Тёмный

Aadapilla Intideepamoyamma NEW FOLK SONG 2021  

Relare Ganga
Подписаться 745 тыс.
Просмотров 7 млн
50% 1

AADAPILLA INTIDEEPAMOYAMMA NEW FOLK SONG 2021 #RELAREGANGA #RELAREGANGASONGS
Lyrics: Kakam Anjanna
Singer : Relare Ganga
Music : Naveen Sambari
Final Mixing: Danala Srinu
Rhythms : Ganesh
Dop: Harish Patel
Editing & DI : Adarsh Patel
Direction : Gajwel Venu (Amulya Studios)
Casting : Relare Ganga, Manukota Prasad, Mounika,
Siri, Raikumar,Kakam Anjanna
Producers : Pavan (Sudharshan)&Sahithi(Ganga)
Co-Producer : Anugu Laxma Reddy
Special Thanks : Poddupodupu Shankar,
Kanakasena & Thimmareddypalle Village

Видеоклипы

Опубликовано:

 

5 мар 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,1 тыс.   
@digamberasta8216
@digamberasta8216 3 года назад
నిజంగా కంటనీరు తెప్పించే పాట....ఆడబిడ్డ విలువ మరోసారి తెలియజేసిన మా గంగక్కకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏💖💖
@ravisangepi9100
@ravisangepi9100 3 года назад
wnnl ikamiem
@karunakarkanugula7011
@karunakarkanugula7011 3 года назад
😭
@naturalvideos4466
@naturalvideos4466 3 года назад
@@ravisangepi9100 Vixen CD g h
@kullayappadevarinti6093
@kullayappadevarinti6093 2 года назад
@@ravisangepi9100 and a second
@shivakummershivakummer345
@shivakummershivakummer345 2 года назад
@@ravisangepi9100 ┬─┬ノ( º _ ºノ)
@sureshpatelsasala
@sureshpatelsasala 3 года назад
సూపర్ అక్క ఆడ బిడ్డల జీవితంలో జరిగే సంఘటనలను పాట రూపంలో చాలా చక్కగా వర్ణించారు👌👌👌
@sarugusatyanarayananani1662
@sarugusatyanarayananani1662 3 года назад
బాగా సూపర్ గా పాడారు ఈ పాట🌹🙏🙏🙏🙏
@maheshpindi7044
@maheshpindi7044 3 года назад
ఈ కాలంలో ఆడబిడ్డ పుడితే వద్దనుకుంటున్నా కొందరు మూర్ఖులకు ఈ పాట ఒక గుణపాఠం ఆడబిడ్డ లేని ఇల్లు దీపం లేని ఇల్లు వంటిది అదే ఆడబిడ్డ ఉంటే ఎంతో వెలుగునిస్తుంది ఒక ఆడ బిడ్డ గురించి ఇంత మంచిగా పాట రూపంలో అందించిన గంగ అక్కకు నా హృదయపూర్వక ధన్యవాదములు💐🙏
@kakamanjanna8246
@kakamanjanna8246 3 года назад
మీ గొప్ప మనస్సుకు వందనం. ఆడబిడ్డలను ఆదరిద్దాం.... అవనికి వెలుగు పంచుదాం..
@jinukadushanth4419
@jinukadushanth4419 3 года назад
@@kakamanjanna8246when we el8
@sangalrangamuni8433
@sangalrangamuni8433 3 года назад
@@kakamanjanna8246 kiuyuhn
@msuribabu1108
@msuribabu1108 2 года назад
@@kakamanjanna8246 ౘ(TT)
@mallemonishiva9892
@mallemonishiva9892 3 года назад
కాకం అంజన్న కలం నుంచి జాలువారిన మరో అద్భుతమైన పాట ఆడపిల్ల పాట... ఈ పాటను రేలారే గంగ అక్క తన అద్భుతమైన గొంతుతో పాడడమే కాకుండా నటనతో మరియు మానుకోట ప్రసాద్ అన్న నటించి జీవం పోశారు.. ఈ పాట చాలా పెద్ద హిట్ అవుతుంది.. తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ఉభయ రాష్ట్రాల లోని ప్రతి ఒక్కరి మనసును తాకుతుంది.... ఈ పాట మాకు అందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు... ఆడపిల్ల జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు... ముఖ్యంగా రచయిత కాకం అంజన్నకు ప్రత్యేక ధన్యవాదాలు...
