Тёмный

Abhinandana Movie Songs | Edhuta Neeve Video Song | Karthik, Sobhana 

TeluguOne
Подписаться 11 млн
Просмотров 7 млн
50% 1

Edhuta Neeve Video Song From “Abhinandana Movie” Starring Karthik Muthuraman, Shobana and Sarath Babu. Abhinandana Film Directed by Ashok Kumar and Produced by G. Babu. Music Composed by Ilayaraja.

Опубликовано:

 

26 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,9 тыс.   
@vreddy2011
@vreddy2011 2 года назад
10 సంవత్సరాల క్రితం ఉన్న నా ప్రేమ గుర్తు మళ్ళీ ఫీల్ అయ్యాను..నాకు పెళ్లయింది తనకి పెళ్లైంది పిల్లలు ఉన్నారు..కానీ నేను కచ్చితంగా గా చెప్తాను ఇప్పటి కి ఎప్పటికీ నేను తన మనుసులో తాను నా మనుసులో ఉంది... బాధ్యతలు కుటుంబం సమాజం ఇవన్నీ మమ్మన్లి దూరం చేసాయి కానీ మా మనసుని చేయలేవు... ఇప్పటికీ తన పేరు తలువని రోజు ఉండదు తన పుట్టిన రోజుకి ఈరోజు నేను గుడికి వెళ్తాను ... నా పిల్లలకి తన పేరు కలిసేలా పేరు పెట్టుకున్న.. కానీ నా భార్య అంటే కూడా నాకు ప్రాణం నాకు heal అవ్వడానికి మోరల్ సపోర్ట్ ఇచ్చింది... తను ఎప్పటికీ సంతోషం గా ఉండాలి.. 🙏
@sivakumar-fg1ji
@sivakumar-fg1ji 2 года назад
True'lover
@KrishnaKrishna-kh4su
@KrishnaKrishna-kh4su 2 года назад
Ih
@kranthiyoutubechannelponno681
@kranthiyoutubechannelponno681 2 года назад
My life same to you brother
@kranthikumargara3064
@kranthikumargara3064 2 года назад
స్వచమైన ప్రేమ గురించి గొప్పగా చెప్పారు.
@vinodnaidu4663
@vinodnaidu4663 2 года назад
Nuvu Super Bro
@bhaskark4861
@bhaskark4861 2 месяца назад
కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు పిచ్చి వాడ్ని కానీదు కలలకు భయపడి పోయాను నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను స్వప్నాలైతే క్షణికాలేగా సత్యాలన్నీ నరకాలేగా స్వప్నం సత్యం ఐతే వింత సత్యం స్వప్నం అయ్యేదుందా .... wonderful words ...🙏🙏 ఆత్రేయ గారు మీకు శతకోటి వందనాలు అండి...🙏🙏 మరుపే తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం గాయాన్నైనా మాననీవు హృదయాన్నైనా వీడిపోవు... ప్రేమలోని బాధని వర్ణించలేము అందుకే ఈ పాట అలాగే ప్రేమ కోసం తపించే ప్రతి ఒక్క హృదయానికి కోటి వందనాలు ... ప్రేమలేని జీవితం ఎంతో నరకం .. ఇది లవ్ హార్ట్ బ్రేక్ కానీ నా లాంటి భగ్నప్రేమికులకు ఇది కాస్త మనశ్శాంతి అని ఆశిస్తున్న...
@RaviKumar-iy8jc
@RaviKumar-iy8jc 3 года назад
ప్రేమలో ఓడిపోయినప్పుడు ప్రపంచంలో ఉన్న బరువునంత నేనె మోస్తున్నాన అనే ఫీలింగ్ నా గుండెను ఎవరో బల వంతంగా చీల్చి తీసుకెళ్లి పోయారా అని అనిపిస్తుది ప్రేమించిన అమ్మాయి పక్కన కూర్చుంటే ప్రపంచాన్ని జయించి నంతగా ఉంటది ప్రేమ కోసమై పరితపించే ప్రతి యొక్క హృదయానికి నా శత కోటి వందనాలు
@kushaalinambala4456
@kushaalinambala4456 2 года назад
Thanks sir same feeling here...20yrs nuchi ee badha. Ee song nanu enka badha pedtundi kani vena leka unda leka potunnaa...
@satishpanchakarla6485
@satishpanchakarla6485 2 года назад
Heaet breaking words bro
@padmavathisajjanapu176
@padmavathisajjanapu176 2 года назад
padma suresh memu anthe bro
@arvind5847
@arvind5847 2 года назад
@@kushaalinambala4456 no need to worry brother because you love her unconditionally without seeing her 1) beauty 2) money 3) mistakes . Your love is true but person may not
@naga96661
@naga96661 2 года назад
Thank you sir (brother)
@youthvlogsofficial
@youthvlogsofficial 5 лет назад
ప్రేమలోని బాధను వర్ణించలేము అందుకు నిదర్శనం ఈ పాట ఏమంటారు మిత్రులారా ?
