Тёмный

Aatma Gowravam | Full Length Telugu Movie | ANR, Kanchana 

TeluguOne
Подписаться 11 млн
Просмотров 1,3 млн
50% 1

Aatma Gowravam Full Length Movie Description : Zamindar (Relangi) does not have any children heirs for his property. He adopts Srinivas Rao (Nageshwara Rao) younger brother of farmer Ramaiah (Gummadi). Santhanalaxmi (Suryakantam), wife of Zamindar does not like the middle-class people. She wants to adopt Venu (Chalam), son of her sister. Ramaiah wants Srinu to marry Savitri (Kanchana). Santanalaxmi does not want any connections with the Ramaiah and his family. When Ramaiah went to Zamindar's house with the proposal, he is insulted by Santanalaxmi. His sister dies and to get a better match to Savitri, he marries Vasantha. Savitri leaves the house to commit suicide. She is rescued by Geeta Devi (Rajashri), who is supposed to marry Srinivas Rao. Based on Yaddanapudi Sulochana Rani Novel.
Cast: Akkineni Nageshwara Rao (ANR), Kanchana, Rajasree, Gummadi, Relangi, Ramana Reddy, Chalam, Allu Ramalingaiah, Suryakantam, Vaasanti, Hemalatha, Pushpa Kumari
Crew:
Director: K. Viswanath
Producer: D. Madhusudhana Rao
Written by: Gollapudi Maruthi Rao, Bhamidipati Radhakrishna (dialogues)
Music Director: Saluri Rajeswara Rao
Cinematography: P. S. Selvaraj
Edited by: M.S. Mani
Story : #YaddanapudiSulochanaRani
Release Date: 1965

Кино

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 207   
@dramabhaskar9617
@dramabhaskar9617 8 лет назад
కలాతపస్వ్వి శ్రీ విశ్వనాథ్ గారి మొదటి సినిమా ( దర్శకుడు గా ) శ్రీ ఆదుర్తి సుబ్బా రావు గారికి సహాయకుడు గా పనిచేసేరు , గురుని మించిన శిష్యుడు అనవచ్చుఅలా అనడం గురువు గారికి కుడా గౌరవరం అయితేనే లేకపోతే ఇద్దరు ఇద్దరే అనుకోవడం ఇద్దరినీ మనం గౌరవం ఇచ్చినట్టే
@baburaoimandi6667
@baburaoimandi6667 8 лет назад
T
@kattepogusudhakar7663
@kattepogusudhakar7663 6 лет назад
D Rama Bhaskar 7
@krishnappakrishnappa238
@krishnappakrishnappa238 4 года назад
@@baburaoimandi6667 8 M8
@punyalaxmipulasani2573
@punyalaxmipulasani2573 4 года назад
Krishnappa Krishnappa “
@santhu6853
@santhu6853 4 года назад
Gud) I)8351 83418967 8341886710 olm blll 1wa I
@udayabhaskar50
@udayabhaskar50 3 года назад
మనసుకింపెయినాపాటలు వింటుంటే మనసు ఎగిరెగిరి గంతులు వేస్తుంది. మెలోడియస్ పాటలు, మ్యూజిక్.
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 года назад
మన తెలుగు పాత సినిమాలు మన ఆనందానికి టానిక్ లాంటివి మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి మన సంస్కృతికి. ఆదం పట్టేలావుంటాయి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gangadharedge9954
@gangadharedge9954 3 года назад
Yes
@swethak7567
@swethak7567 Год назад
సంశుకృతి కాదు సంస్కృతి
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 Год назад
@@swethak7567 సారీ మేడం గారు మీరు. తెలుగు టీచర్ రా. మేడం. ఇంత కరెక్టుగా చెప్పారు నేను 6క్లాస్. మేడం. అందుకే అంతగా. వత్తులు తెలివండి. మేము బెంగుళూరు లో వుంటామూ. కనుక. తెలుగు మీద అంత. పట్టు లేదండీ. క్షమించండి మేడం గారు. నాకు తెలుగు అంటే. ప్రాణం
@swethak7567
@swethak7567 Год назад
@@kondaiahmaddu9511 ఓ అలాగ .నాకు తెలుగు అంటే ఇష్టం.నేను తెలుగు మిడియం లోనే చదువుతా అండి..
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 Год назад
@@swethak7567 ఏం చదువుతున్నారు స్వేతగారు
@vsssarma
@vsssarma 9 месяцев назад
Beautiful memorable melodious songs of Saluri Rajeswara Rao garu.