@rajeshwarraorachakonda2723
@rajeshwarraorachakonda2723 Год назад
Dupeiandsuperpata
@nagababu3270
@nagababu3270 3 года назад
ఇలాంటి ముత్యాల్లాంటి జానపద గీతాలు మరెన్నో మాముందుకు తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
@pajjurimadhu5732
@pajjurimadhu5732 Год назад
Um h
@kalamadishiti4822
@kalamadishiti4822 Год назад
👌👌👌🙏🙏🙏
@kalamadishiti4822
@kalamadishiti4822 Год назад
👌👌👌supar song
@user-zb3bb9bh9o
@user-zb3bb9bh9o 3 года назад
గంగ అక్క ఈ పాట మనసుని హత్తుకునేలా ఉంది చాలా బాగా పాడారు గంగ అక్క గారు 😍 ప్రతి ఒక్కరు ఈ పాట విని మార్పు చెందాలి ❤️ ఆడపిల్లల వద్దనుకునే వాళ్ళ కోసమే ఈ పాట మీ అభిమాని శివా రాయల్ కువైట్
@kakamanjanna8246
@kakamanjanna8246 3 года назад
పాటను ఆదరించిన మీకు నా వందనాలు అడబిడ్డను కాపాడుదాం అమ్మను బతుకనిద్దాం.... ..
@sitalingam
@sitalingam 11 месяцев назад
​@@kakamanjanna8246😊
@mahidon7121
@mahidon7121 3 года назад
ఒక ఆడపిల్ల జీవిత సత్యాన్ని చాల చక్కగా వర్ణించారు
@reddemmap4533
@reddemmap4533 3 года назад
ఆడపిల్ల ఔన్నత్యాన్ని గురించి చక్కగా పాట రూపంలో వివరించినందుకు మీకు ధన్యవాదాలు
@shivakaki6611
@shivakaki6611 3 года назад
👌👌👌సూపర్ సాంగ్ అక్క ఇలాంటి మరెన్నో సాంగ్స్ పాడాలని కోరుకుంటున్నాము .... ఇట్లు... రాజ్ కుమార్ ఫ్రెండ్స్ 💐💐💐💐🙏🙏🙏
@mahirev94
@mahirev94 3 года назад
నా చిన్నప్పుడు కళాకారులు ఊరికి వచ్చి ఈ పాటను పాడుతుండేవారు అక్క.. 😔😔అదే గుర్తుకు వచ్చింది.. 🙏🏻🙏🏻
@LakshmayaGottala
@LakshmayaGottala Год назад
S weed aww et
@sonyyadarla
@sonyyadarla 3 года назад
Supar ganga akka👌👌mottaniki edpichesinav ending lo👌👌👌🙏🙏🙏😥😥😭😭 గర్భ శోఖాన్ని గుండె శోఖాన్ని రెండింటినీ సమంగా బరించేది ఆడపిల్ల ఒక్కటే".....!ఆడపిల్లలను వద్దు అనుకునే వాళ్ళు ఈ పాటను చూసి అయినా మార్పు చెందాలి👍👍
@kakamanjanna8246
@kakamanjanna8246 3 года назад
పాటను ఆదరించిన మీకు నా వందనాలు అడబిడ్డను కాపాడుదాం అమ్మను బతుకనిద్దాం.... ..
@shireeshad4335
@shireeshad4335 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-v9a_m6o63ec.html
@krishnakanth1079
@krishnakanth1079 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-3lGYTVBn3Bk.html .🙏
@vijjutugonda7013
@vijjutugonda7013 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-LnDynf_kx90.html
@ramachandra9955
@ramachandra9955 3 года назад
@@kakamanjanna8246 %%
@manukotafolkband4897
@manukotafolkband4897 3 года назад
మొదటి వ్యూ నాదే అక్క పాట సూపర్ హిట్ పో ఇప్పటి వరకు నేను మొదట చూసిన ప్రతి సాంగ్ హిట్
@kakamanjanna8246
@kakamanjanna8246 3 года назад
పాటను ఆదరించిన మీకు నా వందనాలు అడబిడ్డను కాపాడుదాం అమ్మను బతుకనిద్దాం.... ..
