ఇంటర్వ్యూ చాలా బాగుంది. ఆయన మాటల్లో అక్క మీద ప్రేమ కనబడుతుంది. ఆయన తెలుగు సినిమాకు పనికి వచ్చే అన్ని లక్షణాలు వున్నాయి. తెలుగు పరిశ్రమ ఆయన్ను నటుడిగా అవకాశాలు ఇస్తే బాగుంటుంది.
చాలా చాలా థాంక్స్ సాయి రమేష్ గార్కి, సుమన్ ఛానల్ వార్కి. మా అన్నయ్య మెగా స్టార్ చిరంజీవి గారు ఎంత మాంచివారో తెలియని వారు ఉండరు తెలియని వారు తెలుసుకుంటారు. తెలుగు సినిమా పరిశ్రమ లో చిరంజీవి గారు లాంటి మంచి వాడు కానీ చిరు కంటే గొప్పవాడు కానీ లేడు అది జగమెరిగిన సత్యం
ముందు చూపు లేకుండా, ఏ పూటకు ఆ పూట గడిపి నానా ఇబ్బందులు పడి ఓ మనిషి చనిపోతే ఆ వ్యక్తి గురించి ఆవాకులు చవాకులు చెప్పి మొసలి కన్నీరు కార్చే తోటి నటి నటులను ఎం అనాలి. అయినా మమతగారు చాలా పెద్ద తప్పు చేశారు అందరినీ గుడ్డిగా నమ్మి. తన అమాయకత్వమే తన కొంప ముంచింది. థాంక్స్ రోషన్ గారు, ఒక మంచి ప్రోగ్రాం చేసినందుకు. కనీసం తను చనిపోయిందని ఇప్పుడు తెలిసింది, ఈ ప్రోగ్రాం చూసిన తరువాత.
ఆమె జీవితం అందరికీ తెలిసిందే కానీ అసలు రూపం నీది ఎవరికి తెలియదు కదా ఆమె జీవిత చరిత్రలో అసలు నీపాత్రను చాలా అమాయకంగా రాయకు సుమా,శకుని పాత్రని సౌమ్యంగా రాసుకుoటావేమో ?
డబ్బులు unna annaya la help చేయలేరు. చేస్తే tattukoleru. Chesinavi తెలియదు. తెలిసినప్పుడు intha takkuva ichadaa అని arustaru. Other hero fans kooda annaya troll chesaru sonusood name cheppukuni...
Bro this what I want to conduct programs of the veteran actors of telugu industry in Chennai in the year 2002 but couldn't happy that young man like u doing this program. Pls search for director ksr das garu, padmanabam garu family, suttivelu garu, shobanbabu garu family. Congrats u r doing a great job bro
Okay. Most of film artists are exploited by their own relatives. People should have helped when she was alive. She was a very talented artist with little luck and misguided by her close associates. I had seen her in person some decades ago at Swagath restaurant Royapettah Madras. She also tried her luck in Malayalam films and acted in a banned soft porn film Sattharathil oru Raathri ( a night in Lodge) Om Shanti
సంపాదన జాగ్రత్తగా చేసుకోక తాగుడు కో దేనికో తగలె ట్టి పైగా తీసుకున్న భిక్షాటన గురుంచి గొప్పగా చెప్పేసి మళ్ళీ ముష్టి తీసు కొ వాల్నా వీక్ కళా కారులకు దాసరి పూనుకు చేసినట్టు ఎవడు .లేడు. లక్ష భిక్ష గా వేసి డప్పు తొ అభిమానులు కి పూనకాలు,pkg బాచ్ మిక్స్ గాంగ్ చూపి కోటానుకోట్లు దోచుకు నే వాడు హీరో కాడు.. విల్లన్ కన్నా క్రూ రు డు
Vunna valla ni interview chestham kani yentho mandi talent actress chanipoyaru valla gurinchi yevaru video cheyatamla valla gurinchi kani meru alanti actress ni gurtinchi valla family yekada vunaro kanukoni interview chesaru 🙏🙏