Тёмный

Aditya L1: భగభగ మండే సూర్యుడికి దగ్గరగా వెళ్లడం సాధ్యమేనా? అయితే ఎంత దగ్గరగా వెళ్లగలం? | BBC Telugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 422 тыс.
50% 1

చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత ఇస్రో సూర్యుడి మీద పరిశోధనలకు ఆదిత్య L1 అనే ప్రోబ్‌ను ప్రయోగిస్తోంది. సూర్యుడికి ఇది ఎంత దగ్గరగా వెళ్తుంది? అసలు సూర్యుడికి దగ్గరగా వెళ్లడం సాధ్యమేనా? మానవ నిర్మిత ప్రోబ్‌లు వెళ్లగలితే సూర్యుడికి ఎంత దగ్గరగా వెళ్లగలవు.?
#ISRO #SUN #AdityaL1 #Chandrayaan3 #Lander #Rover #Solar
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

31 авг 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 156   
@Snehagraphics1770
@Snehagraphics1770 11 месяцев назад
యేసు అనే కేస్ మతం ,నాసా అనే సచ్చు సంస్థ లేని అసలు బైనోక్లర్ లేని రోజుల్లోనే మా మునులు ఋషులు బొమ్మల రూపంలో నవ గ్రహాలు భూమి చంద్రుని దూరం కచ్చితంగా చెప్పిన మహానుభావుల నడిసిన నెల ఇది
@balagatamminaidu9116
@balagatamminaidu9116 11 месяцев назад
ఎంటో ఈ సౌర కుటుంబం, ఈ ప్రపంచం... వేగాలు... అంతా ఆశ్చర్యంగానే అనిపిస్తాయి నాకు. 🔥 ఎదేమైన సైంటిస్ట్ అంటే గ్రేట్ అనిపిస్తుంది. వాళ్ళని తయారు చేసే టీచర్స్ ఇంకా గ్రేట్. Always respect Teachers. ❤️💐
@harshithachetlapally451
@harshithachetlapally451 11 месяцев назад
Same feeling
@Rk-fi7lh
@Rk-fi7lh 11 месяцев назад
నిజమే అంతా ఒక అద్భుతమైన సృష్టి..సృష్టి కర్త అన్నింటికంటే అద్భుతమైన దేవుడు..ఆయనే అద్వితీయ సత్య దేవుడైన యేసుక్రీస్తు.. కీర్తనల గ్రంథము 74:16 పగలు నీదే రాత్రినీదే సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. యిర్మీయా 31:35 పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగ ములు ఘోషించునట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు, సైన్యముల కధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. యెషయా గ్రంథము 45:12 భూమిని కలుగజేసినవాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని నా చేతులు ఆకాశములను విశాలపరచెను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. కీర్తనల గ్రంథము 139:14 నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది. ఆదికాండము 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురు షునిగాను వారిని సృజించెను.
@maxvrstpn
@maxvrstpn 11 месяцев назад
Okko saari mind poi malli tirigi vastundi bro
@user-pz2ld3bb6l
@user-pz2ld3bb6l 11 месяцев назад
​@@Rk-fi7lh బైబిల్ లో అద్వితీయ సత్య దేవుడు యెహోవా, అద్వితీయ్ కుమారుడు యేసు క్రీస్తు అని ఉంటుంది. యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని ఉంటే, దేవుడు అంటావ్ ఏంటి? ఏమైనా లూసా? అయినా ఇక్కడ ఈ వాక్యాలు రాయడం ఏంటి?
@Rk-fi7lh
@Rk-fi7lh 11 месяцев назад
@@user-pz2ld3bb6l బైబిల్ చదవండి బ్రదర్..చక్కని వివరణ ఉంది..అప్పుడు నేను చెప్పిన కామెంట్ ఒప్పుకుంటారు మీరే..