@shaikmunwar7105
@shaikmunwar7105 3 года назад
Yes
@devararavi4602
@devararavi4602 3 года назад
Yes
@karunakumari6440
@karunakumari6440 3 года назад
Yes
@shantigruhalakshmi3361
@shantigruhalakshmi3361 2 года назад
Yes
@sujathak296
@sujathak296 2 года назад
అక్షర సత్యం
@garudasekhar3557
@garudasekhar3557 4 года назад
ప్రేమలో ఓడిపోయిన వాళ్లకు మాత్రమే ఈ పాట లోతెంతో అర్థమవుతుంది
@sowjanyalucky4815
@sowjanyalucky4815 3 года назад
Yeah bro 🥺🥺
@psravani3960
@psravani3960 3 года назад
Yes
@anisettisiva2283
@anisettisiva2283 3 года назад
Super anna
@kshatriyarajsiri6891
@kshatriyarajsiri6891 3 года назад
Yes bro😭
@kamaladevi1456
@kamaladevi1456 3 года назад
Premalo vodipovadam undadu bro... Just preminchadam matrame untundi..vallani jeevitham lo gelipinchadame untundi Vadileddam ..kastame ..inkem cheyagalam? Premincham kada mari..
@sivaprasad7984
@sivaprasad7984 4 года назад
ప్రేమించి మరచి పోయిన ఈ మూవీ లో సాంగ్స్ వింటే మళ్ళీ పాత జ్ఞాపకాలు వస్తాయి ఐ లవ్ అత్రేయ ఐ లవ్ బాలు గారు ఐ లవ్ ఇళ్ళయారజా గారు మిస్ యూ బాలు గారు 😔😔😭😭
@satyannarayanagiduturi4666
@satyannarayanagiduturi4666 3 года назад
Hi sir
@sivaprasad7984
@sivaprasad7984 2 года назад
@@satyannarayanagiduturi4666 Hii
@vaalarivan_p
@vaalarivan_p 3 месяца назад
Meeku etla 93 subs ocha?
@satyasuresh7437
@satyasuresh7437 4 года назад
ప్రేమలో ఓడిపోతే చాలా బాధ. ఆత్రేయగారు మనసుపెట్టి రాస్తే బాలుగారు జీవం పోస్తే కార్తీక్ ప్రాణం పోసాడు.
@FhyFghb
@FhyFghb 2 года назад
Ilayaraja
@ksudha7093
@ksudha7093 2 года назад
90 % credit goes to Illairaja Garu
@nativims
@nativims 2 года назад
Ilayaraja upri poseydu
@josephrajuNaveena
@josephrajuNaveena Год назад
@@nativims ఒంటరి తనం చాలా నేర్పిస్తుంది
@tentuarunakumari5166
@tentuarunakumari5166 Год назад
Yes
@tejavikramchalamala6547
@tejavikramchalamala6547 Год назад
🌺🌺🌺పల్లవి🌺🌺🌺 ఎదుటా నీవే ఎదలోనా నీవే ఎదుటా నీవే ఎదలోనా నీవే ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే ఎదుటా నీవే ఎదలోనా నీవే 🌺🌺🌺చరణం:1🌺🌺🌺 మరుపే తెలియని నా హృదయం తెలిసీ వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం మరుపే తెలియని నా హృదయం తెలిసీ వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం గాయాన్నైనా మాననీవు హృదయాన్నైనా వీడిపోవు కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు పిచ్చి వాడ్ని కానీదు అహహహ ఒహొహొహో ఉహుహుహు ఎదుటా నీవే ఎదలోనా నీవే ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే ఎదుటా నీవే ఎదలోనా నీవే 🌺🌺🌺చరణం:2🌺🌺🌺 కలలకు భయపడి పోయాను నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను కలలకు భయపడి పోయాను నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను స్వప్నాలైతే క్షణికాలేగా సత్యాలన్ని నరకాలేగా స్వప్నం సత్యమైతే వింత సత్యం స్వప్నమయ్యేదుందా ప్రేమకింత బలముందా అహహహ ఒహొహొహో ఉహుహుహు ఎదుటా నీవే ఎదలోనా నీవే ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే
@PettlaPraveen
@PettlaPraveen 8 дней назад
Praveeh😢💘💋🌺🌺🌷
@nimminimmi7023
@nimminimmi7023 6 лет назад
💅"మరుపే తెలియని నా హృదయం తెలిసీ వలచుట తొలి నేరం. అందుకె ఈ గాయం"✍️🙏🙏🙏🙏🙏🙏🙏🙏"నిజంగానే హృదయంలోని మనోభావాలను పాటలుగా మలిచిన ఆత్రేయ గారూ అందరి హృదయాలలో ను మరిచిపోలేని వారే🙏🙏🙏🙏🙏సదా వారికి వారే సాటి.✍️
@ChandraSekhar-vx7oc
@ChandraSekhar-vx7oc 5 лет назад
Supar
@venkateshramisetti45
@venkateshramisetti45 4 года назад
What a lyrics ❤️💜💚💙
@sumanakula9768
@sumanakula9768 3 года назад
Super
@sujathak296
@sujathak296 3 года назад
మంచి కామెంట్ ఇచ్చారు...
@vvldఅదే
@vvldఅదే 2 месяца назад
self inflected injury....దూలెక్కి గోక్కోవడం మాత్రం కాదు...అది కామం.
@kranthikumargara3064
@kranthikumargara3064 2 года назад
ప్రేమ కంటే గొప్పది ఊహా. ఊహ ని అక్షరం లో చెప్పిన ఆత్రేయ గారి తెలుగు భాషా జ్ఞానానికి శతకోటి వందనాలు.
