హైదరాబాద్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో చేపట్టిన కార్యక్రమాలతో మన నగరం విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్నది.
ఈ కార్యక్రమాల్లో భాగంగా ఎల్బీ నగర్ ప్రాంతంలో జరిగిన మౌలిక వసతుల అభివృద్ధి పై తప్పకుండా చూడాల్సిన వీడియో.
#ManaNagaram
#HappeningHyderabad
29 сен 2024