Тёмный

Abhishekam Telugu Full Movie HD | SV Krishna Reddy | Rachana | Srihari | Ali | Indian Films 

Mango Indian Films
Подписаться 6 млн
Просмотров 6 млн
50% 1

Abhishekam Telugu full movie HD on Indian Films, featuring SV Krishna Reddy, Rachana, Sri Hari, Ali, Radhika and Tanikella Barani among others.
Director & Music - SV Krishna Reddy.
Producer - K Achi Reddy.
Cast & Crew:
SV Krishna Reddy is well known for his movies like Ugadi and Pellam Oorelithe.
Rachana acted in Bavagaru Bagunnara and Kanyadanam.
Srihari was well known for his movies like Magadheera and Brindavanam.
Click Here To Watch:
Kamalamma Kamatam Telugu Movie - • Video
Mr Perfect Telugu Full Movie - • Video
Gharana Mogudu Full Movie - • Gharana Mogudu Telugu ...
Kushi Telugu Full Movie - • Video
Like us on Facebook for more updates - / 890064684403480
Follow us on twitter for more updates - / itsindianfilms
Watch all your favourite movies here.
Also subscribe to / indianfilms for full movies.
Happy Watching !

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,1 тыс.   
@afzalshaik7253
@afzalshaik7253 8 месяцев назад
2024. ఈ మూవీ ఎంత మంది చూస్తున్నారు
@PrithyushaYadav
@PrithyushaYadav 5 месяцев назад
Me
@Lifestylefailure-hm8zb
@Lifestylefailure-hm8zb 3 месяца назад
😅
@elizabethjessica3716
@elizabethjessica3716 2 месяца назад
👍
@vinayrocks6420
@vinayrocks6420 Месяц назад
👍
@SkNizamuddin-n3k
@SkNizamuddin-n3k 3 дня назад
😂
@sagargvv
@sagargvv 4 года назад
ఎస్వీ కృష్ణారెడ్డి గారు మీ సినిమాలు అంతే నాకు చాలా చాలా ఇష్టం...ఎటువంటి అశ్లీలత, అసభ్య పదాలు లేకుండా ఆరోగ్యకరమైన హాస్యం, గుండెల్ని పిండేే భావోద్వేగాలు మీ సినిమాల్లో తప్ప వేరే సినిమాల్లో చూడలేదు...మీరు సినిమాలు ఆపడం మా దురదృష్టం...మాలాంటి అభిమానుల కోసం అయినా మీరు మంచి సినిమాలు మరిన్ని తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@bhargavareddy2623
@bhargavareddy2623 2 года назад
Vidya sagar meru emi anna chepparu super
@ravirajofficial11
@ravirajofficial11 3 месяца назад
2024 లో ఈ మూవీ ఎవరైనా చూస్తున్నారా ఫ్రెండ్స్ 😊🎉🎉🎉
@anilKumar-c3j4i
@anilKumar-c3j4i 10 дней назад
🌹
@AnjanayarajuB
@AnjanayarajuB 7 дней назад
Amma❤❤❤❤❤❤❤❤❤❤❤
@pillajanapadham7884
@pillajanapadham7884 4 года назад
కృష్ణారెడ్డి గారికి అమ్మ అంటే చాలా ఇష్టం. అందుకే అభిషేకం, యమలీల రెండూ కూడా ఒకటే కాన్సేప్ట్..... అమ్మ...
