Тёмный

Actress and Politician Vijayashanthi | చిరంజీవితో 20 ఏళ్ళు మాట్లాడలేదు.. ఆరోజు స్టేజ్ మీద! TeluguOne 

TeluguOne
Подписаться 11 млн
Просмотров 537 тыс.
50% 1

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 473   
@mahendrapothugunta867
@mahendrapothugunta867 2 года назад
ఆకలిగా ఉన్నప్పుడు కలిసి ఉన్నారు కడుపు నిండాక విడిపోయారు దానికి మళ్ళీ ఉద్యమం అని పేరు పెట్టారు అదే తెలంగాణకు హైదరాబాద్ అభవృద్ధి కాకుంటే రాజదాని గుర్తింపు లేకుండా ఉండి ఉంటే గుంటురో, కర్నూలో,కడపో రాజదాని అయ్యిండి అభివృద్ధి ఇక్కడ జరిగి ఉండి ఉంటే అసలు ప్రత్యేక తెలంగాణ అన్న మాట ఐనా వచ్చి ఉండి ఉంటుందా నిజాలు మాట్లాడండి చూద్దాం అన్ని రోజులు ఒకేలా ఉండవు
@narasimhacharymaringanti3560
@narasimhacharymaringanti3560 2 года назад
నీకు ఎన్నేళ్ళునాయనా? ఉద్యమంజరిగినరోజుల్లోనిపేపర్లుఒకసారితిరగెయ్యి. ఎవరికికడుపునిండివున్నారో విడిపోతేమాఆస్తులుామేముఏమయిపోతాయోఅనిబెంగఎవరుపెట్టుకున్నారో కొంచెమైనాతెలుస్తుంది! ఆబెంగకి ఏంచెయ్యాలోతెలీక స్టుాడెంట్లనిఉద్యోగస్తుల్నీవ్యాపారస్తుల్నీసినిమావాళ్ళనీ రెచ్చగొట్టి క్రుత్రిమఉద్యమంచేయించారు. పాపంమీలాంటోళ్ళకిఇప్పటికీఎందుకువిడిపోవలసివచ్చిందోతెలీకుండాచేశారు. చేయించినవాళ్ళకివాళ్ళపాపాలన్నీవాళ్ళకుతెలుసు. వాళ్ళల్లోఒక్కడుకుాడాఈనాటికీ పశ్చాత్తాపంపడటంలేదు. మీరైనాఇప్పటికైనామీవాళ్ళుచేసిననేరాలుాఘోరాలుకొంచెంతెలుసుకునే ప్రయత్నంచెయ్యండి. దీనికిజవాబుగామళ్ళీమీవాళ్ళనివెనకేసుకునేప్రయత్నంగానీ నన్నుతిట్టేప్రయత్నంగానీ చేస్తే జాలిపడడంతప్పించిఇంకేమీవుండదు. God bless you
@kalyanchakravarthymuvvala8022
@kalyanchakravarthymuvvala8022 2 года назад
Chiru and Vj Shanthi song was played in his video byte at acharya pre release, delighted n wishing her back to act opp. Chiru in powerful role like rajini sir and Ramya in Narasimha movie, well wishing n waiting for such eye delighting...
@repalasrinivas6189
@repalasrinivas6189 2 года назад
Buetiful & Talented Great Actress VIJAYA SHANTHI GARU 💞🌹💐
@ranapratapsingh3416
@ranapratapsingh3416 2 года назад
విజయశాంతి గారికి అభివానందనాలు. అమ్మ మీరు తెలంగాణ కి సేవ చేస్తునందుకు అభివందనాలు.
@hindustani_hindu
@hindustani_hindu 2 года назад
Great Actresses and Legend
@krishnavenimvsjrao2110
@krishnavenimvsjrao2110 2 года назад
Beautiful, good, and simple actress 💐💐
@athestic.079
@athestic.079 Год назад
Most inspirational lady tiger.
