Тёмный

Aadavari Matalaku Ardhalu Veruley Movie Songs || Jukebox || Venkatesh, Trisha 

Aditya Music
Подписаться 33 млн
Просмотров 9 млн
50% 1

Опубликовано:

 

26 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,3 тыс.   
@Sandeepvijji4
@Sandeepvijji4 8 месяцев назад
It's 2024 Still My Fav Album 🎉 Same Feel, Same Vibe 😇 Nothing Changed ❤ Fav song 🎵 - Cheli Chamaku 🥰😍
@Rajendhar781
@Rajendhar781 5 месяцев назад
No need to fbb. 😅
@thirumaleshorsu5914
@thirumaleshorsu5914 9 дней назад
😊
@BrahmaArtsKakinada
@BrahmaArtsKakinada 3 месяца назад
మ్యూజిక్ చాలా బాగుంది..... Bzm కూడా సూపర్
@Mani-hk5yu
@Mani-hk5yu 3 года назад
నిజం చెప్పాలంటే చాలా బాగా వున్నాయి మొత్తం ఈ సినిమా పాటలు ,,, అద్భుతం అంతే 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@reshmarepalle6642
@reshmarepalle6642 3 года назад
అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా….గుండెల్లో కొలువుండగా.. భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా వున్న ఏ పోలిక అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా.. (అల్లంత) కన్యాదానంగా ఈ సంపద చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా పొందాలనుకున్నా పొందే వీలుందా అందరికి అందనిదీ సుందరి నీడ ఇందరి చేతులు పంచిన మమత పచ్చగ పెంచిన పూలత నిత్యం విరిసే నందనమవగా అందానికే అందమనిపించగా దిగి వచ్చెనో ఏమో దివి కానుక అరుదైన చిన్నారిగా………. తన వయ్యరంతో ఈ చిన్నది లాగిందో ఎందరిని నిలబడనీక ఎన్నో వోమ్పుల్తో పొంగే ఈ నది తనే మదిని ముంచిందో ఎవరికి ఎరుక టిల్ పరిచయమొక తీయని కలగా నిలిపిన హృదయమే సాక్షిగా ప్రతి జ్ఞాపకం దీవించగా చెలి జీవితం వెలిగించగా……. (అల్లంత)
@SureshKumar-pu8ni
@SureshKumar-pu8ni 3 года назад
❤️Ever green songs asalu.... ❤️ Nxt level kadu... anthaku minchi...
@psagarmadhan672
@psagarmadhan672 9 дней назад
awesome songs always victory is victory
@srinivasaraonandra19
@srinivasaraonandra19 5 лет назад
ఈ సినిమా పాటలు ఏ మూడ్ లో ఉండి రసాడో కానీ..... పాటలు విన్నంత సేపు ఎక్కడికో వెళ్లిపోతాము..... Awesome songs.....
@mandalasai5307
@mandalasai5307 4 года назад
Aunu boss
@laharisupriya6153
@laharisupriya6153 4 года назад
s
@balakrishna-xg1oy
@balakrishna-xg1oy 4 года назад
kulashekar bhayya writer ee song ki
@jadhavpreamshekar8571
@jadhavpreamshekar8571 4 года назад
Em cheppav bro
@jadhavpreamshekar8571
@jadhavpreamshekar8571 4 года назад
Em cheppav bro
@reshmarepalle6642
@reshmarepalle6642 3 года назад
మనసా మన్నించమ్మా మార్గం మళ్ళించమ్మా నీతో రాని నిన్నల్లోనే శిలవై ఉంటావా…. స్వప్నం చెదిరిందమ్మా. సత్యం ఎదురుందమ్మా పొద్దే లేని నిద్దర్లోనే నిత్యం వుంటావా ప్రేమ ప్రేమ నీ పరిచయం పాపం అంటే కాదనలేవా…(2) ప్రేమాలయంలా వుంటే నీ తలపు ప్రేమ దైవంలా కొలువుందమ్మా దావానలంలా తరిమే నిట్టూర్పు ప్రేమను నీ నుంచి వెలివేస్తుందమ్మా అంత దూరం ఉంటేనే చందురుడు చల్లని వెలుగమ్మ చెంతకొస్తే మంటేలే అందదని నిందించొద్దమ్మా మన క్షేమం కోరుకునే జాబిలే చెలిమికి చిరునామా తన సౌఖ్యం ముఖ్యమనే కాంక్షలో కలవరపడకమ్మా ప్రేమ ప్రేమ నీ స్నేహమే తీయని శాపం మన్నిస్తావా…. ఒక చినుకునైన దాచాడు తనకోసం నేలకు నీరిచ్చి మురిసే ఆకాశం నదులన్నీ తానే తాగే ఆరాటం కడలికి తీర్చేనా దాహం ఏ మాత్రం పంజరంలో బంధించి ఆపకే నేస్తాన్నేనాడు పల్లకిపై పంపించి చల్లగ దీవించవే నేడు జ్ఞాపకంలో తియ్యదనం చేదుగా మార్చావా కన్నీళ్లు జీవితంలో నీ పయనం ఇక్కడే ఆపకు నూరేళ్ళు ప్రేమ ప్రేమ మదిలో భారం కరిగించేలా ఓదార్చవా…….
