Only Thy will wins. ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై గురుదేవ్ జై జై గురుదేవ్ జయ జయ శంకర హర హర శంకర అద్భుతమైన విషయాలు ఉన్న అద్భుతమైన వీడియోలు అందించిన తమకు హృదయ పూర్వక ధన్యవాదాలు. జై శ్రీ రామ్ జై గురుదేవ్.
చిదానంద రూపం శివోహం శివోహం....... ఆది శంకర భగవత్పాదుల గురించి, కథనం మమ్మల్ని బాగా ఆకట్టుకుంది.అహం బ్రహ్మాస్మి,అయమత్మ బ్రహ్మ, వివరించిన తీరు బాగుంది. శుభం భూయాత్....