@manikumari9420
@manikumari9420 5 лет назад
మనస్ఫూర్తిగా ప్రేమించిన వాళ్ళు దూరమైతే ఎంత బాధగా ఉంటుందో అది అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది ఈ పాట వాళ్ళందరికీ అంకితం ఆ బాధ ఏంటో నేను పడుకున్నాను వాట్సాప్ సాంగ్
@fareedmohammad4466
@fareedmohammad4466 Год назад
మనిషి కి మాత్రమే మరణం ,మనసు అజరమరం ,కాలం గతించినా కనుమరుగు లేని భావన ప్రేమ ,ఆ ప్రేమ ను పొందని వారు ఎదలో బాధను కనులలో కన్నీరు ని దాచి పేదల పై చిరునవ్వుని నిలుపుకొని సాగిపోయే దారిలో ఆగిపోని ప్రణయగీతమే ఈ గీతం.....ఎన్నో స్వచ్ఛమైన ప్రేమకథలు ముగింపులేక కలగమనంలో కనుమరుగు అయిపోయాయి....
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 3 года назад
మనసుతో మొదలైన ప్రేమ మరణం వరకు ముగియదు కదా... ఎదురు నిలిచిన దేవత ఎదను వీడదు కదా... కలలు కన్న బంధం కడతేరువరకు కట్టుబడును కదా... మరణమైనను మరుజన్మకు ప్రయాణమే కదా ప్రేమ... ✍️ చలమారెడ్డి 🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶
@cutekissbabuchannel7418
@cutekissbabuchannel7418 2 года назад
Yes sir 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@kumarsetty2960
@kumarsetty2960 Год назад
Wow
@vinaykumar-hc6sj
@vinaykumar-hc6sj Год назад
అక్షరాలు అందంగా మారాలంటే అర్థం చేసుకోవడం కాదు అనుభూతి పొందేతెనే సాధ్యం కదా...మీ మాటలు చాలా బాగున్నాయి మీలో మంచి కవి ఉన్నారు సార్
@salma121
@salma121 Год назад
So nice poetry
@pitlasubbarayudu3187
@pitlasubbarayudu3187 8 месяцев назад
Suprr bro
@MaheshPGDHHM
@MaheshPGDHHM 3 месяца назад
The best breakup song ever eduta neeve from abhinandana. The best love song ever ekkada unna song from nuvve kavali.
@perfectclikskiran4861
@perfectclikskiran4861 2 года назад
మరుపే ఎరుగని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం . గాయాన్నైనా మాననీవు హృదయాన్నైనా వీడి పోవు . కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు. పిచ్చి వాణ్ణి కానీదు... నిజంగా ప్రేమించి ఆ ప్రేమని పొందని వాళ్లకు అంటే నా లాంటి వాళ్ళకి ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తోంది... చనిపోలేం సంతోషంగా బ్రతకలేo అలా అని వాళ్ళని మర్చిపోనులేము జీవితం మొత్తము ఆ బాధని భరించడం తప్ప ఏమీ చేయలేము
@arjunareddythamalampudi6232
@arjunareddythamalampudi6232 6 лет назад
ప్రేమలోఓడి పోవడం కన్న చనిపోవడంమంచిది ప్రేమలేనిజీవితం రోజునరకం. కళలకుబయపడిపోయాను.నిదురకుదూరం అ య్యను.వేదనపడ్డాను కాలం నాకు సాయం రాదు మరణము నన్ను చేరనీదు పిచ్చి వాణ్ణి కానీదు కలలకు బయపడి పోయాను నిధురకి దూరం అయ్యాను వెధన పడ్డానుతెలుగు చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోయే పాట. నిజంగా ఇలాంటి పాటలు రాసిన వాళ్ళ హృదయం ఎంతో విశాలమైనది .. మీరు ఎక్కడ ఉన్న బాగుండాలి ... చాలా సూపర్ సాంగ్ .రచయిత కి శతకోటి వందనాలు మంచి సాహిత్యం, సంగీతం గల చక్కటి పాట. ఇళయరాజా గార్కి దన్యవాదములు--- సంగీతప్రియుల గుండెల్లో సుస్థిరస్థానం పరుచుకున్న పాట అర్జునరెడ్డి మాచవరం..... 9949938146.
@arjunareddythamalampudi6232
@arjunareddythamalampudi6232 5 лет назад
నా అభిప్రాయంతో ఏకీభవించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను
@challavenkatasharma176
@challavenkatasharma176 5 лет назад
Nice
@creatorscall6626
@creatorscall6626 5 лет назад
nice
@venkateswarlugummadilli4003
@venkateswarlugummadilli4003 4 года назад
great anna.................ippatki illati goppa valu unnanduku
@arjunareddythamalampudi6232
@arjunareddythamalampudi6232 4 года назад
@@venkateswarlugummadilli4003 నా అభిప్రాయంతో ఏకీభవించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను
@mistery4437
@mistery4437 8 лет назад
మనసు కవి ఆత్రేయ మనోహరమైన కవితా ప్రతిభకు ఈ చిత్రంలోని అన్ని పాటలు తార్కాణం. చిట్టి చిట్టి పదాలతో కొండంత అర్ధం.
@nagasrinivas8143
@nagasrinivas8143 6 лет назад
నాలాంటి భగ్నప్రేమికులకు ఇవే కాస్త మనశ్శాంతి.
@vasutadikonda7667
@vasutadikonda7667 6 лет назад
Nice song
@srinivasraja9979
@srinivasraja9979 5 лет назад
Yes brother 😢
@vijayyasa7636
@vijayyasa7636 5 лет назад
Me too brother as pain anubhavinche vaarike telustundi
@bheemull
@bheemull 5 лет назад
Yes Anna
@SuryaPrakash-gq7qo
@SuryaPrakash-gq7qo 5 лет назад
S bro
@hinduunity8016
@hinduunity8016 2 года назад
నా హృదయాన్ని తాకి నా ప్రేమికురాలు నాకు ఎప్పుడు గుర్తొస్తోంది ఈ పాట వింటోంటే, బాధ సంతోషం కలుగుతాయి. ఎందుకంటే ఇది నా పాట.
