Entha time iena mikosam chustham ❤...🎉🎉🎉...mi fan gaa... వివేకానందుడు అన్నట్లుగా వెయ్యి మంది శిష్యులు అవసరం లేదు మన ఆశయాలు ముందుకు తీసుకువెళ్లి ఒక్క శిష్యుడు తయారైతే చాలు వెయ్యేళ్లు గుర్తుండేలా జీవిస్తాడు...❤🎉❤ మీ పూర్తి బయోగ్రఫీ కొంతమందిపై మంచి ప్రభావం చూపుతుంది🕉️❤🕉️... చరిత్ర కలిగిన సామాన్యుడు...