Тёмный

AAKARSHANA SONG...VIDEO TRACK 

Christian Songs
Подписаться 16 тыс.
Просмотров 4,4 тыс.
50% 1

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 5   
@christchurchmanthriki1137
@christchurchmanthriki1137 2 года назад
పల్లవి:- చెట్టు మీద నుండి పండు పడితేనే చూశాడీ న్యూటనూ... మనిషికున్న ఆకర్షణ చూడలేదు ముందు ఆ న్యూటనూ... సృష్టిలోన ఆకర్షణ అన్నిటికుంది నువ్వు ఉన్నావని ప్రతి పండు పడుతూ ఉంది ఆకర్షణ పెట్టిన దేవుడు ఉన్నాడని అందరితో చెప్పవా ? అది పైకెళ్ళక క్రిందే పడుతుంది నీకోసమని చెప్పవా ? ఇది న్యూటన్ థీరీ కాదు దేవుని థీరీ ఈ థీరీ తనదని చెప్పు ఇపుడే సారీ (Sorry) చెట్టు మీద నుండి పండు పడితేనే చూశాడీ న్యూటనూ... మనిషికున్న ఆకర్షణ చూడలేదు ముందు ఆ న్యూటనూ... చరణం1:- భూమికి మాత్రమే కాదు ఆకర్షణ భార్య భర్తల మధ్యన పెట్టిన ఆకర్షణ మానవ మనుగడ కొరకు ఆ దేవుడే భార్య భర్తల మధ్యన పెట్టిన ఆలోచన తల్లిని తండ్రిని విడిచి ప్రతి పురుషుడు హత్తుకొనును తన భార్యను ఆకర్షణ ఇది ఆకర్షణ సూర్యుని వేడితో నీటిని ఆవిరిగా పైకి చేర్చే ఆకర్షణ ఆకర్షణ ఇది ఆకర్షణ సృష్టంత చూడు ఆ దేవుడే పెట్టాడు ఆకర్షణ ఏదైన భువిపైన పడుతుందిగా నీకొరకే ఆకర్షణ చెట్టు మీద నుండి పండు పడితేనే చూశాడీ న్యూటనూ మనిషికున్న ఆకర్షణ చూడలేదు ముందు ఆ న్యూటనూ చరణం2:- మనిషికి మనిషికి ఉన్న సంబంధము ఆ దేవుని నుండే వచ్చిన అనుబంధము తన తల్లిని గుర్తించేది ఏ బంధము ఆ దేవుడు పెట్టాడు ఈ సంబంధము మనిషిని చేసిన దేవుడు మనిషికి ఏమౌతాడో ఏ బంధము ఏ బంధము...... ఉంది సంబంధము మనిషిని దేవుడు చేసి సృష్టెందుకు ఇచ్చాడు ఏ బంధము ఏ బంధము...... తండ్రి సంబంధము నరులారా రండని పిలిచాడంటే తనకుంది ఆకర్షణ వచ్చిన నీవు తిరిగి వెళ్ళాలంటే నీకు తెలియాలి ఆకర్షణ చెట్టు మీద నుండి పండు పడితేనే చూశాడీ న్యూటనూ మనిషికున్న ఆకర్షణ చూడలేదు ముందు ఆ న్యూటనూ
@yuvaraju5450
@yuvaraju5450 2 года назад
థాంక్యూ బ్రదర్ చాలా ఉపయోగపడింది
@christchurchmanthriki1137
@christchurchmanthriki1137 2 года назад
@@yuvaraju5450 🤝🤝🙏🙏🙏🥰🥰
@rajukanigiri8592
@rajukanigiri8592 2 года назад
🙏👌👏💐
@SATYAKADGAMTV
@SATYAKADGAMTV Год назад
Nice
Далее
Ничего не делаю всё видео 😴
00:33
У БЕЛКИ ПОЯВИЛИСЬ КОТЯТА#cat
00:20
Nuvvu tintunna aaharame..BOUI new video song..2018
5:08
Ничего не делаю всё видео 😴
00:33