Тёмный

Adulteration of Tirumala Laddu is a serious attack on the faith of devotees - Sri Pawan Kalyan 

JanaSena Party
Подписаться 1,9 млн
Просмотров 14 тыс.
50% 1

Follow JanaSena Chief & Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan :
/ pawankalyan
/ pawankalyan
www.x.com/Pawa...
Janasena Party is an Indian political party active in the states of Andhra Pradesh and Telangana. Founded by Pawan Kalyan on 14 March 2014, it is currently the second largest party in the Andhra Pradesh Legislative Assembly and a partner in the ruling coalition.Pawan Kalyan, the party leader, has been serving as the Deputy Chief Minister of Andhra Pradesh since June 2024. Janasena advocates for a centrist approach with a focus on humanism.The party's election symbol is a glass tumbler.
Other official Social media Links :
/ janasenaparty
/ janasenaparty
/ janasenaparty
#JanaSenaParty #PawanKalyan #DeputyCM

Опубликовано:

 

25 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 44   
@nivasindian
@nivasindian 3 дня назад
కళ్యాణ్ అన్న, ఏ విషయాన్ని అనవసరం గా రాజకీయాల కోసం వాడరు, అందులో నిజం ఉంటే నే చెప్పడానికి ప్రయత్నిస్తారు....
@Mahesh6234-z4j
@Mahesh6234-z4j 3 дня назад
జగన్ మోహన్ రెడ్డి క్రిస్టియన్ వాళ్ల వైఫ్ temple కి radhu ani ఇంటి mundhu set veipinchukunnadu.ninnu కూడా 3 questions pls answer last 3years Laddu quality endhuku thaggindhi? endhuku తిరుమల kondapi q లైన్ లో ఫుడ్ apesaru? Endhuku శ్రీవారి పూజ savala tickets rates endhuku penchesaru pls answer
@DANGERZONEYT-q3t
@DANGERZONEYT-q3t 3 дня назад
First comment Jai janasena 💥✊🏻✊🏻✊🏻
@suryaprakash7375
@suryaprakash7375 3 дня назад
Pawan Kalyan garu ❤
@Dinesh-sv5xv
@Dinesh-sv5xv 3 дня назад
Super anna
@chsriramaya1220
@chsriramaya1220 2 дня назад
Jai janasena jai pavan jai hind ✊✊✊✊✊
@KVRAMESH.KVRAMESH2
@KVRAMESH.KVRAMESH2 3 дня назад
Super sir
@KVRAMESH.KVRAMESH2
@KVRAMESH.KVRAMESH2 3 дня назад
I am sending in message in Karnataka Bangalore
@tulasisunku731
@tulasisunku731 3 дня назад
నమస్తే నమస్తే పవన్ కళ్యాణ్ గారు 🙏మీరే తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలు ఆపగలరు. మీరు మీ స్వప్రయోజనం కోసం కానీ, రాజకీయ లబ్ధి కోసం ఏది చెయ్యరు. మీ నిజాయితీ, మీ వ్యక్తిత్వం ఎంత గొప్పవో మాకు తెలుసు. ఆ జలగ రెడ్డి పార్టీ వాళ్ళకు దోచుకోవడం, దాచుకోవడం తెలుసు. వాళ్ళకి మంచి చేయడం, మంచి మాట్లాడటం ఎప్పటికీ రాదు. వాళ్ళకి ప్రజలకు మేలు చేసే వారి మీద విషం కక్కడమే ఎపుడు. మీరు ఆ చెత్త బ్యాచ్ మాటలు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి. మీ ఆవేదన వాళ్ళకు అర్దం కాదు. ఈ దుర్మార్గులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.వాళ్ళ చేసే దుర్మర్గాలను ఎదుట వారి మీద తోస్తారు. మీరు వారిపై చాలా చాలా త్వరగా శిక్ష పడేలా చేయండి. లేకపోతే ఇంకా ఎన్ని పాపాలు, దుర్మార్గాలు చూడవలసి వస్తుందో ఈ రాష్ట్ర ప్రజలు. వాడి నుంచి ఈ రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించండి ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. మీకు ఆ భగవంతుడు ఆశీస్సులు తోడుగా ఉంటాయి ఎల్లప్పుడూ 👍🙏🙏🙏🚩🚩🚩జై శ్రీరామ్ 🙏🙏🙏
@janasenadgpyouth
@janasenadgpyouth 3 дня назад
Jai janasena party Anna ❤️❤️
@shamalabilla9849
@shamalabilla9849 День назад
Jai Janasena
@KVRAMESH.KVRAMESH2
@KVRAMESH.KVRAMESH2 3 дня назад
❤❤❤❤❤❤❤❤❤❤
@sivarebal2623
@sivarebal2623 2 дня назад
He is not biased... Purely rational... If any other community rights or rituals is violated they'll not be silent like how Hindus are ... Hindu's are so concerned about their caste rather their great philosophy " HINDUISM" , nobody knows that when people belongs to hindu religion understand how much important for us to preserve our culture like every other community does ...
