She selects her costume according to guest, he is from film industry, writer and director of some hit movies, and anjali garu also waiting for good roles in industry, so nothing bad
Pictures ke liye aapko suit Nahin Hota vah dresses mat pahani hai aapko jo suit hota hai vah dress pahan Lijiye bahut Achcha lagta hai aap aur sundar dikhte ho🎉 yah Mera Pyar and God bless you
ఐతే respect ఇవ్వకు interview చూడకు...ఎందుకు చూస్తున్నావ్ మరి అంత indecent గా ఉండని నీకు అనిపిస్తే...అంత మంచిదగ dress వెస్కొని వస్తే మీకు నచ్చలే..నాకు బలే నచ్చింది
ఎందుకు మనుషులూ, వారి బుర్రలు ఎదగవో నాకైతే అర్ధం కాదు. ఇంతసేపు ఆమె interview చేస్తుంది, ఆమె ఎలా questions అడుగుతుంది, ఎలాంటి questions అడుగుతుంది, ఆ ప్రశ్నలకు వచ్చె రెస్పాన్స్ కి ఆమె ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుంది అనీ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అదే ఈ interview కి అసలు అర్ధం. నీలాంటి వారేమో ఏలాంటి dress వేసుకుంది, ఎలాంటి jewellery వేసుకుంది లాంటి అనవసరమైన వాటిపైనే శ్రద్ద పెట్టే వారికోసం ఆమె తనను మార్చు కోవాలా? Bullshit! Her dress is pretty decent. నీ బుర్ర మార్చుకుంటే సరిపోతుంది....
@@raipramodkumar7989dressing sense is main fr every one nu chusko nana chusko auntyni baaga inkosaari ilanti nibba comments pettamaku kna byee bangaram tc..