@raambabu7111
@raambabu7111 2 года назад
ఇలా రాయడం ఎలా సాధ్యం...? మీ ప్రయత్నం అద్భుతం...ఒక్క తప్పు లేకుండా వ్రాసినందుకు.
@nazeerdurgamnazeerdurgam1889
@nazeerdurgamnazeerdurgam1889 3 года назад
ఈ సినిమా పాటలు వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.. యువన్ శంకర్ రాజా మంచి సంగీతం అందించారు..
@ramakrishna4895
@ramakrishna4895 Месяц назад
Oh baby o baby is best song 💗💗
@kamathamsrinivasnaidu362
@kamathamsrinivasnaidu362 5 лет назад
Venkatesh garu and thrisha garu I love you anddi movie ki pranam posaru mee acting tho I never forget u r action in every movie both are killing the audience hearts
@cinimania1915
@cinimania1915 4 года назад
Yuvan shankara.... Awesome music .... Evergreen songs....Dheeniki thodu Sp balu gari gonthu ... Abba varnanathitham.... No word to tell about you ..... Only music....
@nagbhushnakoduru3534
@nagbhushnakoduru3534 Год назад
Singar Karthik
@hussaindhudekula8157
@hussaindhudekula8157 2 месяца назад
❤❤❤❤
@reshmarepalle6642
@reshmarepalle6642 3 года назад
నా మనసుకు ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి నిలిచావే ప్రేమను పంచి ఓఓ..(2) నా వయసుకి వంతెన వేసి నా వలపుల వాకిలి తీసి మది తెర తెరిచి ముగ్గే పరిచి ఉన్నావు లోకం మరిచి(నా మనసుకి) నీ చూపుకి చంద్రుడు చలువాయే నీ స్పర్శకి చంద్రుడు చెమటాయే నీ చొరవకి నీ చెలిమికి మొదలయే మాయే మాయే నీ అడుగుకు ఆకులు పువులాయే నీ కులుకుకి కాకులు కవులాయే నీ కలలకి నీ కథలకి కదలాడే హాయే హాయే అందంగా నన్నే పొగిడి అటుపైన ఏదో అడిగి నా మనసనే ఒక సరస్సులో అలజడులే సృష్టించావే.. (నా మసుకి) ఒక మాట ప్రేమగా పలకలే ఒక అడుగు జతపడి నడవాలే ఆ గురుతులు నా గుండెలో ప్రతి జన్మకు పదిలం పదిలం ఒక సారి ఒడిలో ఒదగాలే ఎద పైన నిదురే పోవాలె తీయ తీయని నీ స్మృతులతో బ్రతికేస్తా నిమిషం నిమిషం నీ ఆశలు గమనించాలి నీ ఆర్ద్రత గుర్తించాలి ఎటు తేలక బదులీయక మౌనంగా చూస్తుండాలి
@sangeethamhbd4400
@sangeethamhbd4400 2 года назад
0 5
@kumbadurgarao4932
@kumbadurgarao4932 Год назад
Ii
@surya16041980
@surya16041980 3 года назад
పాటలు విన్నంత సేపు ఎక్కడికో వెళ్లిపోతాము...🙏👌👌👌🙏
@vadalaharikrishna5850
@vadalaharikrishna5850 4 года назад
Aftr long time im listening wt a feeling.Yuvan & sirivennela wahhhhhhhhhhhhhhhhhhhh
@saleembhai1506
@saleembhai1506 9 дней назад
All song super chala bhagunnayi ❤❤❤❤❤
@arunkumar-in8id
@arunkumar-in8id 7 лет назад
thanku yuvan...for such a fabulous music....
@amerasrinu727
@amerasrinu727 3 года назад
hi
@srilathabodavula2983
@srilathabodavula2983 Год назад
Aadumarimatalaki ardhale verule venkatesh movie song. Yemaindhi eevela. Beautiful voice.