@raghupathig8808
@raghupathig8808 День назад
Deputy CM Pawan Garu - We are with u
@bandikondalaiahbandi8263
@bandikondalaiahbandi8263 2 дня назад
Excellent speech and it is fact sir.
@yashdhote1998
@yashdhote1998 3 дня назад
Namo Venkteshay 🙏🏻 kshama peabhu
@raghupathig8808
@raghupathig8808 День назад
I am with Pawan
@nivasindian
@nivasindian 3 дня назад
ఓం నమో నారాయణాయ
@chandu.mchandu9855
@chandu.mchandu9855 2 дня назад
నా అన్న పవన్ కళ్యాణ్ గారు దేవుడు
@maheshnakkella7319
@maheshnakkella7319 3 дня назад
Jai Jana Sena 💥😎❤️
@sumanthchadalla2304
@sumanthchadalla2304 2 дня назад
Pawan kalyan garu Correct ga chepperu, Hindus should awaken from their slumber and unite. Andaram individuality, modernity and survival aney well lo kurchuni prapancham tho naku sambandam ledu politics ante naku enduku, divinity ante old people ki or bhakti unna vallaki naku enduku, manasu lo unte chalu ani evaru evaru aithe ankuntnaro valla andariki idi wake up call. If you don’t awaken even now then when will you ? Is anyone even Hindu if their blood doesn’t boil looking at the most divine Prasad also being contaminated with Beef and Pig meat ? What’s worse is people have been deracinated. The education Macaulay system created a bunch of brown skin western kids. They have all been severed from their roots. Whether we realize this or not it is the truth. Nobody who has followed the Indian education system has nationality feeling invoked in them. We need to also change the education system, include the gurukul educational system and subjects. Morality, Sanatana Humanities, ethics, values and dharma aney subjects undali. A sense of responsibility and nationalism invoke chesey chapters undali. Mana own national hero’s have to celebrated. We need to revive the temple economy and temple ecosystems. Bharat will be a power house again. Revive Bharat’s legacy and super power status. Jai Hind 🫡
@janakijanu6402
@janakijanu6402 2 дня назад
జై జనసేన అన్నా లడ్డు చేసిన వారు వంటవారు సిబ్బంది కూడా అందరూ దగ్గర ఉంటారు అన్న మరి లడ్డులో నెయ్యి బాలేదని జీడిపప్పు బాలేదు అని ఎందుకన్నా చెప్పరు ఇందులో పెద్ద వారిని హస్తం ఉంది పని వారి హస్తం కూడా ఉంది పంతులు వంటవారు ఆల్ చేతుల మీదగా తిరుమల వెళ్తుందన్న పెద్దపెద్ద నాయకులు చేతుల మీదగా తిరుమల తిరుపతి దేవస్థానం నడుస్తుంది అన్న ఆ మడ వీధుల్లో స్వామి తిరిగేటప్పుడు ఒక్క మనిషిని కూడా రానివ్వరా అన్న ఇంత పెద్ద పెద్ద నాయకులు ఎంత పెద్ద పెద్ద వాలే అన్న
@AmmaNannabest
@AmmaNannabest 3 дня назад
Namaste Anna This kind of Ghee not only used in Naivedyam, Prasadams, and also used in doing Yagna and Havanam and also used in Deepam Demons used to destroy Yagna in Ramayana Time Same is happening now. Please try tomake sure that Templea are Free from any Govt. Clutches. Our Own Sanatan Saints and Swamis and Devotees will take hold of doing Seva to the Divine. Thanks so much Anna God Bless you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sridharravva1595
@sridharravva1595 3 дня назад
పవన్ కళ్యాణ్ అన్నయ్య నువ్వు యదార్ధంగా రాజకీయం చేస్తున్నావు కానీ ఈ లడ్డు ప్రస్తావన క్రియేట్ చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మేయడానికి చాలా పెద్ద కుట్ర జరుగుతుంది ఇది గమనించు ఎందుకంటే స్టీల్ ప్లాంట్ కోసం నీవు చాలా పోరాటం చేశావు.