@babudoggala5612
@babudoggala5612 2 года назад
I love you 😘 shanthi
@sanvisanvi9971
@sanvisanvi9971 2 года назад
I love vijayasanthi garu
@kaspakavitha1648
@kaspakavitha1648 2 года назад
Lady Mega Star ⭐ vijayshanthi garu 💞💞💞
@srishanth5610
@srishanth5610 2 года назад
My favourite madam
@ps_ps593
@ps_ps593 2 года назад
బ్యూటిఫుల్ ఓల్డ్ హీరయిన్ after long time ఇప్పటికీ అగ్నిపరవతం, కొండవీటి దొంగ లో పాటలు ఎవరుగ్రీన్
@Utkalputra2024
@Utkalputra2024 2 года назад
విజయశాంతి నా favourite హీరోయిన్ మాత్రమే కాదు, ఆమె మంచి విజన్ వున్న, సంస్కారవంతమైన వ్యక్తి.
@MD-fs8wu
@MD-fs8wu 2 года назад
yes gutka thine vyakthi pallu chudali god!!
@vamsi1504
@vamsi1504 2 года назад
Repu Telangana lo inkonni districts kalisi maku separate state kavali ante miru support chestara leda
@moviezruless109
@moviezruless109 2 года назад
Anthena mari
@nanikumar4801
@nanikumar4801 Год назад
@@vamsi1504 em matladutunnav ra babu Telangana antene oka state... Malli andulo konni district kalipi malli state kavali anadam entra
@sreesaiadwitha4733
@sreesaiadwitha4733 Год назад
@@vamsi1504 adi jaragadu....endukante andhra veru telangana veru.....but ikkada unna anni districts telangana ne
@kilambivinaykumar1065
@kilambivinaykumar1065 2 года назад
Really lady super star in india .
@SRIRAMHARITHA
@SRIRAMHARITHA 2 года назад
Ramulamma love u a lotttttt
@subbaraojv6262
@subbaraojv6262 2 года назад
చిరంజీవి కంటె నేను గొప్ప అనే స్థాయి ki వచ్చి తెలుగు లో నటించిన చిత్రాలు తమిళ్ లో ఫైట్స్ యాడ్ చేసి (am ratnam చేసేవాడు )1992 తరువాత మధ్యలో ఒసేయ్ రాములమ్మ ఒకటి రెండు పక్కన పెడితే ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిసాస్టర్ గా నిలిచాయి కొన్ని సినిమాలు in time రిలీజ్ కూడా నోచుకోలేదు, సింపుల్ గా చెప్పేస్తుంది tg సపోర్ట్ గురించి తెలుగు లో ఏ హీరో కూడా ap/tg సపోర్ట్ గురించి మాట్లాడలేదు మాట్లాడలేరు కూడా రెండు ఏరియా ల్లో సినీ బిజినెస్ బాగుండాలని కోరుకుంటారు, ప్రస్తుతం కూర లో కరివేపాకు లో ఐయ్యింది ఈ లేడీ సూపర్ స్టార్ గా ఇప్పటికి అహంకారం తగ్గని విజయశాంతి పరిస్థితి
@subbaraojv6262
@subbaraojv6262 2 года назад
@Spade 30 అసలు 1997 లో థియేటర్ లో మూవీస్ చూసిన పేసే నా నీది?1997 టాప్ 4 లో మాస్టర్ & హిట్లర్ ఉన్నాయి ఏదైనా కామెంట్ చేసేటప్పుడు జెన్యూన్ గా ఉండాలి కామెంట్ ముందు అది తెలుసు కో
@subbaraojv6262
@subbaraojv6262 2 года назад
@Spade 30 ఇంకా కొత్త గా ఏమి పోరాడుతుంది ఎలా పోరాడుతుంది? చిరు పొలిటికల్ ఫెయిల్యూర్ నేను ఒప్పుకుంటాను, మరి విజయశాంతి పార్టీ పెట్టి నెంబర్ అఫ్ పార్టీస్ మారి ఏమి సాధించింది కనీసం tg లో మీ లాంటి ఫాన్స్ కూడా ఆమెకు ఎందుకు ఓటు వేసి గెలిపించలేదు ఒకసారి చెప్పు? ఈవిడ పొలిటికల్ ప్రస్థానం అంతా అతుకుల బొంత లా ఉంటుంది ఇంకా విజయశాంతి అంటూ భజన చేసేవంటే జనాలు నవ్వుతారు
@meghanas7287
@meghanas7287 2 года назад
@@subbaraojv6262 nuvvu musko neekendhuku Vijayashanthi gurunchi evari rights vallavi. Neeku Chiranjeevi goppa aithe vadi photo petti poojinchuko. Waste Fellow.