@k.batheiahk.batheiah5135
@k.batheiahk.batheiah5135 3 года назад
I LIKE UvanSankar Raja.Super music Bhayya
@srinivasvaddi1
@srinivasvaddi1 4 года назад
నాకు ఈ సినిమా సాంగ్స్సంగీతం అంటే ఎంతో ఇష్టం
@TheVinod92
@TheVinod92 5 лет назад
Yuvans magic 🎶🎶🎶 📽sri raghav family vision Venky's emotions😊☺😘💕🧚‍♂️ Trisha's acting🧚‍♀️ Kota's performance Sunils timings Srirams supports Over all lovely movie
@velanganiraja7314
@velanganiraja7314 3 года назад
Sanjay super songs teju I love you sanjay
@velanganiraja7314
@velanganiraja7314 3 года назад
I Love you teju mama nenu Sanjay ne
@bangaram1543
@bangaram1543 3 года назад
Yes
@sopparisampathyadav5097
@sopparisampathyadav5097 Год назад
​@@velanganiraja7314 yyy
@saikashyap976
@saikashyap976 Год назад
Sri raghav kadu bro he is selvaraghavan a legend from Tamil industry
@yourskarthi7740
@yourskarthi7740 5 лет назад
అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా ఉన్న ఏ పోలిక అరుదైనా చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా చరణం: 1 కన్యాదానంగా ఈ సంపద చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా పొందాలనుకున్నా పొందే వీలుందా అందరికి అందనిదీ సుందరి నీడ ఇందరి చేతులు పంచిన మమత పచ్చగా పెంచిన పూలత నిత్యం విరిసే నందనమవదా అందానికే అందం అనిపించగా దిగివచ్చినొ ఏమో దివి కానుక అరుదైనా చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా చరణం: 2 తన వయ్యారంతో ఈ చిన్నది లాగిందో ఎందరిని నిలబడనీకా ఎన్నో ఒంపులతో పొంగే ఈ నది తనే మదిని ముంచిందో ఎవరికి ఎరుకా తొలిపరిచయమొక తియ్యని కలగా నిలిపిన హృదయమే సాక్షిగా ప్రతి జ్ఞాపకం దీవించగా చెలి జీవితం వెలిగించగా... అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
@munnimodem3434
@munnimodem3434 2 года назад
2020 lone kaadu 2022 lo kooda vintunnam....... such a sweet music 🎼
@saikishorerajolu7160
@saikishorerajolu7160 4 года назад
This song is Awesome... Vintunte ekkadiko vellopoddi manasu...
@venkythe84
@venkythe84 4 года назад
కులశేఖరా... నీ కలం... నీ గళం ఇలా ఇప్పుడు ఎందుకు లేదు... ఒక వెలుగు వెలిగిన మీరు... ఎన్నో గోప్ప పాటలకు సాహిత్యం అందించారు... చెలి కులుకులకు చిరు చెమటలు... ఏమని చెప్పాలి... #Adityamusic నా చిన్న నాటి జ్ఞాపకం... 18రూపాయల ఆడియో కేసెట్ లో డిజిటల్ మ్యూజిక్ ని మాకు ఇచ్చారు... ఇప్పటికి అదే క్వాలిటీ... Thank u, aditya music
@shivakorepu6275
@shivakorepu6275 4 года назад
ఈ పాటలో చాలా చాలా అర్ధం ఉంది. సూపర్ గా ఉన్నాయి
@shivaprasad9953
@shivaprasad9953 7 месяцев назад
Nenu regular Ga rojuki kanisam okasari ayina vintaa patale vinte koncham peace full Ga untadi manasu Ki theliyali Edo happy feeling
@saireddy2041
@saireddy2041 5 лет назад
ఏమైంది ఈ వేళ యెదలో ఈ సందడేలా మిల మిల మిల మేఘమాల చిటపట చినుకేయు వేళ చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేల .. ఏ శిల్పి చెక్కేనీ శిల్పం సరికొత్తగా వుంది రూపం కనురెప్ప వేయనీదు ఆ అందం మనసులోన వింత మొహం మరువలేని ఇంద్ర జాలం వానలోన వింత దాహం చినుకులలో వాన విల్లు నేలకిల జారేనే తలుకుమనే ఆమె ముందు వెల వెల వెల బోయెనే తన సొగసు తీగలాగా నా మనసే లాగేనే అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగేనే నిశీధిలో ఉషోదయం ఇవాలిలా ఎదురు వస్తే చిలిపి కనులు తాలమేసే చినుకు తడికి చిందులేసే మనసు మురిసి పాటపాడే తనువు మరిచి ఆటలాడే 'ఏమైంది ' ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిడురింక ఆమె నన్నిలా చూస్తె యెద మోయలేదు ఆ పులకింత తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసేనా తన నడుము వోమ్పులోనే నెలవంక పూచేన కనుల ఎదుటే కలగా నిలిచా కలలు నిజమై జగము మరిచా మొదటి సారి మెరుపు చూసా కడలిలాగే వురకలేస
@Stories_98
@Stories_98 3 года назад
🙏🙏
@ManjuV-c5e
@ManjuV-c5e 6 месяцев назад
AA
@venakateshvenkatesh5202
@venakateshvenkatesh5202 3 года назад
సాంగ్స్ తో పాటు వెంకటేష్ గారి నటన కేక.... మూవీ చూస్తున్నపుడు నవ్వే నవ్వు..... స్పీచ్ అదిరింది 😀😀😀 V...... ✌️✌️✌️
@sivaprasad8075
@sivaprasad8075 2 года назад
Az
