Тёмный

AA DEVUDU LEDANI NUVU CHEPPAKU SONG...VIDEO TRACK 

Christian Songs
Подписаться 16 тыс.
Просмотров 9 тыс.
50% 1

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 12   
@christchurchmanthriki1137
@christchurchmanthriki1137 2 года назад
పల్లవి:-ఆ దేవుడు లేడని నువ్వు చెప్పకు నువ్వే తన సాక్షివి అని మరువకు కుండ చేసిన కుమ్మరివాడు లేడని అనకు కన్నతండ్రితో కనలేదని చెప్పవు తనకు దేవుడు కనబడలేదని లేడని అనకు ఆ దేవుడు లేడని నువ్వు చెప్పకు నువ్వే తన సాక్షివి అని మరువకు చ...1:-దాహమైతే మంచినీరు త్రాగుతావని త్రాగినపుడే దేవుడే చేశాడని అనుభవిస్తు నమ్మాలి ప్రతి మానవుడే ఆ........ భూమినంత నింపాడు ఆ దేవుడే గాలే లేకపోతే బ్రతుకలేవుగా నీకంటికి కనబడకుండా గాలి ఉందిగా దేవుడున్నాడని కనబడడని చెబుతూందిగా ఆ దేవుడు లేడని నువ్వు చెప్పకు నువ్వే తన సాక్షివి అని మరువకు చ...2:-వస్తువుంటే మనిషి వలన కలుగుతాదని సృష్టివుంటే సృష్టికర్త చేశాడని జ్ఞానమున్నవాడే నమ్ముతాడనీ... బుద్ధిహీనుడైతే నమ్మలేడనీ... కన్నతండ్రి లేకపోతే నువ్వే లేవుగా నువ్వే ఉంటే కన్నవారు ఉంటారనేగా తొలి అమ్మ నాన్నని చేసింది దేవుడేగా ఆ దేవుడు లేడని నువ్వు చెప్పకు నువ్వే తన సాక్షివి అని మరువకు
@sharammasharu6472
@sharammasharu6472 2 года назад
Super
@christchurchmanthriki1137
@christchurchmanthriki1137 2 года назад
@@sharammasharu6472 🙏🙏🙏
@sharammasharu6472
@sharammasharu6472 2 года назад
Super annayya
@christchurchmanthriki1137
@christchurchmanthriki1137 2 года назад
@@sharammasharu6472 థ్యాంక్యూ నాన్న 🥰🥰
@siddelaravikumar3761
@siddelaravikumar3761 2 года назад
8
@rajurajappa7480
@rajurajappa7480 Месяц назад
Thank you for video track🎶👏🙏🙏
@chnagaraju6430
@chnagaraju6430 Год назад
🙏🙏🙏🙏👌👌👌
@yohanny171
@yohanny171 2 года назад
Super song
@rajukanigiri8592
@rajukanigiri8592 2 года назад
🙏💐👏👍👌
Далее
Artist 4-Mavsum 20-son FINAL  (21.09.2024)
2:20:46
Просмотров 325 тыс.