నట ప్రపూర్ణ కాంతారావు గారి నేను వీరాభిమాని మీరు కాంతారావు గారు పేరు చెప్పకుండా కృష్ణ గారిని అభిమానిని చెప్పడం నాకు చాలా బాధగా ఉంది ఇంకెప్పుడు కృష్ణ గారి అభిమానులు చెప్పకండి అప్పటికీ ఇప్పటికీ నాన్నగారే సూపర్ స్టార్ కాంతారావు గారు
మీరు కూడా నట పరిపూర్ణ కాంతారావు గారి ఒక స్టార్ హీరో మీకంటే మాకు అభిమానులు ఎవరూ లేరని నాన్నగారితో చెప్పి ఉండాల్సింది అలా చెప్పి ఉంటే నాన్నగారు ఎప్పుడు స్టార్ట్ హీరోగాని ఉండేవారు అలా ఉంటే మా అభిమానులు ఎంతో గర్వపడేవారు
కాంతారావు గొప్ప సినిమాలు గురువును మించిన శిష్యుడు దేవకన్య తోటలో పిల్ల కోటలో రాణి సతీ సుమతి సింహాచల క్షేత్ర మహిమ శిరక్షేత అపూర్వ చింతామణి శ్రీ వీరాంజనేయ భీమాంజనేయ యుద్ధం సప్త స్వరాలు గండర గండుడు భూలోకంలో యమలోకం దేవుడిచ్చిన భర్త జ్వాలాదీప రహస్యం
నట పరిపూర్ణ కాంతారావు కంటే మాకు ఎవరూ గొప్పవారు కాదు ఎన్టీఆర్ ఏఎన్నార్ రెండు కళ్ళు అయితే ఆ మధ్యలో తిలకం లాంటివారు కాంతారావు గారు అంతటి గొప్ప నటుడు తెలంగాణలో పుట్టినందుకు తెలంగాణ గర్వపడాలి
కళాపూర్ణ కాంతారావు సూపర్ ఫిలిమ్స్ జ్వాలాదీప రహస్యం ఎదురీత ఆనంద నిలయం శ్రీమతి అగ్గి దొర పాదుకా పట్టాభిషేకం ఇద్దరు మొనగాళ్లు కనకదుర్గ పూజ మహిమ కత్తికి కంకణం పేదరాశి పెద్దమ్మ కథ ప్రతిజ్ఞ
Apara Naradudu Kanta Rao garu, aayana NTR, ANR gari samakaleen samaan natudu kaani telugu film industry kanta Rao anna natudu undevaranna vishayam marchi poyindi, chala badestundi, govt. Kanta Rao garni Gouravinchali
కాంతారావు గారు సినిమాలు భలే మొనగాడు ఎవరు మొనగాడు గుండెలు తీసిన మొనగాడు అగ్గి మీద గుగ్గిలం ప్రతిజ్ఞ పాలన మదన కామరాజు కథ సుగుణసుందరి కథ బొమ్మలు చెప్పిన కథ ఉక్కు పిడుగు ఆట బొమ్మలు అడవి వీరులు
Nenunnanu madam sir ni life long gurtupettukoni na pillalaki kuda katti Kantarao movies chupistaanu i love forever and ever my hero Kantarao sir 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
Very sad. We should appreciate the family of late Sri TL Kanta rao garu. They are facing adversaries in life with fortitude. They don’t have a single word against their illustrious father although he had committed blunders in life to the detriment of the welfare of his family. In our country one has to be a crook to succeed in financial matters. Very sad.
I have not missed a single movie of Janapada by Kantarao garu.. Ukku pidugu., iddaru managallu jwaladeepa Rahasyam chikkadu dorakadu…. Oh my Hod the list is endless… from 1961 to 2022…. I keep watching…. It is very sad… how these senior actors like Rajanala garu Kantarao garu garu Padbhanabham garu Were treated by our present day directors
Wonderful actor Kantha Rao garu ,, loved all this black and white movies , rakthasambandam movie lo negative shade vunna role chesaru and he impressed every one by his acting 🙌🙌🙌, Lavakusa two yrs kadu andi it took total 5 yrs
Something is wrong. He gave a big headline statement in DC paper and said that he was dependent on Sri Sathya Sai Baba for his Roti Kapda and Makaan(actual words) Seeing this, my father asked me to meet him and offer help.He was sitting all alone in the sit out in the above small flat, looking quite dull. When I gave him a little money ,he thanked me and said Baba had helped him through me. Very very sad.
కళాపూర్ణ కాంతారావు కానిస్టేబుల్ కూతురు దేవుని గెలిచిన మానవుడు నవగ్రహ పూజ మహిమ జయ విజయ పక్కలో బల్లెం మెరుపు వీరుడు బంగారు తిమ్మరాజు ఇంకా బోలెడు సినిమాలు ఉన్నాయి