Тёмный

ACB: ఆదాయానికి మించిన ఆస్తులతో, ఏసీబీకి పట్టుబడిన వారిలో ఎంతమందికి శిక్షలు పడుతున్నాయి? | BBC Telugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 60 тыс.
50% 1

Опубликовано:

 

16 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 125   
@rameshpilli9408
@rameshpilli9408 8 месяцев назад
మండల తహసీల్దార్ ఆఫీస్ దగ్గరనుండి... స్టేట్ CM వరకు అందరు లంచగొండి అధికారులే........ కానీ,, ఏది నిరూపించబడదు... అదే ఇండియా
@rajasekharjangam4999
@rajasekharjangam4999 8 месяцев назад
👌👌👍👍😂😂
@vedakiran1
@vedakiran1 6 месяцев назад
Yendi bro mro nunchi antunava.. Mro office talupu daggara nilcunodiki 1000 este cast. Incom. 3days lo estadu.. 😂😂😂😂
@rameshpilli9408
@rameshpilli9408 6 месяцев назад
@@vedakiran1 ఇప్పుడు లేదనుకుంటా ఆ పరిస్థితి.... సైకో direct చేసేసాడు గా... Process
@apparaodasari2453
@apparaodasari2453 8 месяцев назад
Report... SUPER.. SUPER... SUPER. ఇందుకే లంచం తీసుకున్న వాడికీ భయం లేదు.
@gocoronatv2743
@gocoronatv2743 8 месяцев назад
ప్రభుత్వాలు మారిన గత 30ఏళ్ళు పైగా ఉన్న మన సమస్య ఇంకా తీరలేదు, పల్నాడు జిల్లా మన సత్తెనపల్లి రైల్వే గేట్ దాటాలంటే ప్రజలలో భయం ఎక్కడ ఆలస్యం అవుతుందో అని,అంబులెన్సు వచ్చిన గేట్ తీసే వరకు పడిగాపులే, ఒక వేల గేట్ తీశారు వెళ్దాం అనుకుంటే అక్కడ అప్పుడే నరకం చూడాలి దేనికోసం అంటే ప్రతి ఒక్కరికి ముందు వెళ్ళాలి అని తొందర!గేట్ వేశారంటే 2 km వరకు వాహనాలు బారులు తీరుతున్నాయి,గేట్ తీసిన వెంటనే అందరూ ఒకేసారి పరుగులు తీయడం ఒకరిని ఒకరు గుద్దుకోవడం, తగాదాలు, గొడవలు, కొట్టుకోవడాలు. మన సత్తెనపల్లి గేట్ రహదారి ఉత్తరం నుండి దక్షిణంగా ఉంటుంది, ఉత్తరం వైపు 20 ఊళ్లు ఉంటే దక్షిణం వైపు ఆ 20ఊళ్లుకి పెద్ద టౌన్ సత్తెనపల్లి ఉంది. స్కూల్స్/కాలేజీల కి వెళ్లే పిల్లలు, టీచర్స్, కూలి పనికెళ్లే వాళ్ళు, ఆఫీసస్ కి వెళ్లే వాళ్ళు, హాస్పిటల్ కి వెళ్లే వాళ్లు, రోజుకి కనీసం 3000 కి పైగా వాహనాలు,పెరుగుతున్న జనాభా సంఖ్య ఇంకా పెరుగుతున్న రైళ్ల సంఖ్య చాలా ఇబ్బందింగా తయారవుతుంది.ప్రస్తుతం మన సత్తెనపల్లి గుండా రోజుకి వెళ్లే రైళ్ల సంఖ్య 25 నుండి 30 రైళ్లు ఒక్కో ట్రైన్ కోసం 30నిముషాలు ఒక్కోసారి ఒక గంట సమయం కూడా పడుతుంది, ప్రజలు నరకం చూస్తున్నారంటే ఎవరు నమ్మరు, ఆ సమయంలో అక్కడ ఉన్నవాళ్ళకే ఆ విషయం తెలుస్తుంది. MLA/ఎంపీ లు ప్రభుత్వాలు మారిన మారనటువంటి రైల్వే వంతెన పరిస్థితి నిత్యం తిప్పలు పడుతూనే ఉన్నాం, గేట్ పడుతుందంటే గుండెల్లో దడ మొదలవుతుంది, పడ్డ గేట్ ఎప్పుడు తీస్తారో అని భయం..తో ఏళ్ల తరబడి వేచి చూస్తున్నాం..