Тёмный

Actress Pakeezah Vasuki Assembly Rowdy Movie Fame Emotional Crying For Her Struggles | Telugu Vlogs 

SumanTV Entertainment
Подписаться 1,5 млн
Просмотров 638 тыс.
50% 1

Actress Pakeezah Vasuki Assembly Rowdy Movie Fame Emotional Crying For Her Struggles | Telugu Vlogs

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,2 тыс.   
@Riyaz-wx7ti
@Riyaz-wx7ti Год назад
అలనాటి అందాల కారక్టర్ నటి పాకిజా గారిని కలిసి ఆమె కు కడుపునిండా భోజనం పెట్టించినందుకు నీకు ధన్యవాదాలు భాయ్ 🙏🙏🙏🙏
@kanchipetavijaya6787
@kanchipetavijaya6787 Год назад
Roshan neku chala tq
@pallyjyothi2003
@pallyjyothi2003 Год назад
Akka chala badalo undi brother adukondi🙏🙏😭
@pbalu3365
@pbalu3365 Год назад
Aunu
@swaragopuramentertainments359
Roshan ❤
@regotinarasimha1488
@regotinarasimha1488 Год назад
Roshan వల్ల ఈవిడ మళ్ళీ అందరికి తెలిసింది. కాబట్టి సినిమాల్లో సీరియల్స్ లో అవకాశం ఇచ్చి ఆమెను ఆదుకోవాలని ఆదేవున్ని ప్రార్ధిస్తున్నాను.
@sivarajpulla0072
@sivarajpulla0072 Год назад
🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@neelamswamy3544
@neelamswamy3544 Год назад
రోషన్ బయ్యా మీది గొప్ప మనసు 🙏🌳
@Mira_xoxo_00
@Mira_xoxo_00 Год назад
Very good brother tq
@subramanyamraja3825
@subramanyamraja3825 Год назад
,
@pedababdup9340
@pedababdup9340 Год назад
gσσ∂ яσѕнαи
@roopeshgaddam2291
@roopeshgaddam2291 Год назад
రోషన్ గారు మీ మంచి హుధయానికి సలాం !!!!!సామీ I LOVEYOU Bro
@dinakaranpaul8230
@dinakaranpaul8230 Год назад
కానీ పాకిజ గారు ఇప్పటికీ డబ్బులడగడం లేదు కేవలం తన ప్రొఫెషన్ లోనే అవకాశాలు అడగడం మాత్రం Great 👍 నాకు ఊహ తెలిసిన తర్వాత అత్యంత ప్రాచుర్యంలో ఉన్న మేము ఉచ్చరించిన పేరు PAKIZAH
@suryateja2402
@suryateja2402 Год назад
పాపం వాసుకి గారిని చూడగానే చాలా బాధ కలిగింది, ఎన్నో సినిమాల్లో నటించినా కూడా దురదృష్టవశాత్తూ ఏమీ సంపాదించు లేక ఈరోజు చాలా కష్ట‌పడ్తున్నారు, దయచేసి ఆవిడకి TV సీరియల్స్ లో అవకాశం ఎవరైనా ఇస్తే చాలా మంచి పని చేసినవారు అవుతారు
@akunuriannapurna9531
@akunuriannapurna9531 Год назад
ఈ వీడియో చూసి చాలా సంతోషంగా అన్పించింది.రోషన్ గారు ఆమెకు భోజనం పెట్టించి చాలా మంచి చేసారు.
@susimithasusimitha8634
@susimithasusimitha8634 Год назад
Ayyine kadhu manam kuda yevaru ayyina akkali tho unte adigi mari food pettali endhuku ante eppdu vache rojulu antham thapa future untundi anedi hope ledhu kanuka manaki unna danti lo roju ki okkaru ki ayyina food pedthe ade chalu Neenu bayataki vele tapudu chusthanu fast food dagara dogs untai pedtharu emo ani alage tintaru kani a dog ki okka plate food pedthe emi avthundi entha maha ayyithe 60rs Leda 100rs anthe ga pettaru dogs jali ga chusthai kani tintaru Naku chala badha vesthundi e janalu ni chusthe
@madhaviakoju4400
@madhaviakoju4400 Год назад
Chalaa manchipani chesaru sir papam
@pattapusatyanarayana4204
@pattapusatyanarayana4204 Год назад
Super 👌 Brother
@anjalidevidevi7615
@anjalidevidevi7615 Год назад
ఆమెకు సీరియల్ లో అవకాశాలు ఇస్తే కొద్దిగైనా ఆమెకు ఆదుకునే వారవుతారు, ఆమెను చూస్తే చాలా బాధగా ఉంది,
@srinivasd5838
@srinivasd5838 Год назад