@sravankumar-vs5qs
@sravankumar-vs5qs 6 лет назад
ఈ పాటలో అఘాతమైన ఒక ప్రేమ ,,నన్ను వందల సార్లు కన్నీటి తో ముద్దాడింది...
@anumaddineni9525
@anumaddineni9525 5 лет назад
Yes Boss
@arjunpeter9614
@arjunpeter9614 4 года назад
Same bro
@nagasarianji8166
@nagasarianji8166 4 года назад
S nannu kuda
@nageswararaopallapati5093
@nageswararaopallapati5093 4 года назад
Soo kute
@suryareddyreddy8908
@suryareddyreddy8908 4 года назад
Y bro
@vasuammuvasuammu3141
@vasuammuvasuammu3141 5 лет назад
ఒకాని ఒకప్పుడు ఈ సాంగ్స్ సూపర్ ....ఇప్పుడుకూడా హార్ట్ టచింగ్ చేస్తుంది ఈ మూవీ పాటలు .......excelentttttt
@sivaprasad7984
@sivaprasad7984 4 года назад
బాలు చని పోయాక వినే వాళ్ళు ఎవరు అయిన ఉన్నారా మిస్ యూ బాలు గారు 😭😭😭
@anumanu5762
@anumanu5762 3 года назад
Nenu
@sivaprasad7984
@sivaprasad7984 3 года назад
Nuve ok
@mokshithmenapati1223
@mokshithmenapati1223 3 года назад
Rip Balu gaaru
@sivaprasad7984
@sivaprasad7984 3 года назад
@@mokshithmenapati1223 😭
@MsRockgill
@MsRockgill 3 года назад
Dongamunda karona...mana balu garibi teeskellindi....aaa mahanubhavudu eppudu tana patallo mana gundello untaru bro
@takkaridonga9563
@takkaridonga9563 2 года назад
ఇళయరాజా గారి మ్యూజిక్ కి బాలు గారి వాయిస్..ఎన్నిసార్లు విన్నా తనివితీరదు..I LOVE S.P.BALU Sir..
@nalini1453
@nalini1453 6 лет назад
ఇలాంటి పాటలు నిజంగా మనసునుండి వెలువడిన భావాలకు ప్రతిబింబాలు. గ్రేట్ సాంగ్ ,గ్రేట్ లవ్
@gbaburaoreedy6812
@gbaburaoreedy6812 3 года назад
బాలు గార్ని మరువలేము 🙏ఈ పాటలను వదలేము🙏మనసున్న మనిషి కి👍ఈపాటలు మంచి ఊరట కలిగిస్తాయి 🌉💐🎵🎵🎤🎶
@shekarseesa2381
@shekarseesa2381 4 года назад
మనసు కవి ఆత్రేయ గారికి హృదయపూర్వక ధన్యవాదములు .ఈ ఒక్క పాటను ఇప్పటికి వందసార్లు విన్న గానీ తనివి తీరని దాహం
@mjprasad55
@mjprasad55 5 лет назад
Balu gaaru pranam petti padaaru really i love your voice sir you have a greate voice sir, still who is listening this song in 2019.
@ramananbangalore1
@ramananbangalore1 4 года назад
Put a small word on ilayaraja too. All the credits can't go spb.
@v.umashankar722
@v.umashankar722 4 года назад
2020 watch
@ANILKUMAR-zz4we
@ANILKUMAR-zz4we 4 года назад
Legend always a legend...
@VamsiKrishna-qj9ds
@VamsiKrishna-qj9ds 4 года назад
Rip balu
@Kido7
@Kido7 3 года назад
Rip
@KakiletiBhimeswarao
@KakiletiBhimeswarao 4 месяца назад
Marupe తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం గాయం నైనా మాన నీవు హృదయం నేనైనా వీ డి పో దు కాలం నాకూ సాయం రాదు మరణం నన్ను తీసుకు పోదు i miss u i love prasu నీ ప్రేమ ఖైదీ
@pavankumar-bv1ef
@pavankumar-bv1ef 4 года назад
కంటి నుండి జాలువారే నీటిని ఆపడం నా తరం కాదు.