కనీసం ఫ్లైఓవర్ లేకపోయినా అండర్ పాస్ ఉన్న ఇంత రద్దీ ఉండేది కాదు, కొలతలు వేసుకుంటారు, వెళ్లి పోతారు, అయిపోయింది అంటారు 5ఏళ్ళుకూడా అయ్యిపోతాయి..ఒకసారి శంకుస్థాపన కూడా చేసారు కానీ ఆ ప్రతిపాదనలు కాగితాలుకే పరిమితం అయ్యాయి.ఒక ప్రభుత్వం సమయంలో రాష్ట్ర మరియు కేంద్ర కలిసి ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నం ఫలించలేదు. ఒక్కోసారి రైల్వే ట్రాక్ మరమ్మాత్తులు అని రూట్ మూసేస్తారు అప్పుడు ఉంటుంది ఒక్కొక్కరికి పిచ్చి పడుతుంది అంటే నమ్మండి కొన్ని సార్లు ప్రజల ప్రాణాలు కూడా పొయ్యాయి, చాల సార్లు ప్రమాదాలు తప్పాయి ఇంకా కొన్ని సార్లు గేట్ పడుతుంది అన్న హడావిడిలో గేట్ దాటాలని ఆక్సిడెంట్స్ కూడా అయ్యాయి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇబ్బందులు పడుతున్న మన సత్తెనపల్లి మరియు చుట్టూ ఉన్న ఊళ్లు లోని ప్రజల యొక్క ఆవేదన మరియు ఆశ మన ప్రజా నాయకులకు తెలియ చెప్పాల్సిన అవసరం మన సత్తెనపల్లి పెద్దలు అందరిదీ.. కావున దయచేసి ఈ ఎలక్షన్స్ సమయంలో నే అడగవలసిందిగా ప్రాధేయ పడుతూన్న.. ఒక రైల్వే గేట్ బాధితుడు 🙋🏻‍♂️... 🙏🏼... 😔 Please Help సార్, ఒక్కసారి పట్టించుకోండి 🙏🏼
@yekojivlogs2593
@yekojivlogs2593 8 месяцев назад
Explained in detail , good 👍
@Teatysweety2022
@Teatysweety2022 8 месяцев назад
నిజాయితీగా పని చేస్తుంటే టార్గెట్ చేస్తున్నారు.😢
@thebeautifulnature1585
@thebeautifulnature1585 8 месяцев назад
Idi Niku 💰 Idi Niku 💰 Idi Naku 💰 Equal sharing of money Thats it so simple.....
@subramanyaswamy1771
@subramanyaswamy1771 8 месяцев назад
Local MLAsను పట్టుకుని మళ్ళీ లంచం ఇచ్చి suspension ఎత్తించేసుకొంటారులేంది..
@rameshpilli9408
@rameshpilli9408 8 месяцев назад
MLA లు మాములు లంచగొండిలు కాదు.. వారే.. ఆద్యులు
@vijayawlaxmimara650
@vijayawlaxmimara650 8 месяцев назад
వీరిని ఎవరూ పట్టుకోరు. ప్రజలు కూడా అభ్యంతరం చెప్పరు. అదే మన విడ్డూరం
@venkatareddy8563
@venkatareddy8563 8 месяцев назад
ముందుగా మన చట్టాలు వెంటనే మార్చాలి. దొరికిన అధికారికి వెను వెంటనే శిక్ష పడేలా చట్టాలు మారాల్సిన అవసరం ఉంది.
@bramaramba7888
@bramaramba7888 8 месяцев назад
Ilanti chattalu govt cheyadu. Endukante vari nethhike chuttukuntayi
@praveenkumar4875
@praveenkumar4875 8 месяцев назад
చట్టం లొ సమూల మార్పులు రావాలి, అవినీతి కేసులో అరెస్ట్ అయిన వారికి ఎట్టి పరిస్థితి లోను మళ్ళీ పోస్టింగ్ ఇవ్వకూడదు, ఇలా ఇవ్వడం వలన వాళ్ళు అధికారం అడ్డు పెట్టుకుని ప్రలోబాలకు పాల్పడుతున్నారు, వీరు నిరదొషులు అని తేలే వరకు పోస్టింగ్ ఇవ్వకూడదు, ప్రత్యేక కోర్టులు పెట్టి కేసులు పూర్తి చేయాలి.