@rameshrockyrocks3715
@rameshrockyrocks3715 3 года назад
Roju vine vallu oka like vesukondi nenu kuda roju vintaaa🤩🤩
@pavanyoga
@pavanyoga 3 месяца назад
When I was kid I just listen this songs.. But i can feel depth now while I am listening😢
@arunmandla
@arunmandla 4 года назад
Blockbuster hit jukebox!🔥🎧👌
@srinivasaraonandra19
@srinivasaraonandra19 5 месяцев назад
Mind blowing and awesome songs... Vunnantha sepu ekkadiko vellipothamu
@rachakondanagamani4203
@rachakondanagamani4203 Год назад
పాటలే కాదు..సినిమా కూడా సూపర్...కానీ అర్దం చేసుకోవాలి..నిజమైన మనసు ఉండాలి...నిజంగా ప్రేమించాలి...అప్పుడే ఈ సినిమా కీ ,పాట కి అర్దం తెలుస్తుంది
@upradadupparaprasad9408
@upradadupparaprasad9408 10 месяцев назад
@rampolireddy6602
@rampolireddy6602 10 месяцев назад
Aa
@kasisiva4402
@kasisiva4402 10 месяцев назад
😊
@hariparu2721
@hariparu2721 10 месяцев назад
😊
@hariparu2721
@hariparu2721 10 месяцев назад
😊
@pillisimanchalam6608
@pillisimanchalam6608 3 года назад
## one of the ture quote in the universe ## "" Adavari matalkau ardhalu veruley ""
@neelachandrashaker7136
@neelachandrashaker7136 3 года назад
🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖నాకు ఈ సినిమా సాంగ్స్ విన్న తరువాత నుండి సంగీతం అంటే ఎంతో ఇష్టం
@gvsairam604
@gvsairam604 2 года назад
Aa music ki aa lyrics ki aa singers ki manam iche value enthandi Aa Talent'u ekkada dhorakadhu Ilayaraja gari varasudu.... 🔥🔥🔥
@kanjaneyulukanjaneyulu4448
@kanjaneyulukanjaneyulu4448 4 месяца назад
2024 లో ఈ సాంగ్స్ వినేవాళ్ళు ఎంత మంది
@Ravi-hz2rz
@Ravi-hz2rz Месяц назад
Me
@ramupullam7744
@ramupullam7744 Месяц назад
🙋‍♂️
@PRD_FUN_VIDEOS
@PRD_FUN_VIDEOS Месяц назад
Dilay bro day motham ❤💔
@motamdasu7207
@motamdasu7207 4 года назад
RIp sp.balu garu.... Thanks for giving such wonderful Melody song's 😭😔
@Trendingonly.
@Trendingonly. 3 года назад
Udit Narayana SIR
@ShaikImran-qb7vg
@ShaikImran-qb7vg 4 года назад
This movie released in 2007 I watched 4 times in theater for faviourate hero Venky excellent acting.
@kaseetyparimaiakaseetypari8808
@kaseetyparimaiakaseetypari8808 2 года назад
Super super song 💓💓💓💓💌 you have
@ShaikImran-qb7vg
@ShaikImran-qb7vg Год назад
Still listening this evergreen songs
@user-nj6zl8yx9w
@user-nj6zl8yx9w 3 года назад
hatsup to You Yuvan Sankar Raja To gave Excellent Music to amav movie
@swamypediredla
@swamypediredla 4 года назад
Y r u touch my heart's with beautiful lyrics,music and movie
@stamilan6607
@stamilan6607 5 лет назад
Yuvan shankar raja musical next level💥💥💥
@chinnachinna472
@chinnachinna472 3 года назад
🔥🔥🎷🥁🥁🎷🔥🔥
@govindlekkala8722
@govindlekkala8722 3 года назад
ఈ అద్భుతాన్ని ఏ ఒక్కరూ ప్రత్యేకంగా గుర్తించవలసిన అవసరం లేదు...యువన్ శంకర్ రాజా తండ్రికి తగ్గ తనయుడు
@santhu1144
@santhu1144 Год назад
Evari koduku
@rockstar-vm6hg
@rockstar-vm6hg Год назад
Ilayaraja
@malleswaraswamigaraga6792
@malleswaraswamigaraga6792 5 лет назад
Best album of Yuvan Shanker raja!!! Thanks
@hameedshaik7659
@hameedshaik7659 4 года назад
Yuvan YoU'won our hearts.. Thanks for lovely music 🎶
@mukeshkondra2225
@mukeshkondra2225 6 лет назад
Elanti music and combination evergreen Trisha and venky
@kumarm2885
@kumarm2885 27 дней назад
Best album what a songs.. evergreen.
@viralvicky5258
@viralvicky5258 3 года назад
2021 loo kuda Vinay vallu unnara Untay oka ❤️ Heart
@sudhirtirumareddy9754
@sudhirtirumareddy9754 3 года назад
Yuvan Shankar Raja music i like
@MounikaMounika-s4g
@MounikaMounika-s4g 3 месяца назад
2021 kadu anna enni years Aina vintaru ala unnai songs ❤❤❤❤❤❤
@udayramisetti4698
@udayramisetti4698 17 дней назад
bro 2024
@gurudeep3886
@gurudeep3886 3 года назад
Best Compliment Music Output is very peaceful....