@arogyaswamy6795
@arogyaswamy6795 3 месяца назад
మనసు కరిగితే.. అంతేగా
@nalasanigopal5627
@nalasanigopal5627 3 года назад
కులం కులం నీవు ఏమి చేస్తావు ? , ఈ లోకంలో నీ పాత్ర ఏంటి ? అంటే కులం చెప్పే సమాధానం ..... ఇద్దరు భగ్న ప్రేమికులను విడదీస్తాను, నా లాంటి భగ్న ప్రేమికులకు ఈ పాట ఒక మత్తు మందులా పనిచేస్తూ, కళ్ళు కన్నీటిని ముద్దాడేలా చేస్తుంది ఈ పాట
@kandyanamsrinivasgoud811
@kandyanamsrinivasgoud811 3 года назад
ఈ సినిమా కులం గురించి కాదు
@fekufeku1522
@fekufeku1522 6 месяцев назад
​@@kandyanamsrinivasgoud811coreectee manavaadu aata na gurinchi cheppukochadu. Anni cinema context lo chudaddu. Aayana badha okasari artham chesukk
@josephrajuNaveena
@josephrajuNaveena 4 года назад
మరుపే తేలియని నా హృదయం...... నిజమే కదా....? వేరోకరిని పెళ్లి చేసుకున్న... వాళ్లను మరణం వరకు మరచి పోలేము ...😭😭😭
@josephrajuNaveena
@josephrajuNaveena 3 года назад
@RAGOLU DURGA RAO hm
@psravani3960
@psravani3960 3 года назад
Avunu
@rajukommu8396
@rajukommu8396 2 года назад
Password kuda valla pere pettukuntamu. How foolish we're
@chinnichinni8151
@chinnichinni8151 2 года назад
@@rajukommu8396 me
@srinidhi4613
@srinidhi4613 2 года назад
100%
@panikarasatyamyadav634
@panikarasatyamyadav634 4 года назад
మనసు కవి ఆచార్య ఆత్రేయ కలం నుండి జాలు వారిని ప్రతి అక్షరం ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టింది..భగ్న ప్రేమికుల ఆరాధ్య రచన శైలి ఆత్రేయ గారిది....👌👌👌💐💐💐👌👌
@pranx125
@pranx125 4 года назад
Song of 1986, still sounds fresh. Great song by an all-time greatest singer of Telugu origin. Miss you SPB gaaru🙏🙏🙏
@naveen1508
@naveen1508 Год назад
Na 20 yrs kritam love gurtochindi🥺🥺🥺
@pavankumar-bv1ef
@pavankumar-bv1ef 9 лет назад
ఆత్రేయగారు ప్రతీ పదంలో భగ్న ప్రేమికుని పగిలిన హ్రుదయంలొ ఉండే భావుకతను పదాల రూపంలో ఆవిష్కరించగా బాలూ గారు తన స్వరంతో ఆ పదాలకు జీవం పోశారు.
@vanamaraju268
@vanamaraju268 7 лет назад
pavan kuma
@srinivasareddyedururi3295
@srinivasareddyedururi3295 6 лет назад
Exactly
@nichenakolaganapathi9645
@nichenakolaganapathi9645 5 лет назад
@@srinivasareddyedururi3295 N
@swathiakella8411
@swathiakella8411 4 года назад
BALU garu I am listening this song on your final day .....but u live our hearts in this beautiful songs every day no one can replace u thanks for your gift 💕 u live in our heart forever
@jay_9058
@jay_9058 7 лет назад
First true love is never forgotten... Even she/he is married and living with kids... we still have some special space for them and we always enquire and wish their happiness...
@srikanthpandiri5622
@srikanthpandiri5622 7 лет назад
🙏🙏
@srinivasachary4459
@srinivasachary4459 7 лет назад
Jay_90 ....100% Agreed...I thought of writing the same...Thanks
@bangarupavani1140
@bangarupavani1140 7 лет назад
it's true
@bnkkarthik1569
@bnkkarthik1569 7 лет назад
me too same feeling...
@sairam-ks1vq
@sairam-ks1vq 7 лет назад
Baga chepparu.
@adityadharmatejhrallapalli
@adityadharmatejhrallapalli 4 года назад
1.41 to 2.00 lyrics are the most painfull to hear. Great song ❣️
@suryanarayanareddy4214
@suryanarayanareddy4214 6 лет назад
మరుపే తెలియని నా హృదయం...
@004venkat
@004venkat 4 года назад
Cult classics ! Not sure even the actors would have realized the kind of impact that they could create on a generation. I am 45 now and still watch this when I remember of my first love ! I was in my teens when this was released ....
@novembermo
@novembermo 8 месяцев назад
Truly.... The actor seldom knows the depth of the song they've enacted. But karthik has done a great job. Always. And this song, for no reason brought me here to listen...today. and scrolling I came across your comment. This song for no reason brought tears to me. And your comment, I felt a deep sense of soul touching of the song too. Iam listening and watching this song after a couple of decades.
@004venkat
@004venkat 8 месяцев назад
@@novembermo precisely. Such a soothing experience listening these songs again and again ….
@vinaykumar-hc6sj
@vinaykumar-hc6sj 4 года назад
ప్రపంచం అంతా నిదరోతున్న వేళా... నా మనసులోని జ్ఞాపకాలు మెలకుంటాయ్ 💘 అంతవరకు నాతో ఉన్న ప్రపంచం నన్ను ఒంటరిగా వదలేసిన వేళా.. నీ చిరు నవ్వుల సవ్వడులు నిన్ను చేరుకోమని అల్లరి పెడతాయ్...💖 నీ మది చేరుకోలేని ఎన్నో ఊసులు నిన్ను చేరుకునేలోగా నీ కన్నుల సైగ తో నా మనసును నీకు బందీగా మార్చేస్తావ్..🙅. నీ వెచ్చని శ్వాస లోని నీ ఉపిరి నన్ను చుట్టేసేలోగా నా ప్రాణంమే తీసేసి నువ్వు నాకు దూరం ఐపోతావ్....💔
@VinayKumar-qn8pq
@VinayKumar-qn8pq Год назад
Super ur writing Lins
@vinaykumar-hc6sj
@vinaykumar-hc6sj Год назад
@@VinayKumar-qn8pq thank u brother rasi 3 year అవ్తుంది గుర్తింపు ఇప్పుడు వచ్చింది
@fekufeku1522
@fekufeku1522 Год назад
​@@vinaykumar-hc6sjadbutham.. Maha adbutham..