@chinnasatyanandham3214
@chinnasatyanandham3214 2 года назад
🙏🙏🙏
@al.styleonlyforladies8113
@al.styleonlyforladies8113 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5aiWDRWT_lA.html
@venkateshnalumala3770
@venkateshnalumala3770 2 года назад
ఘటోత్కజుడు
@ramvarun3649
@ramvarun3649 5 лет назад
అయ్యా కృష్ణ రెడ్డి గారు మూవీని ప్రాణం పెట్టీ తీస్తారో ఏమోగానీ ఆ హ మనస్సు కరిగి కంటి నిరురై మీ కృషిని తెలుపుతుంది 🙏
@kalikaaludu783
@kalikaaludu783 4 года назад
Yes bro
@npchnpch3483
@npchnpch3483 3 года назад
Super sir krishni raddi garu
@gjeswin4086
@gjeswin4086 3 года назад
🙏🏻🙏🏻
@EedigeRamanjineyulu
@EedigeRamanjineyulu 3 года назад
Sv krishna reddy garu super
@mohammedshafi2134
@mohammedshafi2134 3 года назад
@@EedigeRamanjineyulu
@bharathpallavi4856
@bharathpallavi4856 3 года назад
నేను ఈ సినిమా ను 82 సార్లు చుశాను. ఈ సినిమా నా హృదయన్ని కదిలించినది. ఇలాంటి సినిమాలు మరెన్నో మీరు తియ్యని మనస్ఫూర్తి కోరుకుంటున్నను
@sairamnetworks5522
@sairamnetworks5522 3 года назад
Meeru kooda naalane ayte
@nagasairajukurapati3190
@nagasairajukurapati3190 2 года назад
👍 👌
@mahindrad9154
@mahindrad9154 Год назад
enduk bro sollu cheptav em bagundi movie asal
@nithinanil2818
@nithinanil2818 Год назад
82 😂
@shaikibrahim7869
@shaikibrahim7869 Год назад
​@@mahindrad9154ha Amma lovely 😍 song okati chalu e movie lo
@జనసేనబాలాజీ
2021 లొ చూసే వాళ్ళు లైక్ కొట్టండి ఐ లవ్ యు జ్యోతి
@al.styleonlyforladies8113
@al.styleonlyforladies8113 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5aiWDRWT_lAg.html
@shaiknayab5705
@shaiknayab5705 Год назад
2023 nanu ipudu cusaha
@shaikshafiloverboy3531
@shaikshafiloverboy3531 Год назад
2023
@classicclassic1991
@classicclassic1991 6 месяцев назад
2024 march 9th Saturday 07 19 ki choosa
@kondlakiran2021
@kondlakiran2021 5 лет назад
అమ్మ ప్రేమకి అర్థం చెప్పిన sv krishnareddy and రాధిక గారు వందనాలు
@al.styleonlyforladies8113
@al.styleonlyforladies8113 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5aiWDRWT_lAh.html
@shra1pedduri173
@shra1pedduri173 2 года назад
చాలా రోజులకీ మళ్ళీ ఈ సినిమా నీ చూశాను.....ఇది సినిమా లా లేదు ఎస్వీ కృష్ణారెడ్డి ప్రాణం పెట్టి సినిమా తీశారు.... ఈ సినిమా ఇప్పుడు వచ్చిన విజయవంతంగా మంచి కలెక్షన్లు అన్ని అవార్డ్స్ ఈ మూవీ కే వస్తాయి
@lencedigitalsantu5983
@lencedigitalsantu5983 Год назад
Yes bro real ga cheppao
@MSaibabu-u5v
@MSaibabu-u5v 6 месяцев назад
2024 lo chuse vallu like kotamdi😊😊
@VijayMamidi
@VijayMamidi 4 года назад
వీడియో క్లారిటీ లేదు వాయిస్ క్లియర్ గా లేదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేదు ఇంత మంచి సినిమాను ఇలా ఎలా చూడాలి చెప్పండి అయినా మూవీ బాగుంది కాబట్టి చూస్తున్నాము Anyway Thanks for Uploading This Movie
@ssreenlnoeryqrprti3324
@ssreenlnoeryqrprti3324 2 года назад
L Plpl Lp Ll Ll P L L Lll Ll Lll Plpl O
@bhimchandra4205
@bhimchandra4205 2 года назад
Iq7ì i87yQ256975e3ttràzzzn jjiissijq8