@JBM59
@JBM59 11 месяцев назад
జయహో భారత్ మాత🙏🏻🚩🚩
@prasadkesavarapu9488
@prasadkesavarapu9488 11 месяцев назад
ఓం శ్రీ ఆదిత్యాయ నమః
@Rk-fi7lh
@Rk-fi7lh 11 месяцев назад
నిజమే అంతా ఒక అద్భుతమైన సృష్టి..సృష్టి కర్త అన్నింటికంటే అద్భుతమైన దేవుడు..ఆయనే అద్వితీయ సత్య దేవుడైన యేసుక్రీస్తు.. కీర్తనల గ్రంథము 74:16 పగలు నీదే రాత్రినీదే సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. యిర్మీయా 31:35 పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగ ములు ఘోషించునట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు, సైన్యముల కధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. యెషయా గ్రంథము 45:12 భూమిని కలుగజేసినవాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని నా చేతులు ఆకాశములను విశాలపరచెను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. కీర్తనల గ్రంథము 139:14 నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది. ఆదికాండము 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురు షునిగాను వారిని సృజించెను.
@sarisirao3645
@sarisirao3645 10 месяцев назад
Om namo soorya devaya namaha, 🙏🌻🚩🇪🇬🌞
@rajupothula1193
@rajupothula1193 11 месяцев назад
Om adithyaya namaha🙏🙏🇮🇳
@shariff1986
@shariff1986 11 месяцев назад
The Best News and informational cahnnel. No noise only information 😍👍🏻
@ssnoophy385
@ssnoophy385 11 месяцев назад
Baga explain chesaru...thank u
@naveensdigitalstudio2769
@naveensdigitalstudio2769 11 месяцев назад
Good video.. nice valueable presentation.
@AshokKumarSaginala1980
@AshokKumarSaginala1980 11 месяцев назад
Very good information giving us sir. Thank you sir
@santhirajallam5145
@santhirajallam5145 11 месяцев назад
Good information..clean and neat explanation
@yousufkhan64
@yousufkhan64 11 месяцев назад
Nice voice bakshi garu,
@MadhavaRaoBingi
@MadhavaRaoBingi 11 месяцев назад
Jai ho Bharat
@AKvlogss982
@AKvlogss982 11 месяцев назад
చాలా బాగా చెప్పారు.
@___Deva___
@___Deva___ 11 месяцев назад
Very good info
@Sandeepsunny-z7y
@Sandeepsunny-z7y 11 месяцев назад
Good information
@sudhakaravula4982
@sudhakaravula4982 11 месяцев назад
Nice explanation
@narasimha5759
@narasimha5759 10 месяцев назад
I love india proud be indian
@kppavan1862
@kppavan1862 11 месяцев назад
Nice voice ❤
@mahenderraomesineni
@mahenderraomesineni 11 месяцев назад
Good video 😊
@appalanaidumuddada9762
@appalanaidumuddada9762 11 месяцев назад
Superr🎉🎉
@rajareddyd3234
@rajareddyd3234 11 месяцев назад
మీకు అనేకానేక ధన్యవాదాలు.
@nagarajubanala579
@nagarajubanala579 11 месяцев назад
AllthebestadityaL1success&isro
@vallikaacademy6539
@vallikaacademy6539 11 месяцев назад
❤...
@vijayakumari8833
@vijayakumari8833 11 месяцев назад
Very good information
@laxminaqayanaerroju-wb9ut
@laxminaqayanaerroju-wb9ut 10 месяцев назад
Good informaion.
