Raj Kumar is very very good 👍 actor I am is car Driver in Chennai Before 25 years very very good person good family members happy days thanks you bro 👍
హాయ్ సుమన్ TV మీరు వెనుక పడ్డ నటి నటులను గెస్ట్ గా పిలిచి వాళ్ళు పడ్డ కష్టాలు, చేసిన ప్రయత్నం, ఇండస్ట్రీ లో ఎలా నీలదొక్కోవాలి లాంటి విషయాలు నేటి తరం నటులకు నేర్చుకోవాలి అన్న స్వష్టత ఇస్తున్నారు 🙏మీరు ఇంకా చాలా మందిని ఇంటర్యూ చేయాలి అందులో ప్రధానంగా శారద గారు, రామాప్రభ గారు, చలపతి రావు గారు, పరుగుల రాణి అశ్వని గారు, వరలక్ష్మి గారు, నాటి అందాల తారలు జయమాలిని గారు, లక్ష్మి గారు, ముఖ్య అతిధి నటి విజయలలిత గారు, ఇంకా కోట శ్రీనివాస్ గారు, krవిజయ గారు,ఇలా అరుదైన నటుల ఇంటర్యూ లు చేయాలి వారి దగ్గర నేర్చుకునే విషయం చాలా వుంది
Unnadi unnattu matladaru Ala matlade vallante chala respect vachestundi Same feeling. Anni ardam chesukuni accept chesi honest ga matladaru. Really great
నీకు అర్ధం కొంతవరకే అని అర్ధం అయింది ,చిరు లాగా ఉంటే చిరు చేసినట్టు చేయాలి కానీ rajkumar చేయలేడు స్థాయి అందులేక చతికిల బడ్డాడు ,అది ఇండస్ట్రీలో అది ఆలోచిస్తారు
Nice interview...ila Telugu lo matladithe yenta baguntundi..nice hero...kontamandi vuntaru, Telugu lo kakunda English lone matladutaru..ilanti vallu films lo success ante luck kuda vundali..time ante..
Hi Rajkumar sir, మా father మీతో.. Rowdy MLA shooting చేశారు. పేరు : అచ్చుత్ రావు( వైజాగ్) throughout film అంతా ఉంటారు. నేను మీతో ఫోటో కూడా దిగాము. చాలా రోజులు తరువాత మిమ్మల్ని చూసినందుకు ఆనందము. నేను నాగపూర్ లో (మహారాష్ట్ర)..settled sir
రాజ్ కుమార్ గారు చిరంజీవి గారి తో comparison చేయలేము , కానీ చిరంజీవి గారిలా నటించడం చిరంజీవి గారిలా డాన్స్ చేయడం rajakumar గారికి మైనస్ పాయింట్ , ఈ విషయంలో మీరు ప్రేక్షకుల కు చిరంజీవి గారి డూప్ ల కనిపిస్తారే తప్ప rajkumar ల కనిపించారు. కాబట్టి మీరు మీలా acting చేయలేకపోవడం మీరు ఇండస్ట్రీలో ఎదుగుదల లేకపోవడాన్ని కారణాలు గా చెప్పవచ్చు. మిమ్మల్ని ఇండస్ట్రీ డూప్ ల వాడుకుందే తప్ప నటుడిలా వాడుకోలేదు. మీ అశ్రద్ధ. తమిళ్ లో మోహన్ గారు ( మౌనరాగం హీరో) కమల్ గారిని imitate చేసిన మంచి నటుడిగా గుర్తింపు పొందారు.
I saw Sri Rajkumar gaarini, cinema "BARISTER SHANKAR NARAYANA" Press meet in LV. PRASAD preview Theatre, very simplicity person, this cinema released in srimayuri theatre, Director Thaara Master.
Anna nuv bagunav ekado oka chota tappite nuvem chiranjeevi la lev Anna .ni acting niku separate ga undi .aa hair style vala kuda konchem anipistunav .serial lo chala hit ayav chiru la unav ani valu ivala
Good 👍 person good Familys good behaver I am in car Drive in Anna Nagar Madras Very very good actor person Familys only I need is mobile no to speak about good word's 🎉🎉🎉
Meeru manchi actor kani as it is ga chiranjeevi gari la undadam nijanga meeku plus kante minus ee endukante meeru ela chesina meelo angles chiranjeevi lage kanipistunte inka meerela highlight avutaru anduke as it is ga oka pedda hero lage unte enta manchi artist ayina ayana dupe lane feelavtaru janam
@@babi5396 during that time i mean 20 or 25 years back in many angles he use to look like chiru please see the photos in the interview he is showing yes he is tier3 hero during that time but didn't succeed as a hero for long time