@podilasuneetha4477
@podilasuneetha4477 2 года назад
Jiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
@guruguru1633
@guruguru1633 2 года назад
@@ssreenlnoeryqrprti3324 a
@t.parusaramudu
@t.parusaramudu 11 месяцев назад
😂
@pjayraju576
@pjayraju576 3 года назад
ఎస్ వి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు ఇలాంటి సినిమా తీసినందుకు అమ్మ మీద వచ్చిన సినిమా తప్పకుండా చూస్తాను మా అమ్మ అంటే నాకు ప్రాణం
@chraju7260
@chraju7260 29 дней назад
@SiNduraju1623
@SiNduraju1623 2 года назад
మూవీ ఫస్ట్ సాంగ్ మాత్రం అల్ టైమ్ గోల్డెన్ హిట్ 👏🔥🔥చాలా అద్భుతం గా వుంది మీనింగ్ ❤🙏🏻
@jahnavijanu3614
@jahnavijanu3614 3 года назад
మీకు ఎలా వస్తాయి సర్ ఇంత మంచి ఆలోచనలు really ur a great director sir🙏💐👌👍
@raanaprathap3057
@raanaprathap3057 4 года назад
మూవీస్ 40 వాటిలో హిట్ మూవీస్ 1 కొబారిబోండం సూపర్ హిట్ 2మాయలోడు సూపర్ హిట్ 3 రాజేంద్రుడు గజేంద్రుడు బ్లాక్ బస్టర్ 4 యమలీల బ్లాక్ బస్టర్ 5నెంబర్ వన్ బ్లాక్ బస్టర్ 6 శుభలగ్నం సూపర్ హిట్ 7ఘటో త్కచుడు సూపర్ హిట్ 8 వినోదం సూపర్ హిట్ 9మావిచిగురు సూపర్ హిట్ 10 ఎగిరే పావురమా బ్లాక్ బస్టర్ మూవీ 11ఉయ్యాల సూపర్ హిట్ 12 ఆహ్వానం బ్లాక్ బస్టర్ 13 ఉగాది హిట్ మూవీ 14 పెళ్లి పిట్టలు హిట్ మూవీ 15ప్రేమకు వేళాయేరా సూపర్ హిట్ 16అభిషేకం అవేరేజ్ మూవీ 17 కోదండరాముడు అవేరేజ్ మూవీ 18 సర్దుకుపోదాం రండి అవేరేజ్ 19 మనుసులోమాట హిట్ 20 బడ్జెట్ పద్మనాభం హిట్ 21సకుటుంబ సపరివార సమేత హిట్ మూవీ 22ప్రేమకు స్వాగతం సూపర్ హిట్ 23 పెళ్ళాం ఊరెళితే బ్లాక్ బస్టర్ మూవీ 23 అతడే ఒక సైన్యం హిట్ మూవీ 24 పెళ్ళాం తో పనేంటి హిట్ మూవీ 25 మాయాజాలం హిట్ మూవీ 26 హంగామా అవేరేజ్ మూవీ
@kavithabandari5417
@kavithabandari5417 3 года назад
Abhishekam movie avarage haa Hit...my frte cinema...eppde adhe mve chustunaa
@vanivani5848
@vanivani5848 3 года назад
Super movie 👌
@sanjaykumarneelam8728
@sanjaykumarneelam8728 Год назад
Remaining ekkada
@anilKumar-c3j4i
@anilKumar-c3j4i 10 дней назад
హంగామా యావరేజ్ కాదు హిట్ మూవీ 100 డేస్ ఫంక్షన్ కూడ జరిగింది...
@prasadbunny9509
@prasadbunny9509 5 лет назад
Anyone Watching 2019?
@riyazuddinmohammed7295
@riyazuddinmohammed7295 5 лет назад
Yes IAM watching
@prasadbunny9509
@prasadbunny9509 5 лет назад
😌😌
@sirishapolamuri3110
@sirishapolamuri3110 5 лет назад
Þ
@sirishapolamuri3110
@sirishapolamuri3110 5 лет назад
@@prasadbunny9509 8
@pushpalatham3772
@pushpalatham3772 5 лет назад
Yes
@ShaikBasha-kj5hb
@ShaikBasha-kj5hb 4 года назад
భ్రష్టుపట్టినపోతున్న మనసమాజంలో ఇటువంటి సినిమాలు అవసరం ఇట్లు ఒక భారతీయపౌరుడను ఏజాతీచెందినవాడైననూ ప్రతికులమాతానికి గౌరవించాలి ఇదే నా జైభీమ్ జైహింద్🔛🇮🇳📩
@endanigowrish4007
@endanigowrish4007 2 года назад
Anna jai bheem yenduku miku yemi kavali clarity ga cheppandi please dayachesi " dharmarakshithi rakshitha " jai hind 🙏🙏
@praveenvanaparthy9889
@praveenvanaparthy9889 4 года назад
Who are watching in 2020 CORONA lockdown time lo chusina vallu oka like👍 kottandi సాగరం లో ఐన ఈది బయట పడవచ్చు కానీ సంసారం మాత్రం ఈదలేము...