@srinivasgangavarapu9556
@srinivasgangavarapu9556 6 месяцев назад
సినిమా చాలా బాగుంది కే విశ్వనాధ్ గారి సినిమాలలో అల్లూరి రామలింగయ్య గారికి మంచి పాత్రలు ఇస్తాడు డైరెక్టర్ గారు
@kumudhapravallikaindranimu5464
అప్పటి సినిమాల్లో మాటతీరు చాలా చక్కగా వుంటుంది.
@prasanthkallay3418
@prasanthkallay3418 Год назад
Excellent movie. Kanchana acted very well in this movie.
@swarnagowri6047
@swarnagowri6047 6 месяцев назад
👏👏👏👏👏అప్పటి ప్రేక్షకులతో పాటు ,యిప్పటి చప్పట్లు కూడా అందుకోండి, నాగేశ్వర రావు గారు , ఘంట సాల గారు. మీరు ఏ లోకంలో వున్నా మా హృదయాంజలి. 🙏🌺🙏🙏🙏🙏
@allaramakrishna
@allaramakrishna 3 года назад
కాంచన తొలి ప్రయత్నం -పరిచయం💐
@lallipops6544
@lallipops6544 4 года назад
అప్పట్లోనే ఎంత అడ్వాన్స్ గా అలోచించి తీశారు.. గురువుగారికి తగ్గ శిష్యుడు.. విశ్వనాధ్ గారు.. జయహో ఇద్దరికీ
@MadhuGoud888
@MadhuGoud888 3 года назад
What a incredible expression from kanchana Garu at 01:33:45
@aksharabhuvanam
@aksharabhuvanam 4 года назад
నాగేశ్వరరావుగారి యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్ తరువాత రోజుల్లో కంటే బావుంది.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 года назад
ఆత్మ గౌరవం.ఏ ఎన్ ఆర్ .నటించిన చిత్రము.సూపర్ మూవీ.
@narasiimmharao2994
@narasiimmharao2994 4 года назад
Musical Hit. The movie was the directorial debut of Kalathapaswi Sri K.Viswanath garu. This movie won the Nandi Award for best feature film in those days.Movie awesome.👍👍👍👍👍
@ramkin8871
@ramkin8871 Год назад
Legendary director of K VISWANAD garu 🎉
@prasannakumar8144
@prasannakumar8144 5 лет назад
Wonderful, excellent dialogues by bhamidipati, melodious tunes by saluri, innocence expressions n dialogues by Kanchana, I like one and all in this film
@MuscleMadiga-yz3yv
@MuscleMadiga-yz3yv Год назад
Super movie: పువ్వు పుట్టగానే పరిమళించింది అనడానికి మొదటి సినిమానే మచ్చుతునక!w/b కాలంలోనే కళాతపస్వి అద్భుత కళాఖండాన్ని కళామతల్లికి అంకితమిచ్చాడు....మజిల్ మాదిగ
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 3 года назад
100 times choochi untanu... Excellent movie...
@anuradhadanday9382
@anuradhadanday9382 4 года назад
Alluramalingaiah super actor great person
@gangadharedge9954
@gangadharedge9954 3 года назад
Fantastic move
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 года назад
సూపర్ మూవీ.విశ్వనాథ్ గారి మొదటి సినీమా.
@Kirakkiranstyle
@Kirakkiranstyle 4 года назад
Super movie , love, friendship , comedy, ప్రతి ఒక్కరు జీవం పోశారు చిరస్తాయి గా నిల్చుంటుంది
@vamshikrishna2384
@vamshikrishna2384 5 лет назад
Kanchana Garu My Favourite of All Time
@prasadpagotipagotiprasad2701
@prasadpagotipagotiprasad2701 2 месяца назад
గుమ్మడి జీవితం చాలా మందికి ఈనాటికి దగ్గర గా ఉంటుంది
@gs1880
@gs1880 3 года назад
Rajasri and And super pair. All heros suitable for Rajasri super dance and beauty queen
@billakantivenugopal1444
@billakantivenugopal1444 3 года назад
Chala Chala athmeeyanga undi movie......I enjoyed alot
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 2 года назад
ఆ త్మ గౌ రవం / సెల్ఫ్ రెస్పెక్ట్/ఇది సులభం కదా/మరి తెలుగు మా ట్ల డా లంటే సులభం/ఇంగ్లీషులో కి ట్రాంసి లే టు చెయదము ఛా లా కా లం నెర్చు కోవాలి/అవసరమా మనకు/మన భాష మనకు సులభం/
@ladevaishnavi6943
@ladevaishnavi6943 3 года назад
Sulochana gari navala aadharanga teesina movie idi kada... entho bagundi
@veerakumahrz
@veerakumahrz 3 года назад
What a story,,KV gaaru,, assalu meeku ee storys brain lo ela vastai,, inni movies appude chupincharu,,great meeru balachander iddaru iddare
@RealRandomVideos
@RealRandomVideos Год назад
This is based on novel of yaddanapudi sulochana.