@csnsrikant6925
@csnsrikant6925 11 месяцев назад
మేరా భారత్ మహాన్ 🇮🇳💪
@vishnutejapotluri3081
@vishnutejapotluri3081 11 месяцев назад
🎉🎉
@YashuK-dx9gm
@YashuK-dx9gm 11 месяцев назад
All the best India👑👑👑👑👑👑👑👑👑👑🧠🧠🧠🧠🧠🧠❤❤❤❤❤❤
@Trending_Videos_vlog
@Trending_Videos_vlog 11 месяцев назад
Incredible india 😊🎉
@rajumerigi2116
@rajumerigi2116 11 месяцев назад
ISRO always great 🙏
@brkfactstelugu3825
@brkfactstelugu3825 11 месяцев назад
Isro okkate kaadu nasa,space x ,ros cosmos, esa ,jaxa denikave goppavi
@ksreddy115
@ksreddy115 11 месяцев назад
​​@@brkfactstelugu3825 నాకైతే మా భరతమాత బిడ్డలయిన శాస్త్రజ్ఞులు,ఇస్రోనే గ్రేట్. ఎందుకంటే నాసా గానీ,ఇంకా ఏదేశం అంతరిక్ష సంస్థలయినా వాళ్ళు కనుక్కున్న విషయాలు మనకు చెప్పరు. మనం సొంతంగా కొనుక్కోవాల్సిందే. మనం ఇస్రోను అభివృద్ధి కాకుండా అమెరికా, యూరోప్ దేశాలు క్రయోజెనిక్ ఇంజిన్స్ విషయంలోఎంత అడ్డుపడ్డారు తెలియదా, కొంతమంది శాస్త్రవేత్తలను గుట్టుచప్పుడు కాకుండా చంపేశారు,నంబి నారాయణన్ ను కేసులో ఇరికించ లేదా. కనుక మేరా భారత్ మహాన్ 🇮🇳
@sarisirao3645
@sarisirao3645 10 месяцев назад
Avunandi manaku ISRO ne chala chala goppa👏👌👍🙏🙏🙏
@Arunmadhari
@Arunmadhari 11 месяцев назад
❤🎉 Congrats ❤🎉 ISRO
@ramaadevi1259
@ramaadevi1259 11 месяцев назад
Jai sriram jai bharath
@Rags1982
@Rags1982 11 месяцев назад
Great content, amazing visuals
@gameboysai8021
@gameboysai8021 11 месяцев назад
did you find creater? just think about whole creation ... its just mind blowing..huh?
@prasannavarshamanduri1949
@prasannavarshamanduri1949 11 месяцев назад
Jai Hindustan 🎉
@praveenaberugu9786
@praveenaberugu9786 11 месяцев назад
Aditya scientist very great
@khasimmd6736
@khasimmd6736 11 месяцев назад
ఏది ఏమైనా మనం దేవుడి కోపాని lekkisthunnamu
@DVROnly
@DVROnly 11 месяцев назад
😅😂
@koushiks7497
@koushiks7497 11 месяцев назад
Mee quran duvudiki yenduku prathi daani meeda kopam??
@anandkumarpalakuru984
@anandkumarpalakuru984 11 месяцев назад
Thank you BBC ❤❤❤❤❤
@kechi_kechi
@kechi_kechi 11 месяцев назад
Google lo vunnade Telugu lo chebutunnaru
@ravindra1737
@ravindra1737 11 месяцев назад
​@@kechi_kechimeeru cheppeyandi
@kechi_kechi
@kechi_kechi 11 месяцев назад
@@ravindra1737 పిచ్చోడా ...ఈ చానెల్స్ ఇంటర్నెట్ లో వుండే సమాచారాన్ని తెలుగులో translate చేసి చెబుతారు ...own రీసెర్చ్ ఏమి ఉండదు
@dineshkumar-xf7jq
@dineshkumar-xf7jq 11 месяцев назад
Common people: ఒక్క ముక్క అర్ధమే అవల😂😂😂😂😂 Science students: super explanation😮😮😮
@aakarshana8063
@aakarshana8063 11 месяцев назад
విశ్వం అనేది ఒక అందమైన కల. చైనా శాస్త్రవేత్తలు జంతువుల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తారని నేనుకోవటం లేదు .కృత్రిమ సూర్యుడు రూపకల్పన ఉద్దేశం శక్తీ ని తయారు చేయటం .లక్ష సంవత్సరాల తరువాత చేయాల్సిన పరిశోధన ఇప్పుడే చైనా చేసింది అనిపించే విధముగా ఉందీ పరిశోధన .దీని కారణముగా మానవజాతికి ఇక భయం అంటూ ఉండకపోవచ్చు! - విజయ్ ,ఒంగోలు
@shannu4313
@shannu4313 11 месяцев назад
ఆదిత్య ల్1 కి ప్రకాష్ రాజ్ ని కట్టి వదిలేసుంటే బాగుండేది.