@raniindirachandika6797
@raniindirachandika6797 4 года назад
🌹ఈ పిక్చర్ ని ఇదివరకు చాలా సార్లుచూశాము. ఎప్పుడు చూసినా క్రొత్తగా, హృదయం బరువుగా వుంటుంది🌹
@al.styleonlyforladies8113
@al.styleonlyforladies8113 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5aiWDRWT_lA.html
@VijayKumar-ci1pj
@VijayKumar-ci1pj 2 года назад
Super sir SV krisnareddygaru
@VijayKumar-ci1pj
@VijayKumar-ci1pj 2 года назад
I like it your cenema
@shekar1982
@shekar1982 2 года назад
నాలో నిను చూసుకోగా పాట ఎవరు పాడారో గానీ వారికి శతకోటి వందనాలు.
@SupremeHeroSurya
@SupremeHeroSurya 5 месяцев назад
అమ్మ నీ ప్రేమించే వారికే ఈ సినిమా అంటే చాలా ఇష్టం ఉంటుంది నిజమే కదా.... 😊 😊
@lasrithalasritha3517
@lasrithalasritha3517 5 лет назад
Anyone watching in 2019 ???
@LOVEDOGS_ROBLOX
@LOVEDOGS_ROBLOX 5 лет назад
Me🤗
@chanduboggula5773
@chanduboggula5773 5 лет назад
Me
@ChiLLBrOO
@ChiLLBrOO 5 лет назад
Yes
@santoshgupta1110
@santoshgupta1110 5 лет назад
lasritha lasritha me
@chandrasekharb6779
@chandrasekharb6779 5 лет назад
me
@pavankumarreddysadhu8791
@pavankumarreddysadhu8791 4 года назад
చిన్నప్పుడు మా నాన్న తో చూసాను....మళ్లీ 10 years tharuvatha chusthunna...
@vasanthamajjiga9395
@vasanthamajjiga9395 4 года назад
Lock down lo move chose vallu like kotamdi
@Ramana431
@Ramana431 4 года назад
Nenu vunna
@harishpspk7
@harishpspk7 4 года назад
Bhaiya bhaiya Movie peru gurthukuraka vethiki vethilki chusya bhaiya nka elanti cmnt kosame vethukkuthuna bhaiya 🤣🤣
@rameshv1356
@rameshv1356 4 года назад
Nakkuda like kottu
@manjulamerugumanjula18
@manjulamerugumanjula18 4 года назад
Me
@saisurya5699
@saisurya5699 3 года назад
@@harishpspk7 nenu kuda bro movie name dorakaledu e roju jokes channel lo vesaru🤣🤣
@varun5985
@varun5985 6 месяцев назад
2024 lo e cinimalu chusevaru like kottandi
@SpirichualKreatures
@SpirichualKreatures 6 лет назад
10:45 నాలో నిను చూసుకోగా నాతో మురిపించుకోగా ఒళ్ళో పాపాయివైనావమ్మా..!! నిత్యం కాపాడుతున్నా నీలా నే పెంచగలనా ఇంకా పసివాడినేగా అమ్మా..!! రామరక్ష అని లాలపోసినా శ్యామలాలి అని లాలిపాడినా బువ్వపెట్టినా బుజ్జగించినా చెయ్యిపట్టుకుని నడక నేర్పినా అమ్మను మించిన అమ్మను నే కాగలనా ?? ||నాలో నిను చూసుకోగా|| *నువ్వు మేలుకుని ఉంటే నాకు అది పట్టపగటి వేళ ఆదమరిచి నువు నిద్దరోతే అది అర్థరాత్రి వేళ నిన్ను మించి వేరే నా లోకమంటు లేదే అలిగిన సమయాన్నే నడివేసవి అనుకోనా కిలకిల నవ్వులనే చిరుజల్లులు అనుకోనా చేసిన సేవలు నువు నేర్పినవే అమ్మా !! ||నాలో నిను చూసుకోగా|| *అమ్మ లాలన ఎంతపొందినా అంతనేది ఉందా వేయిజన్మల ఆయువిచ్చినా చాలనిపిస్తుందా అమ్మలేని బ్రహ్మ చేసేది మట్టిబొమ్మ మనిషిగ మలిచేది కనిపెంచు తల్లి మహిమ మనసున నిలిచేది ఆ మాతృమూర్తి ప్రతిమ దేవుడు సైతం కోరిన దీవెన అమ్మా..!! పాడే ఈ పాట పేరు సాగే నా బాట పేరు ఆగే ప్రతిచోటు పేరు అమ్మా..!! ఎదలో నాదాల పేరు కదిలే పాదాల పేరు ఎదిగిన ఇన్నేళ్ళ పేరు అమ్మా..!! అన్నమయ్య గీతాల భావన త్యాగరాజు రాగాల సాధన ఎన్ని పేర్ల దేవుల్ని కొలిచినా తల్లివేరులా వాటి చాటున ఉన్నది ఒక్కటే కమ్మని పేరు అమ్మా..!! పాడే ఈ పాట పేరు సాగే నా బాట పేరు ఆగే ప్రతిచోటు పేరు అమ్మా..!