@vippartis
@vippartis 8 месяцев назад
Nice video. It is possible for BBC only .
@purushotham714
@purushotham714 8 месяцев назад
Mana system gurinchi clear ga explain chesinanduku 🎉🎉
@knkumar4673
@knkumar4673 Месяц назад
చాలా బాగా వివరించారు.❤ యు సర్
@nagoorshaik9313
@nagoorshaik9313 8 месяцев назад
చాలా చక్కగా వివరించారు అలాగే ఇన్‌కమ్ ట్యాక్స్ రైడ్ గురించి కూడా ఒక వీడియో చేయండి
@vikranthbabu9183
@vikranthbabu9183 8 месяцев назад
మంచి analysis. డబ్బులు తీసుకునే సమయంలో తీసే Video ని base చేసుకుని, శిక్ష విధించాల్సిందే!!
@starhouse98
@starhouse98 8 месяцев назад
Excellent sir
@srinivaspadakanti9274
@srinivaspadakanti9274 6 месяцев назад
Sir, good , you explained very clarity . Your voice also very clear. To strengthen ACB , autonomous powers have to given. Seperate department has to established.
@venkatasatyanarayanakottap746
@venkatasatyanarayanakottap746 8 месяцев назад
Excellent and very clear analysis 🙏🙏
@kasibhattasivaramakumar2804
@kasibhattasivaramakumar2804 8 месяцев назад
చిన్న స్థాయి నుండి మధ్య స్తాయి ఉద్యోగులనే acb కి దొరుకుతారు . పెద్ద స్తాయి వారు దొరకరు ఎందుకూ?
@vijayawlaxmimara650
@vijayawlaxmimara650 8 месяцев назад
crct
@varanasidurga5551
@varanasidurga5551 8 месяцев назад
ఆహా ఇప్పటి దాకా ఎవ్వరూ దొరకలేదా? 😊
@rameshbatchu9317
@rameshbatchu9317 8 месяцев назад
అమావాస్యకు ఒకటి. పౌర్ణమి ఒకటి.తెలంగాణలో వేల సంఖ్యలోఅవినీతిపరులు ఉన్నారు. ఇది ఓపెన్ సీక్రెట్.
@rangaranga623
@rangaranga623 8 месяцев назад
ఆది మానవుడు - మానవుడు , మానవ నైజం మరిందెక్కడ
@SY27196
@SY27196 8 месяцев назад
అసలు అవినీతికి అవకాశం లేకుండా రూల్స్ చట్టాలు చేయలేరా? అభివృద్ధి చెందిన దేశాల్లో అసలు పరిపాలన ఎలా జరుగతుందో ఆలోచించారా ?
@sivasekhar3133
@sivasekhar3133 7 месяцев назад
Straight ga hands cut cheseyali adu bayata tirugutunnapudu janalaki teliyali veedu lancham tisukunnadu lancham tisukunte narikestharu ane bayam ravali
@NirvaanRam0910
@NirvaanRam0910 8 месяцев назад
3 types of cases pedtaru sir 1.RCT 2.RCA 3.RCO
@sravikmora
@sravikmora 8 месяцев назад
Emanannnaaaa superb ga cheppav brother....👌👌👌who felt same feeling like here
@Yesu-yx8ti
@Yesu-yx8ti 8 месяцев назад
వాళ్ళకి వెంటనే కోర్ట్ తీర్పు ఇవ్వాలి అన్న టైం ఇస్తే వాళ్ళు అంత తారుమారు అవుతుంది అన్న
@nakkellanageswararao7649
@nakkellanageswararao7649 8 месяцев назад
Perfect analysis thankyou
@abtherukh2092
@abtherukh2092 7 месяцев назад
Very good, mothaniki vallaki shiksha padadhu
@maheshlifestyle7345
@maheshlifestyle7345 8 месяцев назад
Ma area lo Break inspector acb raid lo dorikite some percentage amount iste vadilesaru
@haraharishnaidumutyam2647
@haraharishnaidumutyam2647 8 месяцев назад
ACB raids on my dad 2 times they didn't find anything fishy. They appreciated my dad and leave gently. My dad is a group 2 officer.