@suneethrahul4357
@suneethrahul4357 Год назад
Excellent 👌👌👌👌👌
@ranikumaridolla9688
@ranikumaridolla9688 Год назад
Really amazing your feelings,
@itstrue955
@itstrue955 3 года назад
ఆచార్య అత్రేయ గారు, ఇళయరాజా గారు,SP బాలసుబ్రహ్మణ్యం గారు, ఈ ముగ్గురు త్రిమూర్తులు నుండి వచ్చిన అద్భుతమైన పాట, ఒక ప్రేమికుడి ఆవేదన కళ్లకు కట్టిన చెప్పే గొప్ప పాట
@suryanarayanabadithamani7686
@suryanarayanabadithamani7686 4 года назад
ఆత్రేయ కు సాటి లేరు!🙏🙏🙏🙏
@srinivaskatakam8947
@srinivaskatakam8947 3 года назад
Loved karthick acting....🙏🙏
@b4news162
@b4news162 3 года назад
ఈ పాటతో నేను ఎంతో పరవశించిపోయాను
@bseetaramaiah.lingasamudra7624
ఎన్ని యుద్ధాలైనచేసి గెలిచెఅవకాశంవుందికాని ఒక ఆడదానిమనసుగెలవాలంటె ఒకజీవితంసరిపోదు.
@shekharindiagareshekharind4261
@shekharindiagareshekharind4261 4 года назад
Thappu vundi oke jivitham adadhani lo abinandhinchaleni , preminchaleni,gurthinchaleni Guddi manasu unte dhaniventa padatam waste
@jerushaangel1556
@jerushaangel1556 4 года назад
@@shekharindiagareshekharind4261 curret brother
@shaikrbl9447
@shaikrbl9447 4 года назад
Yes
@suryanarayanareddy4214
@suryanarayanareddy4214 6 лет назад
కలలకు భయపడిపోయాను,నిదురకు దూరంభయ్యాను
@hemsaiguntupalli4362
@hemsaiguntupalli4362 6 лет назад
Surya narayana Reddy
@bandimanohar4061
@bandimanohar4061 5 лет назад
Nijanga Anna, andhariki aaa anubhavam kalugedhi antha prema unnappudu mathramey😥😥😥
@naravalavanyanarava3350
@naravalavanyanarava3350 5 лет назад
I love this song 2019 Karthik garu acting also
@arunac2940
@arunac2940 6 лет назад
Abinandana anni songs super. Karthik handsome. Balu heart touching. I love karthik.
@rajeshsarmapenumarthi1254
@rajeshsarmapenumarthi1254 2 года назад
ఈ పాటలోని ప్రతి అక్షరం బాలు గారిపై నాకు నాలాంటి వాళ్ళ అభిప్రాయం. ఈ పాటపాడుకుంటుంటే ఆయన గురించే పాడుతున్నానా అని అనిపిస్తోంది. ప్రతి పదం ఆయన వెళిపోయాక ఆయన్నే గుర్తుతెచ్చేలావున్నాయి.😥😥😥
@hemayyamodisomath6773
@hemayyamodisomath6773 4 года назад
I'm from karnataka I love telgu this movi songs all are beautiful and melodous thanks for Writer and music director....SBP boss Miss you rip boss 💞😍😍
@rajeswaripottaraji2935
@rajeswaripottaraji2935 3 года назад
స్వప్నం సత్యమైతే వింత...సత్యం స్వప్నమయ్యేదుందా... ఏంత గొప్ప మాట ఆత్రేయగారు...🙏🙏🙏
@solomanrajusaloman8953
@solomanrajusaloman8953 2 года назад
Evergreen Superhits Forever of great legends Balu sir, Maestro Ilayaraja sir, Athreya lyricist sirs Excellent performance One of my favourite songs of All time Hits! 👏❤
@sarmashussain3272
@sarmashussain3272 2 года назад
నిజమైన ప్రేమికుల గుండె బరువును పెంచి కంట తడి పెట్టించే పాట......స్వచ్ఛమైన ప్రేమికులందరికీ అంకితం ఈ పాట ❤️😥❤️
@venkatarajendraprasad8289
@venkatarajendraprasad8289 3 года назад
Eduta meere , edalona meere , spb Garu how can we forget you and your voice sir, we miss u sir lot
@nalini1453
@nalini1453 6 лет назад
ఇలాంటి పదాలు రాయటం ఆత్రేయ గారి మెదస్సుకు
@R.R.R.S.
@R.R.R.S. 3 года назад
ఈ సినిమా లో పాటల్ని 2012-13సం లో ఫస్ట్ విన్నా ను బాగున్నాయి అనిపించింది. మళ్ళీ అప్పుడప్పుడు వింటూ ఉండే వాణ్ణి కానీ ఈమధ్యనే మరోసారి ఈ పాటని విన్నా.నా మనసుని కట్టిపదేసింది అలా నన్ను ఎక్కడికో తీసుకెళ్లింది.అలాగే కంటిన్యూగా19 సార్లు విన్నా.👌👈🙏 నా కాలేజి రోజులు గుర్తు కు వచ్చాయి😅😅😥
@satyanarayana4242
@satyanarayana4242 3 года назад
దేశ భాషలందు తెలుగు లెస్స...... ఇలా ప్రతి మాటకి అర్థం చెప్పే పాటలు ఇప్పుడు లేవు
@jammulamadaka6439
@jammulamadaka6439 7 месяцев назад
2024 lo vine vallu entha mandi ❤❤❤
@AShekar-xr8wt
@AShekar-xr8wt 4 месяца назад
Yes
@srikanthkondabattini1716
@srikanthkondabattini1716 4 месяца назад
🎉s
@satyanarayanamajji7520
@satyanarayanamajji7520 5 лет назад
ప్రేమలో ఓడిపోయిన వారికి ఓదార్పు ఈ పాట
@jeripothulathirumalesh8189
@jeripothulathirumalesh8189 9 лет назад
స్వప్నాలైతె క్షణికాలేగా, సత్యాలన్నీ నరకాలేగా స్వప్నం సత్యమైతె వింత, స్వప్నం సత్యమయ్యేదుందా ప్రేమకింత బలముందా, మి కవితలకి పాదాభివందనం ఆత్రేయ గారు.