@nagadurgaraopulamolu5022
@nagadurgaraopulamolu5022 5 лет назад
Super
@tkmeditor6330
@tkmeditor6330 5 лет назад
Nice
@surendraguduru7230
@surendraguduru7230 5 лет назад
Super
@Kolasaiguna
@Kolasaiguna 5 лет назад
Really i love this song
@loverboynaveen4959
@loverboynaveen4959 5 лет назад
Super song bro
@myworldvlogs3065
@myworldvlogs3065 3 года назад
SV Krishna reddy garu miru maku devudu ichina annaya intha manchi cinema lu thisinavu
@karunln6515
@karunln6515 4 года назад
Watched 2020 Corona quarantine season without skipping awesome film😓😓🙏
@al.styleonlyforladies8113
@al.styleonlyforladies8113 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5aiWDRWT_lAp.html
@harilatha847
@harilatha847 3 года назад
Amma prema anta goppado teliya chesaru sir S . V gaaru super....
@anupkumarchernapalli7402
@anupkumarchernapalli7402 7 лет назад
watched this movie many tyms during my childhood.. And after many years watching now tears rolled in my eyes S V Krishna Reddy just lived in the Character.. Background score lekapoina songs vinapadaka poina Just story n those heart touching Dialogues n Peak Performance from Sir made me watch this movie till the End
@hakunamatata9664
@hakunamatata9664 5 лет назад
Im a Huge Fan of SVKR sir's stories especially for his Music....i watched this movie on 12 May'19 :)
@varaprasadboddu3181
@varaprasadboddu3181 4 года назад
Ffrrrrdf
@bhuvanesh4917
@bhuvanesh4917 2 года назад
Hi
@nagamedisetti8125
@nagamedisetti8125 5 лет назад
Sv. కృష్ణనా గారు. సూపర్. మూవీ..
@babakhan4588
@babakhan4588 5 лет назад
Mother. Sentiment. Super. S. V. Krishnareddy. Acting. Heartuching. Super. Movie
@bhanuchandarb.b.c1780
@bhanuchandarb.b.c1780 4 года назад
2020 lo chusina valu oka like
@venkateshthota6972
@venkateshthota6972 2 года назад
The legend sv Krishna Reddy garu pranam petti tesainattu untadi movie tears vastai eppudu chusina ee movie middle class emotions amma prema evari valla kadu ila teeyadam
@satyanarayanaavv114
@satyanarayanaavv114 6 лет назад
evergreen movie ..... middle class family like this movie ....
@ravicr7504
@ravicr7504 4 года назад
December 2019 e movie chusinavalli like
@narenderpowers3545
@narenderpowers3545 4 года назад
Yes now iam watching
@veerabhadra9937
@veerabhadra9937 4 года назад
2020
@FactsOk
@FactsOk 2 года назад
Attharintiki dharedhi movie 02:03:17scene..😊👌👍
@mahibhanu1933
@mahibhanu1933 3 года назад
Krishna Reddy the best director and hero
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 года назад
ఎస్.వి.కృష్ణా రెడ్డి.రచన.శ్రీ హరి మరియు ఆలి.రాధిక.తనికెళ్ళ బారణి.నటించిన చిత్రము.అభిషేకము.