@srisree7294
@srisree7294 8 месяцев назад
Informative. Need to work on solutions
@supershotpraveen
@supershotpraveen 8 месяцев назад
ACB Vallu ride starting nundi video thisthe baguntundhi appudu ye okka detail miss avvadhu
@vikranthbabu9183
@vikranthbabu9183 8 месяцев назад
Yes...
@srikanthpotti7740
@srikanthpotti7740 8 месяцев назад
Exllent explain anna BBC SUPER NEW Channel 👏👏👏👏
@smartcity-news
@smartcity-news 8 месяцев назад
good explanation
@pbhanuji2796
@pbhanuji2796 8 месяцев назад
Good explanation.
@Teatysweety2022
@Teatysweety2022 8 месяцев назад
ఇలాంటి అధికారులు చాలా మంది ఉన్నారు. వ్యవస్థ అలా అయిపోయింది ఎం చేస్తాము.😢
@srinivasaswamy7843
@srinivasaswamy7843 8 месяцев назад
Valuable information.many citizens pay bribe in offices and get their work done as our govt rules & policy is made with many loopholes.
@GantaYOHANU-o3o
@GantaYOHANU-o3o 8 месяцев назад
Hyderabad trapik rulls mida video ceyyagalaru bbc ki danyavadalu
@ravinderjupalli8036
@ravinderjupalli8036 8 месяцев назад
Super sir 👌 speech
@johnny_silverhand
@johnny_silverhand 8 месяцев назад
Good video
@srinivasambati7548
@srinivasambati7548 8 месяцев назад
న్యాయస్థానాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై తొందరగా తీర్పు వెలువరిస్తే ప్రయోజనం ఉంటుంది
@Teatysweety2022
@Teatysweety2022 8 месяцев назад
తీర్పు కరెక్ట్ గా ఇవ్వాలి. అది జరగదు.
@profkbr
@profkbr 8 месяцев назад
Our judiciary is very magnanimous about these sharks.
@MsRAVI85
@MsRAVI85 8 месяцев назад
Good analysis
@RameshDasari511
@RameshDasari511 8 месяцев назад
ACB should be like CBI then only corruption can be stopped
@maruthimaruthi4130
@maruthimaruthi4130 8 месяцев назад
ACB , ALSO ONE OF THE TALENTED BRIBERY GANG IN INDIAN GOVERNMENT
@Teatysweety2022
@Teatysweety2022 8 месяцев назад
Very very true
@bhushanpolavarapu2086
@bhushanpolavarapu2086 8 месяцев назад
This is our intlectual constitution
@srinivasambati7548
@srinivasambati7548 8 месяцев назад
మన దేశంలో అవినీతి దాదాపు అన్ని కార్యాలయాలలో అవినీతి అధికారులదే హవా నడుస్తుంది రాజకీయ నాయకులు మరియు అధికారులు మిలాఖత్ కచ్చితంగా ఉంటుంది శిక్షలు కఠినంగా అమలు చేయడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చు అవినీతి అధికారుల ఫోటోలు వారి కార్యాలయాలలో ఏర్పాటు చేస్తే
@Adaarsh
@Adaarsh 8 месяцев назад
courts are the main reason, we need so many reforms in judiciary. cant understand why there are very less no of judges and courts
@venugopalreddy9836
@venugopalreddy9836 8 месяцев назад
అసలు ఎవరికైనా శిక్ష పడింది ఏంటండీ మీరు కొత్తగా చెబుతున్నారు
@srihari8301
@srihari8301 8 месяцев назад
Bad system
@Dhdhhd659
@Dhdhhd659 8 месяцев назад
అదే
@SaiKumarGSK
@SaiKumarGSK 8 месяцев назад
naku telisi trap cases loo 3 months period chala waste . excellent news bbc
@vuthukdvprasad9784
@vuthukdvprasad9784 8 месяцев назад
Process అంతా ఓకే కాని ఎం జరగదు. మళ్ళీ కొంతకాలం ఆపి పోస్టింగ్ ఇచ్చేస్తారు. ఇది ఈ దేశంలో మామూలే.