అవును సిస్టర్
@sunithagudivada8515
@sunithagudivada8515 Год назад
Pakeeja gar ni chuste chala badha ga undi Telugulo kuda chala manchi movies lo acting chesaru kada Mana telugu industri vallu kuda help cheste chala baguntundi
@create-yg9qv
@create-yg9qv Год назад
Yes
@ammigongurachannel9044
@ammigongurachannel9044 Год назад
అవును చాలా భాదగా వుంది
@puthalakshmimanasa740
@puthalakshmimanasa740 Год назад
Yes
@laxmanRoyal176
@laxmanRoyal176 Год назад
జబర్దస్త్ ని ఆశ్రయిస్తే అవకాశాలు వొస్తాయి, బెస్ట్ అఫ్ లక్ మేడం 🙏మిమ్మల్ని చుస్తే బాధగా ఉందమ్మా
@SureshBabu-vu8qx
@SureshBabu-vu8qx Год назад
తెలుగు సినిమా ఇండస్ట్రీకి నలుగురు దరిద్రులు ఉన్నారు ఎవరికి ఏమీ ఉపయోగం ఉండదు ఎవరిని రానివ్వరు కూడా అలాగే జబర్దస్త్ లో నలుగురు ఐదుగురు పరమ నిత్య పరమ భయంకరమైన దరిద్రులు ఉన్నారు వాళ్ళు ఇంక ఎవరిని రానివ్వరు మీ అందరికీ తెలియని ఇంకో నిజం ఏమిటి అంటే జబర్దస్త్ లోకి రావాలంటే లక్షలకు లక్షలు డబ్బులు కట్టాలి అయినా సరే రానివ్వరు దొంగ నా కొడుకులు
@laxmanRoyal176
@laxmanRoyal176 Год назад
@@SureshBabu-vu8qx లేదు బ్రదర్ మెగా ఫ్యామిలీ ని కలిసి చాలా మందికి అవకాశాలు ఇప్పించిన, 4 దరిద్రులు అయితే, ఒకడు మోహన్ బాబు 2 దాసరి 3 కృష్ణం రాజు 4. తమ్మారెడ్డి... నేను ఒక సాఫ్ట్ వేర్ అయినా సినిమా పిచ్చితో ఎడిటింగ్ లో వర్క్ చేస్తున్న, నా వంతుగా పాకిజా ( వాసుకి ) గారికి హెల్ప్ చేసి టీవీ లో ఛాన్స్ ఇప్పిస్తా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SureshBabu-vu8qx
@SureshBabu-vu8qx Год назад
@@laxmanRoyal176 మీ సేవకి ధన్యవాదాలు
@kirthanakirthanamunrai4505
@kirthanakirthanamunrai4505 Год назад
@@SureshBabu-vu8qx avuna anna mem ayite compalsariga jabardhasth show chustamu kani ilaanti varunrani miru cheppe varaku telvadu ma lanti varu yentho mandi tv chustene ga variki money vachedi varu bathakadame kadu vere varu kuda chance ivvaliga chala thappu alaa cheyadam😥
@priyab6609
@priyab6609 Год назад
ఎలా బ్రతికిన వాళ్ళు చివరికి ఒక్క పూట కడుపు నిండా తినలేని స్థితిలో ఉన్నారు... ఎటు పోతుంది సమాజం అసలు 😭 సిగ్గు విడిచి అడుక్కోంటుంది అంటేనే మనం అర్తం చేసుకోవాలి పాపం 😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏దయచేసి మల్లె మాల వారే ఈమెను ఆదుకోవాలి plz 🙏🙏🙏🙏
@laxmanRoyal176
@laxmanRoyal176 Год назад
దుఃఖం వొచ్చింది మేడం, నా వంతుగా నాగబాబు గారితో మాట్లాడి జబర్దస్త్ కి ఛాన్స్ ఇప్పిస్తా, చిరంజీవి, పవన్కళ్యాణ్ గారిలో ఒకరితో సహాయం చేయిస్తా.. నేను jr ఎడిటర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏q🙏🙏
@kirthanakirthanamunrai4505
@kirthanakirthanamunrai4505 Год назад
@@laxmanRoyal176 mirevaro naku telydu but pls aavidaki help cheyandi e vdo chusi yedchesanu nenu samanyulake kadu badhalu cenima vallaki kuda unnaya ani ma badhalu ma galli varako vuri varako telustai kani cenima valla gurinchi okka vdo pedthe chalu prapancham andaru chustaru ayoo anipinchindi naku evida mundu na badhalu yentha anipichinayi bro plss industree varu andaru bagundalani korukuntunna plss ameki help cheyandi 🙏🙏🙏🙏
@laxmanRoyal176
@laxmanRoyal176 Год назад