@SasiPspk
@SasiPspk 2 дня назад
Nuvvu కంగారు padaku bro pawan kalyan garu annitini kapadataru ✊
@thirupathireddy4648
@thirupathireddy4648 2 дня назад
Jai pawanism
@Bhoomi721
@Bhoomi721 День назад
We zipped our mouths when they beheaded Rama’s idol, burnt chariots, misused temple funds and that’s why they adultered Tirumala Tirupathi prasadam. It is unfortunate that EO and chariman of TTD being Hindus played with the beliefs of devotees😔😔😔.
@KVRAMESH.KVRAMESH2
@KVRAMESH.KVRAMESH2 3 дня назад
Please help me Pawan Kalyan sir
@kvcchary6299
@kvcchary6299 13 часов назад
Intha kastapadi mana nayakudu poradithe, manamu iche maryada idea, ne saithem ani support isdham aa leka emi chesdham, mere alochinchi mataladali
@vivekmanikandandamodaran7566
@vivekmanikandandamodaran7566 День назад
1000 pillar mandapam is MORE SACRED than LADDU which isn't prasadam. It was DEMOLISHED by SECULAR CBN; chinna JEEYAR SWAMI is fighting in court for DECADEs. Also, he demolished ANAND AAN Vaal- appointed by GURU of BALAJI- Ramanujar. Pls request CBN (CHAGUNI babu) to answer why and FREE TEMPLES for real secularism in Bharat 😊🕉🕉🕉
@alaharinani1245
@alaharinani1245 2 дня назад
ఇకనైనా తిరుమల లో.... వెంకన్న స్వామి వారి సొమ్ము తో ఒక్క స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తయారు చేయు కేంద్రనే (స్వచమైన ఆవు ఉత్పత్తుల తయారీ విధానము) స్తాపిస్తే ఇంకా మంచిది కదా!? Eg:- ఆవు నెయ్యి పాలు గో ప్రొడక్ట్స్:- అగరభక్తి, సాంబ్రాణి etc., TTD కి కూడా ఒక్క విధంగా సంపద కలుగుతుంది కదా....!? What do you say friends!!!??? దయచేసి అందరూ స్పందించండి pls 😢
@nagasurya100
@nagasurya100 3 дня назад
Welcome to Jagans 420 scams
@RajKumar-fi9vm
@RajKumar-fi9vm 3 дня назад
Anna ni gurhche mataladanki ni manchi manasu telisukovadanike valla jivatam chaladhu koja party YSR party
@bismarck9938
@bismarck9938 2 дня назад
Anna, what is up with this get up?
@BabjiCookkingVlogs
@BabjiCookkingVlogs 3 дня назад
Nenna vachinddhi kadha e video.malli yendduku pettaru
@vikramvenkatesh9739
@vikramvenkatesh9739 3 дня назад
Matladatam kadhu jail lo veyadame taruvatha matladochu becoz your govt is there right .
