His father worked in communist party. Ajay Kumar Ghosh is one of the big communist leader in 1950s. Former General secretary of Communist party. He was named after him.
గొప్ప వ్యక్తి అజయ్ గౌస్ పదహారణాల స్వచ్ఛమైన నెల్లూరు ప్రకాశం బిడ్డ మంచి నటుడు అంతకంటే మంచి మనస్తత్వం ఉన్న గొప్ప వ్యక్తి బ్రదర్ మీరు మీకు రంగస్థలం పుష్ప నటుడిగా మరో జన్మని ఇచ్చాయి భగవంతుడు ఎప్పుడూ టాలెంటెడ్ వ్యక్తులకి ఏదో ఒక రోజు టైం ఇస్తాడు ఆ టైం నీకు ఇప్పుడు వచ్చింది ఒక ఇండస్ట్రీలో ఇంకా గొప్ప పాత్రలు నటించి ఆర్థికంగా మంచి నటుడిగా తెలుగు భాష నటనలో ఒక స్థానం సంపాదించి మీ శేష జీవితం ముగిస్తారు ఇది నిత్య సత్యం సోదరా