@@kirthanakirthanamunrai4505 మేడం ఆడవాళ్ళకే కాదండి, మగాళ్ళకి కన్నీళ్లు వున్నాయి, ఆ అమ్మ బాధ చుస్తే దుఃఖం వొచ్చింది, మీరే చూస్తారు జస్ట్ wait 40days, but, మోహన్ బాబు దగ్గరికి వెళ్ళింది అంటే మాత్రం మేము బాధ్యత తీసుకోము, మోహన్ బాబు, కృష్ణం రాజు నాగార్జున, రోజా, పోసాని ఫ్యామిలీ దగ్గర ఉంటే .. మేము బాధ్యత తీసుకోము
@laxmanRoyal176
@laxmanRoyal176 Год назад
@@kirthanakirthanamunrai4505 ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👏👏
@priyab6609
@priyab6609 Год назад
చాలా థాంక్స్ అండి మీకు 🙏.... సినిమా ప్రపంచంలో ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు... డబ్బులు ఉన్నప్పుడు చుట్టూ అందరు ఉంటారు ఏమి లేనప్పుడు ఎవ్వరు పట్టించుకోరు... మహానటి సావిత్రి గారూ చివరి రోజుల్లో ఎలా గడిపారో మనం సినిమాలో చూసాం 😭ఎవ్వరిని నమ్మకూడదు,, ఎవ్వరిని అతిగా ప్రేమించకూడదు,,ఎవ్వరిని నమ్మించి మోసం చెయ్యకూడదు,,, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటే ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనక వేసుకోవాలి... మన వాళ్ళు ఉన్నారు కదా అనుకొంటే ఒక్కసారి గొప్ప వాళ్ళ చరిత్ర ఎంత దయానియం గా సాగిందో గుర్తు పెట్టుకోవాలి,,,, షకీలా గారిని చుస్తే కూడా, రామప్రభ గారిని చుస్తే, కోవైసరళ గారిని చుస్తే ఇలా చెప్పుకొంటూ పొతే ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన తారలు వీళ్ళందరూ మరి వీళ్ళు ఈ రోజు ఏ పరిస్థితి లో ఉన్నారని గుర్తు పెట్టుకోవాలి డబ్బులు ఉంటేనే విలువ.... మానవత్వం నైతిక విలువలు కనుమరుగు అయిపోయింది 😭😭😭😭😭😭😭😭
@thirupathilaqshya1760
@thirupathilaqshya1760 Год назад
రోషన్ బయ్యా చల్లగా వర్దిల్లు.... నీవు చేసిన సహాయయం నీకు ని కుటుంబానికి మంచి చేస్తుంది... దేవుడు నీకు సహాయము చేయుగాక.......
@rk37780
@rk37780 Год назад
తెలుగు ఇండస్ట్రీ ఆదుకుంటుందో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం ఏదో ఒకలా హెల్ప్ చెయ్యి రోషన్..
@jarpulaabhinivesh589
@jarpulaabhinivesh589 Год назад
పాకీజా గారికి భోజనం తినిపించిన విధానం చూసి నాకు మీ మీద మరింత గౌరవం పెరిగింది .నిజంగా ఆవిడకు ఒక పని ఇప్పించండి రోషన్ గారు మళ్లీ చూస్తాం కదా మాట తప్ప వద్దు ప్లీస్ చాలా రోజుల తరువాత మనసుకు హాయిగా అనిపించింది
@vsubramanyam7397
@vsubramanyam7397 Год назад
రోషన్ గారు మీరు ఎంతో సహాయం చేయండి సార్ మీరు చాలా మంచివారు
@ANJALI...
@ANJALI... Год назад
Yessss
@veerabhadraraovuyyuri951
@veerabhadraraovuyyuri951 Год назад
హెల్ప్ చేయండి సార్
@srinubabukataris3311
@srinubabukataris3311 Год назад
దయచేసి ఈ అమ్మకు కొంచెం సహయం చేయండి 🙏🙏
@laxmanRoyal176
@laxmanRoyal176 Год назад
రోషన్ బ్రదర్.. మీరు ఆవిడని మెగా ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి అయినా తీసుకెళ్లండి, లేదా జబర్దస్త్ కి డైరెక్ట్ గా తీసుకెళ్లండి.. చుస్తే బాధగా వుంది 🙏🙏🙏🙏🙏
@ramuchavva4774
@ramuchavva4774 Год назад
రోషన్ గారు చాలా గ్రేట్ అలనాటి గొప్ప నటి నటులుల పరిస్థితి నీ సినీ పరిశ్రమకి, ప్రేక్షకులకి తెలియజేసి దినస్థితిలో ఉన్న ఆ నటీనటులను ప్రభుత్వం వారు ఆదుకోవాలని కోరుతున్నాము
@sankeravikumar1461
@sankeravikumar1461 Год назад
ఆమె పరిస్థితి చూస్తే, చాలా బాధ అవుతుంది. ఆర్టిస్ట్ లు కు పింఛను 50years నుండి మా అసోసియేషన్ వారు పెడితే ఎంతో మేలు జరగుతుంది. సినిమా పరిశ్రమ లో ఎంతో మంది కోటీశ్వరులు ఉన్నారు. పేద కళాకారులను ఆదుకొంటే ఎంతో మంచిది. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు దేవుడా!