@rameshbaddela8356
@rameshbaddela8356 6 лет назад
Jeripothula Thirumalesh Sss
@SaiKiran-vr9ui
@SaiKiran-vr9ui 6 лет назад
Super bro nijanga.... salute writer ki
@agnisongs6128
@agnisongs6128 6 лет назад
Jeripothula Thirumalesh yes
@MrYASHWANTH11
@MrYASHWANTH11 6 лет назад
Anduke Aathreya gaaru manasukavi
@AnuRadha-ll1fm
@AnuRadha-ll1fm 6 лет назад
Jeripothula Thirumalesh 👌👌👬👌👪👌
@Netra9293
@Netra9293 3 года назад
ఆయన పాడిన పాటల రూపంలో లో ఎప్పుడు జీవించే ఉంటాడు....మనందరి జ్ఞాపకాల్లో😥😥😥😥😥😥🙏🙏🙏🙏🙏
@axemusiczone4317
@axemusiczone4317 2 года назад
E songs redeo lo early mornig venede .childhood lo eppudu eappudu esongs ajaramaranam.we miss balugaru.
@raviswebworld
@raviswebworld 3 года назад
2021 - Smash the like button if you think 80's and early 90's telugu cinema songs are the masterpiece. Bow down to Ilyaraja and late SP
@Chinniongole
@Chinniongole 7 лет назад
మాటల్లో చెప్పలేని భావుకత
@s.srinivassrinivas1254
@s.srinivassrinivas1254 6 лет назад
మరుపేతేలియని నా హృదయం తెలిసీ వలచూచుట తోలి నేరం అందుకే ఈ గాయం నిజంగా హృదయనికి గాయం అయితే ఏనటికి మనదు మనిషి పోతే నే సంకటి శ్రీనివాస్ సిద్దాతి పాతగుంటురు
@rameshy3199
@rameshy3199 5 лет назад
Heart touch song ....every lisner will cry if u connect this feel
@fy8xp
@fy8xp 3 года назад
బాలు గారు ఎవరు రమ్మన్నారని ఈ భూమ్మీదకొచ్చావు,,,ఎవరెళ్ళమన్నారని మమ్మల్ని విడిచి వెళ్ళిపోయావు,, నీవు లేని సినీరంగం శూన్యం,,నీ పాట లేని...... నా కళ్ళెంట నీళ్ళోస్తున్నాయి ఇక కామెంట్ వ్రాయలేకపోతున్నా😭.. బాలు గారు మళ్ళీ మా కోసం రావా🙏
@allanagababu9094
@allanagababu9094 5 лет назад
It's really heart touching song..........superb lyrics and hatsoff to ilayaraajaa sir for his fabulous music by making music lovers mad with his music
@kanakaraju2055
@kanakaraju2055 4 года назад
2020 lo వింటున్న వారు లైక్ చెయ్యండి
@ravisudhamalla6310
@ravisudhamalla6310 4 года назад
Very very nice song
@mohammadaziblepakshi9069
@mohammadaziblepakshi9069 3 года назад
Come to earth this is 2021
@mamatharanibethala1434
@mamatharanibethala1434 3 года назад
1st time vintunnaa challaa challaa super gaa undhii really heart touching song bro
@prasadkosaraju6366
@prasadkosaraju6366 8 лет назад
Thanks to great Maestro Ilayaraja to giving such best music.
@balabalaji5843
@balabalaji5843 7 лет назад
prasad kosaraju hi
@chandrashekarr1977
@chandrashekarr1977 3 года назад
If someone can remaster this master piece (of course entire movie & songs), it would be a greater feast to the fans of Ilayaraja gaaru
@vijayraghuteja3327
@vijayraghuteja3327 6 лет назад
Fantastic Composition Song of legendary illayraja Sir hats off. To music legends. 😃💖👬💖💗👑.
@kalyani1555
@kalyani1555 6 лет назад
Edutaa neeve,edalonaa neeve..,Marupe teliyani naa Hrudayam. Telisi valuchuta tholi neram ..,anduke ee gayam.. "Gayannyi Ina mananeevu" "Hrudayanni Inaveedipovu" "Kaalam naaku sayam Raadu".. "Maranam Nannu cheraneedu" ""Ee "Words&song" total Na life lo..Ela vundo,same alage Vundi""..
@kravivarma1567
@kravivarma1567 5 лет назад
Heatly congratulations to abhinandana team writter atreya music director ilayaraajaa singer Balu sir ...Ultimate songs
@shareefuddinmohammed4474
@shareefuddinmohammed4474 4 года назад
Aatreya gaaru great poetry and immense understanding of human feelings.
@anushachinna1359
@anushachinna1359 5 лет назад
Marupe teliyani na hrudayam telisi valachuta tholi neram anduke e gayam...😢😢😢🙏entha manchi song
@sriramgoli2346
@sriramgoli2346 3 года назад
Remembering Evergreen Legend.....the great SPB sir😢😭💜💜
@VELS436
@VELS436 4 года назад
Karthick is handsome in olden days...💖🤗
@subramanian_m0429
@subramanian_m0429 4 года назад
Yes brother
@bharathgv2922
@bharathgv2922 5 лет назад
No words about the song.. Feeling the same as the lyrics
@rameshbabuvasu5456
@rameshbabuvasu5456 4 года назад
That is the power of our telugu language. Everyone should be respect their mother language.