@kingk1473
@kingk1473 8 месяцев назад
Mera bharat mahan
@mechanicalvlogs
@mechanicalvlogs 8 месяцев назад
ఎప్పటి లాగే డ్యూటీ చేసుకుంటారు 😂
@Dheerseng
@Dheerseng 8 месяцев назад
Corrupt rules big problem in India🇮🇳 that's my india🇮🇳
@Raziya9589
@Raziya9589 8 месяцев назад
Anna ACB lo unde vale thapuga matladithe evariki complaint chayali?
@teegalasravan6996
@teegalasravan6996 8 месяцев назад
మేధావులు రాసిన రాజ్యాంగం మనది అందుకే మనకు చానా అవకాశాలు
@profkbr
@profkbr 8 месяцев назад
Only those who take small amounts by way of bribes go to jail or are terminated from service but the big sharks buy the services of the biggest criminal lawyers and escape without any punishment.
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 8 месяцев назад
Srishti lo sahaya sahakara samanvaya nyayam anedi sadaa andari cheta aacha rincha badutu undali idi Srishti yokka kachhita maina niyamam Alaa ledantey kashtaley kashtalu
@laxmikanthrao8600
@laxmikanthrao8600 8 месяцев назад
అందరూ హాయిగా ఉన్నారు. పెండింగ్ ఎంక్వైరీ లో కూడా పై పోస్ట్ లకు FAC పొంది చక్కటి అధికారం ,డబ్బు తిరిగి సంపాదించుకుంటారు.
@chakkrri
@chakkrri 8 месяцев назад
CM candidate
@kondaiahyamsani2634
@kondaiahyamsani2634 8 месяцев назад
యే యే ఉద్యోగస్తులు ఇలాగ పట్టుబడి ఎవరు ఏవిధమైన శిక్షలు కానీ అవినీతి చేయలేదని నిరూపించబడిందో మీరు వీడియోలు చేయండి.
@yerripenchalaiah825
@yerripenchalaiah825 8 месяцев назад
Nuvu chpedhani batti vall dabbu acb chethilo safe ga vuntadhi
@rajendrakarukola3003
@rajendrakarukola3003 8 месяцев назад
Repost from 3 years why this type of contents from bbc Telugu. Simply changing the thumbnail
@Dhdhhd659
@Dhdhhd659 8 месяцев назад
సాయుబు
@VijayReddy-gb5li
@VijayReddy-gb5li 5 месяцев назад
Who are more currupted, Men or Women?
@SuryaKrishnawoodwork
@SuryaKrishnawoodwork 8 месяцев назад
సార్ మరి ఈ సోద చేసిన డబ్బు ఎవరికి వెళ్తుంది
@sesibabugantyada4479
@sesibabugantyada4479 8 месяцев назад
Seriously action tesukunte ela enduku jarugutundi? Evadiki bayam ledu.. Pattukuntaaru.. Vadelestaaru Case lu pending deneku? Elage saarutundi. Ede mana kharma
@DDhgaming1
@DDhgaming1 8 месяцев назад
Loss of money anthe
@bharadwajyellamraju5634
@bharadwajyellamraju5634 8 месяцев назад
Nothing will happen to these employees
@Royal_Shariff
@Royal_Shariff 8 месяцев назад
ee sodhi gurinchi already ee person same report ichadu....
@dasarisrikanthreddy4556
@dasarisrikanthreddy4556 8 месяцев назад
This video may be 2nd time
@VASOOJSM
@VASOOJSM 8 месяцев назад
Manushulu vadhilina devudu matram vadhaladu... Rogham.sokham. dongalu . accident.god thana punishment thanu isthadu le
@Dk_kaushik
@Dk_kaushik 8 месяцев назад
Main ga mana Indian judiciary systems daridram ga unnay ley bayya
@Saregama56789
@Saregama56789 8 месяцев назад
Minimum 10 ys jail lo veyyali.. without bail
@pavankumar-rk3et
@pavankumar-rk3et 8 месяцев назад
Shikshalu padutaaya,!!!! Meeru marinuuu. Vallaki promotion lu icchi celebrate chesthaaru🎉🎉🎉🎉🎉🎉
@temp8521
@temp8521 8 месяцев назад
Emi jaragadu
@narsagallaanitha1658
@narsagallaanitha1658 8 месяцев назад
Panekemalena chattalu pette dongalne support chestunaeu. Chattalu marale
@raghubommidi1258
@raghubommidi1258 8 месяцев назад
Ktr 😅
@bramaramba7888
@bramaramba7888 8 месяцев назад
Mari CM avinithi parudythe ?
