సనాతన ధర్మంలో మనిషి చేసే పనిని బట్టి వర్ణం నిర్ధారించబడినది. ఒకరు బ్రాహ్మణ వర్ణంగా పుట్టినా, నటుడుగా చేస్తే తను శూదృనిగా మారినట్టే. చేసే పని బట్టి ఆహారంకూడా నిర్ణయించబడింది. కూర్చొని పనిచేసేవారు శాఖాహారులగానూ, కాయకష్టం చేసేవారు మాంసాహారులుగా నిర్ణయించబడ్డారు. మాంసం జీర్ణంకావటం కష్టం కాబట్టి, ప్రస్తుత కాలంలో software ఉద్యోగులుకూడా శాఖాహారులై ఉండాలి ఆరోగ్యమయిన జీవనంకోసం.
Sirr devudu ledu anadam matram tappu sir midi. Miku jarigina sanghatanalaki niru devudu ledu anandi ok, mi kharma phalitam anubhavinchali, prati manishi antee but devude ledu anadame tappu. Devudu ledu kanipinchadu ane version lo miru anundochu but panchabhutalu, suryachandrule kadaa pratyaksha daivaalu. Miru devudu ledanela cheptaru sir. Malli appudu anakandi. Naaku devudi mida nammakam ledu ani cheppandi antee