@subbaraojv6262
@subbaraojv6262 2 года назад
@@meghanas7287 ఎవరి ఒపీనియన్ వాళ్లకు చెప్పే అధికారం ఉంటుంది, నువ్వు మధ్యలో వచ్చి ఎక్సట్రాలు చెయ్యకు ఇంట్లో ఫోటో పెట్టుకొని విజయశాంతి ని పూజించే వెర్రి మాలోకం ఐయి ఉంటావ్ నీవు అలాగే పూజించుకో ఎవరు వద్దు అన్నారు
@meghanas7287
@meghanas7287 2 года назад
@@subbaraojv6262 waste moham ga nee pani chusko.
@haripriyam9577
@haripriyam9577 2 года назад
My favourite heroine vijayamma
@shivaprasadkotra1396
@shivaprasadkotra1396 2 года назад
Excellent amma🙏🙏 nijamu cheparu super 👌👌👌👌
@Isirifacts
@Isirifacts Год назад
Vijayashanthi now a days giving more interviews. Nice to see her
@Amarnath_Handle
@Amarnath_Handle 2 года назад
చిరు విజయ శాంతి💖
@charanpathicharanpathi1847
@charanpathicharanpathi1847 2 года назад
Jai chiranjeeva....
@rb18-p7c
@rb18-p7c 2 года назад
Vijaya shanthi mam, you're the rollmodel for every one, you're the top most real beautiful , no one can't chase it, you ruled the industry for decade s, I Can't forget you in my life,I am the biggest fan of you from Bangalore, Mam please my vote for you only,
@smv3971
@smv3971 2 года назад
రాష్ట్రము విడిపోయింది..లాభపడింది ఎవరు రెండు చోట్లా? ప్రజలా ...నాయకులా? జిల్లాల విభజన అనే పనికిరాని పని, ప్రజల నెత్తిమీద అప్పులు! ఇది ప్రస్తుత చరిత్ర.
@abilaxmiabilaxmi2717
@abilaxmiabilaxmi2717 2 года назад
Correct answer
@Rajulingasetti
@Rajulingasetti 2 года назад
Correct
@chirupower3648
@chirupower3648 2 года назад
Sentiment selfish politics ekkada public gorrelu bali anthe , public kuda sentimental fools in politics that time
@uma12170
@uma12170 2 года назад
Na favourite heroine
@dvenkateswarao1814
@dvenkateswarao1814 2 года назад
తెలుగు హిరోయిన్ లో గ్లామర్ హీరోయిన్ నెంబర్ వన్ విజయశాంతి
@ActionQueenIronLady8229
@ActionQueenIronLady8229 2 года назад
Powerful Purachi Thalaivi Vijayashanthi Amma 🙏🏻🙏🏻
@saipriyachowdary8439
@saipriyachowdary8439 2 года назад
The way she explains is so beautiful!!!
@Rudhra7569
@Rudhra7569 2 года назад
తెలుగు భాష అంటే ఓకే రాష్ట్రం ఉండాలి. అందరూ కలిసి ఉండాలని మా కోరిక.
@writermania
@writermania 2 года назад
పనిలో పని Hindhi భాష మాట్లాడే రాష్ట్రాలూ కూడా kalipedhama bro?