@srinivasd5838
@srinivasd5838 Год назад
ఎంతోమంది హీరోలు కష్టాలు పడి పైకొచామంటారు. మరి వాళ్లకి ఇటువంటి వారు ఉన్నా సహాయం చెయ్యరు. కానీ తెర పై ఎన్నో ఆదర్శవంతమైన సీన్స్ చేస్తారు. 🍎🌹
@jahanavisoppa2494
@jahanavisoppa2494 Год назад
West gallu dabbu vedeshalalo dachkuntaru
@gmadhu9625
@gmadhu9625 Год назад
Nijam anna
@myangelskkd
@myangelskkd Год назад
దేవుడా పాపం ఆమెను చూడగానే చాలా బాధ కలిగింది 🙏🏼🙏🏼🙏🏼
@subhashgummadi4256
@subhashgummadi4256 Год назад
Correct
@ANJALI...
@ANJALI... Год назад
చిరంజీవి గారు... ఇప్పుడు మీరు ఈమెకు ఒక ఛాన్స్ ఇవ్వండి.. ప్రేక్షకులకు చాలా ఇష్టం ఈమె అంటే
@PYadav9
@PYadav9 Год назад
అ పరమెశ్వరుని ఆశీర్వాదం తో మీకు తెలుగు మరియు తమిళం లో మళ్లీ అవకాశాలు వచ్చి పూర్వవైభవం రావాలని అ భగవంతుడిని వేడుకుంటున్న పాకిజా గారు .. 🙏🏻
@cherryprince9642
@cherryprince9642 Год назад
ఈమె వల్లే బ్రహ్మానందం గానికి మంచి పేరు వచ్చింది.... వాడు పిసినారు నా కొడుకు వేస్ట్ ఫెలో.....
@basanisushmareddy8735
@basanisushmareddy8735 Год назад
nijame bro ee video choosinatha time adhe anukunna bramhanandam aina help cheyali kadha ani
@dearkids6852
@dearkids6852 Год назад
Vadu self bro
@KALYAN786
@KALYAN786 Год назад
దైవం మానుష రూపేణ అన్నట్టు రోషన్ గారు మీరు పెట్టిన ఈ భోజనం... ఊరికే పోదు.... Stay Blessed Bro .... మళ్లీ ఆమెకు పాత రోజులు వస్తాయి.... మనస్పూర్తిగా నిశ్వార్థం గా ఏదైనా కోరుకుంటే అది ఆ దేవుడు తీరుస్తాడు అని అంటారు... మీరు బాగుండాలి అలాగే పాకిజా గారికి కూడా మంచి రోజులు వస్తాయి... మనసుని కదిలించింది ఈ వీడియో...
@swaroopan6257
@swaroopan6257 Год назад
గుడ్ జాబ్ అన్న .ఇలాంటి వాళ్లని ఆడుకునే మార్గం చూపించండి అన్న.😩😩😩😩😩
@ashokkuppili4870
@ashokkuppili4870 Год назад
ఎవరి జీవితం ఏ ప్పుడు ఎలా మారుతుందో అర్థం కాదు మానవ జీవితాలకి దయతలచి ఆమెకి జబర్దస్త్ లో అవకాశం ఇవ్వండి
@kiranrajlgbtqactivist9542
@kiranrajlgbtqactivist9542 Год назад
ఒక అభాగ్యురాలి ఆకలి తీర్చారు, రోషన్ అన్న నీకు చాలా చాలా వందనాలు🙏🏻. ఆమెకు ఏదైనా పెర్మనెంట్ పరిష్కారం చూపించండి ప్లీజ్.
@pavandreams9055
@pavandreams9055 Год назад
ఎప్పుడు ఎలా జరుగుతుంది ఎవరూ ఊహించలేము, పాకిచా గారికి మంచి సీరియల్స్ అవకాశాలు రావాలని ఆరోగ్యం బాగుండాలని దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@srishashikidsperfectbasics9596
Really hatsoff Roshan garu
@chinababurai3520
@chinababurai3520 Год назад
మీరు గ్రేట్ రోషన్ గారు ఇలాంటి వారికి సహాయం చేయాలి...
@purna.2.O
@purna.2.O Год назад
వాసుకి గారిని గుర్తుపట్టి ప్రేమతో అభిమానంతో ఆవిడకి భోజనం పెట్టిస్తున్న మీకు ధన్యవాదములు అన్న 🙏
@lovarajuvijaya7645
@lovarajuvijaya7645 Год назад
అన్నా ఆమెని మీరు ఎలాగైనా ఆదుకోండి అన్న చాలా మంచి ఎంటర్టైన్ జనాలు అందరిని చేసేది చాలా సంతోషంగా నవ్వుకున్నాం మనం ఆవిడ సినిమాలు చూసి మన ఆంధ్ర వాళ్ళందరూ ఆవిడకి అండగా ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది
@balayyadorakoda4617
@balayyadorakoda4617 Год назад
రోషన్ గారు ఒకసారి రోజా గారికి ఫోన్ చేసి ఎంతో కొంత కొంత హెల్ప్ చేయమని చెప్పండి...
