Congratslations bro for your new lorry🎉🎉🚛 మీ వీడియోస్ చాలా బాగుంటాయి బ్రదర్ చాలా క్లియర్ గా ఉంటాయి ఇంకా మీ helping నేచర్ కూడా బాగుంది బ్రదర్ ఇలాగే ఇంకా బాగా వీడియోస్ and helping చెయ్యండి బ్రదర్ ALL THE BEST BRO 👍👍👌
హాయ్ బ్రో మీ కొత్త బండి కోసం చాలా వెయిట్ చేస్తున్నా ప్రతి చిన్న విషయం ఫైనాన్స్ గురించి కానీ క్యాబిన్ చేపిచ్చేటప్పుడు కానీ ప్రతి చిన్న విషయం ఎంత అయింది ఎంత కడుతున్నావ్ ఫైనల్స్ అన్ని విషయాలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చెయ్ బ్రో. చాలా వెయిట్ చేస్తున్నా నీ బండి కోసం అదిరిపోవాల బండి అందరిలా కాదు డిఫరెంట్ గా చేపించి అంటే కొంచెం నాకు తెలిసినంతవరకు రాజస్థాన్ బండ్ల డిఫరెంట్ గా ఉంటాయి ఆ టైపులో మన బండి కూడా చేపించు. లోపల ఇంటీరియర్ సూపర్ గా ఉండాలి. మీ కొత్త బండి కోసం వెయిటింగ్ అన్న ప్లీజ్ ఎంత తొందరగా పెడితే అంత తొందరగా చూస్తాము నీ వీడియోస్ కోసం చాలా వెయిటింగ్ అన్న ప్లీజ్ రిప్లై నా కామెంట్ చదివితే థాంక్యూ అన్న,,,
Ratha Yatra is a Hindu festival associated with Lord Jagannath held at Shri Kshetra Puri Dham in the state of Odisha, India. It is the oldest Ratha Yatra.
Emindi bro laddu ki driving ivava Accedent common e bro Laddu introduction super👍 Jagratta6 night Dipper vadandi🙏🏼🙏🏼 Tace care. Bro Congratulations for 2 k subscribers reaching👍🎉🎉🎉
Your videos are superb bro and meeru explain chese vidhanam ayithey super asalu 👍 love from Rayagada ❤️👍👍👍👍and Rayagada nee baga chupinchinanduku Thanks bro 🔥🔥🔥🔥🔥
Hi anna ❤️ from parvathipuram 🔥 anna monna akkada aviti jarigindi 9 days festival jagannath rathyatra ani antaruu famous bro oka 3 days mundu raavalsindi bro memu antha hyderabad nunchhi vellam 🔥🔥
Hai anna I from kurnool Meru velle prathi trip ki all the best ❤️ And drive safe ❤️ Bro Meru velle prathi trip ki laddu bro ni tesukelandi bro 😉 😎 All the best for u new truck and u r vlogs ❤️
7:12 Bridge work done by Railway with Embankment. (slope), MA company drinking water supply project akkada avuthundi. And nenu Odisha lo approximately 3years work chasanu Anna గారు.
Anna rayagada maa Uru pakane anna and 8:49 lo una temple jagannath Swamy temple anna and every year ratha yetra jarugutadi adhe nv chusindi but nv vache time ki yetra ayepoindi 9 days yetra jarugutadi....and e sare gunupur vaste chepu anna meet avuta..love from Odisha .❤❤❤❤
ముందుగా మీకు, 200k subscribere reach అయినందుకు శుభాకాక్షలు, మీరు రాయగడ లో చూసిన రథం జగన్నాధస్వామి రథం, ఆ టెంపుల్ గుండిచ టెంపుల్, జగన్నాధస్వామి టెంపుల్, అన్న ఇంకో విషయం రాయగడ బ్రిడ్జి దాటిన వెంటనే famous Temple రాయగడ మజ్జిగౌరి అమ్మవారు చాలా femous, మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు చూడండి, anyway wish you all the best brother 💐💐💐