ఆత్మకూరు చుట్టూ పక్కల ఉన్న హోటల్ లో కూడా ఇలాంటి అన్నం దొరకదు చాలా మంచి ఫుడ్ పెడుతున్నారు మీకు ఒక అనుమానం రావచ్చు నీకు ఎలా తెలుసు అని ఎలా నేను రోజు తింటున్న ఈ హాస్పిటల్ లొనే నేను డ్యూటీ చేస్తున్న ఇంత మంచి కూరలతో అన్నము పెట్టడం వలన హాస్పిటల్ కి వచ్చిన ఎవ్వరు కాళీ కడుపుతో పోవడం లేదు మీకు చాలా ధన్యవాదాలు మాస్టరు అన్న ధనం మహా దానం మీరు ఇలాంటి మంచి పనులు ఇంకా చేయడానికి ఈ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను
Adhutamina Ruchi kaligina భోజనం పెడ్తునారు మీకు శతకోటి వందనాలు అంత బాగుంది ఇది చాలా మంచి పని ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని మీకు నిండు నూరేళ్ళు bratakalan
It is not a wedding, birthday party, festival, celebration, Pooja, darmika karyakramam or any other such program. People those belong to cast of hunger including rich, poor assemble , have their delicious food and bless Sri Kanchi Parameswara Reddy and his wife Smt Jayamma heart fully not a day every day. It is not house, choultry, temple, function hall, cafeteria and it is a hospital where people come for their health and have food not a day every day. Thanks to Shri Shri Shri Kanchi Parameswara Reddy garu for commitment he his full filling. Also, it is point to note that he is not richer than any other notable persons, nor Swamiji, nor Guruji, he is just doing all this as he belongs to native of his native place Atamakur, SPS Nellore. Let us inspire ourselves seeing him.
మీ లాంటి మనుషుల్లో దేవుడు .. ఇంకా .. ఎందరో పుట్టా లి.. పేదోళ్ళ ఆకలి కేకలు ఆపాలి. భగవంతుడు మీకు అఖండ సిరి సంపదలు ఇచ్చి 100 ఏళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చెయ్యలని దేవుడ్ని ప్రార్థిస్తూ ..🙏
కంచి పరమేశ్వర్ రెడ్డి గారి సేవా కార్యక్రమాలు ప్రజలందరికి తెలిసి వారు కూడా ఉపయోగించుకునేలా ఈ యూట్యూబ్ ఛానల్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చెయ్యగలరు