@chanakyavenkatrevanth4674
@chanakyavenkatrevanth4674 5 лет назад
Sir s.v Krishna Reddy Garu meeru naku appudu thelusante nenu 3rd class lo vunapudu.eppudu naku 29 years e roju chustunanu e movie.hattsoff sir this movie.
@ashokteluguvlogs5956
@ashokteluguvlogs5956 4 года назад
అయ్యా కృష్ణ రెడ్డి గారు మూవీని ప్రాణం పెట్టీ తీస్తారో ఏమోగానీ ఆ హ మనస్సు కరిగి కంటి నిరురై మీ కృషిని తెలుపుతుంది
@rajumedaboina6815
@rajumedaboina6815 7 лет назад
excellent movie with Amma sentiment but plz upload the background music
@anishrao8384
@anishrao8384 5 лет назад
Sir background music undo kada
@asmr-by-telugu-girl
@asmr-by-telugu-girl 4 года назад
Quarantine time watching
@jtrentertainmentemployemen1464
@jtrentertainmentemployemen1464 4 года назад
Exactly
@myfast8003
@myfast8003 4 года назад
Just second half...
@ghubramuscat6445
@ghubramuscat6445 4 года назад
@@jtrentertainmentemployemen1464 جججججججججججج
@palakeerthiesrayal6036
@palakeerthiesrayal6036 3 года назад
c
@palakeerthiesrayal6036
@palakeerthiesrayal6036 3 года назад
@@ghubramuscat6445 x ččx c cz
@jvjayalaxmi5996
@jvjayalaxmi5996 3 года назад
Excellent movi , mother sentiment super krishna reddy gaaru meeru elanti movies inka theeyalani korukuntunnamu
@ushakiran4148
@ushakiran4148 6 лет назад
Super movie first song verry good total GA movie super thanks sv Krishna Reddy garu
@hardhikkumar2120
@hardhikkumar2120 5 лет назад
wow amazing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing zing a good movie is a very good movie
@naninani7260
@naninani7260 5 лет назад
Ee lantivi sentiment movie malli radhu emo nijamga super
@kummarilavanya5192
@kummarilavanya5192 4 года назад
Hdh
@paramdhamamudugunuru7915
@paramdhamamudugunuru7915 4 года назад
After alitho saradaga chusinavallu like me Sv Krishna Reddy sir
@suryasanju8358
@suryasanju8358 2 года назад
Sanka Naku ra lanjakodka
@prudvirajgoli9930
@prudvirajgoli9930 2 года назад
What a great Movie... 😘😘👍🏼👍🏼 thank you SV Krishna Reddy Sir, such wonderful movie..
@kapadamhemanth8998
@kapadamhemanth8998 3 года назад
That song is ultimate and every one likes that if are like that song like this comment 😉😉😍😍😍🥰🥰
@sudheerippagunta
@sudheerippagunta 4 года назад
What a great line of story. Until n unless one ADORES(not love) his mother and thinks of her all the time, this kind of thought 💭 cannot come to the mind. Hats 🧢 off to SV Krishna reddy garu who always shows his love towards his mom in many films of his in one way or the other.