@Rudhra7569
@Rudhra7569 2 года назад
@@writermania manaki ante telugu okate language,but Hindi ala kadu ga,chala rastralu unnai,tamilam,kannada,la
@alluarjunn1437
@alluarjunn1437 2 года назад
అభివృద్ధి కూడా అందరికి ఒకేలా ఉండాలి మరి
@satyanarayanavenkata9327
@satyanarayanavenkata9327 2 года назад
I really wish that both Telangana and AP get United and we will have only one Samyuktha Telugu Rashtram! Let us learn from West and East Germanies bacame one nation again!!
@Rajulingasetti
@Rajulingasetti 2 года назад
@@alluarjunn1437 appitiki ippatiki em Mari di
@hemalathapasumamula94
@hemalathapasumamula94 2 года назад
Best Actress in Telugu industry
@MaheshSuma-m1t
@MaheshSuma-m1t 6 месяцев назад
Vijay Shanti my favourite heroine
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 2 года назад
Beautiful heroine Vijay a Shanti
@ActionQueenIronLady8229
@ActionQueenIronLady8229 2 года назад
You are the best vijayashanthi Amma
@dayalravipalli9565
@dayalravipalli9565 2 года назад
Straight forward.
@madhuv5469
@madhuv5469 2 года назад
Super star vijayashanthi
@bandlakrishnaveni9280
@bandlakrishnaveni9280 2 года назад
My favourite ❤️❤️
@pampasri9644
@pampasri9644 2 года назад
Hai
@HemaLatha-cj5rp
@HemaLatha-cj5rp Год назад
Lady superstar vijayasanthigaru
@geravikumar2004
@geravikumar2004 2 года назад
Jai chiranjeeva 🤘🏻
@nareshkothapally7951
@nareshkothapally7951 2 года назад
One and only Iron Lady
@muthyalanagaraju3403
@muthyalanagaraju3403 2 года назад
My favourite Heroine
@kannareddy5645
@kannareddy5645 2 года назад
jai vijayashanthi
@venkatesht9253
@venkatesht9253 2 года назад
My God pspk ........madam i like you childhood to.. ur speech give engery & feeling madam
@roobmathikrishna7405
@roobmathikrishna7405 2 года назад
The great leader for Telangana
@THE-AMUN-RA
@THE-AMUN-RA 2 года назад
Good actress in 80 and 90s
@ActionQueenIronLady8229
@ActionQueenIronLady8229 2 года назад
Mass powerful Ramulamma 🙏🏻🙏🏻
@lalithaps1114
@lalithaps1114 2 года назад
Super
@sujatha3953
@sujatha3953 2 года назад
Vijayashanthi gaaru eppudu evergreen heroin.my favourite heroine.mariyu aame vyaktitvam goppavi devudu thananu challenge chudali
@kannareddy5645
@kannareddy5645 2 года назад
love u from ap mam
@raviraviraju7516
@raviraviraju7516 2 года назад
Lady superstar vijayasnthi garu 💐
@umauma6388
@umauma6388 2 года назад
Lady super star ⭐⭐
@sadikahmed5723
@sadikahmed5723 2 года назад
Outspoken lady superstar
@ActionQueenIronLady8229
@ActionQueenIronLady8229 2 года назад
All India Action Queen Mass vijayashanthi Amma 🙏🏻🙏🏻
@kannareddy5645
@kannareddy5645 2 года назад
people want leader like u madam
@THE-AMUN-RA
@THE-AMUN-RA 2 года назад
Sumalatha.suhasini.Radhika.Radha..and all heroines envy.jeaolous on lady superstar..at that time because of her popularity
@NagendraKumar-hk6jk
@NagendraKumar-hk6jk 2 года назад
Indian mega star ⭐ Chiru
@akonakan
@akonakan 2 года назад
Most talented and beautiful actor vijayashanthi ni ela serious ga choodalekapothunnam..