@karishmask3511
@karishmask3511 8 лет назад
wow what a song mind blowing nice play ing wondrafull music and lyrics
@suryacreations4308
@suryacreations4308 3 года назад
Yuvanisam....❣️
@darisaram2610
@darisaram2610 5 лет назад
manasa manninchamma margam mallinchamma neetho raani vennelone silavai vuntava swapnam chedirindamma swargam adurundamma podde leni niddarlone nityam vuntava prema prema nee parichayam papam ante kadanaleva (2) devalayamla vunte nee thalupu preme daivamla koluvuntundamma dabalalamla tarime nittorpu premanu nee nunchi velivestundamma antadooram vuntene chandurudu challani velugamma chantakoste mantani andadani munde cheppamma mana kshemam korukune jabili chelimiki chirunama tana soukyam mukkyamane kankshalo kalavarapadakamma prema prema nee snehame teerani saapam nanu choosaka oka chinukunaina daachadu tana kosam nelaku neerichi murise aakasam nadulanni taane tage aaratam kadaliki teerchena daham a matram panjaram lo bandinchi aapade nestam yenadu pallakivai pampinchi challaga deevinchave nedu jnapakamlo tiyyadanam cheduga karchava kannellu jeevitam lo nee payanam ekkade aapadu noorellu prema prema madilo baram kariginchela oodarchava allanta doorala aa taraka kalleduta nilichinda e teeruga arudaina chinnariga kovello deveriga gundello koluvundaga boomi kanaledu innalluga emela vunna a korika arudaina chinnariga kovello deveriga gundello koluvundaga |allanta| kanyadaananga ee sampada cheppatte aavarudu sriharikada pondalanukunna ponde veelunda andariki andanidi ee sundari needa indari cheetulu panchina mamata pachaga penchina poolathota nityam virise nandanamavada |allanta| tana vayyarantho ee chinnadi lagindoyi andarini nilabadaneeka enno vompulatho ponge ee nadi tane madini munchindo evariki eruka toli parichayam oka teeyani kalaga nilipina hrudayame saakshiga prati jnapakam deevinchara cheli jeevitham veliginchagaa |allanta| can you feel her? is your heart speaking to her? can you feel the love? yes emaindi eevela yedalo ee sandadela mila mila mila megha mala chita pata chinuke e vela cheli kulukulu choodagane chiru chematalu poyanela a silpi chekke e silpam sarikottaga vundi roopam kanu reppa veyaneedu a andam manasulona vintha moham maruvaleni indrajalam vanalona inta daham chinukulalo vana vellu nelakila jarene talukumane ame mundu, vela vela velaboyane tana sogase teegalaga na manase lagene nisidilo ushodayam ivalila edure vaste chilipi kanulu talamese chinuku tadipi chindulese manasu murisi pata pade tanuvu marachi aatalade |emaindi| aame andame chooste mari ledu ledu nidurinka aame nannila chooste yeda moyaledu a pulakinta tana nadumu vompulone nelavanka poochena kanula edute kalaga nilicha kalalu nijamai jagamu maricha modatisari merupu choosa kadali laga vurakalesa na manasuki pranam pose ne manasunu kaanuka chese nilichave premanu panchi o……._2 na vayasuki vantena vesi na valapula vaakili teesi madigadi terachi pakke parichi vunnavu lokam marichi |na manasuki| nee choopuku suryudu chaluvaye nee sparsaki chandrudu chemataye nee choravaki nee chelimiki modalaye maye maye nee aduguki aakulu poovulaye nee kulukuki kaakulu kavulaye nee kalalaki nee kadalaki kadalade haye haye andamga nanne pogidi atupaina edo adigi na manasane oka sarassuna alajadule srushtinchave |na manasuki| oka maata premaga palakali oka adugu jatha padi nadavali aa guruthulu na gundelo prathi janmaku padilam padilam oka sari odilo oragale yedapaina nidare povale tiya tiyyani nee smruthulatho bratikesta nimisham nimisham nee aasalu gamaninchane nee atrutha gurthinchale lekka telaka baduliyyakaa mounanaga choostunnale o baby o baby o baby o baby guruva so sexy o baby o babyo baby o baby guruva u touch me kallalo swargam nuvve gundelo narakam nuvve matalo maduram nuvve gotulo kallem nuvve naa prema gada nuvve o cheliya cheliya priyamaina baada nuvve naa prema jwala nuvve o sakiya sakiya madilona jwala nuvve |o baby| puvvai puvvai parimalinchinave mullai mullai manasu dochinave merupai merupai velugu panchinave pidugai pidugai kalalu koolchinave premaki ardam ante kannetlo padavena premaki gamyam ante sudigundam lokena chintallone vundanta cheroddontu ee prema kanuka mathi poyi preminchanamma kanuka mulyanni chellinchanamma naa prema gada nuvve o cheliya cheliya priyamaina baada nuvve naa prema jwala nuvve o sakiya sakiya madilona jwala nuvve nuvve nuvve aadarinchinave