@al.styleonlyforladies8113
@al.styleonlyforladies8113 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5aiWDRWT_lAf.html
@fulllenthcomedy5331
@fulllenthcomedy5331 3 года назад
2021lo చూస్తున్నాం sup
@gajendhragajendhra665
@gajendhragajendhra665 2 года назад
నేను ఇ సినిమా 2010 నుండి చూస్తున్న ఇ రోజు మంగళవారం 27/07/2022 ఇంకా చూస్తున్న
@anithagowda668
@anithagowda668 2 года назад
Sv sir kalalo neelu tepistharu sir 🙏🏻 I like you so much sir
@lravitejboyaravitej5520
@lravitejboyaravitej5520 6 лет назад
Sv krishna reddy movie awesome nd amma song asom plz re entry tollywood make gud family msg movies sir
@anandsahra7809
@anandsahra7809 5 лет назад
I don't have cmplt idea of this mvi .. cz Nt blgs to 90's days .. Recently i seen a meme ... Bt Heartmelts .. this mvi such a refreshing mviii ... Still 2019
@rasamallamahesh4046
@rasamallamahesh4046 3 года назад
Thanks for uploading this kind of movies.... I Hope to upload many more
@sulabhamantra
@sulabhamantra Год назад
Luv u for dis movie sir tq so much sv krishnareddy sir
@jacobjack8714
@jacobjack8714 5 лет назад
September 27, 2019. Watching now
@GovardhanamSrinivasgayatri
@GovardhanamSrinivasgayatri 4 года назад
సినిమా నడిపించే ప్రాణాధారమైన బ్యాగ్రౌండ్ స్కోర్ మిస్ అయ్యింది... గమనించగలరు... అది లేకుండా సినిమా ద్వితీయార్ధం చూస్తుంటే ఉప్పులేని కూర తిన్నట్టుంది....
@series134
@series134 3 года назад
SRI SV KRISHNA REDDY GARI ACTION SUPER , KANNEELLU PETTINCHARU . 👏🌹👏
@ammamahendhar579
@ammamahendhar579 10 месяцев назад
ఈ మూవీ అంటే చాలా చాలా ఇష్టం ❤️❤️❤️❤️ sv సార్
@naveen5344
@naveen5344 4 года назад
అమ్మ మీద ప్రేమ తో నాన్న పాత్రనే చంపాడు. ఏదేమైనా చాలా బాగా నచ్చింది
@himatrayamappe1130
@himatrayamappe1130 3 года назад
I like s.v.krishnareddy movies
@psankar8442
@psankar8442 2 года назад
అమ్మ సాంగ్ సూపర్ ఇప్పటికీ కూడ
@bankaravikumarb7417
@bankaravikumarb7417 2 года назад
Excellent movie 👌 cheppu comedy 🤣🤣🤣🤣mother sentiment 👏 👏 👏 👏 👏 👏 👏
@ussainidudekula6872
@ussainidudekula6872 6 лет назад
My forvet movie sv Krishna Reddy sar👌✋✊👍
@devaganijayasankar2330
@devaganijayasankar2330 2 года назад
Nice mother sentiment movie s.v.krishnareddy garu 👍
@mahammadgouse9415
@mahammadgouse9415 3 года назад
ఈ సినిమాలో 2021లో చూసినవాళ్లు లైక్
@sowmyamusic6938
@sowmyamusic6938 6 лет назад
E year lo e movie everaina chusthunnara
@Kailash_Reddy
@Kailash_Reddy 6 лет назад
sowmya reddy Me Seeing
@telangana_gulf
@telangana_gulf 6 лет назад
sowmya reddy 2018/07/14
@yogeshmanda2046
@yogeshmanda2046 6 лет назад
S Deafnately
@ManaTeluguKathalu93
@ManaTeluguKathalu93 6 лет назад
sowmya reddy nenu chustanu mnthly once ina
@shivagovada3041
@shivagovada3041 5 лет назад
Nenu chustunnaga
@PavanAaashiqPujya
@PavanAaashiqPujya Год назад
2022 -2023 చూసుతున్న వాళ్ళు ఒక Like 👍
@Kavya_Nani899
@Kavya_Nani899 Год назад
Wonderful movie
@muvvalamurali
@muvvalamurali 8 лет назад
Sentiment as well Comedy...equally mixed .. Krishna Reddy made it wonder
@kaparapunarsimharao1718
@kaparapunarsimharao1718 6 лет назад
. .