@pilliramalingam3423
@pilliramalingam3423 3 года назад
@@kakamanjanna8246 like ok
@pilliramalingam3423
@pilliramalingam3423 3 года назад
Uh
@srilathasrilatha1717
@srilathasrilatha1717 3 года назад
సూపర్ సాంగ్ అక్క ఈ పాట వింటే కంటనీరు ఆగడం లేదు అక్క సూపర్ ఆడపిల్ల కోసం ఎంత చక్కగా పాడావు అక్క 👌👌💐💐నీకు చేతులెత్తి నమస్కరించాలి 🙏🙏🙏🙏🙏
@dipakrekulwar8369
@dipakrekulwar8369 7 месяцев назад
6:42
@Ramesh-kw6us
@Ramesh-kw6us 3 года назад
ఆడపిల్ల వద్దనుకుంటే మనకు అమ్మ ఉండేదే కాదు.. ఆడపిల్ల మన ఇంటి మహాలక్ష్మి.
@usshyamala4030
@usshyamala4030 3 года назад
గంగా నీ పాట కళ్ళకు కనీళ్ళు కన్నీళ్లు వచ్చిన ఈ ఆడపిల్ల జీవితం గురించి వివిధ రకాలుగా చూపించినా మా చాలా బాగుంది పాట
@golapallyarchana9706
@golapallyarchana9706 3 года назад
ఆడపిల్ల గొప్పతనాన్ని చాలా అద్భుతంగా చెప్పారు...🙏🙏 సూపర్ సాంగ్👍👍
@adapanarasimharao457
@adapanarasimharao457 3 года назад
Super songs tqu.anna
@balagadamayanthi4398
@balagadamayanthi4398 2 года назад
@@adapanarasimharao457 TV
@ashokbalerao7494
@ashokbalerao7494 3 года назад
ఈ లాంటి పాటలు నీ నోట ఎన్నో వినాలని కోరుకుంటున్న చెల్లెలమ్మ గంగా
@palleturipanchulu5111
@palleturipanchulu5111 3 года назад
మి ఆడపిల్ల పాట ఈ రోజు విడుదల ఐనది అక్క. ఈ రోజు నాకు ఆడపిల్ల పుట్టింది. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. Am feeling full happy
@srinivasyadav1967
@srinivasyadav1967 3 года назад
Congratulations bro
@arunrajofficial390
@arunrajofficial390 3 года назад
Congratulations anna
@bussarivinay3229
@bussarivinay3229 3 года назад
Congrats bro
@chinnaedits7772
@chinnaedits7772 3 года назад
Congratulations annayya & Vadhina 🎉🎉9177689450 న number whatapp lo hi ani పెట్టు అన్న
@lokeshmudigonda6978
@lokeshmudigonda6978 3 года назад
Congratulations🎉🎊🎁 anna
@nagalaxmij1161
@nagalaxmij1161 3 года назад
Super song Akka song వింటే ఏడుపు వస్తుంది లవ్ యూ అక్క 🙏🙏🙏🙏💐💐💐
@kothapallyshankar6056
@kothapallyshankar6056 3 года назад
👉గంగా అక్క పాట సూపర్ ఓయమ్మ నాగమల్లెలో తీగమల్లెలో🙏🏻 👉ఆడపిల్ల పాట అద్భుతంగా పాడే నాగమల్లెలో తీగమల్లెలో🙏🏻
@shankarreddyreddy1333
@shankarreddyreddy1333 2 года назад
We
@geethasreegeethasree2839
@geethasreegeethasree2839 2 года назад
ఆడపిల్లగా పుట్టినందుకు అన్నీ బాధ తండ్రి ఎందుకు వదిలేస్తావో తెలిదు బర్త ఎందుకు బానిసగా చూస్తాడో అర్ధం కాదు
@maruthijungarimaruthijunga8885