@sreelakshmipondugala1830
@sreelakshmipondugala1830 Год назад
Chestundi
@balayyadorakoda4617
@balayyadorakoda4617 Год назад
@@srinivasd5838 ఎందుకు చేయదు ..చేస్తుంది
@balayyadorakoda4617
@balayyadorakoda4617 Год назад
@@srinivasd5838 ఎందుకు చేయదు ..చేస్తుంది
@lotusgirl2629
@lotusgirl2629 Год назад
@@srinivasd5838 nuvvu chesthava .Roja garini adigithey thappenti.
@Pinakini2565
@Pinakini2565 Год назад
బ్రహ్మానందము గారు రికమెండ్ చేసి ఈమెను ఆదుకోవాలి
@sudarsanaraokomma9244
@sudarsanaraokomma9244 Год назад
varu cheyyaru bro
@rajakumarirajakumari9703
@rajakumarirajakumari9703 Год назад
Dosham bro u are great. Ameki yemaina sahayam cheyandi.
@kumaryadav614
@kumaryadav614 Год назад
మన తెలుగు వాళ్ళు చాలా మంచి వాళ్లు ఆవిడకి కచ్చితంగా అవకాశాలు ఇచ్చి అట్టుకుంటారు కుంటారు అని కోరుకుంటున్నాను
@lakavathkrishna4023
@lakavathkrishna4023 Год назад
తమ్ముడు ఆమెకు పిలిచి అన్నం పెట్టావు ఆమె బాధను అర్దం చేసుకున్నావు aలగే కొంచెం సహాయం చేసి యేదో ఒక వృత్తి చూపు భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు 🙏🙏🌹🌹🌹
@kalepusurekha267
@kalepusurekha267 Год назад
ఇలాంటి వారికీ మన తెలుగు ఇండస్ట్రీ లో ఒక్క అవకాశం ఇప్పించండి 🙏 మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళకి, సో హాట్స్ ఆఫ్ టు యు 🙏👌👌👌👌👌💯💯💯💯💯
@mvrameshbabu
@mvrameshbabu Год назад
పాకిజ గారిని గుర్తుపట్టి హోటల్ కి తీసుకెళ్ళి కడుపునిండా అన్నం పెట్టినందుకు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలి...ఆ దేవుడు మీకు ఇంత మంచి మనసు, బుద్దిని ఇచ్చినందుకు ధన్యవాదాలు...మీ కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా చూడాలి...
@SayaT.Rashid
@SayaT.Rashid Год назад
Dear Roshan brother,hats off to your concern and caring attitude towards another human in their helplessness. You're a successful man. Be Blessed 🙌💙🌿
@sdameen5705
@sdameen5705 Год назад
తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు అందరు కలసి వాసుకి గారి కష్టం దృష్టి లో పెట్టుకుని ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది రోషన్ గారు
@mareedupullarao627
@mareedupullarao627 Год назад
రోషన్ బ్రదర్ మీ మంచి మనసుకు కృతజ్ఞతలు, పాకిజా గారికి ఉపాది కల్పించన్డి బ్రదర్
@bremtanniru8502
@bremtanniru8502 Год назад
That is called life... evari life eppudu ela turn aithado evariki teliyadu... but what ever situation we have to face with brave...
@bathulamadhu7147
@bathulamadhu7147 Год назад
Roshanji మీ మంచి మనసుకు ధన్య వాదాలు 🙏.భగవంతుడు మీరూపం లో ఆవిడకు కనిపించాడు. మీరు మరింత ఉన్నత స్తితి కి రావాలని కోరుకుంటు న్నా 🙌
@srishashikidsperfectbasics9596
Akalitho unna vallaki kadupu nimpadam chala punyam 🙏
@vickkybabu
@vickkybabu Год назад
అన్ని సినిమాలు చేసినా..తనకంటూ backbone లేకుండా పోయింది.. ఇలాంటి అరెస్టులు ఇంకా ఎంత మంది ఉన్నారో తెలుగులో😥😥😥 అమ్మ కి హా దేవెడు కచ్చితంగా ధారీ చూపించాలి🙏🙏🙏😭😭💞💞
@srinurekha680
@srinurekha680 Год назад
రోషన్ అన్నయ్య చాలా మంచి పని చేశావు అన్నయ్య ఆ అమ్మకి ఏమన్నా హెల్ప్ చేయండి
@vidhaatha4148
@vidhaatha4148 Год назад
భోజనం పెట్టించినందుకు చాలా సంతోషం👍👍🎂
@nuthakkivenugopalrao6318
@nuthakkivenugopalrao6318 Год назад
,😢😢😢😢😢😢 మీపరిస్త్తిచూస్తే బాధగా ఉంది మేడం.... రోహన్ .వాసుకి పాకీజా గారి నీ స్టూడియో లో లైవ్ ఇంటర్వ్యూ చేస్తే వారి ఫోన్ నెంబర్ కు సహాయం చేయడానికి. మన తెలుగు వారు ముందు వరసలో వుంటారు ఒక కళాకారిణి సహాయం చేసినట్లు వుంటుంది మీకు మాకు
@teluguffwarriors9162
@teluguffwarriors9162 Год назад
రోషన్ గారు మీకు క్రుతజ్ఞతలుండీ ఎందుకంటే ముందు ఆమె ఆకలితో ఉంది అని మీరు గమనించి భోజనం పెట్టించారు నాకైతే చాలా చాలా సంతోషం అనిపించింది.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mrMunnaroy