@user-ko3pc7fw9c
@user-ko3pc7fw9c 8 месяцев назад
మా బంధువులలో ఒక్క ఆమె 12lak లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్ గా పట్టుపడింది కాని 3నెలల్లో 20lak లంచం ఇచ్చి అదే అదే ఉద్యోగం చేసింది కాకుంటే ట్రాన్స్ఫర్ అయింది అంతే ఇలాంటి ఇండియాలో బొచ్చు కూడా కావు మన దేశంలొ ఉండే దరిద్రం ఇది
@RanBod-wg4id
@RanBod-wg4id 8 месяцев назад
Alibaba group 40chor
@kalaamsk9622
@kalaamsk9622 8 месяцев назад
Andaru dongale dore kete
@VASOOJSM
@VASOOJSM 8 месяцев назад
Andhuke aveeneethi peruguthundhi....idhe na abivruchendhina Desam gaa India anukundhama ante ... Lawyer thana client ni dabbu kosam sev chestunnadu
@venky851
@venky851 8 месяцев назад
Old వీడియో
@Lak209entertainment
@Lak209entertainment 8 месяцев назад
Old video
@3031sinsatish
@3031sinsatish 8 месяцев назад
vote vesetappudu .....money teeskoni...mandu teeskoni...criminals ani telisina....freebies' kosam .... caste kosam....religion kosam....vote vestaru.... mari ilantivallu kaaka....neethi kosam pani chese vaala vachedi...???? tappu mana daggara pettukoni.....
@podiligopalarao3354
@podiligopalarao3354 8 месяцев назад
Sale for justice
@nareshpuppala1546
@nareshpuppala1546 8 месяцев назад
లంచం తీసుకుంటూ పట్టుపడితే ఎటువంటి శిక్ష లేదు కేస్ ఫైల్ అవుతుంది కేసు కోర్టులో నడుస్తుంది అప్పటివరకు సగం సాలరీ వస్తుంది ఇంకేముంది😂
@moshemoshe2092
@moshemoshe2092 8 месяцев назад
😂😂😂😂
@kvenkataramarao2414
@kvenkataramarao2414 8 месяцев назад
వాటాలు😂
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 8 месяцев назад
kevalam tana gurinchi, tana family gurinchi matramey parmitam ayithey...naakem pattindi ley anukuntey ilaanti kashtaluntai tappinchu kovadaniki vilu leni paristitulu.. gunapaatam untundi vividha rupalalo....
@srikala4253
@srikala4253 8 месяцев назад
Please don't reat story it's boring
@sarithak8348
@sarithak8348 8 месяцев назад
Andhuku ami tagalavu
@BHAGATingh
@BHAGATingh 8 месяцев назад
Purthiga vinaledu vinna kontha vedio lo thelisindi emiti ante andaru doggale ani.....pantukunnaka comprise autharu kontha valla daggara nundi vallu Debbi...yavadi dari vadu chusukuntadu... easy work 😂.
@jayarajudigumarthi1414
@jayarajudigumarthi1414 8 месяцев назад
వారికి నెలవారీ మామూళ్లు ఇచ్చుకోలేని వారిని , ఉద్యోగాల్లో ఆర్ధికంగా స్థిరపడని వారిని , సక్రమంగా ఉద్యోగాలు చేసే వారిని ముఖ్యనగ దళితుల్ని ఎక్కువగా కేసులు పెడతారు . తప్పుడు కేసులు పెడతారు .వారే చేతులకు బలవంతంగా రంగు రాసి బలవంతంగా జేబులో డబ్బులు పెట్టి చేస్తారు . ఒక్కసారి కేసు పెడితే వారి కుటుంబాలు సర్వనాశనం అవుతాయి . చావలేక బ్రతుకుతాను అంతే . ఇవన్నీ ప్రజలకు తెలియవు .
@SailuNune-u9k
@SailuNune-u9k 8 месяцев назад
Very bad rules India
@ramnambari4863
@ramnambari4863 8 месяцев назад
Old video
Далее
Собираю Маню к осени ✨
00:48
Просмотров 976 тыс.