aapai aapai cheedarinchinave ninne ninne asrayinchagane nalo nalo asakochinnave kovela lokam kooda na tanuvuni kalchinde devatha mello haram vuritadai bigisinde premapaine nammakam kolpoyane ee kshanam prema pani leni chotiki vellali nuvvu kanaleni gootiki cherali cheli chamaku kanulu vala vesenule tholiga tholiga tadi cheruku pedavi nanu pilichenule jathaga jathaga aasa nadume nayagara adugese nanu chera cheli chamaku kanulu vala vesenule tholiga tholiga tadi cheruku pedavi nanu pilichenule jathaga jathaga simhamalle pogaru vundi nannu gichi champutundi chakkili nokka cherara pakka vanne chinne vunna kanne lagamake paiki nanne segatho na madi poyenandi paruvam madatadi povune antha magasiri nee lona vunnadi kada mari rava chappunochey vachi vatey churakale vesey antaga tvarapadalenule namadilo chotikaledule aadaku kadakali aatale a padaku chaligili patale cheli chamaku kanulu vala vesenule tholiga tholiga tadi cheruku pedavi nanu pilichenule jathaga jathaga e roopu choopi kavvistaru gunde pindi champutaru maguvala janma arey endira bhramma avunu ante kadu anele kadu ante avunu anele challaga allukupovule ma choopulu bashalu veerule aasa kaligenu nee paina allari perigenu loona ra sureka jettalekaa emito tadabatu guppedu manasuna aaselu neraveravu poorthiga voohalu cheppaku podi podi maatale anukunnavi andite hayile
@SureshYadav-zh3hj
@SureshYadav-zh3hj 3 года назад
prema antene oka maduramina gnapakam.e songs vintunantha sepu . na manasuku dagari.naku duramina na siri gnapakalu gurtuku vasthunay.premalo gelavadam oka varam.adhe premalo odipothe jivithanantham marchipoleni oka gnapakam.
@timototito6488
@timototito6488 9 лет назад
one of my favorite songs. Thank You Aditya Music for sharing these golden songs for us
@lakshmilakshmiindialndia3335
@lakshmilakshmiindialndia3335 3 года назад
సూపర్.సంగీతం. వేరీ నైస్ సాంగ్స్...👌👌👌👌👌👌
@raghavendramandya
@raghavendramandya 7 лет назад
hi all, am from Karnataka..I don't understand much words of Telugu language..I heard this movie songs 6 years back first time..from that time to till this seconds I humm this songs music whenever I feel low r tension to feel free and enjoy the life.such a soul touching music..may be lyrics is also very beautiful since I don't understand..still i can feel the emotions behind every word.whic makes me comfortable.tq you for such soulful songs..😄
@shankarn8698
@shankarn8698 7 лет назад
Dhanyawadagalu dear! Being kannadiga you support telugu songs...So sweet of you ! Im Hyderabadi....Music lovers has no language 😍😍😍😍
@nangisrisailam4308
@nangisrisailam4308 6 лет назад
Raghavendra R
@VimalKumar-wj5wb
@VimalKumar-wj5wb 6 лет назад
shankar rathod that is tamil remake songs
@sangaraboyenaraju3420
@sangaraboyenaraju3420 6 лет назад
Vv get by
@deepakp80
@deepakp80 6 лет назад
nope it was first released in telugu
@nareshnarkatpally4720
@nareshnarkatpally4720 4 года назад
2007 lo chusanu ee movie nizamabad lo..block buster
@Raju-xb9vz
@Raju-xb9vz 5 лет назад
నాకు ఈ సాంగ్స్ అంటే చాలా యిష్టం
@siva-hv3ms
@siva-hv3ms 3 года назад
E movie lo songs super
@padmapriya-rg9ns
@padmapriya-rg9ns 5 лет назад
Na manasuki pranam posi....,😍😍
@jeevankumar5553
@jeevankumar5553 3 года назад
Hey hii Padma
@ramprasadchalla9635
@ramprasadchalla9635 Год назад
Such a beautiful ❤️ lovely songs...Raise your hand who is listening these songs in every year.. without bore
@rajparida623
@rajparida623 3 года назад
1 percent of people who are litterly watching my comment I wish your parents live more then a 100 year😚😚😚😚😚
@shyamchepuri1634
@shyamchepuri1634 3 года назад
❤️
@nelapatiramesh1077
@nelapatiramesh1077 2 года назад
Hi
@sreekanthkfkanth8749
@sreekanthkfkanth8749 2 года назад
Rey pukka ekalati message cheysavo na.......... Mala cheputhuna..... . .
@sreekanthkfkanth8749
@sreekanthkfkanth8749 2 года назад
Rey pukka andhukura mekku living .......?
@simahalamkasikotakasikota9831
@simahalamkasikotakasikota9831 2 года назад
@@shyamchepuri1634 9 I am a bit by am
@gujjularajkumar2427
@gujjularajkumar2427 3 года назад
𝒀𝒖𝒗𝒂𝒏 𝑀𝑎𝑑𝑒 𝑎 𝑀𝑎𝑔𝑖𝑐
@nazeerkhan870
@nazeerkhan870 4 года назад
Evergreen songs thats it Hatsaf to Yuvan music
@anandsaiyanamala2812
@anandsaiyanamala2812 3 года назад
whole album yuvan shankar raja's magic... ee movielo songs anni chaala favourite
@durgaprasad7755
@durgaprasad7755 20 дней назад
Who is listening 2024?