@MadhuGoud888
@MadhuGoud888 3 года назад
Asalu aa generation heroins ndku antha andam ga puttali 🤔🤔🤔🤔
@nsomasekhar5923
@nsomasekhar5923 5 лет назад
Kanchana garu all time faveret for me I am big fan of kanchana garu she is very beautiful.
@allaramakrishna
@allaramakrishna 3 года назад
మంచి సినిమా👌👍💐🙏
@CreativeVinay
@CreativeVinay 8 лет назад
ee adbutamaina songs anni ee cinema lo vaa... excellent songs
@raihanabegam8884
@raihanabegam8884 3 года назад
Very good movie 😄😀😃😭
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 2 года назад
ఎవరి భాష వాళ్ళకు సులభం/అనవసరమయిన భాష లు యెందుకు/
@govardhanp1218
@govardhanp1218 3 года назад
Wonderful script and direction
@ganeshchitti2412
@ganeshchitti2412 6 лет назад
బాగుంది తప్పనిసరిగా చూడండి
@pattabhimaruri5727
@pattabhimaruri5727 5 лет назад
Excellent movie.
@alurumahammadshafi2209
@alurumahammadshafi2209 3 года назад
గుడ్ మూవీ
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 2 года назад
ధర్షకుదు హీరో హీరొఇన్ మాత్రమే చాలధు సినిమాకి/
@venkateshvemuri6035
@venkateshvemuri6035 10 лет назад
Legendary Actors Legendary Picture..........Hats Off To ALLLLLLLLLL.
@nagiripatichandraiahchandr7396
@nagiripatichandraiahchandr7396 4 года назад
తెలుగు వన్ మీడియాకి వంధనం మంచిసినిమాలు ప్రసారం చేస్తారు
@talatamnageswararao6459
@talatamnageswararao6459 2 года назад
Excellent movie very nice and very good movie old is gold
@cr-bg8hf
@cr-bg8hf Год назад
Old is gold
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 3 года назад
Prathi character excellent 🙏🙏🙏
@anuradhaerukumbattu9425
@anuradhaerukumbattu9425 2 года назад
childrence day lo this type of song play chesthe baguntundhi.banduvulu,peddalu,snehithulu,and sreyobilasulu evaru evaru ani thelipe laa undi chinna pillala song.
@YesaiahIkkurthi
@YesaiahIkkurthi 28 дней назад
Old is gold.
@srinivasrao88888
@srinivasrao88888 Год назад
Savitri amma 🙏🏻
@sravanivijji4844
@sravanivijji4844 7 лет назад
chala chala istam
@namburinagaseshu137
@namburinagaseshu137 2 года назад
మరి చలం గారికి పెళ్లి ఎవరితో అయినట్లు నిన్ను నేను ప్రేమించలేదు కదా అన్నదా గీత మరి సరే అన్ని సినిమాలలో లాగా గ్రూప్ ఫొటో లేదు దీంట్లో హీరోలాగ ధైర్యం ఎవరికీ లేదు ఏమిటో రేలంగికి గుమ్మడి తల ఊపాడు సూర్యకాంతం కు రేలంగి వంగాడు కానీ బలే సందేశాత్మకంగా ఉంది లే సినిమా
@balasubbramanyambalu4948
@balasubbramanyambalu4948 5 лет назад
Chala bagunnadhi movie
@sirishagodina2527
@sirishagodina2527 4 года назад
Suryakantam Gary z gr8 actress!!
@psivaramaiah761
@psivaramaiah761 Год назад
Excellent cinema
@rajeshsunkari6060
@rajeshsunkari6060 8 лет назад
family and sentiment movie ................great full director k vishnath
@lakshmikrishna6565
@lakshmikrishna6565 7 лет назад
Rajesh Sunn kari & the . follow ,h
@madalamukesh5197
@madalamukesh5197 4 года назад
Wonderful excellent movie I like kanchanna
@venupokala6814
@venupokala6814 11 лет назад
imenjoyed a lot. good story. old is gold.
