Krishna gaaru aa Vijaya nirmala ni చేసుకోడం ....చేసుకున్నా కూడా ఇందిరమ్మ గారిని పూర్తిగా విస్మరించడం చాలా పెద్ద తప్పు. అయితే, aa ఇందిరమ్మ గారు క్షమించ గలిగారు కాబట్టి, విజయ నిర్మల కు మనశ్శాంతి దొరికింది.
ఎక్కడ ఆమెకి మనః శాంతి? కొడుకు చూస్తే ఆ రకం,అభద్రత కారణం గా బంధువు లను చుట్టూ పెట్టుకుని,చివరికిఆరోగ్య పరంగా అవస్థ పడి,ఇందిరాదేవి గారి ఉసురు కొట్ట దు..కర్మ ఫలం తప్పదు..గా
@@adhityaram.916బాగా అడిగారు, విజయ నిర్మల తన భర్త తో వుంటూ ఇతన్నిచేసుకొగలదా, చేసుకుంటే ఇతని పరువు నష్టం గా ఫీల్ అవ్వడా? బయట ఎన్ని వేషాలు వేసినా ఇంటి దగ్గర భార్య కు వుండే విలువ వేరు. అలాగే పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడి వుంటారు కదా ? మహేష్ వాళ్లు కూడా వాళ్ళ అమ్మను కాదని ఇంకా ఎవరో సినిమా లో చేసే ఆవిడతో వాళ్ళ నాన్న పూర్తిగా వుండి పోతున్నాడు అంటే ?
@@maheshbabu-cs3uq ఇద్దరినీ బాగా చూసుకున్నాడా, ఈ విజయ నిర్మల ఇంటర్వ్యూ చూడండి, అత్తగారికి కూడా ఇదే వంది వార్చేసి, అందరికీ నచ్చే విధంగా ఉందంట, కాపురం అంటే ఒక ఆడ ఒక మగ చేసేది, ఇలా ఇంకో ఆడది వచ్చి వంట దగ్గర, పడక దగ్గర పెట్టుకునే పోటీ కాదు, ఇలాంటి పోటీ, మగాడికి పడితే, తట్టుకుంటాడా?