@narayanareddynarahari600
@narayanareddynarahari600 2 года назад
మీరు ఎలాంటి నటన లో అయీన జీవిస్తారు . మీరు కల్మషం లేకుండా మాట్లాడటం బాగుంది 👍👍👍
@Sairam-wc1zh
@Sairam-wc1zh 2 года назад
కృష్ణ, శోభనుబాబు చిరు, బాలయ్య ల సూపర్ హిట్ ఫైర్ హీరోయిన్ లేడి 👌 super star విజయశాంతి
@karapatirajendrakumarkarap3249
@karapatirajendrakumarkarap3249 2 года назад
ఇండియన్ ఎంజిలిన జోలి విజయ శాంతి గారు. తెలంగాణ కు మాత్రమే పరిమితం కారాదు.
@amithjawalkaramithjawalkar6022
East or west chiranjeevi is the best best best jai chiranjeevi
@umeshC1690
@umeshC1690 2 года назад
We are waiting for Vijayashanthi Madom+Megastar Combo...👍
@bonelaumamahesh7010
@bonelaumamahesh7010 2 года назад
జల్లి కట్టు వేరు తెలంగాణ వేరు.... తెలుగు హీరో లు 2 రాష్ట్రాలు కి కావాల్సిన వారు.. ఒక్క రాష్ట్రం కోసం ఎలా సపోర్ట్ చేస్తారు.. అలా చేస్తే.. ఆంధ్ర లో వాళ్లు తిరుగు తారా..... తెలంగాణ రాజకీయ అంశం.... కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చి మోస పోయింది... ఆ పార్టీ పరిస్థితి ఇలా కావడం కి తెలంగాణ ఇవ్వడం ముఖ్య కారణం... అదే అప్పుడు పార్లమెంటు లో బిల్లు ఆగిపోతే.. ఆంధ్ర లో కాంగ్రెస్ పార్టీ ఒక రేంజ్ లో ఉండేది.. ..... ఒక మంచి స్టేట్ ను వదులు కొంది... ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రూపం లో
@nagarjunagodditi6795
@nagarjunagodditi6795 2 года назад
సినిమా స్టార్స్ తెలంగాణ కి సపోర్ట్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్లకి కోపం.... ఆంధ్రప్రదేశ్ వాళ్లకి సపోర్ట్ చేస్తే తెలంగాణ వాళ్లకి కోపం మనమే వాళ్ళని అర్థం చేసుకొని ఆ విదంగా ముందుకు పోవాలే
@roobmathikrishna7405
@roobmathikrishna7405 2 года назад
Lion Lady vijayashanthi Amma👍👍👍
@paladipandu6890
@paladipandu6890 2 года назад
Madam u r great
@saipriyachowdary8439
@saipriyachowdary8439 2 года назад
Beautiful explained cinema Industry role in politics
@akkimsreenivas8042
@akkimsreenivas8042 2 года назад
Lady super star ki sisalaina nirvachanam ❤️❤️Vijay shanthi gaaru ❤️❤️
@kaspakavitha1648
@kaspakavitha1648 2 года назад
నా హీరోయిన్ విజయశాంతి గారు💞💞💞💞💞💞💞💞💞💞🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@knk12390
@knk12390 2 года назад
అప్పట్లో విజయశాంతి సినిమా హీరోల సినిమాలకు సమానంగా ఆడేది ... హీరో లకి సమానంగా లేదా ఎక్కువగానే remuneration ఇచ్చేవారు ఈమె కి 80’s Kid here ☝️
@gayathripuli5617
@gayathripuli5617 2 года назад
తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషించారు మీరు🙏
@challa.srinivas3258
@challa.srinivas3258 2 года назад
పోరాడే పోయింది దిక్కులేని
@meghanas7287
@meghanas7287 2 года назад
గాయత్రి పులి నువ్వు చెప్పింది 100% కరెక్ట్
@ganapavenkatesam
@ganapavenkatesam 2 года назад
Baga pettadu kcr
@gayathripuli5617
@gayathripuli5617 2 года назад
@@challa.srinivas3258 🩴🩴🩴
@gayathripuli5617
@gayathripuli5617 2 года назад
@@ganapavenkatesam 🩴🩴🩴🩴 బానిస ఇది నీకు