@mrMunnaroy Год назад
One the best videos ever ......Roshan garu help her at ur best while watching this videos my eyes are wet ....... May God bless her guide her
@chinepallirajakumar8662
@chinepallirajakumar8662 Год назад
ఇంత మంచి నటిమణి గారికి ఏదో ఒక రకంగా అవకాశం కల్పించి ఆదు కొంటే మంచిది
@peethanisaibabu8538
@peethanisaibabu8538 Год назад
పాపం. ఎంతటి లైఫ్లో ఉండి ఈరోజు. ఇపరిస్తితి
@emanivlogs7269
@emanivlogs7269 Год назад
సీరియల్ లో అవకాశం ఇవ్వండి కనీసం భోజనం పెట్టిన వారు అవుతారు
@siricreationsaks
@siricreationsaks Год назад
Papam 😭😔 Roshan kuda matalu ravadam ledhu😔 Chala manchipani chesavu Roshan nemedha respect ekkuva ayyindi 👏👌
@chimakurthiravidara9447
@chimakurthiravidara9447 Год назад
Thank God పాకీజా గారికి ఏదో ఒక విధంగా అవకాశాలు వచ్చి మరల సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాము రోషన్ గారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు
@kumarikurri350
@kumarikurri350 Год назад
Respected Suman TV unit, your channel doing HEART TOUCHING events and role model to any electronic media..We really proud to have such a channel in Telugu...GOD BLESS YOUR STAFF ..
@SSTVNEWSNEWS
@SSTVNEWSNEWS Год назад
Good job brother... పాకీజా గారికి ఏమైనా అవకాశాలు వచ్చేలా సహాయం చేయండి...
@girialuvala386
@girialuvala386 Год назад
చాలా బాధ అనిపిస్తుంది తల్లీ మిమ్మల్ని చూస్తూ వుంటే
@Mokshitha2000
@Mokshitha2000 Год назад
రోషన్ గారు మీకు మీ పిల్లలకు దేవుడు మంచి చేయను గాక
@kaleyadagirikaleyadagiri4238
ఇ లాంటి వాళ్లకు సాయం చేయండి అవకాశాలు ఇవ్వండి ఉన్న వాళ్లకు ఇచ్చేబదులు లేని వాళ్లకు ఇవండీ రోషన్ అన్న సూపర్ 👍
@Sand484
@Sand484 Год назад
అన్న 1st, భోజనం తినిపించి మంచి పని చేసావు, ఆన్న,, E tv, లో అవకాశం ఇప్పించూ, ఆన్న,
@akshay8763
@akshay8763 Год назад
She is very honest at words...suman TV plz help her with any serials Or character artist in movies.... please.... it's very sad to see legend actors like this situation 😞😞
@vijayachamandeswari8390
@vijayachamandeswari8390 Год назад
భగవంతుడు మీకు ఏదో, రకంగా ఏదో రూపంలో మిమ్మల్ని తప్పకుండా అందుకుంటున్నాడు,🙏
@jaibharatreddy7813
@jaibharatreddy7813 Год назад
Super Roshan Bro 👌👍👏 You are Really Such a Helping Nature Person 🙏..... With 90's Comedy Actress Pakeeza...
@nareshkumarrajukshatriya.4652
పెద్దవాళ్ళు చెబుతూ ఉండేవారు. బండ్లు ఓడలు. ఓడలు బండ్లు అవుతాయి. దానికి నిదర్శనం ఈ వీడియో.
@Vijaykranthi5901
@Vijaykranthi5901 Год назад
రోషన్ అన్న నీకు చాలా మంది సినిమా వాళ్ళు , సీరియల్ వాళ్ళు , తెలుసుకదా వాళ్ళతో కలిసి మాట్లాడి పాకిజ గారిని ఏదో విధంగా గ చాన్స్ కలిపిస్తవని మ మనవి.....💐🎭
@ravindrababu7114
@ravindrababu7114 Год назад
రోషన్ నాన్న......god bless you బంగారు తల్లి.... ఇలాంటి వారికి సహాయం chesthunannduku ఆఆ భగవంతుణ్ణి ఆశీర్వాదాలు ఎల్లవేళలా unndali నాన్న.... నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది 🙌🙌🙌🙌🙌🙌🙌
@mulakalapulleyemannial353
@mulakalapulleyemannial353 Год назад
సినిమాల్లో నటించే వాళ్లు అడ్డమైన విషనాలను నేర్చుకుని సంపాదించిన డబ్బుల్లా వేస్ట్ చేసుకునే వాళ్ళు వందలలో ఉన్నారు వారిలో ఈమె ఒకరై ఉంటారు
@rajamoulid8925
@rajamoulid8925 Год назад
S 💯 true
@suryabhai3245
@suryabhai3245 Год назад
Good brother 💏
@vijethaemschool4258
@vijethaemschool4258 Год назад
ఒకళ్ళను మనం జడ్జ్ చేయకూడదు,,ఆమె కుటుంబం కోసం డబ్బు ఖర్చు పెట్టింది.అందరూ బాగుపడి ,ఈమెను పట్టించుకోవడం లేదు,,ఆత్మాభిమానం తో పస్తులు ఉంటుంది
@sairamram318
@sairamram318 Год назад
Thanku roshan bhai i got tears in my eyes..Okkati did u observed viwers she didnot asked money,she asked roles to act in serials cinemas i bow u amma..