@maruthijungarimaruthijunga8885 3 года назад
Girl history motham mention chesaru.....super song ...emotional
@shireeshashireesha8351
@shireeshashireesha8351 2 года назад
ఆడపిల్ల గురించి ఉన్నది ఉన్నట్టు గా చాలా గొప్పగా చెప్పారు 🙏🙏🙏🙏తల్లి,, చెల్లీ,, భార్య,, ఇలా అన్నీ పాత్ర లు పోషించిన దేవత ఆడపిల్ల అంటే గొప్ప గా వర్ణించారు 🙏🙏🙏🙏🙏
@bharathbomma500
@bharathbomma500 3 года назад
సూపర్ సాంగ్ అమ్మాయి గురించి చాలా బాగా చెప్పారు నాకు చాలా సంతోషాన్ని కలిగించింది సాంగ్.....👌👌👌
@ravindracharythipparthi2926
@ravindracharythipparthi2926 2 года назад
అద్భుతం, అత్యద్భుతం......... వ్రాసిన వారికి, పాడినవారికి అభినందనలు. 💐💐💐💐💐💐💐💐💐💐
@tlgchannel
@tlgchannel 3 года назад
జీవితం మొత్తాన్ని కండ్ల ముందుంచిన గంగ కు ధన్యవాదాలు
@kshivakumar4229
@kshivakumar4229 6 месяцев назад
ఓం శ్రీ మాత్రే నమః❤🙏🙏🙏తల్లి ఇంకా చాల పాటలు పాడాలని మస్పూర్తి గా కోరుకుంటున్నాం🎉🎉
@kranthilakkamusic6046
@kranthilakkamusic6046 3 года назад
మంచి సందేశాత్మక గీతం ఆడ మగ తేడాలేదు అందరూ సమానమే... ఆడపిల్ల పుట్టిన వెంటనే రహస్యంగా ఎక్కడో వదిలేసి , అమ్మేసి ,చేతులు దులుపుకుంటున్నారు కొందరు. చాలా ఊర్లల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఆడపిల్ల వద్దు అనుకునే వారికి ఇలాంటి పాటలు సోషల్ మీడియా ధ్యారా తెలియజేస్తే అవగాహన కల్పించిన వారమవుతాం మంచి కాన్సెప్ట్ తీసుకొని చాలా అద్భుతంగా పాడిన గంగ కు పాటలో నటించిన మానుకోట ప్రసాద్ అన్నకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు.. ఇలాంటి మంచి మంచి సందేషాన్నిచే పాటలు మరెన్నో తీసుకరావలని కోరుకుంటున్నాను
@yenagandulanagaraju392
@yenagandulanagaraju392 3 года назад
ఆడపిల్ల పుట్టిందని బాధపడే కొందరికి ఈ పాట రూపంలో మంచి సందేశం ఇచ్చినావు అక్క.
@mushamsrinivas8712
@mushamsrinivas8712 3 года назад
ఒక్క పాటలో పూర్తి జీవితం చూపించిన కాకం అంజన్నకి , అద్భుతమైన గొంతు ,నటనతో ఏడిపించిన గంగా, మనుకోటన్న మీకు మీరే సాటి... నిజానికి తగ్గట్టుగా డైరెక్షన్ చేసిన వెనన్న కి టీం అందరికి బిగ్ సలాం...
@premiamsingle1533
@premiamsingle1533 3 года назад
👌👏👏👏👏👏👏
@Sam-ml2ml
@Sam-ml2ml 3 года назад
@@premiamsingle1533 . . ..
@Sam-ml2ml
@Sam-ml2ml 3 года назад
.. p ..lp
@kakamanjanna8246
@kakamanjanna8246 3 года назад
పాటను ఆదరించిన మీకు నా వందనాలు అడబిడ్డను కాపాడుదాం అమ్మను బతుకనిద్దాం.... ..
@nareshdesaveni7897
@nareshdesaveni7897 2 года назад
ఈ పాట చూసిన తర్వాత ప్రతి ఒక్క మాగా వారిలో మార్పు రావాలి అని నేను కోరుకొంటున్న.
