2019 ఫిబ్రవరి 27న బాలాకోట్ ప్రాంతంలో భారత్ చేసిన వైమానిక దాడి అనంతరం అభినందన్ వర్ధమాన్ నడుపుతున్న యుద్ధ విమానం పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లో పడిపోయింది. ఆ విమానం పడిపోవడాన్ని ప్రత్యక్షంగా చూసినవారు అప్పుడేం జరిగిందో బీబీసీకి వివరించారు.
#AbhinandanVarthaman #IndianAirForce #balakotairstrike
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
28 сен 2024