@sirishhyd
@sirishhyd 3 года назад
Remembering my 19 year old love...first crush..love...cant forget you, wherever you are...I love you forever.
@Zsjanilkumar_4766
@Zsjanilkumar_4766 6 лет назад
EXCELLENT KARTHIK Sir.
@user-mamilla
@user-mamilla 3 года назад
మరుపే తెలియని నా హృదయం ❤️తెలిసి ....వలచుట❤️ తొలినేరం ❤️❤️❤️❤️అందుకే....ఈ గాయం😭
@straydogs8258
@straydogs8258 7 лет назад
No love 👎🏻 no girl friend 👎🏻 No failures in life, but still I enjoy these lyrics heart fully.
@kandiharesh9721
@kandiharesh9721 6 лет назад
Me also
@nishagaddala1462
@nishagaddala1462 5 лет назад
Š Ś very true
@rajukommu8396
@rajukommu8396 5 лет назад
You're a lucky guy
@rameshchaitanya4612
@rameshchaitanya4612 5 лет назад
Super bro -- you are right -- dont love
@savisavitha4204
@savisavitha4204 4 года назад
Good
@msivakumar1917
@msivakumar1917 6 месяцев назад
This movie has absolute gems- all 6-7 songs are absolute mesmerizing blockbusters - Only our Maestro Ilayaraja can do this wonder 🙏
@Lakshmi-yc7fs
@Lakshmi-yc7fs 9 лет назад
karthik is sooooooo handsome in dis(marupe raani nee roopam.......)
@vasanthrajoddi3714
@vasanthrajoddi3714 6 лет назад
Very nice madam
@bharadwazavvari6869
@bharadwazavvari6869 6 лет назад
Adi Lakshmi yes ippudu karthik age 58 ippatiki ante handsome ga energetic ga unnadu
@ramakrishnab3976
@ramakrishnab3976 5 лет назад
Shares
@bhanuchandar9120
@bhanuchandar9120 5 лет назад
So nice
@Kavita16-ke8vd
@Kavita16-ke8vd 9 месяцев назад
Ela rastharayya swamy ilanty patalu life long vinna bor kottadu
@INDIAN-mp5iu
@INDIAN-mp5iu 5 лет назад
Karthivk is handsome....💟
@vamshidharreddy4236
@vamshidharreddy4236 Год назад
'Marupe teliyani naa hrudhayam ..telisi valachuta toli neram..' Extra ordinary writing..
@tangiralanagaraju8032
@tangiralanagaraju8032 5 лет назад
Heart touching 19th century
@shankarjangam4021
@shankarjangam4021 9 дней назад
ప్రియురాలు ఎంత మధురమొ అంతే కఠినం 100% ట్రూ చాలా బాద ఉంటుంది
@sujathasiratha1642
@sujathasiratha1642 6 лет назад
Marupe taliyani naa hrudayam talisi valachuta tholi neram....great lyrics...👌
@sushmaprasadchethanprasad5366
@sushmaprasadchethanprasad5366 3 года назад
Superb and one of my favorite song 😀 Thank you balu sir.... Miss you so much Sir 😭
@yashwanthdevaraju1353
@yashwanthdevaraju1353 2 года назад
BEAUTY OF MUSIC, LYRICS ,SINGING, STARCAST AMAZING TILL NOW EVERGREEN
@sharmajikabeta6348
@sharmajikabeta6348 2 года назад
ఎన్ని సార్లు విన్న వినాలనిపించే మీనింగ్ ఉన్న సాంగ్, బాలు గారు ఎప్పుడు మీరు మధ్య వుంటారు🙏🙏🙏🙏
@freethinker-educateagitate2252
ఎదుట నీవే ఎదలోన నీవే ఎదుట నీవే ఎదలోన నీవే ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే మరుపే తెలియని నా హృదయం తెలిసీ వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం గాయాన్నైనా మాననీవు హృదయాన్నైనా వీడిపోవు కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు పిచ్చివాణ్ణీ కానీదు కలలకు భయపడిపోయాను నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను స్వప్నాలైతే క్షణికాలేగా సత్యాలన్నీ నరకాలేగా స్వప్నం సత్యమైతే వింత సత్యం స్వప్నమయ్యేదుందా ప్రేమకింత బలముందా
@naiduyoutubechannel2301
@naiduyoutubechannel2301 8 лет назад
superrrrrrrr
@googlegoogle1109
@googlegoogle1109 8 лет назад
it will be not again buitiful love story
@gutlapalliswaroopa4583
@gutlapalliswaroopa4583 7 лет назад
seis
@ramuramesh9009
@ramuramesh9009 7 лет назад
narahari javaji sir meeru inka enno paatalu rayalani korukuntunnanu
@parthareddy1227
@parthareddy1227 7 лет назад
narahari jack and
@shivaram2653
@shivaram2653 6 лет назад
Masterpiece of ilayaraja
@rajeshkulkarni8015
@rajeshkulkarni8015 11 лет назад
this is really wonderful story of Love and sacrifice
@sudhakarkambhampati1724
@sudhakarkambhampati1724 Год назад
Ilayaraja sir, music is great , lovely song, several times I heard this song, Proud of Atreya garu and Balu garu.