Nuvvu nuvvu antaventi....yerri pushpam....give respect and take respect....yadava.....nuvvu youtube lo just anchor vi ....maryada ecchi puchukovadam nerchuko...
చూసేoదుకు శరీరకంగా ఏలా ఉన్న దానికి మించి మీ మనస్సు ఉంది గీతసింగ్ మేడమ్... మా association ద్వారా తెలుగు వారికి 75/100 తెలుగు వారికే అవకాశం ఇవ్వడం చేస్తే బాగుంటుంది!!
Because of bloody cheaters why should we die, God is there Geetha Singh to do justice, be brave, you are really great you are bringing up your brother's children, God bless you ma 👌👌🙌🙌
నమస్తే మేడం గీతా సింగ్ మేడం మీ యాక్టింగ్ మంచిగుంటది మేడం. మోహన్ బాబు ఫ్యామిలీ అంటే మేడం మంచి చాలా మంచిది మేడం మోహన్ బాబు ఫ్యామిలీ పండ్లున్న చెట్టుకే రాళ్లు వేస్తుంటారు మేడం అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు మేడం మోహన్ బాబు గారి ఫ్యామిలీ చాలా మంచిది ఫ్యామిలీ చాలా మంచిది
యాంకర్ రోషన్ ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. ఏక వచన సంబోధన అస్సలు బాలేదు. డ్యాన్స్ లో కొన్ని కొన్ని టచింగ్స్, చొరవ పేరుతో కొన్ని డైలాగ్స్, పేరుతో పిలవడం చాలా జుగుప్స కలిగిస్తున్నాయి..