నిఖిల్.... ఆటకంటే.... హగ్ లెక్కువ సోనియా... ఆట కంటే పులిహోర కలపడం ఎక్కువ యశ్మి.... ఆట కంటే తొండి ఆట ఎక్కువ పృథ్వి... ఆట ఆడటం కంటే ఆట ను చెడ గొట్టడం ఎక్కువ
నాగార్జున గారు అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు మనం ఎన్ని చెప్పినా బిగ్ బాస్ వాళ్లకే సపోర్ట్ చేస్తాడు మనం కోరుకునేది ఒక్కటే యశ్విని టీం వాళ్లకు ఓటింగ్ రాకుండా ఉండడం😊😊😊
నాగార్జున sir e సారి దుమ్ము దూలిపేస్తారనీ అందరు ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు...తీరా ఎపిసోడ్ వచ్చాక చూస్తే మనకు దుమ్ము వదిలి పోతుంది...ఇది ప్రతిసారి జరిగేదే...
నాగార్జున సార్ కి ఒకటే నా రిక్వెస్ట్ దయచేసి సోనియా, పృద్వి, యస్మి. వీళ్ళని మాత్రం కచ్చితంగా ఓవరాక్షన్ తగ్గించమని సైకో ఇజం తగ్గించమని పౌల్ గేమ్ ఆడొద్దు అని చెప్తే బాగుంటదని అనుకుంటున్నా👍
Nikil - nonsense Aditya - art player Sonia - so danger Prerana - true love Vishnu - original Sitha - suitable Nabi - improve Prudhivi - pogaru Mani - logic Sekhar - good Abhay - safe player Ninika - going down Yasimi - so rud
Very good adi reddy చాలా విషయాలు నీట్ గా అద్భుతమైన పాయింట్స్, నాగార్జున గారు ఆదిరెడ్డి చెప్పిన విషయాలు 90%మీరు అడగాలి, చెత్త ఆటగాల్ చాలా వరస్త్ గా గేమ్ ఆడుతున్నారు,, ఇలా అయితే bbh8 గోవిందా గోవిందా, plz sir సోనియా, యష్మీ, గట్టిగా వార్నిగ్ ఇవ్వాలి సార్ వాళ్ళు వల్ల game పెంట పెంట చేస్తున్నారూ sir plz
ఆది బ్రో ఈసారి BB కామన్ మాన్ కేటగిరి లో ఎందుకు తీసుకోలేదు pp దెబ్బకి బయపడాడంటారా ఇంకో విషయం ఏమిటంటే నాకు అనిపించింది ఈసారి నాకు BB చూస్తున్నట్టు అనిపించటం లేదు ఏదో HH (hug house ) చూస్తున్నట్టు ఉంది ప్లీజ్ రిప్లయ్ బ్రో
BiggBoss Team has to tie up and take suggestions from Adireddy on Saturdays' episodes.. His inputs are great seriously! Adi Reddy puts out Exactly what audience think.. very genuine and real. Very wise and great analytics, we get to see from him daily.. His views on this game would be helpful to make the game better if BB team collaborates with him.💯🔥
కన్నడ వాళ్ళ కోసం నాగార్జున ఎం కావాలన్న చేస్తాడు వాళ్ళని సపోర్ట్ చేయడమే నాగార్జున పని . ఒకవేళ వాళ్లు కనుక ఎలిమినేషన్ కి రెడీ గా ఉంటే ఆ వీక్ నో ఎలిమినేషన్ పెడతారు ఇది అందరికి తెలిసిందే 😂😂😂😂😂😂😂😂
Ee season lo evariki support cheyalo kante kuda evarini support cheyakudadho ekkuva clarity vachindi kada frds 😅😅😅 *Yashmi *Soniya *Prudhvi very bad behavior 😒😒
నాగార్జునసాగర్ వార్నింగ్ ఇవ్వాల్సింది యస్ మీ పేర్న పృద్వి వీళ్ళ ముగ్గురికి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వకపోతే బిగ్ బాస్ 7 లో మోనిత ప్రియాంక అమర దీపు కలిసి ఆడినట్టు ఇల్లు కూడా ఉన్నారు వీళ్ళు సంచాలక మేము ఉంటే బాగుంటుందని కూడా వాళ్ళు అనుకుంటున్నారు నేను లైవ్ లో చూసిన❤
అది గారు హోస్ట్ అయినా కూడా బిగ్ బాస్ ఇచ్చిన స్క్రిప్ట్ ఏ చదవాలి. ఇప్పటిలా దేర్యం గ మాట్లాడే అవకాశం లేదు. రివ్యూయర్ గ ఇక్కడ అయన ఇష్టం. హోస్ట్ గ ఇలా మాట్లాడటానికి కుదరదు
Baundhi video , very much engaging and entertaining, navvi navvi poyela unnam Keep entertaining adireddy , contestants ni baa imitate chestunnav kuda 😂😂❤
నిఖిల్ ఆడడానికి పోలేదు హక్కులు ఇవ్వడానికి హక్కులు ఇవ్వడానికి వెళ్ళాడు బిగ్ బాస్ కి.సోనియా పులిహోర కలపడం. ఆట తక్కువ హగ్గులు ఎక్కువ. బిగ్బాస్ మీరన్న చెప్పండి ఫ్యామిలీతో చూడలేక పోతున్నాము