@anithareddy1654
@anithareddy1654 День назад
sir ,antha reaction avasaram ledhu.,attacking other actors,unnecessary.take action on culprits anthe...hindu dharmalu gurinchi ikkada not required...take serious action anthe
@Mahesh6234-z4j
@Mahesh6234-z4j 3 дня назад
జగన్ మోహన్ రెడ్డి క్రిస్టియన్ వాళ్ల వైఫ్ temple కి radhu ani ఇంటి mundhu set veipinchukunnadu.ninnu కూడా 3 questions pls answer last 3years Laddu quality endhuku thaggindhi? endhuku తిరుమల kondapi q లైన్ లో ఫుడ్ apesaru? Endhuku శ్రీవారి పూజ savala tickets rates endhuku penchesaru pls answer
@nareshvara7927
@nareshvara7927 3 дня назад
Pavala ga😊
@ravitejabadugu3203
@ravitejabadugu3203 День назад
పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మీ పరువు మీరు తీసుకుంటారు ముందు మైక్ వుంటే ఎం మాట్లాడుతారో మైక్ తెలీద మీరు ఏయ్ కంపెనీ అయితే నెయ్యె కల్తీ చేసారో అని చెప్పినరో హా కంపెనీ నెయ్యె ఇస్తున్నది జూన్ 12 2024 అయోధ్య కి లడ్డూ పంపింది జనవరి సారే ysrcp ప్రభుత్వ ముందు నుండే కల్తీ చేస్తుంది ఏ అనుకుంధం మీరు ప్రజలని రేచగొట్టి ఇష్యూ చేస్తున్నారు కదా ఎందుకు అని మీరు కానీ CBN గారు కానీ CBI విచారణ కి బయపడుతున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు మోడీ కి లేక రాసాడు మీరు జోక్యం చేసుకొని దోషులని శిక్షించండి అని బీజేపీ నేత సుప్రీం కోర్టు లో పిల్ వేసాడు సిబిఐ ఎంక్వయిరీ చెయ్యాలి అని వై వి సుబ్బారెడ్డి హైకోర్టులో సుప్రీం కోర్టులో పిల్ వేసాడు సిబిఐ విచారణ చెయ్యాలి అని Ysrcp టీటీడీ మాజీ చైర్మన్ ప్రెస్ మీట్ లో సీబీఐ ఎంక్వయిరీ చెయ్యాలి అని అడిగారు మీరు ఎందుకు సిబిఐ ఎంక్వయిరీ కి మోడీ కి లేక రాయలేక పోతున్నారు సీబీఐ ఎంక్వయిరీ చేస్తే మీకు రిపోర్ట్ ఇచ్చిన కంపెనీ బయట పడుతోంది బయం EO దొరుకుతాడు CBN దొరుకుతాడు నువ్వు దొరుకుతావ్ అదే కదా మీ బయ్యం మీరు ఇష్యూపై సిట్ విచారణ ఏయ్ యాదవ్ వెయ్యడు Meeru issue chesthunna topic ఒక్క మన రాష్ట్రానికి సంభందించి కాదు బరతదేశం హుందుల సమస్య నీకూ రిపోర్ట్ వచ్చింది ఓక స్టేట్ నెయ్యె పంపింది ఒక రాష్ట్ర లడ్డూ తాయారు అయ్యది ఒక రాష్ట్ర SIT ఎలా విచారణ చెస్తది మీరు ఏయ్ కంపెనీ అయితే కల్తీ నెయ్యె పంపారు అని చెప్పారో హా కంపెనీ రోడ్డు మీద సిబిఐ ఎంక్వయిరీ చెయ్యాలి అని అడుగుతుంది ఇంత మంది అడుగుతుంటే మీరు ఎందుకు అని బయపడుతున్నారు
@RRRR-dj1yb
@RRRR-dj1yb 2 дня назад
Super sangi
@NaWinC1
@NaWinC1 5 часов назад
🙏 Annaaaa…. Toofan 🌪️…… Shivajiiiiiiii 🐯!!!
Далее
Как он понял?
00:13
Просмотров 84 тыс.