Abhaaa... Anna chellellu idharu same to same karbonn copy ra Naayanaa..interview cheese vidhaanam..Expressions smile..body language anni exact ga vuntaayi😀👏
స్టార్స్ కి స్టార్ మెగాస్టార్ అయితే ఆమనీ గారు కూడా గొప్ప నటీమణి అయినా ఆమె ఆవిదంగా ఆమె ఒపీనియన్ చెప్పడం చాలా గ్రేట్ భవిష్యత్తులో అయినా మీరు చిరంజీవి గారితో ఒక్క సినిమా లో అయినా నటించాలని మేము కూడా కోరుకుంటున్నాం