@mdazhar7356
@mdazhar7356 2 года назад
ఆడపిల్ల పై పాట రాయడం చాలా సంతోషం కారాము అక్క 👌👌👌👌👌👌👌👌👌👌
@srikanthrangapuram6690
@srikanthrangapuram6690 3 года назад
Ma entolo edaru Mahalaxmilu vunaru okaru ma amma redu ma chelamma 😍 song super
@nagalaxmiy3030
@nagalaxmiy3030 3 года назад
బ్యూటిఫుల్ సాంగ్ 🤗ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉండాలి ఆడపిల్ల ఉన్న ఆ ఇంటి అందమే వేరు 🤗👧
@telugunewmovies7399
@telugunewmovies7399 2 года назад
నాకు చిన్నప్పటి నుండి అమ్మ లేదు... నాకు ఈ సాంగ్ విన్నాక కన్నీళ్లు వచ్చాయి... సాంగ్ సూపర్ అక్క...
@manaintikaburulu5881
@manaintikaburulu5881 3 года назад
Chala baga padavu akka🙏🙏🙏🙏🙏🙏
@sandhyakallemchitty5173
@sandhyakallemchitty5173 3 года назад
I love you amma nanna memu 3ram adapillalam oka thammudu. Kani ma daddy yeppudu kuda theda chudaledhu ma chiru navvulu chusi thana chemata kastanni mari sambaraapaduthadu ma daddy i love u daddy amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 love so much daddy😘 osssam akka 👌👌👌👌👌
@sumansinger6926
@sumansinger6926 3 года назад
Adpillalni kapadukundam v nice song ganakka......🙏🙏🙏🙏🙏
@romalababu4693
@romalababu4693 3 года назад
Wow excellent song akka chala days tharuvatha vintunna intha manchi paata chala thanks akka
@ShivaKumar-cj3qb
@ShivaKumar-cj3qb 3 года назад
Naku chala estam e song nenu padina chinnagunnapudu
@anilpallemida6748
@anilpallemida6748 3 года назад
Akka u r great Always.....Expecting heart akka.....Ganga akka fans like cheyandi....
@anilpallemida6748
@anilpallemida6748 3 года назад
heart veyaledu
@anilpallemida6748
@anilpallemida6748 3 года назад
Heart symbol veyaledu ...plz Akka expect heart
@anilpallemida6748
@anilpallemida6748 3 года назад
Un subscribe chestha mare
@sayagoud8494
@sayagoud8494 3 года назад
అక్క.మీరు. ఏ.పాట.చేసిన.సూపర్.కానీ.ఈ. రోజుల్లో.ఏ.ఆడపిల్ల. అత్త గారింటికి.పొయ్యటప్పుఫు.భాదపడటలేదు.సంతోషన్గా.వెల్లుతున్నారు
@katlanaveen663
@katlanaveen663 3 года назад
పాట చాలా బాగుంది 🙏🙏🙏
@thunganiramuramu5765
@thunganiramuramu5765 3 года назад
Telangana ganga janapadam bidda
@laxmantokala7384
@laxmantokala7384 3 года назад
Mi prathi patala kosam chusthu untanu akka.. superrrr chala Baga padinaru akka lu ...
@avulabhaskar382
@avulabhaskar382 3 года назад
సూపర్ సాంగ్ అక్క
@telanganafolksinger9090
@telanganafolksinger9090 3 года назад
మా నిజామాబాద్ ముద్దు బిడ్డ గంగా అక్క ఎంత మంచి పాట సూపర్ అక్క చాలా బాగుంది అక్క ఆడపిల్ల ఎందులో తక్కువకాదు నిజంగా ఇంత మంచిగా చెప్పారో సూపర్ అక్క all the best అక్క నువ్వు ఏడిస్తే మాకు కన్నీళ్లు వచ్చాయి😭😭😭👌👌అక్క
@kakamanjanna8246
@kakamanjanna8246 3 года назад
పాటను ఆదరించిన మీకు నా వందనాలు అడబిడ్డను కాపాడుదాం అమ్మను బతుకనిద్దాం.... ..