@gangareddyn1416
@gangareddyn1416 3 года назад
Songs చాలా బాగున్నాయి movie kuda super mainly vencky acting superb
@navani8375
@navani8375 3 года назад
Super song Venkatesh sir
@t.k.thillaiyappananda9703
@t.k.thillaiyappananda9703 4 месяца назад
தமிழ் மூவி " யாரடி நீ மோகினி " (தனுஷ், நயன்தாரா)
@yourskarthi7740
@yourskarthi7740 5 лет назад
can you feel her is your heart speaking to her can you feel the love ఏమైందీ ఈ వేళా ఎదలోఈసందడేలా మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయువేళా చెలి కులుకులు చూడ పల్లవి: ఏమైందీ ఈ వేళా ఎదలోఈసందడేలా మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయువేళా చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేలా ఏ శిల్పి చెక్కెనీ శిల్పం సరికొత్తగా ఉంది రూపం కనురెప్ప వేయనీదు ఆ అందం మనసులోన వింతమోహం మరువలేని ఇంద్రజాలం వానలోన ఇంత దాహం చరణం: 1 చినుకులలో వానవిల్లూ నేలకిలా జారెనే తళుకుమనే ఆమె ముందూ వెలవెల వెలబోయెనే తన సొగసే తీగలాగ నా మనసే లాగెనే అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనే నిశీధిలో ఉషోదయం ఇవాళిలా ఎదురే వస్తే చిలిపి కనులు తాళమేసే చినుకు తడిపి చిందులేసే మనసు మురిసి పాట పాడే తనువు మరిచి ఆటలాడే ఏమైందీ ఈ వేళా ఎదలో ఈ సందడేలా మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయు వేళా చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేలా చరణం: 2 ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిదురింకా ఆమె నన్నిలా చూస్తే ఎద మోయలేదు ఆ పులకింత తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసేనా తన నడుము ఒంపులోనే నెలవంక పూచెనా కనుల ఎదుటే కలగ నిలిచా కలలు నిజమై జగ ము మరిచా మొదటిసారి మెరుపు చూశా కడలిలాగే ఉరకలేశా
@pbujji991
@pbujji991 4 года назад
There is no mistake in your typing. So nice of you💟
@pareanjineyulupsreanjineyu8077
@pareanjineyulupsreanjineyu8077 4 года назад
Superrrt
@ch.lalithach.lalitha9028
@ch.lalithach.lalitha9028 4 года назад
So nice 👌👌👌👌👌
@yourskarthi7740
@yourskarthi7740 4 года назад
Tq
@harishb2332
@harishb2332 3 года назад
thank you for posting lyrics
@satishreddysatishreddy0910
@satishreddysatishreddy0910 6 лет назад
hai iam satishreddy..adilabad dist;;;; nice song yuvan sir music is the nice...super perfamence in ,venkatesh....chinukulalo ,vana vellu..nelekilla jarene,,,tanuku mane aame mundu,vala vala boyene.......nice meening...super..super...
@jeevanireddy3948
@jeevanireddy3948 8 месяцев назад
Who is listening still in 2024❤
@yogipavanisurangi603
@yogipavanisurangi603 3 месяца назад
Super kada bro
@durgasuvarna3714
@durgasuvarna3714 10 лет назад
o baby o baby, the song is so melodious, dance is sooo super , the last bit of mumaithkhan can never be forgotten .
@srinunagidi1893
@srinunagidi1893 9 лет назад
durga suvarna
@mellangisrilatha3560
@mellangisrilatha3560 7 лет назад
durga suvarna like u
@simsonblon801
@simsonblon801 7 лет назад
Mellangi Srilatha yogesh
@ravikumarvaddi5228
@ravikumarvaddi5228 6 лет назад
durga suvarna Hai
@keerthanaaliyabad8153
@keerthanaaliyabad8153 6 лет назад
Hi
@rameshthipparapu4892
@rameshthipparapu4892 3 года назад
Enni sarlu vinna vinali ani pistundi superb songs 👌👌🙏🙏🙏
@yammanikrishna3555
@yammanikrishna3555 3 года назад
2021 still enjoying YUVAN sankar Raja musical bonanza....
@mbk-techtracel
@mbk-techtracel 3 года назад
2021 June-2 Wednesday. still feeling fresh and refreshed.
@sudhark2496
@sudhark2496 3 года назад
Me to june 20 sunday
@karriramesh2210
@karriramesh2210 3 года назад
Kookkokkkkkkoook
@SureshSuresh-pq7th
@SureshSuresh-pq7th 3 года назад
@@sudhark2496 ౦౦0A౧1
@nagamanidogga6869
@nagamanidogga6869 3 года назад
July 6th 2021
@narsareddy4382
@narsareddy4382 3 года назад
@@sudhark2496 A
@Nikhilkumar-wg7gp
@Nikhilkumar-wg7gp 4 года назад
Yuvan music career lo e album milestone 💐💐💐
@syedjawahar8542
@syedjawahar8542 3 года назад
Abdul Haliq!!
