దైవజనుడా! గత 25 సంవరాలకు పూర్వము ఇటువంటి వార్తమానలు విన్నాను. ఇప్పుడు ఇలాంటి హెచ్చరికలు లేవు, ఆశీర్వాదాలు, హెచ్చింపు,గొప్పతనాలు. ఇవే ఇప్పుడు వింటున్నాము, చూస్తున్నాము. దేవునికే మహిమ ఘనత కలుగును గాక. ఆమెన్.
There are Four reasons for death in the HOLY BIBLE 1. 1cronicals 10:13,14 మూర్ఖత్వం వలన 2. Acts 5:5 మోసం చేయడం వలన 3. Acts 12:23 దేవుని మహిమ పరచకపోవడం వలన ( గర్వం) 4. 1cor 11:29,30 దేవుని అంటే భయం లేకపోవుట వలన.