@bommaliramkumar3069
@bommaliramkumar3069 28 дней назад
2024 September lo chustunnavallu oka like
@durgabhavani6143
@durgabhavani6143 Год назад
First movie of India's greatest director after Mani Ratnam Sir .... RIP K Vishwanath Sir 2.2.2023 nenu telugu state nundi message chesthunnanu
@pspk70
@pspk70 Год назад
After Mani Ratnam sir ?? Are you sure 🤔
@durgabhavani6143
@durgabhavani6143 Год назад
@@pspk70 i like both a lot but in my opinion mani sir movies impress me little more
@pspk70
@pspk70 Год назад
@@durgabhavani6143 ok :-)
@prasadpagotipagotiprasad2701
@prasadpagotipagotiprasad2701 2 месяца назад
రానని రాలేనని పాట ఆధ్బతం అల్లురామలింగయ్య గారి నటన కేక
@ప్రస్థానం
అంతా బాగుంది కానీ అక్క కూతురితో మేనమామకు పెళ్లి చేయడమే వైపరీత్యం అక్క కూతురిని అక్క కూతురుగా కాకుండా మేనత్త కూతురు గానో మేనమామ కూతురు గానో ఉండినట్టు కథను మార్చి ఉంటే బాగుండేది. అక్క కూతురుని పెళ్లి చేసుకోవడం అనే సంప్రదాయ వైపరీత్యం ప్రాచీన హిందూ సమాజంలో లేదు ... మధ్యలో ఎందుకు వచ్చిందో ఏమో?? అక్క కూతురు అయినా అన్న కూతురు అయినా కూతురితో సమానమే నన్నది స తార్కికమైన విశ్వాసం భారత్ మాతాకీ జయ్
@Knl86-10
@Knl86-10 Год назад
అప్పట్లో.. అంటే కొన్ని దశాబ్దాల క్రితం.. అక్క కూతురిని మేనమామ చేసుకొనే సంప్రదాయం ఆంధ్రా ఏరియాలో ఉండేది. అందుకు కొన్ని కారణాలు..ఆస్తులు విడిపోకుండా, వేరేవారికి పోకుండా ఉంచుకోవడం కోసం, ఇల్లరికం, కూతురు అదే ఊరిలో ఉంటుందని..ఇలాంటివి. ఐతే, సైన్స్ పరంగా ఆ బంధుత్వంలో పుట్టే పిల్లలు వైకల్యాలకు గురి అవుతుండడంతో క్రమేపీ ఆ సంప్రదాయం బాగా తగ్గుముఖం పట్టింది.
@umaranikosuri1005
@umaranikosuri1005 6 лет назад
Good movie, please continue sharing this kind movie..
@teluguone
@teluguone 6 лет назад
yaa ok Sure.....Subscribe to our Channel to see more
@dsridhar8578
@dsridhar8578 5 лет назад
Xlent movie
@krishnaprasadvavilikolanu873
@krishnaprasadvavilikolanu873 3 года назад
The songs of this movie are quite nice.
@samayravi1
@samayravi1 11 лет назад
the old and good moral values in the movie always guidebus thru a right path .. \
@chirupakarajashekhar7101
@chirupakarajashekhar7101 2 года назад
"బ్రతుకు తెరువు చిత్రం" ఈ youtube లో పెట్టగలరని నా మనవి.
@jyothim736
@jyothim736 Год назад
E novel adharam ga vachchindi.
@ridhichelikani3230
@ridhichelikani3230 5 лет назад
Goodmovie
@ksrao5779
@ksrao5779 4 года назад
Excellent movie
@appalabhakthulaayyanna7008
@appalabhakthulaayyanna7008 6 лет назад
I LIKE VERY MUCH
@munikumar705
@munikumar705 4 года назад
Hi sir
@srinivasaraohanumanthavajj7498
Good movie....Kanchana Action super
@palakodetivenkataramadevi4895
@palakodetivenkataramadevi4895 2 года назад
Nice picture 👌
@subrahmanyamc7128
@subrahmanyamc7128 Год назад
I likeone and all in this film.
@veerakumahrz
@veerakumahrz 3 года назад
Assalyna prema ante tyagame antu aa tyaganiki viluva ichi prema ante idi ani preminchina vanni nijamyna premikula kosam tyagam cheyadame nijamyna prema,,great 2 minutes lo inta story direction chesina KV garu great,,
@nagarajmreddy878
@nagarajmreddy878 4 года назад
Good movie.
