మరి రాజకీయ నాయకులు అక్రమంగా సంపాదించిన పైసల్ ఎప్పుడు పట్టుకుంటారు ... దేశం లోనూ, రాష్ట్రాల లోనూ ప్రజా ధనాన్ని లూటీ చేసిన పెద్ద పెద్ద అధికారులను, నాయకుల సంగతి కూడా చూస్తే బాగుంటది ... పట్టుకోండి, పట్టుకోండి . అసలే ప్రభుత్వాలను నడపటం చాలా కష్టం అవుతుంది కదా ... ఆర్థిక పరిస్థితి బాగులేదు కదా. ... ఈ పైకం దొరికితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా చక్కబడుతుంది గదా !
👍👍👍👍🙏🙏🙏Government employees and CM, MLA lu Black money tho land kontaru bhumi rate penchutaru, bhumi leni cooli pani chese government job leni garibollu gunta bhumi kona leka potunru addukku tintunru dongala raajyam