@pawankalyan2380
@pawankalyan2380 2 года назад
Jallikattu and Thoofan issues are completely different from Telangana state issue....idhi jarigindhi political leaders valla ilanti sensitive issue ni heroes medha ruddhithe em labam rendu states valu kottukovadam tappa
@nareshkothapally7951
@nareshkothapally7951 2 года назад
Lady Legend Vijayashanthi Amma
@surenderabbani1543
@surenderabbani1543 2 года назад
Vijayasanthi chiranjeevi
@naveendwarampudi
@naveendwarampudi 2 года назад
Meeru chala lucky. Ippudu social media and serials impact valla family audience cinemas ki vellatam ledu
@raju.r2965
@raju.r2965 2 года назад
చిరు అండ్ విజయశంతి కమినీషాన్ చాలా బాగుంటుంది 👌🏻
@ActionQueenIronLady8229
@ActionQueenIronLady8229 2 года назад
Great vijayashanthi Amma 🙏🏻🙏🏻
@ramyash2761
@ramyash2761 2 года назад
Akka Thanu em musaliaavada kadhu..,....
@venukamunipelli3835
@venukamunipelli3835 2 года назад
Power full hero and heroin vijayashanthi garu
@kaspakavitha1648
@kaspakavitha1648 2 года назад
Jai✊ Ramulamma 🙏🙏
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 2 года назад
అప్పుడు తెలంగాణా కి కొంతమంది నాయకులు సహకరించలేదు సరే కానీ ఈరోజు కెసిఆర్, జగన్ & మోడీ కలిసి ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేస్తున్నారు.
@BigBoss-gm6up
@BigBoss-gm6up 2 года назад
AP deserves it as they voted for a criminal ..
@executionerbbb3454
@executionerbbb3454 2 года назад
Ani free ga esthe idhe paristhithi
@vsysvsys4264
@vsysvsys4264 2 года назад
Jai Vijayashanthi
@narmulasandhya3459
@narmulasandhya3459 2 года назад
Great leader our Ramulamma garu
@chiranjeevidp7648
@chiranjeevidp7648 2 года назад
Balakrishna and Mohan babu ni endhuku analedhu
@ramindlaprashanth2853
@ramindlaprashanth2853 2 года назад
Super👌👌👌 Hero💯💯💯
@gayathripuli5617
@gayathripuli5617 2 года назад
Madam is a true fighter And a straight forward women
@VAPZoomINInteresting
@VAPZoomINInteresting 2 года назад
Separate issue lo public okalaga and politicians okalaga unnaru mam Appuduu ippuduu kudaa
@kaspakavitha1648
@kaspakavitha1648 2 года назад
Lady Amithabh Vijayshanthi garu 💞🙏💞💞🙏💞💞🙏🙏💞💞
@saipriyachowdary8439
@saipriyachowdary8439 2 года назад
Your torch bearer for Telangana movement
@hakeemdigitals8013
@hakeemdigitals8013 2 года назад
తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కనపడలేదు నువ్వు
@vsysvsys4264
@vsysvsys4264 2 года назад
తెలంగాణ రాష్ట్రం రాములమ్మ చేతుల మీద వచ్చింది, అప్పుడు మీ దొర ఎక్కడ దాక్కున్నాడు కనుక్కో
@hakeemdigitals8013
@hakeemdigitals8013 2 года назад
@@vsysvsys4264 కామెడీ అదిరిపోయింది భయ్యా
@syamalaeathalapaka6999
@syamalaeathalapaka6999 2 года назад
@@hakeemdigitals8013 మీరు కామెడీ చేసారుగా...
