చక్కని మాట చెప్పారు కాంచన గారూ, ఎంత డబ్బు ఉన్నా తోడు ఉండటం ముఖ్యం అని మీరన్న మాట నూరు శాతం సత్యం.ఇందుకు జయలలిత గారి జీవితం నిదర్శనం. తోడు లేకపోవటం వలనే ఆవిడ అనుమాస్పదమైన మరణానికి గురయ్యారు.
డబ్బు ఉన్నంత మాత్రాన అన్ని ఉన్నట్లు కాదు. మన బ్రతుకు కి ఒక తోడుంటే మానసిక ఆనందము తో బ్రతుకవచ్చు. సాయం చెయ్యలేక పోయినా, support చేసే వారు ఉంటే చాలు, బాధలు మరచి జీవించడానికి.
Thanq madam kanchana garu for sharing ur feelings .there are several persons who are deceived like u.those are not happy after cheating good persons jaisriram
Kanchana gaareki first so many thank you maa , 🙏🙏 Chennai T.nagarlo Meeru katenchena Sri MAHA Lakshmi Thayar Temple 🙏👍👍👌👌 From Andhra Pradesh Srikalahasti 🙏🙏
మంచి మాట చెప్పారు అమ్మ కాంచన గారు ఈరోజుల్లో మీలాంటి నటన ప్రవీణ ప్రవీణులు ఎవరున్నారు తల్లి మీ కాలం వేరు ఈ కాలం వేరు మీరు ఎంతటి నటన ప్రముఖులు మీ సినిమాలు చూస్తే తెలుస్తుంది ఇప్పుడు సినిమాలు ఏముంది ఎవ్వరిని కూడా ఇప్పుడు వాళ్ళని మీతో పోల్చుకోలేరు మీ పాతకాల నటీమణులు వేరు ఇప్పుడు నటీమణులు లేరు
ఈవిడ స్వయంగా కొన్ని తప్పులు చేసింది. దీనిని ఒక డైరెక్టర్ మరియు బంధువు వారికి అనుకూలంగా మార్చుకుని ఈవిడ ఆస్తులు కొట్టే సారు. తల్లిదండ్రుల పాత్ర దాంట్లో వుందని అనుకో లేము. మార్పు మానవులందరి లో సహజం. చివరిలో మంచి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకున్నారు. ఇక సినిమాలు చేయకూడదు. జీవితం చివరిలో సక్రమ మార్గమును ఎంచుకున్న ఈమెకు అభినందనలు.
Educated but with stupidity ? Is this cover-up for ,,for all the ,,,failures on her part ? Now philosoph It is said all powerful Tiger roars aloud just to cover it's own fear.