@naveenu8100
@naveenu8100 6 лет назад
Naveen
@al.styleonlyforladies8113
@al.styleonlyforladies8113 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5aiWDRWT_lAj.html
@kameshmudda6778
@kameshmudda6778 Год назад
Exlent movie super s. V garu😂😂😂😂
@kirang6872
@kirang6872 4 года назад
I saw this movie no. of times at my childhood days, one of the good movies from SV sir🙂
@al.styleonlyforladies8113
@al.styleonlyforladies8113 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5aiWDRWT_lAh.html
@vinodgamingofficialyt8044
@vinodgamingofficialyt8044 3 года назад
I loved. So much
@pulavijayakanth1137
@pulavijayakanth1137 4 года назад
This. Film. My favorite film Sv reddy sir in your films very heart touchful movies
@pulavijayakanth1137
@pulavijayakanth1137 4 года назад
Thank you so much
@rameshhanshika5090
@rameshhanshika5090 2 года назад
ఇలాంటి.సినిమా.ఎన్నిసార్లు.చూసిన. బోర్.కొట్టదు.exlent. మూవీ థాంక్యూ.ఎస్వీ. క్రిష్ణ రెడీ.గారు
@gugulothrajunaik1401
@gugulothrajunaik1401 6 лет назад
super amma sentiment movie my favourite for ever
@Sivasu_1990
@Sivasu_1990 2 года назад
SV Krishna Reddy sir meeru chala great andi Climax lo chala edipincharu Sir
@NarendraKumar-sf9kn
@NarendraKumar-sf9kn 5 лет назад
Sachin tendulkar srilanka lo sixer kodithey manam India lo chappatlu kottama? Wt a dialogue by ALi
@Lililily_m
@Lililily_m 2 года назад
SV gari cinemalu enni vachina chustanu.family and entertainment movies chestaru.director lo greatest director naa middle age lo chusanu nw I'm 40yr person sudheer kumar
@ts7658
@ts7658 6 лет назад
Ohh soo cute tanish.. love u after biggboss
@svvenkat7035
@svvenkat7035 2 года назад
Sv garu meeru super acting super Directer,,gd movie Amma prema Baga chupinsav kani Busic ledu sir movie ki❤️
@abhinavalluri5377
@abhinavalluri5377 3 года назад
Sir I am very very big fan of u
@dasarapumahesh3899
@dasarapumahesh3899 Год назад
Supper movie
@saitejareddy5099
@saitejareddy5099 5 лет назад
Excellent movie sentimental touch...😍😎🙏
@rajuinjarapu789
@rajuinjarapu789 4 года назад
Awesome 👍👍👍👍 movie 👌👌👌👌👌👌 sir
@kantrikantri6334
@kantrikantri6334 3 года назад
2021 lo chusina vallu like cheyyamdi
@haripriya5055
@haripriya5055 4 года назад
Ee movie nenu 7 th class lo vunnapudu vachindi. Ee cinema chusaka naku 2 days ratri nidrapatale antha bhayam vasindi(valla father sudden ga chanipovatam). Full sentiment movie.
@suryaprasantnaram5141
@suryaprasantnaram5141 10 месяцев назад
Naku allane jarigindi.. Im born in 97 , i think watched in 2004 to 5 may be.. Watch after at age 25 , 17 yrs..
@pmk6108
@pmk6108 6 лет назад
cheppadaniki matalu Chalatam ledura exalent......very good film.
@SandhyaRani-hb4np
@SandhyaRani-hb4np Год назад
Krishna Reddy sir super move
@harishnakka4478
@harishnakka4478 5 лет назад
Watching 2019 super movie
@shivasand7557
@shivasand7557 3 года назад
What a fantastic movie Idhe vere hero తీస్తే super hit అయ్యేది But movie was great
@kamasanivenkatreddy600
@kamasanivenkatreddy600 8 лет назад
the movie is excellent with mother sentiment.please upload the movie with background music.
@varahalanaidukanchipati1424
@varahalanaidukanchipati1424 5 лет назад
t
@kalyanlenka7356
@kalyanlenka7356 2 года назад
2022 lo koda chustunam nice movie
@sunilmaurya1053
@sunilmaurya1053 2 года назад
The dialogue which actress says that you came to my dream And the actor doing B.Sc in college in the movie he loves her so much
@srinivasulu9054
@srinivasulu9054 Год назад
My favourite movie 🍿🍿
@brahmanigourirk5948
@brahmanigourirk5948 3 года назад
2021 chusinavaru
@thummapuriadithya2047
@thummapuriadithya2047 Год назад
Wow what a beautiful movie
Далее
А вам, слабо?
00:22
Просмотров 55 тыс.