@lathasurilatha4576
@lathasurilatha4576 Год назад
Chaala baadha anipinchindi.E video chusi,Manchi manchi actress ni chala miss cheskntunnaru industry. ...tq Roshan garu...🙌🙏🏻
@ashriram1383
@ashriram1383 Год назад
తమ్ముడు ఆమెకు నువ్వు హెల్ప్ చేస్తున్నావ్ కాబట్టి దైవం నిన్ను తప్పకుండా కరుణిస్తుంది థాంక్యూ థాంక్యూ సో మచ్
@ammuharika
@ammuharika Год назад
Roshan anna tears vachesay chala happy god miku inkA strength ivali inka ilanti valki help cheyali god give that strength to u.
@crazyvediosbyvinay3909
@crazyvediosbyvinay3909 Год назад
Every month hone needs ichina she can live happily...why dont we all join our hands and help her asap
@vskreddy838
@vskreddy838 Год назад
చాలా భాద వేసింది ధేవుని ధయవలన ఆమెకు మంచి జరగాలని కోరుకుంటునా ను
@klngupta5502
@klngupta5502 Год назад
అసల అప్పట్లో బ్రహ్మి కి ఈమె వల్లనే మంచి బ్రేకొచ్చింది. ఆయన ఆదుకోవచ్చు గా.. కోట్లల్లో ఉన్నాడు
@nagarajurayaluvari9337
@nagarajurayaluvari9337 Год назад
Roshan garu meru. Real hero. Hats offs. Sir
@nagarajurayaluvari9337
@nagarajurayaluvari9337 Год назад
Tanaku. Dhare chupiyamnde
@bujjibalu5045
@bujjibalu5045 Год назад
Roshan గారు ఏదైనా మంచి ఆశ్రమం లో join చెయ్యండి ప్లీజ్.. govt నుండి కూడా help jarijgela చూడండి
@SJB74
@SJB74 Год назад
Hats of you Roshan, మీది చాలా మంచి మనసు.
@achari100
@achari100 Год назад
రోషన్ గారు, ఆవిడ బ్యాంకు డీటెయిల్స్ పెడితే బాగుండేది.
@sirisharacharla3572
@sirisharacharla3572 Год назад
Daggara vundi వాదిస్తున్నారు. Bless you
@onepluslatest
@onepluslatest Год назад
సీఎం లు దేనికి ? చిరంజీవి లాంటి వాళ్లను కలవండి మీకు దేవుడూ చేయాలనుకున్నది చిరంజీవి ద్వారా జరుగుతుంది వేషాలు అయినా/ ఇంకే సహాయం అయినా
@knvlakshmi3228
@knvlakshmi3228 Год назад
ఆమె బాధ పాకీజా గారి బాధ వింటుంటే నాకు ఏడుపొచ్చింది దయచేసి ఆమె గారికి ఒక దారి చూపెట్టండి
@lakshmiprasana8540
@lakshmiprasana8540 Год назад
రోషన్ గారు మీకు చాల థాంక్స్ ఎందుకు ఆని అంటే మాటల్లేవు ఆకలి ఆని ఎవ్వరినీ అడగలేని స్థితి ఉంటే లేదు ఆని చెప్పరు ఎవ్వరూ లేక పొతే నే లేదని అడిగి సహాయాన్ని పొందలేని మనసు పాకిజ కుటుంబం కోసం పెళ్ళి మానేసి జీవితాన్ని దరపోసింది ఆమె ను చుసి న వాళ్లు అయినా కుటుంబానికి అంకితం అయితే చివరి మజిలీ చేరే వరకు ఒంటరి ప్రయాణం అని గుర్తు పెట్టుకుంటారు ఒకప్పటి actar ఇప్పడు పరిస్తితి దారుణం Good life రావాలి తనకు
@pdtpraveen
@pdtpraveen Год назад
చాలా మంచి పని చేశారు భయ్యా...great job 👏👏👏👍🙏 ఇంతవరకు చేసిన ఇంటర్వ్యూలలో ఇది వొక milestone...