@roobmathikrishna7405
@roobmathikrishna7405 2 года назад
JAI RAMULAMMA
@ranapratapsingh3416
@ranapratapsingh3416 2 года назад
విజయశాంతి గారు తెలంగాణ రత్నం. KCR గాడు ఒక పెంట.
@naturaldots738
@naturaldots738 2 года назад
Anni channels varu meet avvali akka gari tho
@mpc7657
@mpc7657 2 года назад
Akka ipudu morning show padina ventane movie online lo dorukuthundhi. 2 weeks aadithe goppa . No compare
@nirmalkumarkb738
@nirmalkumarkb738 2 года назад
Megastar chala sensitive and emotional human being kabatte yedhaina sare feelings ni share chesukuntaru meela practical politician kaadhu kabatte Bhola Shankar antuntaru .....aayanni!
@chiranjeevidp7648
@chiranjeevidp7648 2 года назад
Mari Balakrishna ni endhuku analedhu nuvvu
@rajvirajyuvraj
@rajvirajyuvraj 2 года назад
మీరు ఒక ప్రాంతానికి stick అయినట్టు సినిమా వాళ్ళు ఒక ప్రాంతానికి stick కాలేదు ఎందుకంటే అటు నుండి వ్యతిరేకత వస్తుందని వారి భయం అందుకే వారు మద్దతు పలకలేదు వారి వ్యాపారం వారిది
@SuperEmmanuel123456
@SuperEmmanuel123456 2 года назад
Madam live about the past past is past and gone now Telangana came I believe ur happy now
@salalagolden8294
@salalagolden8294 2 года назад
తమిళనాడు నుండి పొట్లాడి, పొట్టిశ్రీరాములు గారు మనకు ప్రసాదించిన రాష్ట్రానికి, ముక్కలు చేసే దానికి మీకు సహాయపడాలి...తెలుగుతల్లి ని రెండుగా చీల్చారు, అనుభవిస్తారు...
@ravikiransiliverisuper9809
@ravikiransiliverisuper9809 2 года назад
Ap taminadutho porayam ts aspirate rastram balavanthaga kalipaaru
@gayathripuli5617
@gayathripuli5617 2 года назад
nee dhora anubhavinchedhi maa ramulamma garu kaadhu
@swarna1639
@swarna1639 Год назад
Chennai nundi mimalni barinchaleke velagodithe telanga mida paddaru mukkalu kaadu maa intiki chutamla vochi maamide domination chestunte meeintiki mimalni venaki pampinam
@kannareddy5645
@kannareddy5645 2 года назад
the great leader for telangana
@sureshayudhala4596
@sureshayudhala4596 2 года назад
మీరు అక్కడే పుట్టి, అక్కడే పెరిగినట్టుగా కొన్ని సంవత్సరాలుగా మద్రాసులో ఉండి, ఇంచు మించుగా మద్రాసులో సగం జీవితాన్ని అక్కడ గడిపి ఇప్పుడు తెలంగాణా కోసం ఎవరు మాట్లాడలేదు సపోర్ట్ చేయలేదు అనడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు సినిమాల్లో మాంచి పీక్ స్టేజిలో వున్నప్పుడు అప్పట్లో ఎందుకు ఉద్యమం చేయలేదు కళా కారులుకి ప్రాంతీయ బేధాలు ఉండ కూడదుగా మీరు పుట్టినప్పుడు నుండి అక్కడే ఉండి చేసినవాళ్ళైతే ఇవన్నీ మాట్లాడాలి ok
@Amarnath_Handle
@Amarnath_Handle 2 года назад
మెగాస్టార్ చిరంజీవి 🔥
@padmanabunimahesh5858
@padmanabunimahesh5858 2 года назад
Beautyful & daring heroine
Далее
Тестирую гаджет для роллов! 🙈
00:42
Watching This On Loop ♾️
00:32
Просмотров 10 млн
Тестирую гаджет для роллов! 🙈
00:42