@ravikumaarchepuri
@ravikumaarchepuri 12 лет назад
ALWAYS N FOREVER OLD IS GOLD
@sunandmabbula3556
@sunandmabbula3556 3 года назад
Suryakantam means trouble. Her nick name is Surekaram. Sunand from the U.S.A.
@SANTHOSHSANTHOSH-ol9zr
@SANTHOSHSANTHOSH-ol9zr 6 лет назад
one of my favourite movie hats of to k viswanadh garu
@sriganeshmobiles891
@sriganeshmobiles891 7 лет назад
so nice
@pratapreddyvinta4307
@pratapreddyvinta4307 8 лет назад
nice movie
@rajamohan74
@rajamohan74 2 года назад
Veyktigataviluvalupempondinchukogala amoghamaina moovei
@lakshmiprasanna1671
@lakshmiprasanna1671 9 лет назад
VERY GOOD MOVIE
@Lucifer-jl9vh
@Lucifer-jl9vh 9 лет назад
Excellent Movie
@kaushalone8439
@kaushalone8439 4 года назад
I really surprise why a talented actress Vasanthi agreed for this role
@varalakshmidv4563
@varalakshmidv4563 4 года назад
Nice.movie.
@lasyakanna2128
@lasyakanna2128 6 лет назад
మంచి సినిమా తప్పక చూడండి ....
@jeeveshrao8221
@jeeveshrao8221 Год назад
Unbelieble k.vishwanath directed such s social film
@varmavalluri1233
@varmavalluri1233 Год назад
Excellent movie. 22-3-2023👀
@LakshmiMandalik
@LakshmiMandalik Год назад
NafvaratSongsnicemove❤oldisgold🎉🎉🎉🎉🎉
@sugunammad5077
@sugunammad5077 2 года назад
👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@asheeshkalluru3444
@asheeshkalluru3444 7 лет назад
Good family entertainer
@jaganvangala4175
@jaganvangala4175 10 лет назад
old is gold
@saikehasen9792
@saikehasen9792 5 лет назад
Jagan Vangala
@vijaybaskar.kollojuvijikol4424
@vijaybaskar.kollojuvijikol4424 4 года назад
Nice
@nagarajmreddy878
@nagarajmreddy878 3 года назад
Dislike ఎందుకో🙄. మంచి సినిమా కదా.
@mallikarjunagovindugari5928
@mallikarjunagovindugari5928 3 года назад
Yedavalu anthey
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 2 года назад
మీ భాష ఏ డి బాబూ/నా ఖర్మ/మీ ప్రారబ్ధమ్/
@shankarkumbha9644
@shankarkumbha9644 6 лет назад
Every green movie Old is old
@kamaladayyala1144
@kamaladayyala1144 4 года назад
Shankar kumbha bgggggggggffzxvg Lygkgcbcvdddddnnmm
@KB-vp4hi
@KB-vp4hi 7 лет назад
so supar
@jayanthreddyvallem4459
@jayanthreddyvallem4459 2 года назад
Movie chustunantha sepu tension pergipotundi...vammo English movies kuda panikiravu
@kiranmayideekshitula6920
@kiranmayideekshitula6920 8 лет назад
excellent movie.
@rayanuthalavijayakumar342
@rayanuthalavijayakumar342 7 лет назад
kiranmayi deekshgv itula
@jalachandu4482
@jalachandu4482 7 лет назад
kiranmayi deekshitula ilavelupuanrmove.
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 2 года назад
విస్వనాథ్/విశ్వ నాథ్/తేడా వున్న దా లేదా/అర్థం ఏమిటో/విశ్వం/నాథ్/
@PavanKumar-hm4lt
@PavanKumar-hm4lt 11 лет назад
old is gold of universe
@Latha_TeluguAdabidda
@Latha_TeluguAdabidda 6 лет назад
Pavan Kumar v g. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-2GjSPs5xUwk.html
Далее
🎙Пою РЕТРО Песни💃
3:05:57
Просмотров 1,3 млн
ОВР Шоу:  Семейные понты  @ovrshow_tnt
07:21
Women’s Free Kicks + Men’s 😳🚀
00:20
Просмотров 1,2 млн
Kulagothralu Telugu Full Movie
2:39:22
Просмотров 874 тыс.
ВОТ ЭТО МАКИЯЖ😂
0:56
Просмотров 3,8 млн