@mohanamurthymohanamurthyne7631
మంచి పని చేసారు...మీరు చూపిన దాతృత్వానికి శతకోటి ప్రణామాలు...మీ‌ ఔన్నత్యానిక జోహార్ సోదరా,!!!వాసుకి (పాకీజా) గారి పరిస్థితి బాగుండాలని దేవుని వేడుకొంటూ..... ధన్యవాదములు
@gousiagousia8539
@gousiagousia8539 Год назад
Papam anipinchindi amma you are so sweet best luck👍👍👍
@dadsgirl3444
@dadsgirl3444 Год назад
Great broo nuvv . ..... Papam thanani. Chusthe chala bhadha ga anipinchindhii ... Edhaina chance unte evvandii thaniki ❤️❤️plzzzz
@vijaykrishna8748
@vijaykrishna8748 Год назад
Roshan, I am tuning myself to be a fan of you..hats off. Show some route to her life. Only you can do it.
@nagamanijahnavi1116
@nagamanijahnavi1116 Год назад
మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆమెకు మంచిగా సీరియల్స్ అవకాశం కల్పించండి 🙏
@kumarswmaylanda8677
@kumarswmaylanda8677 Год назад
రోషన్ అన్న చిరంజీవి గారికి చెప్పండి
@vemulasuryaraj5983
@vemulasuryaraj5983 Год назад
Bro meeru chese sahayam medam ki chala avasaram.. So meeru mee channel ki naa heartly thanks.....
@jayakrishnavendra808
@jayakrishnavendra808 Год назад
పాపం😢! రోషన్ నువ్వు చల్లగా ఉండాలి👍
@sidhufromindian6971
@sidhufromindian6971 Год назад
రోషన్ i love you ఎందకొ తెలుసా దారినపోయే ఒక సీనియర్ నటి అయిన పాకీజ,ను. నీ.వయస్సుకి గుర్తు పట్టడమేమిటి వారి కష్టసుకాలను అడిగి తెలుసుకుని చలించిపోయ్ ఆపూటకు ఆకలి తీర్చుటమలేది కొందరికే సాద్యం అందులో మా రోషన్ తెలుగోడు అందుకే..... మరొక సారి i love you God bless you🙏🙏🙏
@రాంబాబుగిడుగు
జబర్దస్త్ లో ఎంతో మందికి అవకాశాలు ఇస్తున్నారు ఈ మెకు కూడా ఈ వీడియో చ్చుసిన మన తెలుగు ఆర్టిస్టు లు కొంచెం సహాయం చేయండి
@ranjanreddy6816
@ranjanreddy6816 Год назад
కెమెరా పట్టుకొని చెన్నై వీదుల్లో తిరుగుతుంటారా రోషన్ మీరు
@sivamanchala7753
@sivamanchala7753 Год назад
దేవుడు మీకు సహాయం చేస్తాడండి...
@gudlururamanaiah3607
@gudlururamanaiah3607 Год назад
ఆమెకు ఒక్కపూట భోజనం కాదు ఆమె భాటికినంతాకాలం ఉపయోగ పడే అవకాశాలు కల్ఫిచండి
@eswaraoeswarao5674
@eswaraoeswarao5674 Год назад
ఎంతోమంది సహాయం చేసే మహానుభావులు ఉన్నారు ఇటువంటి వారికి సినిమాల్లో గాని సీరియల్ లో కానీ అవకాశం ఇస్తే మరో జన్మ ఎత్తినట్టు ఉంటుంది ఆమెను చూస్తే చాలా బాధగా ఉంది
@insanefalcom_1279
@insanefalcom_1279 Год назад
hhhhhhhhhhhhhhhhhhh
@insanefalcom_1279
@insanefalcom_1279 Год назад
m
@Keerthii555
@Keerthii555 Год назад
Ippatiki baaga gurthundhi assembly rowdy character pakija .....
@lakavathkrishna4023
@lakavathkrishna4023 Год назад
దయచేసి హీరోలు కూడా ఆమెను పట్టించుకోవాలని ఒక ప్రేక్షకుడిగా నా విన్నపము 🙏🌹🌹
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 Год назад
ఎదుటివారికి ఆకలి తీర్చిన పుణ్యం ఎక్కడికీ పోదు.. భగవంతుడు మీకు ఇంకా శక్తిని సంపదను ఇస్తాడు రోషన్..
@smileyswathi3443
@smileyswathi3443 Год назад
Annyya meru baga gurthupattaru papam avida chala problems lo vundi ayyooo papam badha ani pesthundi
@gouthamcool1089
@gouthamcool1089 Год назад
burra ledu neeku asalu
@smileyswathi3443
@smileyswathi3443 Год назад
Neku vundi kada
@lakshmiraghava4165
@lakshmiraghava4165 Год назад
బ్రదర్ ఆవిడకి ఫోన్ నెంబర్ గాని గూగుల్ పే గాని ఫోన్ పే గాని నెంబర్ గాని మెసేజ్ చేస్తే మెసేజ్ పెట్టినవారు తనకు 500 ఎంత చూస్తే అంత సాయం చేస్తే ఆవిడకి ఎంత కొంత హెల్ప్ అవుతుంది ఆవిడ నెంబర్ పెట్టండి ఎంతో కొంత సాయం చేద్దాం జై చిరంజీవ
Далее
😂 USA Telugu Vlogs
19:31
Просмотров 1,8 млн
జమున గారు
3:26
Просмотров 503 тыс.