@sandeepdeepu7373
@sandeepdeepu7373 11 месяцев назад
Parker Solar Prope project chala powerful project.. NASA ni thakkuva anchana veyyoddu
@vishnuchalla5559
@vishnuchalla5559 10 месяцев назад
Parkar pro వల్ల ఏమీ ఒరిగింది నాసా అన్ని అభద్దలే చేభు తాధీ లేదా లేని గొప్పని బ్రిటీష్ మీడియా చేపుతాధి భారతీయ ఆదిత్య నిజాలు చెప్పే వరకు ప్రపంచానికి వాస్తవాలు తెలియవు
@user-cs4kf7lm2s
@user-cs4kf7lm2s 11 месяцев назад
సూర్యుడు ఏమో గానీ బిబిసి కి బాగా కాలుతున్నట్టు వుంది ,,
@kondareddy2941
@kondareddy2941 11 месяцев назад
అంతరిక్ష పరిశోధనాలకు కేరాఫ్ అడ్రస్ ఇస్రో ఇండియా
@karthikkasula9387
@karthikkasula9387 11 месяцев назад
aahh What about NASA Space X and Russia 😂😂?? manam ippude madolu peetam NASA range ki velli manam😍
@madanmohan3541
@madanmohan3541 11 месяцев назад
​@@karthikkasula9387don't worry we can
@user-ib7ne7um9t
@user-ib7ne7um9t 11 месяцев назад
1500000km from earth to sun..moon 3.84_km
@CheekatiRavi
@CheekatiRavi 27 дней назад
Suryudu vaddaku vellalantay pedda rocket lo water posukoni humanoied robots nu pampinchali.sun planet meeda water pipe line tho water posukuntu vellali.
@forestassets4969
@forestassets4969 11 месяцев назад
నువ్వు జాగ్రత్తగా ఉండు...నా దేశం మీద విషం కక్కిన వారు...ప్రపంచంలో ఎవరూ బాగుపడ లేదు
@gopalgorenka22
@gopalgorenka22 11 месяцев назад
సూర్యుడిలోపల మరో లోకం ఉంది.
@DVROnly
@DVROnly 11 месяцев назад
Feeling Proud to be an Atheist
@Rk-fi7lh
@Rk-fi7lh 11 месяцев назад
నిజమే అంతా ఒక అద్భుతమైన సృష్టి..సృష్టి కర్త అన్నింటికంటే అద్భుతమైన దేవుడు..ఆయనే అద్వితీయ సత్య దేవుడైన యేసుక్రీస్తు.. కీర్తనల గ్రంథము 74:16 పగలు నీదే రాత్రినీదే సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. యిర్మీయా 31:35 పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగ ములు ఘోషించునట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు, సైన్యముల కధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. యెషయా గ్రంథము 45:12 భూమిని కలుగజేసినవాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని నా చేతులు ఆకాశములను విశాలపరచెను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. కీర్తనల గ్రంథము 139:14 నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది. ఆదికాండము 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురు షునిగాను వారిని సృజించెను.
@koushiks7497
@koushiks7497 11 месяцев назад
Yeh yem maya rogam?? Nuv proud ga feel avvaniki yemundi chanti?
@DVROnly
@DVROnly 11 месяцев назад
@@koushiks7497 these achievements scientists achieve
@rajkumar6182
@rajkumar6182 10 месяцев назад
@@koushiks7497 నాస్తికులు నమ్మేది నిజమని , మతం చెప్పేది అబద్ధమని తెలిసింది కాబట్టి
@durgamadhurich2348
@durgamadhurich2348 11 месяцев назад
గంటకి 364610 కిలోమీటర్లు వామ్మో
@sandeepdeepu7373
@sandeepdeepu7373 11 месяцев назад
ఆచర్యంగా ఉంది కదా...!
@k.jagadish2916
@k.jagadish2916 11 месяцев назад
Adhi sun gravity power...manishi antha speed srushtincha ledu
@sandeepdeepu7373
@sandeepdeepu7373 11 месяцев назад
@@k.jagadish2916 yes., and i know that..! But, the thing is servival of probe is curious 🧐.