@sukeshinim4932
@sukeshinim4932 3 года назад
super super super
@ravaliravali298
@ravaliravali298 3 года назад
Avunu
@prasannaprasa9120
@prasannaprasa9120 3 года назад
@@kakamanjanna8246 0
@kartheekkick1050
@kartheekkick1050 3 года назад
IP igg
@swamychiluka53
@swamychiluka53 3 года назад
అక్క సూపర్
@sandhyasurepalli91
@sandhyasurepalli91 3 года назад
Chaala baaga chepparakka....paata roopam lo 👏👏👏👏🙏🙏🙏😓
@shankarnalla9739
@shankarnalla9739 3 года назад
సుపర్ సాంగ్. జై గంగ
@swamykappa1712
@swamykappa1712 3 года назад
గంగక్క మీ పాటతో గుండెను బరువెక్కించారు ... 🙏
@aasrithatechnology3445
@aasrithatechnology3445 2 года назад
Tv
@pramodcharysgt6729
@pramodcharysgt6729 3 года назад
గంగ అక్క చాలా మారిపోయావు...కానీ నీ పాట మారలేదు...మారదు...
@dhurgabhavani-555_
@dhurgabhavani-555_ 3 года назад
Super song adapilla vunna prathi okkaru adrustavanthule
@parameshanumula2694
@parameshanumula2694 3 года назад
అలాగే చివరి చరణం లో "ఆడపిల్ల ఉంటే అవనికే ముద్దు" అనే lyrics కూడా ఉంటే బాగుండు అనిపించింది అన్న. చాలా సంతోషంగా ఉంది ఆంజనేయులు sir గారు, నేను నా స్కూల్లో days లో పాడిన ఈ పాటకు మొదటి బహుమతి వొచ్చిన రోజులు గుర్తుకొచిన్నవి అలాంటి పాట ఇపుడు ఇంత అద్భుతంగా video తీసి ఆడ బిడ్డ గొప్పదనం తెలియజెసినందుకు మీ అందరికి హృదయ పూర్వక ధన్యవాదాలు.
@kparamesh9083
@kparamesh9083 3 года назад
Tq
@gedelakantamma1411
@gedelakantamma1411 3 года назад
Jo
@sipellyvenkateshvlogs2688
@sipellyvenkateshvlogs2688 3 года назад
సూపర్ సాంగ్ అదిలాబాద్ ఉట్నూర్🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️🎉🎉🎉🎉🎉🎉
@kakamanjanna8246
@kakamanjanna8246 3 года назад
పాటను ఆదరించిన మీకు నా వందనాలు అడబిడ్డను కాపాడుదాం అమ్మను బతుకనిద్దాం.... ..
@neerudishekar8722
@neerudishekar8722 3 года назад
Super song akka
@nukalaanjaneyuluyadav200
@nukalaanjaneyuluyadav200 4 месяца назад
Super song ఈలంటి సా0గ్స్ మరెన్నో పా డాలి
@indianfacts4027
@indianfacts4027 3 года назад
How many members from karimnagar🤟🤟 👇
@kakamanjanna8246
@kakamanjanna8246 3 года назад
పాటను ఆదరించిన మీకు నా వందనాలు అడబిడ్డను కాపాడుదాం అమ్మను బతుకనిద్దాం.... ..
@sujenderedapally7748
@sujenderedapally7748 3 года назад
Ada pilla Intikilaxmidevi superrrrr All The best Akka nice song akka
@gopanapalliparvathi5071
@gopanapalliparvathi5071 3 года назад
Supper ga undi manchiga padau ganga garu
@mahisandyvlogs4677
@mahisandyvlogs4677 3 года назад
THIS SONG SHOOTED IN THIMMAREDDYPALLY VILLAGE....
@venkys5290
@venkys5290 3 года назад
అక్క super song
@bandisrikanth731
@bandisrikanth731 3 года назад
no words😭,,,👏👏👏👏👏👏👏👏👏
@kakamanjanna8246
@kakamanjanna8246 3 года назад
మీ స్పందనకు అభివందనాలు....
