Тёмный

Aa Radhana Uthsavalu | Brahmamgari Bhakti | Brahmam Garu Telugu Devotional Song | Kushi Muralidhar 

Jayasindoor Brahmamgaru Bhakthi
Подписаться 118 тыс.
Просмотров 20 тыс.
50% 1

Опубликовано:

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 14   
@SrinuSrinu-qt6hy
@SrinuSrinu-qt6hy 5 месяцев назад
శ్రీ వీర బ్రహ్మ దేవా నమోనమః 🌹🌹🌹🙏🙏
@lifelinesiddu6132
@lifelinesiddu6132 5 месяцев назад
శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారికి జై
@Nagraj-q8o
@Nagraj-q8o 5 месяцев назад
జై వీర బ్రహ్మ జై జై గోవిందం
@appannadorabavisetti4110
@appannadorabavisetti4110 5 месяцев назад
సూపర్ సాంగ్
@sawasawa8483
@sawasawa8483 5 месяцев назад
Goodsong
@psivaprasad2017
@psivaprasad2017 5 месяцев назад
Good song
@srikanthvaka1033
@srikanthvaka1033 5 месяцев назад
🎉
@muralikrishnacherukuri8361
@muralikrishnacherukuri8361 5 месяцев назад
విశ్వ భక్త జీవ కోటి కరుణాసాగర కాలజ్ఞాన ప్రదాత మాత గోవిందమాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి శరణం శరణం ప్రపద్యే నమామ్యహం భాజామ్యహం
@anagaraju734
@anagaraju734 5 месяцев назад
🙏🌺🙏🌺🙏
@ramuveggalamramu2151
@ramuveggalamramu2151 5 месяцев назад
🕉️🚩జై బ్రహ్మేంద్రస్వామీ వారికీ.., హిందూ సనాతన ధర్మం లో ఏ దేవుడినైనా గారు అని పిలుస్తున్నామా? ఆంజనేయస్వామీ అంటున్నాం కానీ ఆంజనేయ గారు అంటున్నామా? వేంకటెశ్వరస్వామీ అంటున్నాం కానీ వేంకటేశ్వర గారు అంటున్నామా? మరి సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనా శ్రీ బ్రహ్మేంద్ర స్వామీ వారిని బ్రహ్మం గారు అని ఎందుకంటున్నాం?? అయ్యప్పస్వామీ మాల., ఆంజనేయస్వామీ మాల వేసుకొన్న సాధారణ మనిషి సైతం స్వామీ అని పిలుస్తూ వారిలో భగవంతుణ్ణి చూస్తున్నాం కదా మనం !! సాధారణంగా ఒక వ్యక్తి ని పిలుస్తున్నప్పుడు మనం గౌరవ సూచికంగా వారి పేరు చివర గారు చేరుస్తాం!! మరి శ్రీ బ్రహ్మేంద్రస్వామీ వారిని బ్రహ్మం గారు అంటున్నాం. శ్రీ బ్రహ్మేంద్రస్వామీ వారు సాధారణ వ్యక్తా ?? దయచేసి గమనించండి 🙏🏻 ఇటువంటి పరిస్థితుల్లో మనం బ్రహ్మం గారు, బ్రహ్మం గారి మఠం, బీ మఠం అని కాకుండా బ్రహ్మేంద్రస్వామీ, బ్రహ్మేంద్ర స్వామీ మఠం అని పలుకుదాం!! కడప జిల్లా లోని బ్రహ్మం సాగర్ ను బ్రహ్మేంద్రస్వామీ సాగర్ గా, బ్రహ్మం గారి మఠాన్ని బ్రహ్మేంద్ర స్వామీ మఠంగా మార్చేందుకు గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకొందాం 🙏🏻 _జీవితంలో ప్రతీ ఒక్కరూ ఒక్కసారైనా శ్రీ బ్రహ్మేంద్ర స్వామీ వారి సజీవ సమాధిని దర్శించండి! తరించండి!!_ శ్రీ మద్విరాట్ టీవీ మన వైభవం! మన ఠీవీ !! వెగ్గళ్ళం రాము 9010119944
@kushmalathapalleuddandigar1298
@kushmalathapalleuddandigar1298 5 месяцев назад
శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై

Далее
ДУБАЙСКАЯ ШОКОЛАДКА 🍫
00:55
Просмотров 1,4 млн