@utnuriharish1588
@utnuriharish1588 11 месяцев назад
Mary light speed second ki 3L speed bro
@mohammedafsar7965
@mohammedafsar7965 11 месяцев назад
సూర్యుడు తన కోసం నిర్ధారించబడిన కక్ష్యలోనే పయనిస్తు న్నాడు. ఇది సర్వాధిక్యుడు,సర్వజ్ఞుడు అయిన అల్లాహ్‌ నిర్ధారిం చిన విధానం. (Quran - 36 : 38) Shared via Al-Quran Al-Kareem Telugu
@aakarshana8063
@aakarshana8063 11 месяцев назад
చైనా ఇప్పటికే కృత్రిమ సూర్యుడిని రూపొందించింది .భారత్ కూడా ఈ విషయములో పరిశోధనలు మొదలు పెట్టాలి ! - విజయ్ ,ఒంగోలు
@kaladar5377
@kaladar5377 11 месяцев назад
చైనా వాడికి బుద్ధిలేదు... ఉన్న సశ్య శామలామన్ని సర్వనాశనం చేసే రకం ... ఇక రాత్రి అనేది ఉండదు. . పులులు , నక్కలు , గబ్బిలాలు మిగతా జీవులు రాత్రివేల వేటాడుతాయి కొన్ని రకాల పక్షులు కూడా రాత్రి పూట విహారిస్తాయి... మరి వీటి మనుగడ ఉండకూడదా ???
@aakarshana8063
@aakarshana8063 11 месяцев назад
విశ్వం అనేది ఒక అందమైన కల. చైనా శాస్త్రవేత్తలు జంతువుల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తారని నేనుకోవటం లేదు .కృత్రిమ సూర్యుడు రూపకల్పన ఉద్దేశం శక్తీ ని తయారు చేయటం . లక్ష సంవత్సరాల తరువాత చేయాల్సిన పరిశోధన ఇప్పుడే చైనా చేసింది అనిపించే విధముగా ఉందీ పరిశోధన .దీని కారణముగా మానవజాతికి ఇక భయం అంటూ ఉండకపోవచ్చు! - విజయ్ ,ఒంగోలు
@srinivasarao4908
@srinivasarao4908 11 месяцев назад
PM namo surya narayana
@rajasekharjangam4999
@rajasekharjangam4999 11 месяцев назад
❤డ
@RummY_EnthusiastiC
@RummY_EnthusiastiC 11 месяцев назад
​@@rajasekharjangam4999😅
@sparktouch-
@sparktouch- 11 месяцев назад
❤da ne PM gadu
@chantimylcat8402
@chantimylcat8402 11 месяцев назад
Dravya rashi means
@NVVS27
@NVVS27 11 месяцев назад
Mass
@Nandyalavihari
@Nandyalavihari 11 месяцев назад
మీకు isro కన్నా NASA మీద ఎక్కువ నస పెట్టారు ఏంటో 🤔🤔
@Snehagraphics1770
@Snehagraphics1770 11 месяцев назад
నీల్ ఆన్స్ట్రాన్గ్ అడుగు వేసినట్టు నమ్మండి రా బాబు
@Pencil_Scratcher
@Pencil_Scratcher 10 месяцев назад
ఈ సూర్య మండలం లో జీవరాశి ఈ ఒక్క భూమి మీద మాత్రమే వున్నది. మిగతా 7 గ్రహాలలో ఎక్కడా జీవరాశి లేదు. మరొక సూర్యమండలం లో జీవరాశి ఉండవచ్చు ఈ పాలపుంతలో ఎన్నో సూర్యమండలాలు వున్నాయి.
@niceguy3116
@niceguy3116 11 месяцев назад
when light speed is 299,792. 458 approximately 3,00,000 km, how come Parkar speed 3,64,610 km ? Nothing is speeder than light in this universe. Thats why distances in the Universe are measured in light years. First know the facts
@dhurgaarampannivani5055
@dhurgaarampannivani5055 11 месяцев назад
India lo puttinandhuki chala garvagaa vundhi
@KrishnaPrasad-hg2ip
@KrishnaPrasad-hg2ip 11 месяцев назад
Edooo cheyabotharuuuu
@sandeeprachamalla4731
@sandeeprachamalla4731 11 месяцев назад
Can anyone find the mistake in news?