@rajashekarmarkanti2953
@rajashekarmarkanti2953 5 лет назад
Super composition by yuvan specially o baby
@ranagoudonagani5415
@ranagoudonagani5415 3 года назад
All Superb Songs....👌👌👌👌🙅🙅🙅
@rameshnaidurow
@rameshnaidurow 4 года назад
It was yuvan new 💞 clear bomb 💣 For reffresh our heart
@sweetybujji2019
@sweetybujji2019 4 года назад
2020 lo kuda ee songs vintunna super songs and na manasuku pranam posi song super feel
@TheVinod92
@TheVinod92 5 лет назад
Yuvan raghav combo ulitmate forever🎥🎵🎼🎧🎶🎶🎶🎶🎵🎵🎼🎼🎵🎶🎶
@nashs3638
@nashs3638 7 лет назад
Not sure why, i've been listening to this album every weekend especially Sunday evening thinking about Monday
@pavankalyanneredu
@pavankalyanneredu 4 года назад
becoz ur thinking about ur gf at the time
@dchakri4840
@dchakri4840 4 года назад
Supper songs I love tha movie
@kasarlaramakoti9324
@kasarlaramakoti9324 3 года назад
Yuvan Shankar raja is also one of d top music director in Indian music directors.
@thinkpositive5725
@thinkpositive5725 3 года назад
U1 ❤❤❤
@shaikfayaz2932
@shaikfayaz2932 3 года назад
Harris jayaraj top music director
@pbujji991
@pbujji991 4 года назад
Can you feel her......💗 Is your heat speaking to her... ❣️ Can you feel the lovee... 💖 Yes... 💘
@rajanichevella5027
@rajanichevella5027 3 года назад
Ee songs evariki nacchayo like here👇👇
@patilsiva
@patilsiva 27 дней назад
నేను వింటున్న... 2024
@charaninfotech6375
@charaninfotech6375 2 года назад
All super songs enka kuda vintune ouna all songs my favourite marchi polem
@pillishekhar6797
@pillishekhar6797 4 года назад
My favorite 🎶 director after rahman & harrish jayray. I 💘 yuvan 🎶 very. Much.
@MVaishnavi-n7w
@MVaishnavi-n7w 6 месяцев назад
❤❤❤❤❤
@vidyadharraju
@vidyadharraju 8 лет назад
yuvan's outstanding music + Selva Raghavan's mesmerizing script + Venkatesh's impeccable acting
@maahimahammed3958
@maahimahammed3958 3 года назад
bulchung
@Hemalathakomali
@Hemalathakomali 3 года назад
and Spb's mesmerising voice
@syedjawahar8542
@syedjawahar8542 3 года назад
Abdul Haliq!!!
@bunnyavinash4195
@bunnyavinash4195 2 года назад
@@maahimahammed3958 pppppppPppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppPpppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppappppppppppppppppppppppppppppppppppppppppppppppppPpppPppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp
@veeramalipeddi-zr9dw
@veeramalipeddi-zr9dw Год назад
@@Hemalathakomali
@venkeyperneti3467
@venkeyperneti3467 3 года назад
Music directer ki oka dhandam🙏🙏🙏 ..Entho mandi yuvakula mansu dochav...and love fail aina valani yedpinchav...Grate wondrfull..Music..
@ramcharanpalnati
@ramcharanpalnati 6 лет назад
Soulful Album Thanks Yuvan !!
@RamaRaju-ld8mo
@RamaRaju-ld8mo 4 года назад
Eee patalu Anni chala Madhuram ga vunnye ilove this allbam
@syamchinnu2795
@syamchinnu2795 2 года назад
Manasu chala prasanthamga untundhi e patalu vinte
@chandumudhiraj4149
@chandumudhiraj4149 3 года назад
Alone+headphones+full volume=🌍♥️
@janakijanaki9647
@janakijanaki9647 3 года назад
Right
@vijaynani7109
@vijaynani7109 2 года назад
2021 and 22 lo kuda fav album broh
@krishnaprasanth5932
@krishnaprasanth5932 10 лет назад
expressing depth in love...thank u mr.lyricist...;)
@adityamusic
@adityamusic 10 лет назад
Krishna Prasanth Thank you for listening songs on Aditya Music Channel.. :)
@TorriderGull
@TorriderGull 7 лет назад
Krishna Prasanth
@nageshwarib2209
@nageshwarib2209 7 лет назад
Krishna Prasanth
@keloththirupathi8445
@keloththirupathi8445 5 лет назад
Hi
@creativeparshudance...3542
@creativeparshudance...3542 4 года назад
@@adityamusic pesh qh
Далее
Это ваши Патрики ?
00:33
Просмотров 28 тыс.
ThrowBack Hits Jukebox Volume-2 | Telugu Hit Songs
59:23
Это ваши Патрики ?
00:33
Просмотров 28 тыс.