@golisona2440
@golisona2440 3 года назад
@@kakamanjanna8246 1o1
@puthalashekarputhalashekar6069
@puthalashekarputhalashekar6069 2 года назад
నాకు అడ్డ పిల్లే కావాలి గన్నక్క ని సాంగ్ సూపర్ హీట్ అవుతాయి సూపర్ అక్కా...
@Alex-kq7vl
@Alex-kq7vl 2 года назад
Intlo aadapilla lekunte aa intikiki veluge vundadhu, andham vundadhu.... Kanna thalli tharuvatha... Kanna thalli laa choosukune gunam aa adapillaku maatrame saadhyam...
@chinathula2ibrahimpatanam286
@chinathula2ibrahimpatanam286 3 года назад
Akka nivu chapandi oka adapilla jivitham👏👏🙏👌💗💗💗😭
@madanagulasaileela2315
@madanagulasaileela2315 3 года назад
Same memu kuda ma amma Nanna ki nene koduku
@dudamsainath7276
@dudamsainath7276 3 года назад
One Of The Best Emotional Song For ""GIRL'S"" & Good Msg For Fake People'S ""SUPERB FACE EXPRESSION'S"" ""AKKA GARU"" Nice Song 🙏🙏🙏🙏
@supriyakrishna4835
@supriyakrishna4835 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-M7_SvrRh1vQ.html👍🙏
@suvarnalatabathulla9797
@suvarnalatabathulla9797 2 года назад
సూపర్ రా తల్లీ గంగా.....ఉదయ భాను తో ప్రోగ్రాం చేసినప్పుడు....నువ్వు చాలా వృద్ధిలోకి వస్తావని అనుకున్న......సరే .యిప్పుడు అయినా ముందుకెల్లూ ...తల్లీ నీ గొంతు సూపర్ తల్లీ...
@nsrfolksinger942
@nsrfolksinger942 3 года назад
సూపర్ సాంగ్ 😘😍😊గంగా అక్క 👍
@ghattumokka6306
@ghattumokka6306 3 года назад
గంగ అక్క ఆడపిల్ల గురించి మంచిగా చెప్పినవ్ అక్క పాట రూపంలో
@kakamanjanna8246
@kakamanjanna8246 3 года назад
పాటను హక్కును చేర్చుకున్న మీకు దండాలు....లాంగ్ లీవ్ గర్ల్స్..
@suramaheshking1913
@suramaheshking1913 3 года назад
No words ..ధన్యవాదాలు అక్క 😭😭😭😭
@shekaranuganti8293
@shekaranuganti8293 3 года назад
ఆడబిడ్డ విలువ ఎంతో తెలియజేసారు హాట్టాచ్ సాంగ్ సూపర్ అక్క
@RK-of3rn
@RK-of3rn 3 года назад
మంచి మెసేజ్ ఇచ్చారు సాంగ్ చాలా బాగుంది🙏🤱👭
@nareshrajana4433
@nareshrajana4433 3 года назад
Tq sister, inka ilanti songs chaala ravaali sister... Team members ki all the best 👍💯👍💯👍💯👍💯👍💯
@kummagonisrinivad260
@kummagonisrinivad260 2 года назад
Íu8886
@bhaskargaddam4439
@bhaskargaddam4439 3 года назад
సూపర్ హిట్ సాంగ్
@bommerakavithakavitha4425
@bommerakavithakavitha4425 3 года назад
Ganga akka chala chala bagundhi song.aadapillala gurinchi chala goppaga vevarincharu.paata rasina vaariki padina neku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏.memu 4akkachelleam.
@gajellisrilathadoramulu7054
@gajellisrilathadoramulu7054 3 года назад
Nice song Ganga Akkaiah 👌....