@SURESHKUMAR-ts6bc
@SURESHKUMAR-ts6bc 11 месяцев назад
15 crore Kms it's 15L kms
@niceguy3116
@niceguy3116 11 месяцев назад
Nothing is speeder than light which is 300000 km/sec, he is telling parkar speed 3,64,610 km/sec
@pillaramana819
@pillaramana819 11 месяцев назад
Okka adugu dhagaraga
@kota69287
@kota69287 10 месяцев назад
There is no surface on sun
@karthikbharadwaj9923
@karthikbharadwaj9923 11 месяцев назад
ఈ దరిద్ర బ్రిటిష్ ఛానల్ ని ఇండియా నుండి తరిమి కొట్టండి..ఈ దరిద్ర ఛానల్ మన భారతదేశముపై ఎప్పుడూ విషము కక్కుతూ ఉంటుంది బీబీసీ ఛానల్ లో పనిచేస్తున్న మన భారతీయ ఉద్యోగస్తులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఉద్యోగం వదిలేయాల్సిందిగా నా విన్నపం
@Ediorhindu32
@Ediorhindu32 11 месяцев назад
Mari alntodivi vallu pettina schools vallu pettina education system lo ne ma enduku chaduvuthunnav ra babu inka , ni daggira unna Anni kuda mobile ink computer internet, RU-vid motorcycle inka education kuda vallvea kada ni mari Anni vadiley antha pattudala unte Anni kavali , ac washing machine, inka current, edi meeru kanukunnaru trains postal service, spoken English ivvani. Anni battalu naylon polyester. Enduku use chestunna valla technology kavli education kavali, Anni kavvli boycott bbc anta Agriculture. Cheyydam business chesindi British vaadu ,. Rule for all Andhru chaduvukovali ani cheppindi vallu , siggu undali Anni vallvi use cheyydam maney mari
@karthikbharadwaj9923
@karthikbharadwaj9923 11 месяцев назад
@@Ediorhindu32 చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత మీ బీబీసీ ఛానల్ వాడు మొరిగిన మొరుగుడేందో తెలుసుకో ఫస్ట్ ఫస్ట్ మన దేశపు గొప్పతనాన్ని తెలుసుకో ఈ బ్రిటీ షోడు నా దేశంలో అడుగు పెట్టేందుకు ఎన్నో వేల సంవత్సరాలకు ముందే నా దేశము సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంతో అభివృద్ధి చెంది ఉండింది
@user-pz2ld3bb6l
@user-pz2ld3bb6l 11 месяцев назад
​@@Ediorhindu32ఎమ్ మాట్లాడుతున్నావ్? అవన్నీ ఇంగ్లీష్ వాళ్లు కనుక్కుంది మన వేదాల్లో నుంచి కాపీ కొట్టి...😊😊😂😂 ఇప్పుడు ఇద్దరు మగాళ్లు కి కూడా పిల్ల లు పుట్టవచ్చు అంత..అది కూడా పురాణాల నుంచే కాపీ కొట్టారు. శివుడికి, విష్ణువుకు అయ్యప్ప పుట్టినట్లు..😂😂😂
@user-pz2ld3bb6l
@user-pz2ld3bb6l 11 месяцев назад
@@Ediorhindu32 నీకు అర్ధం కాలేదు అనుకుంటా..నేను చేసింది వెటకారం..ఎందుకంటే ఈ మధ్య వాట్సాప్ లో phd చేసినవాళ్ళు అన్నీ మా వేదాల్లో ఉన్నాయి అని తెగ హడావుడి
@Ediorhindu32
@Ediorhindu32 11 месяцев назад
@@user-pz2ld3bb6l sorry bro now I understood sorry Thanks
@wavex4758
@wavex4758 11 месяцев назад
British Babu Bharath L1 kuda chesrukuntadhi. Bharath ki aa sattha undhi.
@motivationvoice999
@motivationvoice999 11 месяцев назад
ఎవర్రా మీరంతా
@GBSM8405
@GBSM8405 11 месяцев назад
jai modi...
