@@sunithasworld1202 హాయ్ మేడం నేను కూడా మగ్గం వర్క్ చేస్తాను యూట్యూబ్ లో మీ జర్నీ కొంచెం స్లో గా ఉన్నది వ్యూస్ అవి అన్ని చాలా బాగున్నాయి కదా మేడం ఇంకా subscribers అవ్వకపోవడం ఏంటి మేడం
Nenu videos upload cheyadam late avuthundhandi time leka cheyatledu ippatinundi max try chesthanu videos pettadaaniki and tq sooo much for ur support 😊😊