W5TV Месяц назад
ఆత్మ హత్య చేసుకోవడు బ్రదర్ మీది ఎవూరు చేపూ
@weldarweldinginrjy7650
@weldarweldinginrjy7650 Месяц назад
డబ్బే కదా కావాలి డబ్బు కోసమే కదా అంత దూరం వెలవ్. అందుకని ఇండియన్ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు. భారతదేశంలోని ఉన్న happy gaa enka ఎక్కడ vundalev
@abhigaming9052
@abhigaming9052 Месяц назад
The real goat life😢😢
@user-fo4kr3no9j
@user-fo4kr3no9j Месяц назад
Goat life movie is recently released, which shows same life in desert, government has to help him
@dineshshanker1316
@dineshshanker1316 13 дней назад
The goat life real 😶😶💔💔💔
@sravsvlogs4472
@sravsvlogs4472 29 дней назад
Is he returned? 😮
@Ravikumar-mw5ef
@Ravikumar-mw5ef Месяц назад
నిన్ననే గుడ్ లైఫ్ సినిమా చూశాను నీ స్టోరీ కూడా అలాగే ఉంది
@504anjumaara9
@504anjumaara9 Месяц назад
Goat life movie lo chusanu, epudu nijamga chustunanu😢... Allah aapke saath rahey. Be Strong babai.. please share this video to Indian embassy.
@user-bo3zf8ux2l
@user-bo3zf8ux2l Месяц назад
Please help him
@nageshwarrao3938
@nageshwarrao3938 Месяц назад
అన్నా నువ్వు ఆత్మహత్య లాంటివి ప్లాన్ చేయొద్దు దేవుడున్నాడు మిమ్మల్ని రక్షిస్తాడు
@GTvteluguofficial
@GTvteluguofficial Месяц назад
Hi friends plz help him , government should save him ,
@Waveofenglishvibestelugu
@Waveofenglishvibestelugu Месяц назад
ఈ బొక్కలో ప్రభుత్వము ఈలాంటి అత్యవసర విషయాల్లో నైన స్పందించాలని వేడు కుతున్నాను 😢😢😢😢😢😢😢😢😢
@Agrico667
@Agrico667 Месяц назад
Ministers of AP Please consider his request 😢
@KannayaboinaSaidhullu
@KannayaboinaSaidhullu Месяц назад
ఆ నీళ్ళని మోయ పెడితే తెలుసు నీ కష్టం వానికి గెలవాలంటే వాడు నీళ్లు మోయాలి
@rameshguptagupta1865
@rameshguptagupta1865 20 дней назад
పాపం మన తెలుగు వాళ్లు సహాయయం చేయండి ఏజెంట్స్ నీ నమ్మ కండి
@g.balaiahg.balaiah2998
@g.balaiahg.balaiah2998 Месяц назад
అడ్రస్ చెప్పలేదు ఏంటన్న ఎక్కడున్నావని తెలియాలి అడ్రస్ చెప్పండి మీరు ఉండే ప్రాంతం భయపడకు దేవుడు సాయం చేస్తాడు
@writterNagendra
@writterNagendra Месяц назад
పాపం మాన తెలుగు వాడే , ఆంద్ర గవర్నమెంట్ నీ అడిగి అతనికి సహాయం చేయండి ,ఈ విషయం గురించి ముందు ప్రభుత్వ దృష్టి కి తీసుకుపోదాం
@Waveofenglishvibestelugu
@Waveofenglishvibestelugu Месяц назад
ఆన్న అలా చేసుకోవద్దు కొంచెం ఓపిక పట్టండి 😢😢😢
@parupallichinababufromindi1481
@parupallichinababufromindi1481 Месяц назад
బ్రదర్ మీరు ఇంత చెప్పారుగానీ ఇంటికాడ ఫోన్ నెంబర్ గాని మీ ఫోన్ నెంబర్ గాని పెట్టలేదు 😢 కువైట్ పెద్ద దేశం ఎక్కడని వెతుకుతారు వెతకాలి
Далее
Woman = best friend🤣
00:31
Просмотров 3,7 млн
New Dyna Skin is OP🥵🔥 | Brawl Stars
00:16
Просмотров 605 тыс.
버블티로 체감되는 요즘 물가2
00:15
Просмотров 1,6 млн
Woman = best friend🤣
00:31
Просмотров 3,7 млн