@subbumohd
@subbumohd 11 месяцев назад
Madi masi potundi
@sarojasindhuri1298
@sarojasindhuri1298 11 месяцев назад
స్టుపిడ్ indian government, why your wasting money of public, first you prepare for eradicate poverty, unemployment hungry of the people
@praveenKumar-yt41
@praveenKumar-yt41 11 месяцев назад
Ee missions valla use ento neeku telusaa
@anjichowdarimarriwada677
@anjichowdarimarriwada677 11 месяцев назад
అంటే NASA పార్కర్ ప్రోబ్ భూమి నుండి 14 కోట్ల 18 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్లి అంత దూరం నుండి భూమి కి సిగ్నల్ అందుతుందా......మరి మా వూరి చివర వున్న టవర్ సిగ్నల్ బెడ్ రూం లో ఉన్నపుడు నా మొబైల్ కి ఎందుకు రావడం లేదో
@gshprasad
@gshprasad 11 месяцев назад
Credit goes to Nehru💪💪
@koushiks7497
@koushiks7497 11 месяцев назад
Credit goes to your grand father also as he voted for him.Also to your grand mother ..Kudos
@sarojasindhuri1298
@sarojasindhuri1298 11 месяцев назад
India ki e ప్రయోగం అవసమా 35 crore people in India food లేక akalitho chstunaru 🇺🇸 th india ki compitation enti waste
@praveenKumar-yt41
@praveenKumar-yt41 11 месяцев назад
Nuvvu peddha desha drohi laa matlaaduthunnava
@vanshadhara1158
@vanshadhara1158 11 месяцев назад
Bbc pedda bokka
@deeptotop
@deeptotop 11 месяцев назад
Prakash RaJ ekkDA
@its_my_life143
@its_my_life143 11 месяцев назад
Rocket పంపే ముందు మన బాబాలకు , పూజరులకు చెబితే one hour సూర్యుడిని యాగం చేసి చల్లబరుస్తారు అపుడు rocket వెళ్లి land అయి సమాచారం తెస్తారు... బ్రహ్మ ,శివ ఏమి పికుతునరూ మనకు help చేయొచ్చుగా 😂😂😂
@Apmangoman
@Apmangoman 11 месяцев назад
Edo I'd create chesukonee nenu evaroo teliyadu kada ani ...ila religions meda bad comments peditei...guba pagilipoddi.....online loo Naa identity telidu ani xtra comments peditei...adi wrong ani telusukuntanikee neeku ekkuva time pattadu....respect all religions ..
@its_my_life143
@its_my_life143 11 месяцев назад
@@Apmangoman ...తొక్కలో religion cast దెంగేయండి ర ల** కో ** first న దేశం నుండి ...
@rajasekharjangam4999
@rajasekharjangam4999 11 месяцев назад
​@@Apmangomanనీ యూజర్ నేమ్ కూడ అలాగే వుంది కదా 😂😂
@naveenreddy7295
@naveenreddy7295 11 месяцев назад
Chekkamukkala devudiki edo problem ata help cheyadaniki poyaru...
@its_my_life143
@its_my_life143 11 месяцев назад
@@naveenreddy7295 ...వాడేవాడు ర జఫ్ఫా ?
@mattaamaranth8908
@mattaamaranth8908 10 месяцев назад
It's fack video
@mohammedafsar7965
@mohammedafsar7965 11 месяцев назад
సూర్యుడు తన కోసం నిర్ధారించబడిన కక్ష్యలోనే పయనిస్తు న్నాడు. ఇది సర్వాధిక్యుడు,సర్వజ్ఞుడు అయిన అల్లాహ్‌ నిర్ధారిం చిన విధానం. (Quran - 36 : 38) Shared via Al-Quran Al-Kareem Telugu
@koushiks7497
@koushiks7497 11 месяцев назад
Peekinav thi..
@mohammedafsar7965
@mohammedafsar7965 11 месяцев назад
@@koushiks7497 nu ade chestava daily. .? Baga practice undi kavacchu
@koushiks7497
@koushiks7497 11 месяцев назад
@@mohammedafsar7965 Lekapothe nee chettha pusthakam lo rasina daridranni maakenduku antagaduthunnav?yevado cheppadu..yedo chesthunnayi ani..?
@naveenkumarkakarla8702
@naveenkumarkakarla8702 11 месяцев назад
Adhitya L1 ani cheppi nasa gurinchi eakkuva chepparu
Далее
Штаны легионера
00:44
Просмотров 372 тыс.
Meninas na academia
00:11
Просмотров 1,9 млн
TV9 Telugu News LIVE
Просмотров 602
How 565 States Of India Become 28 States
13:16
Просмотров 1 млн
Штаны легионера
00:44
Просмотров 372 тыс.