@burraharishkondapoorharish4264
@burraharishkondapoorharish4264 3 года назад
Super akka song
@namanivenkannanamanivenkan2165
@namanivenkannanamanivenkan2165 3 года назад
అక్క సూపర్ పాట అక్క
@pretti_queen_ammu2626
@pretti_queen_ammu2626 3 года назад
సార్ నికి ఆడపిల్ల గురించి రచ్చినందుకు చాలా థాంక్స్ నేను మీ స్టూడెంట్ నక్షత్ర 🙏🙏🙏🙏
@chvenkatesh6124
@chvenkatesh6124 3 года назад
Nuvu a song padina super akka Telangana adabiddavu aenadhuku I'm very happy
@sanganamoniomkarsanganamon4481
@sanganamoniomkarsanganamon4481 3 года назад
Ma wanaparhtey Mana kakam anjana gari patta super song
@folksingernarsimulu571
@folksingernarsimulu571 3 года назад
Super song akka👍👌👌👌
@kakamanjanna8246
@kakamanjanna8246 3 года назад
ధన్యవాదాలు తమ్ముడు
@user-cq2dm5qv5v
@user-cq2dm5qv5v 3 года назад
Superb song akka🙏🙏🙏
@kiranvattem4261
@kiranvattem4261 3 года назад
Mahasivaratri shubakankshalu Gangamma
@rajukardigudda5271
@rajukardigudda5271 3 года назад
Akka.womans.day.roju.manchi.patapadinav
@rojaanumula6164
@rojaanumula6164 3 года назад
Really heart touching song
@aravindaravind8981
@aravindaravind8981 3 года назад
ఆడపిల్ల విలువ ఏంటో ఈ పాట ద్వారా చాల బాగా చూపించారు.... చాల ఎమోషనల్ గా ఉంది....👌
@varshayadhav2277
@varshayadhav2277 3 года назад
Chala baga cheppavu akka e patalo chala ardham undhi ippatikaina adapillalni vadhu anukune magalla manusu marithe chalu
@rajusurarapu4859
@rajusurarapu4859 3 года назад
Super akka 🙏🙏🙏😭😭😭
@ambikakl6682
@ambikakl6682 3 года назад
Super song 👍👍👍👍🙏🙏🙏🙏💐💐💐💐
@chanvallivijayalaxmi248
@chanvallivijayalaxmi248 3 года назад
Super song aakka
@venkatsudagalla5431
@venkatsudagalla5431 3 года назад
నిజంగా ఆడపిల్ల దీపము
@nakkalaanjaneyulumudiraj5638
@nakkalaanjaneyulumudiraj5638 3 года назад
నాకు కూడా ఒక బంగారు తల్లి ఉంది అక్క.నీ పాటతో ఎడిపించావ్ నన్ను.నీ పాటలో చాలా అర్థం ఉంది.మీరు సమాజం కోసం మరెన్నో మంచి మంచి పాటలు అద్భుతమైన మీ స్వరంతో పాడాలని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏
@sathaiahp4232
@sathaiahp4232 Год назад
Homedurga no no no no no
@djanil5202
@djanil5202 3 года назад
Super akka
@KyasagllaKavithacomKavitha
@KyasagllaKavithacomKavitha 3 года назад
Super ganan Akka👌👌👌mottaniki edpichesinva ending lo👌👌👌👌👌
@akhillakhamalla6478
@akhillakhamalla6478 3 года назад
Llppl
@bsahithibsahithi8748
@bsahithibsahithi8748 Год назад
Gangakka mi songs ante chala ishtam 👌👌
@pallikondanrsh
@pallikondanrsh 3 года назад
Getting tears from eyes good song
@shivakoorathota3397
@shivakoorathota3397 3 года назад
, I7ul
@m.madhumadhu5145
@m.madhumadhu5145 3 года назад
Super song naku song vinte 😥😢😓😢😥vastundhi
@samjournalist...1695
@samjournalist...1695 3 года назад
3:55 song is very much emotional nd heart touching until the end🙏🙏respect women nd save girl child🙏
@bhupalreddypervala72
@bhupalreddypervala72 3 года назад
వామ్మో super సాంగ్ మేడమ్
@akshayakathula4414
@akshayakathula4414 3 года назад
Super gangakkaaaa...........................
Далее
Beautiful sport😍
00:20
Просмотров 201 тыс.
МАРИЯ ГОЛУБКИНА О БАБУШКЕ #shorts
00:43
можно
1:55
Просмотров 363 тыс.
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
Просмотров 42 млн
MACAN - Я хочу с тобой  feat SCIRENA
3:18
Просмотров 211 тыс.